Search results - 304 Results
 • trivikram

  ENTERTAINMENT20, May 2019, 3:29 PM IST

  త్రివిక్రమ్ సెంటిమెంట్ వదలట్లేదుగా..!

  టాలెంటెడ్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ సెంటిమెంట్స్ ఫాలో అవ్వడంలో ముందుంటాడు. 

 • Trivikram Srinivas

  ENTERTAINMENT15, May 2019, 9:29 AM IST

  బన్నీ సినిమాపై షాకింగ్ రూమర్.. టాప్ ఛానల్ కు అదిరిపోయే కౌంటర్!

  స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చివరగా నటించిన చిత్రం నా పేరు సూర్య. ఈ చిత్రం నిరాశపరచడంతో మంచి కథ ఎంచుకునేందుకు బన్నీకి ఏడాది సమయం పట్టింది. బన్నీ బాగా గ్యాప్ తీసుకున్నా త్రివిక్రమ్ చిత్రాన్ని అంగీకరించడంతో ఫ్యాన్స్ ఖుషి అయ్యారు.

 • tabu

  ENTERTAINMENT14, May 2019, 8:57 PM IST

  40+లో ఉంటే ఏంటి?.. దేనికైనా రెడీ: టబు ఛాలెంజ్

  సీనియర్ నటి టబు పుట్టింది హైదరాబాద్ లోనే అయినా ఎక్కువగా కెరీర్ కొనసాగించింది మాత్రం ముంబైలోనే. తెలుగు జనాలకు ఒకటి రెండు సినిమాలతోనే బాగా దగ్గరైపోయింది. నార్త్ డోర్స్ ఓపెన్ అవ్వగానే బాలీవుడ్ లో ఎక్కువ సినిమాలు చేసిన అమ్మడు సౌత్ సినిమాలు నచ్చితేనే చేస్తోంది. 

 • Rajamouli

  ENTERTAINMENT11, May 2019, 10:47 AM IST

  RRR తర్వాత మహేష్ బాబుతోనేనా.. ఆ నలుగురు క్యూలో!

  మహేష్ 26వ చిత్రం వరుస విజయాల దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించబోతున్నాడు. ఇదిలా ఉండగా మహేష్ 27వ చిత్రం గురించి కూడా అప్పుడే చర్చ మొదలైపోయింది.

 • దగ్గుబాటి వెంకటేష్: MBA

  ENTERTAINMENT10, May 2019, 9:55 AM IST

  త్రివిక్రమ్ - త్రినాథ రావ్.. నెక్స్ట్ ఎవరితో వెంకీ?

  F2 సినిమాతో ఫుల్ ఫామ్ లోకి వచ్చిన విక్టరీ వెంకటేష్ సక్సెస్ మూడ్ లో గ్యాప్ లేకుండా కథలు వినేస్తున్నాడు. ప్రస్తుతం మేనల్లుడు నాగ చైతన్యతో కలిసి వెంకీ మామ అనే సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. బాబీ దర్శకత్వం వహిస్తున్న   ఆ సినిమాను డి సురేష్ బాబు నిర్మిస్తున్నారు. 

 • mahesh

  ENTERTAINMENT4, May 2019, 2:20 PM IST

  మహేష్ కోసం త్రివిక్రమ్!

  సూపర్ స్టార్ మహేష్ బాబు - త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన 'అతడు' సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. 

 • trivikram

  ENTERTAINMENT24, Apr 2019, 12:24 PM IST

  అల్లు అర్జున్ కొత్త చిత్రం ఈ రోజు నుంచే..ఫొటోలు ఇవిగో

  స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో మూడో సినిమా మొదలైంది.  

 • త్రివిక్రమ్ - సునీల్ ఇద్దరు కూడా మంచి స్నేహితులని అందరికి తెలిసిన విషయమే. అయితే స్టార్టింగ్ లో వీరితో పాటు సంగీత దర్శకుడు RP.పట్నాయక్ కూడా కలిసి ఒకే గదిలో ఉండేవారు. పాటల రచయిత కులశేఖర కూడా వీరితో కలిసి కొన్నాళ్లపాటు రూమ్ లో ఉన్నారు.

  ENTERTAINMENT21, Apr 2019, 1:07 PM IST

  త్రివిక్రమ్ @ 2 వేల కోట్ల బడ్జెట్ సినిమా!

  దర్శకుడు త్రివిక్రమ్ టాలీవుడ్ లో అగ్ర దర్శకుల్లో ఒకరిగా కొనసాగుతున్నారు. ఆయన సినిమాలంటే వంద కోట్లకు అటు ఇటుగా ఉంటాయి.

 • sunil

  ENTERTAINMENT15, Apr 2019, 3:03 PM IST

  ఎన్నాళ్లకెన్నాళ్లకు.. సునీల్ బిజీ!

  టాలీవుడ్ లో కమెడియన్స్ జోరు ఒకప్పుడు మాములుగా ఉండేది కాదు. అయితే కాలం మారుతున్న కొద్దీ కొత్త తరహా హాస్య నటులు పుట్టుకొస్తున్నారు. గతంలో తీరిక లేకుండా నటనలో బిజీ అయిన సునీల్ చాలా రోజుల తరువాత మళ్ళీ బిజీ షెడ్యూల్ తో కనిపిస్తున్నాడు. 

 • abcd
  Video Icon

  ENTERTAINMENT15, Apr 2019, 12:54 PM IST

  త్రివిక్రమ్ లాంచ్ చేసిన 'ఏబీసీడీ' ట్రైలర్ (వీడియో)

  త్రివిక్రమ్ లాంచ్ చేసిన 'ఏబీసీడీ' ట్రైలర్ 

 • బన్నీ-త్రివిక్రమ్ సినిమా పూజా కార్యక్రమాలు

  ENTERTAINMENT13, Apr 2019, 3:58 PM IST

  త్రివిక్రమ్ సినిమాలో అక్కినేని హీరో!

  ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు ఇతర హీరో చిత్రాల్లో కనిపించడానికి ఆసక్తి చూపుతున్నారు. 

 • mahesh

  ENTERTAINMENT13, Apr 2019, 3:38 PM IST

  త్రివిక్రమ్ పై మహేష్ బాబు స్పెషల్ ఇంటరెస్ట్!

  త్రివిక్రమ్ శ్రీనివాస్ - మహేష్ బాబు కాంబినేషన్ లో సినిమా వస్తుందని చాలా రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. కానీ వీరిమధ్య గ్యాప్ పెరిగిపోవడంతో ఆ ప్రాజెక్ట్ పెండింగ్ లో పడిపోయింది. 

 • allu

  ENTERTAINMENT13, Apr 2019, 2:36 PM IST

  బన్నీ-త్రివిక్రమ్ ల సినిమా షురూ!


  బన్నీ-త్రివిక్రమ్ ల సినిమా షురూ

 • tollywood

  ENTERTAINMENT11, Apr 2019, 11:15 AM IST

  మహేష్ తో త్రివిక్రమ్!

  టాలీవుడ్ సువర్ స్టార్ మహేష్ బాబు ఒక సినిమా సెట్స్ పై ఉండగానే మరో సినిమాను పట్టాలెక్కించడం అలవాటుగా మార్చుకున్నాడు. ప్రస్తుతం మహర్షి సినిమాతో బిజీగా ఉన్న సూపర్ స్టార్ నెక్స్ట్ అనిల్ రావిపూడి డైరెక్షన్ లో ఒక డిఫరెంట్ కామెడీ ఎంటర్టైనర్ ను తెరకెక్కించే పనిలో ఉన్నాడు. 

 • trivikram

  ENTERTAINMENT8, Apr 2019, 5:53 PM IST

  బన్నీ - త్రివిక్రమ్.. అజ్ఞాతవాసి ఆలోచనలు?

  టాలీవుడ్ దర్శకుడు త్రివిక్రమ్ సినిమాలు గతంలో ఉన్నట్లుగా లేవని అజ్ఞాతవాసి - అరవింద సమేత సినిమాలు గట్టిగానే చెప్పేశాయి. అయితే నెక్స్ట్ బన్నీతో ఒక సినిమాను సెట్స్ పైకి తీసుకెళుతోన్న సంగతి తెలిసిందే.  ఏప్రిల్ 24న సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవ్వనుంది. అయితే ఈ సినిమా చుట్టూ అజ్ఞాతవాసి పోలికలతో ఉన్న కొన్ని రూమర్స్ వైరల్ గా మారాయి.