Trivikram Srinivas  

(Search results - 211)
 • Samanthas Conditions To Producers about locationsSamanthas Conditions To Producers about locations

  EntertainmentOct 17, 2021, 2:23 PM IST

  నిర్మాతలకు సమంత కొత్త కండీషన్స్,ఓకే అంటేనే సైన్ చేస్తా

   రూమర్స్  కు తెరదించుతూ మేము విడిపోతున్నాం అని ప్రకటించేసింది టాలీవుడ్‌ జంట నాగచైతన్య- సమంత. ఈ నేపథ్యంలో సమంత ఏ పోస్టు చేసినా, ఏం మాట్లాడినా అది నెట్టింట వైరల్‌ అవుతోంది. ఆమె నుంచి వచ్చే అప్‌డేట్స్‌ మీద చర్చలు జరుగుతున్నాయి. 

 • 5 crore cost of house set for Mahesh Babu and Trivikram film5 crore cost of house set for Mahesh Babu and Trivikram film

  EntertainmentSep 24, 2021, 3:27 PM IST

  మహేష్ బాబు ఇంటి కోసం రూ.5 కోట్ల ఖర్చు.. అసలు మ్యాటర్ ఏంటి ?

  సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం 'సర్కారు వారి పాట' చిత్రంలో నటిస్తున్నాడు. పరశురామ్ ఈ చిత్రానికి దర్శకుడు. సంక్రాంతికి రిలీజ్ కాబోతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. 

 • Trivikram and Pawan Kalyan at Bheemla Nayak setsTrivikram and Pawan Kalyan at Bheemla Nayak sets

  EntertainmentSep 18, 2021, 3:31 PM IST

  'భీమ్లా నాయక్' సెట్ లో పవన్, లుంగీ లుక్ కేక.. ఆయన ముందు గులకరాళ్ళం అంటున్న త్రివిక్రమ్

  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలసి నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రం భీమ్లా నాయక్. సంక్రాంతికి రిలీజ్ కాబోతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.

 • Trivikram Srinivas and Naveen Polishetty combo movie announcedTrivikram Srinivas and Naveen Polishetty combo movie announced

  EntertainmentSep 15, 2021, 10:51 AM IST

  అఫీషియల్: నిర్మాతగా త్రివిక్రమ్ సతీమణి.. హీరోగా నవీన్ పోలిశెట్టి

  ఇది నిజంగా సర్ ప్రైజింగ్ లాంటి అప్డేట్. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించారు. 

 • Telangana police object some words in Bheemla nayak title songTelangana police object some words in Bheemla nayak title song

  EntertainmentSep 3, 2021, 8:16 AM IST

  'భీమ్లా నాయక్' పాటపై పోలీసుల అభ్యంతరం,డీసీపి ట్వీట్


  ‘సెభాష్‌.. ఆడాగాదు ఈడాగాదు అమీరోళ్ల మేడాగాదు’ అంటూ సాగే ఈ జానపద గీతం ఆద్యంతం ఆకట్టుకునేలా సాగింది. ‘భీమ్లానాయక్’ టైటిల్‌ సాంగ్‌గా విడుదలైన ఈ పాట ఎంతగానో అలరిస్తోంది. కాగా ఈ టైటిల్ సాంగ్ పై వివాదం నెలకొంది. 
   

 • Pawan Kalyan's first look from PSPK Rana movie will release on this datePawan Kalyan's first look from PSPK Rana movie will release on this date

  EntertainmentAug 13, 2021, 4:33 PM IST

  గళ్ళ లుంగీలో పవన్ కళ్యాణ్ సర్ ప్రైజ్.. ప్రీలుక్ కేక, ఫస్ట్ లుక్ ఎప్పుడంటే

  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి మల్టీస్టారర్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.  షూటింగ్, ప్రచార కార్యక్రమాల విషయంలో వరుసగా గేర్లు మారుస్తోంది చిత్ర యూనిట్.. గత కొన్ని రోజుల నుంచి చిత్ర యూనిట్ ఈ మూవీ గురించి అప్డేట్లు ఇస్తూనే ఉంది.

 • NTR manager clarified on New Car jspNTR manager clarified on New Car jsp

  EntertainmentJul 25, 2021, 10:29 AM IST

  అది ఫేక్ న్యూస్ : 5 కోట్ల కారు కొన్న ఎన్టీఆర్,మేనేజర్ క్లారిటీ!

   ఆ వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వార్త అక్కడితో ఆగకుండా జూనియర్‌ ఆ కారును తొలిసారి డ్రైవ్‌  చేసుకుంటూ రామ్‌ చరణ్‌ ఇంటికి వెళ్లాడని వార్తలు తెగ వైరల్‌గా మారాయి. ఇందులో భాగంగా ఓ లగ్జరీ కారు ఫొటో నెట్టింట హల్చల్‌ చేసింది. ఈ విషయమై ఎన్టీఆర్ మేనేజర్  మహేష్‌ కోనేరు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.

 • Asianet Silver Screen: priyamani's Marriage in Troubled WatersAsianet Silver Screen: priyamani's Marriage in Troubled Waters
  Video Icon

  EntertainmentJul 23, 2021, 3:28 PM IST

  Silver Screen: చిక్కుల్లో ప్రియమణి వివాహం... త్రివిక్రమ్ సహాయం

  ఏషియా నెట్ న్యూస్ టాలీవుడ్ రౌండప్ సిల్వర్ స్క్రీన్ కి స్వాగతం. 

 • Balakrishna in Harika Haasini Banner jspBalakrishna in Harika Haasini Banner jsp

  EntertainmentJul 23, 2021, 7:00 AM IST

  బాలయ్య సినిమాకు త్రివిక్రమ్ సహకారం?

   టాలీవుడ్ లో వెలుగుతున్న మరో టాప్ బేనర్లో సినిమా చేయడానికి బాలయ్య రెడీ అయిపోయాడు. హారిక అండ్ హాసిని బేనర్లో బాలయ్య సినిమా చేయబోతున్నాడు.  తన ఫ్యూచర్ ప్రాజెక్టుల గురించి వివరిస్తూ హారిక అండ్ హాసిని బేనర్లో సినిమా చేయబోతున్నట్లు బాలయ్య వెల్లడించాడు. 

 • Venkatesh and Trivikram Srinivas movie may not happen? jspVenkatesh and Trivikram Srinivas movie may not happen? jsp

  EntertainmentJul 18, 2021, 9:53 AM IST

  త్రివిక్రమ్ తో సినిమా ఇప్పట్లే లేనట్లే

  వీళ్లిద్దరి కాంబినేషన్‌లో వచ్చే సినిమాపై సర్వత్రా ఆశక్తి నెలకొంది.  అయితే ఆ ప్రాజెక్టు ఇంక లేనట్లే అని తెలుస్తోంది. గతంలోనూ అలాగే  వీళ్లిద్దరి కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కబోతున్నట్టు అనౌన్స్‌మెంట్ కూడా వచ్చింది కానీ అది వర్కౌట్ కాలేదు. ఇప్పుడూ అంతే జరుగుతోందని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. 

 • Trivikram cuts down the songs in AK remake jspTrivikram cuts down the songs in AK remake jsp

  EntertainmentJul 11, 2021, 12:13 PM IST

  పవన్ ఉన్నారని పాటలు వద్దు..తేల్చిన త్రివిక్రమ్

  ఈ సినిమాకు  మాటల మాంత్రికుడు త్రివిక్రమ్  స్క్రీన్ ప్లే,మాటలు ఇస్తున్నారు. స్క్రిప్టు వర్క్ చేసిన త్రివికమ్ నేరషన్ ని దృష్టిలో పెట్టుకుని ఫైనల్ కట్ లో కేవలం మూడు పాటలు మాత్రమే ఉండేలా చూడమని చెప్పారట. 

 • Kappela remake to get a crazy title? jspKappela remake to get a crazy title? jsp

  EntertainmentJul 8, 2021, 1:51 PM IST

  ‘కప్పేల’ తెలుగు రీమేక్ టైటిల్,బన్ని సినిమాతో లింక్

   అయ్య‌ప్ప‌న‌మ్ కోషియుమ్ సినిమాను ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, రానా ప్ర‌ధాన పాత్ర‌ల్లో రీమేక్ చేస్తున్న సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ మ‌రో మ‌ల‌యాళ సినిమాను రీమేక్ చేస్తుంది. ఆ సినిమానే క‌ప్పేలా. హైద‌రాబాద్‌లో పూజా కార్య‌క్ర‌మాల‌తో బుధ‌వారం లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. 

 • Trivikram Srinivas launched Kappela remake jspTrivikram Srinivas launched Kappela remake jsp

  EntertainmentJul 7, 2021, 4:00 PM IST

  త్రివిక్రమ్ చేతుల మీదుగా రీమేక్ చిత్రం ప్రారంభం, కథేంటి

   త్రివిక్రమ్ దేవతామూర్తుల ముందు క్లాప్ నివ్వడం తో చిత్రం ప్రారంభ మయింది. హారిక అండ్ హాసిని చిత్ర నిర్మాణ సంస్థ అధినేత ఎస్.రాధాకృష్ణ(చినబాబు)స్క్రిప్టు ను చిత్ర దర్శకుడు కి అందించారు. సిద్దు జొన్నలగడ్డ  హీరో  గా నటిస్తున్న ఈ చిత్రంలో తమిళ నటుడు అర్జున్ దాస్ కీలక పాత్ర పోషిస్తున్నారు. 

 • Tarak and Trivikram led to the duo parting ways JSPTarak and Trivikram led to the duo parting ways JSP

  EntertainmentMay 24, 2021, 8:58 AM IST

  ఎన్టీఆర్, త్రివిక్రమ్ విడిపోయారా,ఏం జరిగింది?

  చివరకు ఫార్మల్ లాంచ్ కూడా జరగకుండా ప్రాజెక్టు ప్రక్కకు వెళ్లిపోయింది. ఏవో క్రియేటివ్ డిఫరెన్సెలు వచ్చాయన్నారు.  అయితే త్రివిక్రమ్ తన తదుపరి సినిమా ఎన్టీఆర్ తోనే చేస్తాడని అభిమానులు అనుకుంటున్నారు. కానీ  ఇప్పుడు మీడియాలో,సోషల్ మీడియాలో మరో ప్రచారం సాగుతోంది. 

 • Funny counter to Mahesh, Trivikram movie rumers jspFunny counter to Mahesh, Trivikram movie rumers jsp

  EntertainmentMay 18, 2021, 7:07 AM IST

  మ‌హేష్ కి అత్త‌ శిల్ప‌.. బావ‌ సుమంత్,మరి తాత?

   మ‌హేష్ బాబుతో చేయబోయే సినిమా కోసం ఆర్టిస్ట్ ల ఎంపికలో అలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారదట. ఈనెల 31న లాంఛ‌నంగా ప్రారంభం అయ్యే ఈ సినిమాలో ఓ కీల‌క‌మైన పాత్ర కోసం.. శిల్పాశెట్టిని ఎంచుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది.