Asianet News TeluguAsianet News Telugu
10 results for "

Trs Dharna

"
TRS Maha Dharna at IndiraparkTRS Maha Dharna at Indirapark

TRS Maha Darna: ప్లకార్డులు చేతబట్టిన మంత్రులు... ఇందిరాపార్క్ వద్ద టీఆర్ఎస్ నిరసన (ఫోటోలు)

హైదరాబాద్: తెలంగాణ రైతులు పండించే వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని... ఈ వైఖరికి నిరసనగా టీఆర్‌ఎస్ పార్టీ ఇందిరా పార్క్ వద్ద ఇవాళ మహాధర్నా చేపట్టింది. ఈ ధర్నాలో ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు మంత్రులు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, జెడ్‌పీ చైర్మన్లు, రైతుబంధు సమితుల జిల్లా అధ్యక్షులు, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ఈ ధర్నా మధ్యాహ్నం 2 గంటల వరకు కొనసాగనుంది. 
 

Telangana Nov 18, 2021, 12:52 PM IST

Telangana CM KCR Letter To PM narendra Modi Over paddy procurementTelangana CM KCR Letter To PM narendra Modi Over paddy procurement

KCR Letter to Modi: ధాన్యం కొనుగోళ్లపై ఎఫ్‌సీఐకి ఆదేశాలు ఇవ్వండి.. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీకి సీఎం కేసీఆర్ లేఖ‌

ప్రధాని నరేంద్ర మోదీకి (Narendra Modi) తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) లేఖ రాశారు. ధాన్యం కొనుగోళ్లకు  (paddy procurement)సంబంధించి ఎఫ్‌సీఐకి (FCI) ఆదేశాలు ఇవ్వాలని కేసీఆర్ తన లేఖలో ప్రధానిని కోరారు. 

Telangana Nov 17, 2021, 5:04 PM IST

TRS Dharna: Minister Harish Rao Participated Dharna at SiddipetTRS Dharna: Minister Harish Rao Participated Dharna at Siddipet

TRS Dharna: సిద్దిపేటలో ఆర్థిక మంత్రి హరీష్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ ధర్నా (ఫోటోలు)

సిద్దిపేట: తెలంగాణ రైతులపై వివక్ష చూపించకుండా వారు పడించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ శుక్రవారం టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపట్టింది. ఈ క్రమంలో సిద్దిపేటలో ఆర్థిక, వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఈ నిరసన కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.  

Telangana Nov 12, 2021, 3:50 PM IST

TRS Dharna at Karimnagar... Minister Gagula Kamalakar Serious on Union GovernmentTRS Dharna at Karimnagar... Minister Gagula Kamalakar Serious on Union Government

TRS Dharna: ఏదైనా కోపముంటే మాపై చూపించండి... మా రైతులపై కాదు.: బిజెపి సర్కార్ కు గంగుల హెచ్చరిక (వీడియో)

టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రైతాంగం పక్షాన నిలబడి కేంద్రంలోని బిజెపితో పోరాటానికి సిద్దమయ్యిందని మంత్రి గంగుల కమలాకర్ పేర్కోన్నారు. కరీంనగర్ కలెక్టరేట్ వద్ద జరిగిన టీఆర్ఎస్ ధర్నాలో మంత్రి పాల్గొన్నారు. 

Telangana Nov 12, 2021, 2:46 PM IST

TRS holds protest:KTR Serious Comments  On  Bjp in Rajanna SiricillaTRS holds protest:KTR Serious Comments  On  Bjp in Rajanna Siricilla

trs dharna...రైతు తిరగబడితే ఎడ్లబండి కింద మీ పార్టీ నలిగిపోతుంది: బీజేపీకి కేటీఆర్ వార్నింగ్

రైతు పెట్టుబడి కోసం రైతుబంధు పథకం ఇచ్చిన ఏకైక నాయకుడు సీఎం Kcr అని ఆయన చెప్పారు.దురదృష్టవశాత్తు రైతు చనిపోతే రైతు భీమాతో ఆ కుటుంబాన్ని ఆదుకొంటున్నామన్నారు.

Telangana Nov 12, 2021, 1:58 PM IST

TRS Dharna at Sidddipet... minister harish rao  sensational comments on  union governmentTRS Dharna at Sidddipet... minister harish rao  sensational comments on  union government

TRS Dharna: ఢిల్లీ పెద్దల్లారా... అన్నం పెట్టే రైతన్నలకు సున్నం పెడతారా..: మంత్రి హరీష్ ఆగ్రహం

తెలంగాణ రైతుల పక్షాన కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా టీఆర్ఎస్ పార్టీ శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలకు దిగింది. ఈ క్రమంలోనే సిద్దిపేటలో జరిగిన ధర్నాలో పాల్గొన్న మంత్రి హరీష్ రావు కేంద్రంపై విరుచుకుపడ్డారు.

Telangana Nov 12, 2021, 12:39 PM IST

seeking paddy procurement by Centre... Today TRS dharna across Telanganaseeking paddy procurement by Centre... Today TRS dharna across Telangana

TRS Dharna:బిజెపి సర్కార్ తో ఇక యుద్దమే... రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ ధర్నాలు (వీడియో)

తెలంగాణ అన్నదాతల పట్ల కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీ ఆందోళనలు చేపడుతోంది. సిద్దిపేటలో హరీష్ రావు, సిరిసిల్లలో కేటీఆర్ ఈ రైతు ధర్నాలో పాల్గొన్నారు. 

Telangana Nov 12, 2021, 11:39 AM IST

Hyderabad Central Zone Police Permits To TRS Dharna at Indira Park on November 11Hyderabad Central Zone Police Permits To TRS Dharna at Indira Park on November 11

వరిపై కేసీఆర్ పోరు: రేపు ఇందిరా పార్క్ వద్ద ధర్నాకు టీఆర్ఎస్‌కు షరతులతో అనుమతి

 దీంతో  ఎన్నికలు జరిగే జిల్లాల్లో ఎన్నికల కోడ్ తక్షణమే అమల్లోకి వస్తోందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. అయితే ఈ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందే ఈ ధర్నాలకు టీఆర్ఎస్ చీఫ్, తెలంగాణ సీఎం kcr పిలుపునిచ్చారు.

Telangana Nov 11, 2021, 2:49 PM IST

ministers talasani srinivas yadav strong warning to union governmentministers talasani srinivas yadav strong warning to union government

పార్లమెంట్ సమావేశాలు ఎలా జరుగుతాయో చూస్తాం..: కేంద్ర సర్కారుకు తలసాని హెచ్చరిక (వీడియో)

కేంద్ర ప్రభుత్వం రైతులు, వ్యవసాయం పట్ల అనుసరిస్తున్న తీరుకు నిరసనగా టీఆర్ఎస్ పార్టీ వచ్చే శుక్రవారం(నవంబర్ 12వ తేదీన) ఇందిరాపార్క్ వద్ద ధర్నాకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఇందుకోసం జరుగుతున్న ఏర్పాట్లను మంత్రులు తలసాని, మహమూద్ అలీ పరిశీలించారు. 

Telangana Nov 10, 2021, 4:15 PM IST

congress leaders arrested for protesting at assembly premisescongress leaders arrested for protesting at assembly premises

తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో ధర్నా చేస్తున్న కాంగ్రెస్ నేతల అరెస్ట్

తెలంగాణ అసెంబ్లీలో సీఎల్పీని టీఆర్ఎస్‌ఎల్పీలో విలీనం చేస్తున్నట్టు 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు స్పీకర్‌కు లేఖ ఇవ్వడాన్ని నిరసిస్తూ అసెంబ్లీ ఆవరణలో నిరసన దీక్షకు దిగిన కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్టు చేశారు.

Telangana Jun 6, 2019, 5:08 PM IST