Search results - 88 Results
 • Telangana22, Apr 2019, 10:48 AM IST

  షాక్: టీఆర్ఎస్ ఎమ్మెల్యేను ఓడించిన రేణుకా చౌదరి

  వివేకానందకు 65 ఓట్లు వచ్చాయి. రేణుకా చౌదరిపై ఆయన 14 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. హెచ్ఎంటి యూనియన్ అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెసు నేతల్లో రేణుకౌ చౌదరి రెండోవారు.

 • harish
  Video Icon

  Telangana14, Apr 2019, 3:18 PM IST

  అంబేద్కర్‌కు నివాళులర్పించిన హరీశ్ రావు (వీడియో)

  అంబేద్కర్‌కు నివాళులర్పించిన హరీశ్ రావు (వీడియో)

 • kaleru

  Telangana12, Apr 2019, 1:36 PM IST

  టీఆర్ఎస్ ఎమ్మెల్యేపై రంజిత్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు...కేసు నమోదు

  తెలంగాణ లోక్ సభ ఎన్నికలు గురువారం ముగిశాయి. పోలింగ్ సందర్భంగా అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు మినహా అంతటా ప్రజలు ప్రశాంతంగా ఓటేశారు.అయితే సికింద్రాబాద్ లోక్ సభ నియోజకవర్గ పరిధిలో అక్కడక్కడ చిన్న చిన్న వివాదాలు చెలరేగాయి. అంబర్ పేట టీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌కు స్థానిక బిజెపి నాయకులకు మధ్య ఓ పోలింగ్ కేంద్రం వద్ద ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. ఈ క్రమంలో బిజెపి నాయకులు రంజిత్ రెడ్డి ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. 

 • harish rao

  Telangana11, Apr 2019, 9:55 AM IST

  సిద్దిపేటలో ఓటేసిన హరీష్... ఓటింగ్ శాతాన్ని పెంచాలంటూ పిలుపు

  తెలంగాణ లో లోక్ సభ ఎన్నికల పోలింగ్ సందర్భంగా రాజకీయ ప్రముఖులు తమ ఓటుహక్కును వినియోగించుకుంటున్నారు. ఈ క్రమంలో కొద్దిసేపటిక్రితమే మాజీ మంత్రి, సిద్దిపేట శాసనసభ్యులు తన్నీరు హరీష్ రావు కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు. టీఆర్ఎస్ ముఖ్య నాయకులతో కలిసి 107వ పోలింగ్ బూత్  కు వెళ్లి హరీష్ ఓటేశారు. 

 • Telangana1, Apr 2019, 5:03 PM IST

  పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చిన హరీష్ రావు...

  టీఆర్ఎస్  ట్రబుల్ షూటర్, మాజీ మంత్రి హరీష్ రావు పార్టీ వీడనున్నట్లు గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. గత రెండు రోజులుగా ఆయన బిజెపిలో చేరడానికి సిద్దమైనట్లు ఓ ఇంగ్లీష్ వార్తాపత్రికలో కథనం వచ్చినట్లుగా ఓ పేపర్ కటింగ్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇలా తనపై జరుగుతున్న ప్రచారంపై హరీష్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. 

 • dance

  Election videos26, Mar 2019, 8:51 PM IST

  టీఆర్ఎస్ ఎమ్మెల్యే కత్తి విన్యాసం... నామినేషన్ ర్యాలీలో నడిరోడ్డుపైనే (వీడియో)

  లోక్ సభ ఎన్నికల కోలాహలం సోమవారం ఫీక్ కు చేరుకుంది. లోక్ సభ అభ్యర్థుల నామినేషన్ కు చివరి రోజు కావడంతో ప్రముఖ పార్టీల నాయకులంతా ఈరోజే నామినేషన్ వేశారు. ఇలా ప్రధాన పార్టీల అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమాలు అట్టహాసంగా సాగాయి. ఇలా భారీ సంఖ్యలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్త భారీ ర్యాలీతో భువనగిరి లోక్ సభ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ నామినేషన్ కూడా అట్టహాసంగా సాగింది. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొన్న తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ కార్యకర్తలను ఉత్సాహపర్చడానికి కత్తి డ్యాన్స్ చేసి ఆకట్టుకున్నారు. 

 • టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్‌ను నియమిస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకొన్నారు. ఆ తర్వాత చోటు చేసుకొన్న పరిణామాలు హరీష్‌రావుకు వ్యతిరేకంగా ఉన్నట్టుగా ఆయన వర్గీయులు భావిస్తున్నారు. కేబినెట్‌లో హరీష్‌రావుకు చోటు దక్కకపోవడంపై కూడ ఆయన స్వయంగా వివరణ ఇచ్చారు. తనకు అసంతృప్తి లేదని కూడ ప్రకటించారు.

  Telangana26, Mar 2019, 7:36 PM IST

  ఎన్నిసార్లు దరఖాస్తు చేసినా కేసీఆర్‌కు ఒక్క పైసా ఇవ్వలేదు: హరీష్

  నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి గత ఐదేళ్ళ కాలంలో కేంద్ర ప్రభుత్వం అదనంగా ఒక్క పైసా ఇవ్వలేదని మాజీ  మంత్రి, టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. నిధుల కోసం సీఎం ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకున్నా పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. అంతేకాకుండా తెలంగాణ ఎంపీకి మంత్రి పదవి ఇచ్చినట్లే ఇచ్చి తిరిగి లాక్కుని యావత్ తెలంగాణను అవమానించారని హరీష్ బిజెపి పై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

 • balka suman

  Telangana25, Feb 2019, 5:02 PM IST

  అన్నా...మీ వల్లే నా ప్రేమ సక్సెస్ అయ్యింది: డిప్యూటి స్పీకర్‌తో ఎమ్మెల్యే

  తెలంగాణ అసెంబ్లీ ఇవాళ కాస్త ఉద్వేగభరితంగా సాగింది. మాజీ మంత్రి, సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పదవిని స్వీకరించిన సందర్భంగా సభికులందరు శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఆయనతో సాన్నిహిత్యం కలిగిన నాయకులు తమ అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ అసెంబ్లీలో ప్రసంగించారు. ఈ సందర్భంగా మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన బాల్క సుమన్ తన ప్రేమ పెళ్లికి పద్మారావు గౌడ్ ఎలా సహకరించారో వివరించారు. 

 • ktr

  Telangana23, Feb 2019, 4:58 PM IST

  కేటీఆర్ తెలంగాణ సీఎం కావాలి.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే

  తెలంగాణ ముఖ్యమంత్రి బాధ్యతలు కేటీఆర్ చేపడితే బాగుంటుందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అభిప్రాయపడ్డారు.

 • jaggareddy

  Telangana21, Feb 2019, 2:31 PM IST

  హరీష్ రావు తప్పు చేశారు.... కేసీఆర్ ను కలవను: ఎమ్మెల్యే జగ్గారెడ్డి

  హరీష్‌రావు భారీ నీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు తప్పు చేశారు కాబట్టే తన వ్యాఖ్యలపై స్పందించ లేదని అన్నారు. నీటి పారుదల శాఖ సీఎం కేసీఆర్ వద్దే ఉండటం శుభపరిణామమన్నారు. 

 • కేసీఆర్ ఎత్తుగడలో భాగంగానే హరీష్ రావుకు వ్యతిరేకంగా పరిస్థితులు మారుతున్నట్లు చెబుతున్నారు. హరీష్ రావు వద్ద ఓఎస్డీగా పనిచేసిన శ్రీధర్ రావు దేశ్ పాండేను కేసీఆర్ తన ఓస్డీడిగా నియమించుకోవడం కూడా అందులో భాగమేనని అంటున్నారు.

  Telangana20, Feb 2019, 10:34 AM IST

  మంత్రి వర్గ విస్తరణ.. కన్నీళ్లు పెట్టుకున్న మహిళా ఎమ్మెల్యే

  తెలంగాణ మంత్రి వర్గ విస్తరణ పూర్తయ్యింది. మొత్తం పది మందికి కేసీఆర్.. మంత్రి పదవులు కట్టబెట్టారు. 

 • కేసీఆర్ ఎత్తుగడలో భాగంగానే హరీష్ రావుకు వ్యతిరేకంగా పరిస్థితులు మారుతున్నట్లు చెబుతున్నారు. హరీష్ రావు వద్ద ఓఎస్డీగా పనిచేసిన శ్రీధర్ రావు దేశ్ పాండేను కేసీఆర్ తన ఓస్డీడిగా నియమించుకోవడం కూడా అందులో భాగమేనని అంటున్నారు.

  Telangana18, Feb 2019, 5:21 PM IST

  పూర్తిస్థాయి విస్తరణకే కేసీఆర్ రెడీ: కాబోయే మంత్రుల భేటీ

  : తెలంగాణ సీఎం కేసీఆర్ తన మంత్రివర్గాన్ని మంగళవారం నాడు విస్తరించనున్నారు.

 • ktr
  Video Icon

  Telangana17, Feb 2019, 1:44 PM IST

  సీఆర్‌పీఎఫ్ జవాన్ల కుటుంబాలకు కేటీఆర్ రూ. 25 లక్షల సాయం (వీడియో)

  సీఆర్‌పీఎఫ్ జవాన్ల కుటుంబాలకు కేటీఆర్ రూ. 25 లక్షల సాయం (వీడియో)

 • ktr

  Telangana17, Feb 2019, 12:01 PM IST

  కేసీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన కేటీఆర్

  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయన తనయుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ శుభాకాంక్షలు తెలియజేశారు. అరుదైన నాయకుడు, సాహసం, నిబద్ధత కలిగిన పోరాట యోధుడు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ అని, ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో నిండు జీవితం గడపాలని ఆకాంక్షిస్తూ ట్వీట్ చేశారు

 • kcr

  Telangana15, Feb 2019, 3:16 PM IST

  19న విస్తరణ: కేసీఆర్ మంత్రివర్గంలో వీరికి ఛాన్స్

  తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ నెల 19వ తేదీన కేబినెట్‌ను విస్తరించనున్నారు. ఈ దఫా ఎనిమిది నుండి 10 మందికి తన కేబినెట్‌లో చోటు కల్పించనున్నారు