Search results - 255 Results
 • bunny

  ENTERTAINMENT13, Nov 2018, 4:35 PM IST

  అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ కాంబినేషన్..?

  స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ విషయంపై అధికార ప్రకటన రానుంది. బాలీవుడ్ లో వచ్చిన 'సోను కే టీటు కి స్వీటీ' సినిమాకు రీమేక్ గా ఈ సినిమా చేయాలని బన్నీ.. త్రివిక్రమ్ పై ఒత్తిడి తీసుకొస్తున్నాడు.

 • anupama

  ENTERTAINMENT12, Nov 2018, 12:59 PM IST

  త్రివిక్రమ్ హెల్ప్ ఉంది.. ఎప్పటికైనా డైరెక్టర్ అవుతా!

  సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లు డైరెక్టర్లుగా మారడం అరుదుగా జరుగుతుంటుంది. ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీలో దర్శకులుగా మారిన కథానాయికల సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. ఇప్పటి జెనరేషన్ హీరోయిన్లలో  దర్శకత్వం మీద ఆసక్తి చూపేవారు కూడా బాగా తక్కువ. 

 • ileana

  ENTERTAINMENT12, Nov 2018, 10:15 AM IST

  ఇలియానాని త్రివిక్రమే పంపాడట!

  దక్షిణాది అగ్ర హీరోయిన్ గా వెలుగొందుతున్న సమయంలో ఇలియానా బాలీవుడ్ కి వెళ్లింది. ఇక్కడ కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఆమె అలా చేయడం పైగా అక్కడకి వెళ్లిన తరువాత తెలుగు సినిమాలను లైట్ తీసుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ విషయంపై తాజాగా ఇలియానా స్పందించింది. 

 • allu arjun

  ENTERTAINMENT12, Nov 2018, 9:26 AM IST

  బన్నికు భలే సమస్య వచ్చిందే..ఇంకో హీరో అర్జెంట్ గా వాంటింగ్

  ప్రస్తుతం అల్లు అర్జున్ ఆలోచనలు అన్నీ తన తదుపరి చిత్రంపై ఉన్నాయి. ముఖ్యంగా ఆ సినిమాలో తనతో పాటు కలిసి  నటించబోయే మరో హీరో ఎవరనేది ఇంకా తేలలేదు. అవును.. బన్ని నెక్ట్స్ చేయబోయే చిత్రంలో ఇద్దరు హీరోలు ఉంటారు. 

 • trivikram

  News11, Nov 2018, 11:48 AM IST

  త్రివిక్రమ్ కు నిర్మాత సమస్య...అందుకే ప్రకటన లేటు?

   త్రివిక్రమ్ కు నిర్మాత సమస్య...అందుకే ప్రకటన లేటు?

 • bunny

  ENTERTAINMENT7, Nov 2018, 1:14 PM IST

  దీపావళి రోజు బన్నీ స్పెషల్ ట్వీట్!

  స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ దీపావళి రోజు స్పెషల్ ట్వీట్ చేసి అభిమానుల్లో ఆనందాన్నినింపే ప్రయత్నం చేశారు. పండగరోజు శుభాకాంక్షలు చెబుతూ త్వరలోనే శుభవార్త చెబుతానని ట్వీట్ చేశాడు. ''ఈ దీపావళి మన జీవితంలో కొత్త వెలుగులు నింపాలని కోరుకుంటున్నాను. 

 • aa

  ENTERTAINMENT6, Nov 2018, 12:28 PM IST

  బన్నీ సినిమా అధికార ప్రకటన రేపే..!

  స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తదుపరి సినిమా ఎవరితో అనే విషయంలో ఎట్టకేలకు క్లారిటీ వచ్చింది. త్రివిక్రమ్ తో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు అల్లు అర్జున్. అయితే ఈ సినిమా ఏ బ్యానర్ పై తెరకెక్కుతోంది, మిగతా వివరాలు బయటకి రాలేదు. 

 • Allu Arjun

  ENTERTAINMENT4, Nov 2018, 1:31 PM IST

  బన్నీ - త్రివిక్రమ్.. లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే?

  బన్నీ - త్రివిక్రమ్.. లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే?

 • nani

  ENTERTAINMENT2, Nov 2018, 6:08 PM IST

  త్రివిక్రమ్ సీన్ లోకి రావటంతో నాని కి ప్లస్ అయ్యింది !

  త్రివిక్రమ్ సీన్ లోకి రావటంతో  నాని కి ప్లస్ అయ్యింది !

 • అరవింద సమేత విశేషాలు ప్రెస్ తో ముచ్చటిస్తున్న తమన్

  ENTERTAINMENT1, Nov 2018, 7:23 PM IST

  థమన్ సెంచరీ బాదేశాడు!

  థమన్ సెంచరీ బాదేశాడు!

 • manik reddy

  ENTERTAINMENT1, Nov 2018, 4:11 PM IST

  మహేష్ ను రిస్క్ లో పెట్టిన త్రివిక్రమ్.. పాతబస్తీలో..

  మహేష్ ను రిస్క్ లో పెట్టిన త్రివిక్రమ్.. పాతబస్తీలో..

 • అరవింద సమేత డైరెక్టర్ త్రివిక్రమ్ ప్రెస్ మీట్ (ఫొటోలు)

  ENTERTAINMENT1, Nov 2018, 2:56 PM IST

  త్రివిక్రమ్ - బన్నీ కథేంటి.. హ్యాట్రిక్ కొడతారా?

   త్రివిక్రమ్ - బన్నీ కథేంటి.. హ్యాట్రిక్ కొడతారా?

 • trivikram

  ENTERTAINMENT31, Oct 2018, 11:16 AM IST

  త్రివిక్రమ్-బన్నీ సినిమాలో హీరోయిన్ ఎవరంటే..?

  'నా పేరు సూర్య' సినిమా తరువాత అల్లు అర్జున్ ఇప్పటివరకు తన తదుపరి సినిమా అనౌన్స్ చేయలేదు. త్రివిక్రమ్ కోసం ఆయన ఎదురుచూస్తున్నాడనే వార్తలు వచ్చాయి. దానికి తగ్గట్లుగానే త్రివిక్రమ్ 'అరవింద సమేత' పూర్తయిన వెంటనే బన్నీతో సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు. 

 • trivikram

  ENTERTAINMENT29, Oct 2018, 10:05 AM IST

  ఆ ఇద్దరూ నా శత్రువులు.. త్రివిక్రమ్ కామెంట్స్!

  టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ ని మాటల మాంత్రికుడు అని పిలుచుకుంటుంటారు. సినిమాలలో అతడి మాటలకి ప్రత్యేకమైన అభిమానులు ఉన్నారు. అయితే తనను మాటల మాంత్రికుడు అని పిలవడంపై త్రివిక్రమ్ కొత్తగా స్పందించాడు. 

 • trivikram

  ENTERTAINMENT27, Oct 2018, 2:14 PM IST

  త్రివిక్రమ్ తో బన్నీ పక్కా.. ప్రాజెక్ట్ వివరాలు!

  అందరూ అనుకుంటునట్లుగానే దర్శకుడు త్రివిక్రమ్ తో కలిసి అల్లు అర్జున్ సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. అది కూడా రీమేక్ కథతోనే అని తెలుస్తోంది. కొద్దిరోజుల క్రితం బాలీవుడ్ లో విడుదలైన 'సోను కే టిటు కీ స్వీటీ' అనే సినిమా రీమేక్ హక్కులను త్రివిక్రమ్ దక్కించుకోవడంతో బన్నీతో ఈ కథనే తీస్తున్నట్లు ప్రచారం సాగింది.