Trs Chief  

(Search results - 64)
 • undefined

  Telangana4, Jan 2020, 6:02 PM

  మంత్రులకు కేసీఆర్ హెచ్చరిక: దాని వెనుక ఆంతర్యం ఇదే...

  మునిసిపల్ ఎన్నికలకు హై కోర్ట్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇక కేవలం మునిసిపాలిటీలు రేజర్వేషన్లు ప్రకటించడమే తరువాయి. ఇంకో నాలుగు రోజుల్లో నామినేషన్ల ప్రక్రియ కూడా మొదలవనుంది.

 • kcr

  Telangana10, Dec 2019, 5:06 PM

  Year roundup 2019:ప్రతిపక్షాలకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన కేసీఆర్

  తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏడాది విపక్షాలపై టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ పై చేయి సాధించారు. తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ శాసనసభపక్షాన్ని టీఆర్ఎస్‌ఎల్పీలో విలీనం చేయడంలో కేసీఆర్ సక్సెస్ అయ్యాడు.

 • తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఇప్పటికే ఆర్టీసి సమ్మెను ఎదుర్కుంటున్నారు. ఆయనకు మరో సమ్మె ముప్పు కూడా పొంచి ఉంది. తమ పెండింగ్ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ ఎలక్ట్రిసిటీ ట్రేడ్ యూనియన్స్ ఫ్రంట్ (టీఈటీయుఎఫ్) ఆందోళనకు సిద్ధమవుతోంది.

  Telangana28, Nov 2019, 3:06 PM

  సమ్మెపై కేసీఆర్ మాస్టర్ మైండ్: ఆయనను గైడ్ చేస్తోంది ఆ ఇద్దరే! ఇంతకీ ఎవరు వారు..

  ఆర్టీసీ కార్మికుల సమ్మెపట్ల సీఎం కేసీఆర్ వ్యూహం వెనుక ఇద్దరు ఐఏఎస్ అధికారి కీలక పాత్ర పోషిస్తున్నారని తెలుస్తోంది. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వస్తున్నా కేసీఆర్ ను ముందు ఉండి నడిపిస్తున్నది వారిద్దరేనని తెలుస్తోంది. 
   

 • kcr

  Weekend Special24, Nov 2019, 9:07 AM

  వీక్లీ రివ్యూ: తెలంగాణలో పరిణామాలు ఇవీ...

  బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ చేసిన రాజకీయ సర్జికల్ స్ట్రైక్స్ వ్యాఖ్యలు, ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణపై తెలంగాణ హైకోర్టు ఆదేశాలు తెలంగాణ రాజకీయాల్లో సంచలనానికి కారణంగా మారాయి. 

 • saidireddy

  Telangana24, Oct 2019, 4:16 PM

  సైదిరెడ్డి విజయం ప్రభుత్వానికి టానిక్: ఎల్లుండి హుజూర్ నగర్ కు కేసీఆర్

  హుజూర్ నగర్ ఉపఎన్నిక అనేది పనిచేస్తున్న ప్రభుత్వానికి టానిక్ లాంటిది అని చెప్పుకొచ్చారు. మరింత ఉత్సాహంతో పనిచేసేలా ఉంటుందని తెలిపారు. ఎల్లుండి హుజూర్ నగర్ లో టీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభ ఉంటుందని తెలిపారు. 
   

 • ఎప్పుడు వస్తారో, ఎలా వస్తారో కూడా తెలియనియ్యకుండా తన వ్యూహాలతో అవతలి పార్టీ నేతలకు వల వేయడం రామ్ మాధవ్ కు వెన్నతోపెట్టిన విద్య. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి డీకే అరుణను బీజేపీలోకి తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీని ఉక్కిరి బిక్కిరి చేశారు.

  Districts9, Sep 2019, 9:11 PM

  కేసీఆర్ కు భయం, అందుకే కేబినెట్ లోకి ఇద్దరు మహిళలు: మాజీ మంత్రి డీకే అరుణ

  తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం బీజేపీయేనని చెప్పుకొచ్చారు. టీఆర్ఎస్ పార్టీపై పోరాటం చేసేంది కేవలం బీజేపీ మాత్రమేనని డీకే అరుణ స్పష్ఠం చేశారు. టీఆర్ఎస్ పార్టీ ముసలం పుట్టిందని విమర్శించారు.  

 • ముస్లింలకు తెలంగాణలో 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు హామీ ఇచ్చారు. ఆ హామీని అమలు చేయడానికి తమిళనాడు తరహా విధానాన్ని ముందుకు తెచ్చారు. తమిళనాడులో రిజర్వేషన్లు యాభై శాతానికి మించి ఉన్నాయి. రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చడం వల్ల ఆ రిజర్వేషన్లు చట్టబద్దతను సంతరించుకున్నాయి. అదే రీతిలో 9వ షెడ్యూల్లో చేర్చి ముస్లింలకు రిజర్వేషన్లు అమలు చేయడానికి వెసులుబాటు కల్పించాలని ఆయన కూడా కేంద్రాన్ని కోరారు. కానీ అది సాధ్యం కాలేదు.

  Telangana28, Aug 2019, 12:48 PM

  వినోద్ కుమార్ కు కేసీఆర్ పదవి: పరాజితుల్లో చిగురిస్తున్న ఆశలు

  కరీంనగర్ మాజీ ఎంపీ వినోద్‌కుమార్‌కు ప్లానింగ్ బోర్డు వైఎస్ ఛైర్మెన్ పదవి దక్కడంతో గత ఎన్నికల్లో ఓటమి పాలైన కీలక నేతలకు కూడ పదవులు దక్కుతాయా అనే చర్చ టీఆర్ఎస్ వర్గాల్లో సాగుతోంది.
   

 • నిజామాబాద్‌లో టీఆర్ఎస్ లోక్ సభ ఎన్నికల ప్రచార సభ

  Telangana19, Mar 2019, 9:55 PM

  కొందరి పీఠాలు కదిలిపోతున్నాయ్, ఫెడరల్ ఫ్రంట్ రావాల్సిందే: కేసీఆర్

  దేశంలో ఏం జరుగుతుందో చెప్పా ఏం జరగాలో చెప్పా. దీంతో కొందరి పీఠాలు కదిలిపోతున్నాయని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్ లో ఏర్పాటు చేసిన రెండో బహిరంగసభలో పాల్గొన్న సీఎం కేసీఆర్ నిజామాబాద్ జిల్లా ధనిక జిల్లాగా పేరుగాంచిందన్నారు. 
   

 • kcr in gajwel

  Telangana19, Mar 2019, 8:25 PM

  టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థుల ప్రకటనపై సీఎం కేసీఆర్ క్లారిటీ

  అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను గెలిపించిన మీరు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో 16 మంది పార్లమెంట్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. 16కు 16 పార్లమెంట్ అభ్యర్థులను గెలిపిస్తే ఆ శక్తితో, ఆ బలంతో రాష్ట్రాన్ని బాగుచేసుకుంటామన్నారు. అంతేకాదు దేశానికి ఒక మార్గదర్శనం చేద్దామన్నారు. అది జరగాలంటే ప్రజల దీవెన, సహకారం ఎంతో అవసరం అని చెప్పుకొచ్చారు. 

 • హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత కె. చంద్రశేఖర రావు దెబ్బకు తెలంగాణ కాంగ్రెసు రెక్కలు తెగిన పక్షిలా విలవిలలాడుతోంది. మెజారిటీ ఎమ్మెల్యేలు కాంగ్రెసు చేతి నుంచి జారిపోయారు. దీంతో ప్రతిపక్ష హోదా కూడా గల్లంతు కానుంది.

  Telangana18, Mar 2019, 8:23 PM

  టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థుల ప్రకటన ముహూర్తం ఫిక్స్: ముగ్గురు సిట్టింగ్ లకు నో ఛాన్స్

  మంగళవారం టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పార్లమెంట్ అభ్యర్థులను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే నామినేషన్ దాఖలు చేసేందుకు నామినేషన్ పత్రాలు సిద్ధం చేసుకోవాలంటూ పలువురికి సీఎం కార్యాలయం నుంచి ఫోన్లు వెళ్లినట్లు సమాచారం. 
   

 • kcr jagan

  Andhra Pradesh17, Feb 2019, 11:09 PM

  కేసీఆర్ తో నేను మాట్లాడతా, వారిని బీసీ జాబితాలో చేర్చాలని కోరుతా: వైఎస్ జగన్

  తెలంగాణలో బీసీ జాబితా నుంచి తొలగించిన 32 కులాలను మళ్లీ బీసీ జాబితాలో చేర్చేలా సీఎం కేసీఆర్‌తో తాను మాట్లాడుతానని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. త్వరలోనే కేసీఆర్ తో భేటీ అయ్యి ఈ విషయంపై చర్చిస్తానన్నారు. 
   

 • విశాఖ శారదపీఠంలో కేసీఆర్ పర్యటన (ఫోటోలు)

  Telangana13, Feb 2019, 8:46 PM

  కేసీఆర్ ఏపీ పర్యటన రద్దు, విశాఖకు టీఆర్ఎస్ ఎమ్మెల్యే

  ఇకపోతే గురువారం విశాఖపట్నంలోని శారద పీఠంలో నిర్వహించనున్న రాజశ్యామల యాగానికి సీఎం కేసీఆర్ హాజరుకావాల్సి ఉంది. అయితే రాజశ్యామల యాగానికి సీఎం కేసీఆర్ హాజరుకావడం లేదని శారదపీఠం నిర్వాహకులకు సమాచారం ఇచ్చారు. అయితే కేసీఆర్ తరఫున రాజశ్యామల యాగానికి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి హాజరుకానున్నట్లు తెలుస్తోంది.  

 • kcr ensuring congress

  Telangana1, Jan 2019, 3:21 PM

  కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కేసీఆర్ భరోసా

  తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవలే స్వతంత్ర అభ్యర్థులు టీఆర్ఎస్ పార్టీలో చేరడం కీలక పరిణామం అయితే కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనార్థం మేడిగడ్డ వద్ద ఏర్పాట్లను పరిశీలించిన సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.  
   

 • ప్రగతి భవన్‌లోొ సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్(ఫోటో గ్యాలరీ)

  Telangana29, Dec 2018, 6:38 PM

  ఆ పుణ్యం కట్టుకుంది ఎన్టీఆర్

  తెలంగాణ సీఎం కేసీఆర్ దివంగత సీఎం ,టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ ను స్మరించుకున్నారు. బీసీలలో రాజకీయ చైతన్యం తీసుకొచ్చింది ఎన్టీ రామారావేనని కొనియాడారు. తమ గ్రామ కమిటీలలో కానీ, అనుబంధ కమిటీలలో కానీ, బీసీలకు 51శాతం పదవులు కల్పించాలని తమ పార్టీ రాజ్యాంగంలో ఉందన్నారు. 
   

 • kcr

  Telangana29, Dec 2018, 5:22 PM

  పిచ్చిపిచ్చి మాటలు మాట్లాడిన వారికి కర్రు కాల్చి వాత పెట్టిన తెలంగాణ ప్రజలు: కేసీఆర్

  తెలంగాణ ప్రజలు ఇచ్చిన తీర్పు ఎంతో అద్భుతమైనదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ముందస్తు ఎన్నికల్లో ప్రజాకూటమి, బీజేపీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే కర్రు కాల్చి వాత పెట్టారని చెప్పారు. పిచ్చిపిచ్చి మాటలు మాట్లాడి, పసలేని ఆరోపణలు చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఎలాంటి సమాధానం చెప్పాలో ప్రజలు చెప్పారని స్పష్టం చేశారు.