Trp

(Search results - 39)

ಅನ್ಬ್ ಗೋಸ್ವಾಮಿ: ಸುಶಾಂತ್ ಸಾವಿಗೆ ನ್ಯಾಯ ಕೊಡಿಸುವ ನಿಟ್ಟಿನಲ್ಲಿ ಅರ್ನಬ್ ಸಿಕ್ಕಾಪಟ್ಟೆ ಶ್ರಮ ವಹಿಸುತ್ತಿದ್ದಾರೆ

NATIONALJan 16, 2021, 1:45 PM IST

టీఆర్పీ ఫ్రాడ్ కేసులో అర్నబ్‌ గోస్వామికి ఊరట..

టీఆర్పీ స్కామ్‌కు సంబంధించి రిపబ్లిక్‌ టీవీ ఎడిటర్‌ ఇన్‌ చీఫ్‌ అర్నబ్‌ గోస్వామికి కాస్త ఊరట లభించింది. ఆర్నబ్, ఇతర ఉద్యోగులపై జనవరి 29 వరకు ఎలాంటి కఠిన చర్యలు చేపట్టబోమని ముంబై పోలీసులు శుక్రవారం బొంబాయి హైకోర్టుకు తెలిపారు. కేసుకు సంబంధించిన స్టేటస్‌ రిపోర్ట్‌ను కోర్టుకు సమర్పించారు.

• undefined

EntertainmentDec 31, 2020, 8:13 PM IST

బిగ్ బాస్ షోతో ఆల్ ఇండియా రికార్డు నెలకొల్పిన నాగ్.. సల్మాన్ కూడా వెనకే!

దేశంలోనే అత్యధికమంది వీక్షించిన షోగా బిగ్ బాస్ సీజన్ ఫోర్ ఫినాలే నిలిచింది. ఏకంగా 21.7 టీఆర్పీ అందుకున్న బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్... అరుదైన రికార్డు అందుకుంది. ఈ సక్సెస్ ని హోస్ట్ నాగార్జున సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు . ప్రేక్షకుల వలనే ఇంతటి విజయం సాధించినట్లు నాగార్జున కృతజ్ఞతలు తెలిపారు.

• ala vaikuntapuramulo

EntertainmentNov 27, 2020, 4:47 PM IST

'అల వైకుంఠపురములో' టీఆర్పీ ఇలా పడిపోయిందేంటి?

పూజ హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం ఈ సంవత్సరం మొదట్లో  సంక్రాంతికి రిలీజ్ అయ్యి సెన్సేషన్ క్రియేట్ చేసింది. రిలీజైన ప్రతీచోట మంచి కలెక్షన్స్ తెచ్చుకుని, లాక్ డౌన్ ముందు దాకా చాలా చోట్ల మంచి ఆక్యుపెన్సీతో ఆడింది.

इतने रिकॉर्ड अपने नाम करने के बाद भी रोहित अभी भी अपनी परफॉर्मेंस से खुश नहीं है। वो कहते है कि मैं जहां भी जाते हैं हर कोई यही पूछता है कि आप 300 रनों की पारी कब खेलोगे? भारत को मुझसे अब ये उम्मीदे हैं। बहुत मुश्किल है लेकिन मैं 300 जमाने की कोशिश करूंगा।'

CricketNov 22, 2020, 1:17 PM IST

రికార్డుల దుమ్ముదులిపిన ఐపీఎల్ 2020... ఏకంగా ఎంత వ్యూయర్‌షిప్ పెరిగిందంటే...

లాక్‌డౌన్ పుణ్యమాని టీఆర్పీ రేటింగ్స్ రికార్డులన్నీ బద్ధలు అవుతున్నాయి. పెద్దగా కథ, కథనాలు లేని సినిమాలు కూడా రికార్డు స్థాయిలో టీఆర్పీ సాధిస్తూ, అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. అలాంటిది ఐపీఎల్ లాంటి మెగా క్రికెట్ టోర్నీ ఎంటర్ అయితే పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు. సబ్‌స్క్రిప్షన్ ఉన్న వారికే మ్యాచులను చూసే అవకాశం కల్పిస్తూ హాట్ స్టార్ మెలిక పెట్టినా, టీవీల్లో మాత్రం పాత రికార్డుల దుమ్ము దులిపింది 13వ సీజన్ ఐపీఎల్...

pawan kalyan, nithin

EntertainmentNov 6, 2020, 8:39 AM IST

ప్రభాస్,నితిన్ సినిమాలకే అంతంత మాత్రం,మిగతావి మటాషే?

అంచనాలు తారుమారు అవటం వేరు, మారుతున్న కాలం ముంచేయటం వేరు. ఇప్పుడు తెలుగు సినిమా శాటిలైట్ బిజినెస్ కు అదే జరుగుతోంది. గుండెళ్లో రైళ్లు పరుగెడుతున్నాయి. అంతంత రేట్లు పెట్టి కొన్న సినిమాలు ఏమీ టీఆర్పీలు తేవటం లేదు. ఓటీటి ఆ బిజినెస్ ని గద్దలా తన్నుకుపోయింది.

• undefined

EntertainmentNov 5, 2020, 8:33 PM IST

బిగ్ బాస్ హోస్టింగ్: మామ నాగ్ తో పోల్చుకుంటే సమంత ఎక్కడ వుంది...ఇదిగో టీఆర్పీ..!

వైల్డ్ డాగ్ షూటింగ్ కోసం నాగార్జున కులు మనాలి వెళ్లడం వలన ఒకవారం బిగ్ బాస్ హోస్ట్ బాధ్యతలకు దూరం అయ్యారు. దీనితో అక్కినేని సమంత ఈ బాధ్యత తీసుకున్నారు. తెలుగు అంతగా రాకపోయినా తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్, మాటలతో బాగానే ఆకట్టుకుంది. దసరా కానుకగా ప్రసారమైన ఈ ఎపిసోడ్ లో ఎర్ర చీరలో సమంత ట్రెడిషనల్ లుక్ ముఖ్యంగా ఆకట్టుకుంది.

Chris Gayle IPL 2020

CricketOct 30, 2020, 4:21 PM IST

అక్కడ కూడా అదరగొడుతున్న ఐపీఎల్... రికార్డు స్థాయిలో వ్యూయర్‌షిప్ రేటింగ్!

IPL 2020 సీజన్‌ క్రికెట్ అభిమానులకి కావాల్సినంత మజాను అందిస్తోంది. దాదాపు 50 మ్యాచులు ముగిసినా ఇప్పటిదాకా ప్లేఆఫ్ బెర్తులపై క్లారిటీ రాకపోవడంతో ప్రతీ మ్యాచ్ ఆసక్తిరేపుతోంది. చాలా మ్యాచులు ఆఖరి ఓవర్ దాకా సాగడం, దాదాపు ఐదు సూపర్ ఓవర్ మ్యాచులు జరగడం 2020 సీజన్ స్పెషాలిటీ. దీంతో ఇక్కడే కాదు, ఇంగ్లాండ్‌లో కూడా ఐపీఎల్‌కి రికార్డు స్థాయిలో రేటింగ్‌లు వస్తున్నాయి.

তবে বর্তমানে এই সুপারস্টার কেবল মাত্র ভারতেই নিজের জনপ্রিয়তা অর্জন করেননি, বরং দেশ ছাপিয়ে বিদেশের বক্স অফিসেও ঝড় তুলছেন।

EntertainmentOct 30, 2020, 7:43 AM IST

టీవీలో 'సాహో' ..షాకింగ్ టీఆర్పీ

18వ తేదీ ఆదివారం నాడు జీ తెలుగు ఛానెల్ లో ‘సాహో’ సినిమాను ప్రసారం చేశారు. కాస్తంత భారీగానే ఈ సినిమాకు పబ్లిసిటీ చేసారు. కానీ టీవి ప్రేక్షకులు సైతం ఈ సినిమాకు కనెక్ట్ కాలేకపోయారు. ఫలితంగా 5.82 (అర్బన్) టీఆర్పీ వచ్చింది. మహేష్ బాబు బ్రహ్మోత్సవం తర్వాత టీవీల్లో అతిపెద్ద ఫ్లాప్ అంటున్నారు.

తెలుగు ప్రేక్షకుల హాట్ ఫేవరేట్ షో బిగ్ బాస్ మరికొద్ది గంటలలో అట్టహాసంగా ప్రారంభం కానుంది. కింగ్ నాగార్జున హోస్ట్ గా, 18 మంది కంటెస్టెంట్స్ తో సీజన్ 4 ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. గత మూడు సీజన్స్ కి మించిన ఫన్, ఎంటర్టైన్మెంట్, ఎక్సయిట్మెంట్ కలగలిపి సీజన్ 4 సిద్ధం చేశారు. వెండితెర, బుల్లితెర సెలెబ్రిటీలతో పాటు యూట్యూబర్స్ ఇంటి సభ్యులుగా షో ముస్తాబైంది.

EntertainmentOct 21, 2020, 5:33 PM IST

బిగ్ బాస్ షోకి షాకింగ్ టీఆర్పీ...షో మూసేసుకోవడం బెటర్

బిగ్ బాస్ మొదలైన మొదటివారంలో బాగానే టీఆర్పీ రాబట్టింది. దాదాపు 18.5 టీఆర్పీ బిగ్ బాస్ దక్కించుకుంది. నెక్స్ట్ వారం నుండి బిగ్ బాస్ షో టీఆర్పీ తగ్గుతూ వస్తుంది. ఏకంగా బిగ్ బాస్ షో టీఆర్పీ సింగిల్ డిజిట్ కి పడిపోయింది. ముక్కు మొహం తెలియని కంటెస్టెంట్స్, తక్కువగా తెలుగు మాట్లాడడం, ఆసక్తి కలిగించలేకపోతున్న టాస్క్ లు బిగ్ బాస్ టీఆర్పీ పై ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయి.

trp

NATIONALOct 8, 2020, 5:47 PM IST

డబ్బులిచ్చి టీఆర్పీలు పెంచుకుంటున్న ఛానెల్స్ : ఫేక్ రేటింగ్ స్కాం గుట్టురట్టు

నకిలీ టీఆర్‌పీ రేటింగ్స్‌ పొందుతూ అక్రమాలకు పాల్పడుతున్న టీవీ రేటింగ్స్‌ స్కాంను ముంబై పోలీసులు బట్టబయలు చేశారు. జనాలకు డబ్బులిచ్చి, తమ ఛానల్‌ మాత్రమే చూడాలని మీటర్స్‌ను అమర్చి అక్రమంగా రేటింగ్స్‌ పెంచుకుంటున్న ఛానల్స్‌ను పోలీసులు గుర్తించారు

cartoon

Cartoon PunchSep 22, 2020, 6:31 PM IST

బిగ్‌బాస్ గోల.. మొగుళ్లకు చారుతో స్నానాలు

బిగ్‌బాస్ గోల.. మొగుళ్లకు చారుతో స్నానాలు

మహేంద్ర సింగ్ ధోనీ, రోహిత్ శర్మ

CricketSep 22, 2020, 3:15 PM IST

IPL క్రేజ్ అంటే ఇది... 20 కోట్ల మందితో దిమ్మతిరిగే రికార్డు...

ఐపీఎల్... క్రికెట్‌లో పిచ్చ క్రేజ్ ఉన్న లీగ్. బీసీసీఐకి వేల కోట్ల ఆదాయాన్ని తెచ్చిపెట్టే బంగారు బాతు. మామూలుగానే ఐపీఎల్ సీజన్ మొదలైతే... పెద్ద హీరోల సినిమాలు కూడా వాయిదా పడాల్సిందే. ఐపీఎల్ ఎఫెక్ట్ నుంచి తప్పించుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కుంటూ ఉంటాయి టీవీ సీరియల్స్.

Big Boss-4

EntertainmentSep 19, 2020, 9:39 AM IST

షాక్: ఆ రెండు సీరియల్స్ ను బీట్ చేయలేక పోయిన 'బిగ్ బాస్ -4'

టీఆర్పీ రేటింగ్ లో చానెల్ నిర్వాహకులకు, షో యాజమాన్యానికి అసంతృప్తినే మిగిల్చింది. తొలి రోజునే సరైన పోటీదారులు లేరని, ఈ షో నిలవడం కష్టమేనని వార్తలు  వచ్చిన సంగతి తెలిసిందే.

• undefined

OpinionSep 8, 2020, 4:33 PM IST

బిగ్ బాస్ లో అడల్ట్ కంటెంట్ ఇదే: పిల్లలతో కలిసి చూడాలంటేనే....

బిగ్ బాస్ కార్యక్రమం ప్రారంభమయిందో లేదో.... బిగ్ బాస్ పైన నెగటివ్ కామెంట్స్ వినబడుతున్నాయి.కంటెస్టెంట్స్ సరిగా లేకపోవడం ఒకెత్తయితే.... బిగ్ బాస్ షో కూడా బోరింగ్ గా ఉందనేది అందరి నుండి వినిపిస్తున్నమాట.

• undefined

EntertainmentSep 7, 2020, 4:35 PM IST

`బిగ్‌ బాస్‌` టీంకి TRP షాక్.. `వంటలక్క` మాత్రం బిందాస్‌!

తాజా టీఆర్పీలు బిగ్ బాస్‌ టీంకు షాక్ ఇచ్చాయి. 34 వారానికి సంబంధించిన రేటింగ్స్ టీవీ రంగంలో కలవరం పుట్టిస్తోంది. అంతకు ముందు వారం 540 పాయింట్లుగా ఉన్న రేటింగ్‌ ఈ వారం 413కు పడిపోయింది. న్యూస్‌, ఎంటర్‌టైన్మెంట్‌ అన్న తేడా లేకుండా అన్ని ఛానల్స్‌లో ఈ డ్రాప్‌ కనిపించింది. దీంతో టెలివిజన్‌ వర్గాలు, ముఖ్యంగా బిగ్ బాస్‌ నిర్వహకులు ఆలోచనలో పడ్డారు.