Trivikram  

(Search results - 387)
 • Allu Arjun

  News21, Oct 2019, 4:42 PM IST

  ఊరించి వాయిదా వేశారు.. ఫ్యాన్స్ ని డిసప్పాయింట్ చేసిన అల్లు అర్జున్!

  స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం 'అల వైకుంఠపురములో'. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, అల్లు అర్జున్ సూపర్ హిట్ కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ మూవీ ఇది. భారీ అంచనాల నడుమ ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయనున్నారు. 

 • ala vaikuntapuramulo

  News21, Oct 2019, 8:20 AM IST

  త్రివిక్రమ్ మేకింగ్.. బన్నీ హార్డ్ వర్క్ అంతకుమించి?

  అల్లు అర్జున్ నెక్స్ట్ అల.. వైకుంఠపురములో సినిమాతో రాబోతున్న సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. దర్శకుడు త్రివిక్రమ్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇక ఒక పాత్ర కోసం దర్శకుడి ఆలోచనకు మించి కష్టపడటం బన్నీకి అలవాటే.

 • ala vaikuntapuramulo

  News19, Oct 2019, 6:00 PM IST

  "అల.. వైకుంఠపురములో.." త్రివిక్రమ్ స్టైలిష్ యాక్షన్ డోస్

  త్రివిక్రమ్ దర్శకత్వంలో బన్నీ చేస్తున్న మూడవ చిత్రం 'అల వైకుంఠపురములో..' గతంలో  వీరి కాంబినేషన్ లో వచ్చిన జులాయి - సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్స్ ని అందుకున్నాయి. త్రివిక్రమ్ కమర్షియల్ ఎలిమెంట్స్ తోనే తనలోని మార్క్ ఎమోషనల్ సీన్స్ ని అద్భుతంగా ప్రజెంట్ చేస్తాడని అందరికి తెలిసిన విషయమే. 

 • allu arjun

  News19, Oct 2019, 3:51 PM IST

  'సామజవరగమన' సాంగ్.. యూట్యూబ్ లో రికార్డులు!

  తెలుగులో మొదటిసారి ఫస్ట్ సింగల్ కు ఇన్ని వ్యూస్, లైక్స్ రావడం హర్షించదగ్గ విషయం.

 • allu arjun

  News12, Oct 2019, 8:28 PM IST

  అఫీషియల్: అల వైకుంఠపురములో.. రిలీజ్ డేట్ ఫిక్స్

  సంక్రాంతి కానుకగా జనవరి 12న బన్నీ సినిమా విడుదల కాబోతోంది. బోనస్ గా అల్లు అర్జున్ కి సంబందించిన ఒక స్పెషల్ లుక్ ని కూడా విడుదల చేశారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మార్క్ కి తగ్గట్టుగా అల్లు అర్జున్ పర్ఫెక్ట్ గా స్టిల్ ఇచ్చినట్లు అర్ధమవుతోంది. రీసెంట్ గా విడుదలైన ఒక యాక్షన్ స్టిల్ క్లిక్కయిన విషయం తెలిసిందే. 

 • ss rajamouli

  ENTERTAINMENT12, Oct 2019, 2:30 PM IST

  టాలీవుడ్ దర్శకుల బిగ్గెస్ట్ బాక్స్ ఆఫీస్ హిట్స్

  సినిమా విజయంలో మొదటి క్రెడిట్ దర్శకులకు ఇవ్వాల్సిందే. హీరోలకంటే దర్శకులను చూసి సినిమాకు వచ్చే వారి సంఖ్య ఎక్కువవుతోంది. అలాంటి దర్శకులు కెరీర్ లో అత్యధిక లాభాలను అందించిన సినిమాలపై ఓ లుక్కేద్దాం. (వరల్డ్ వైడ్ షేర్స్)

 • ala vaikuntapuramulo

  News7, Oct 2019, 4:51 PM IST

  అల వైకుంఠపురములో.. స్టైలిష్ యాక్షన్ లుక్

  అల్లు అర్జున్ అల వైకుంఠపురములో యాక్షన్ లుక్ ని చిత్ర యూనిట్ అధికారికంగా రిలీజ్ చేసింది. డైరెక్టర్ త్రివిక్రమ్ మార్క్ కి తగ్గట్టుగా అల్లు అర్జున్ పర్ఫెక్ట్ గా స్టిల్ ఇచ్చినట్లు అర్ధమవుతోంది. సాధారణంగా త్రివిక్రమ్ సినిమాలో టేబుల్ మీద ఉండే ఫిన్నిస్ కి కూడా ఒక ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది. ఇక అలా వైకుంఠపురములో కూడా అలాంటి తరహాలోనే సీన్స్ ని డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. 

 • tollywood

  News6, Oct 2019, 5:37 PM IST

  హీరోల కంటే హై రేంజ్ లో దర్శకుల జీతాలు!

  గతంలో దర్శకుల రెమ్యునరేషన్ చాలా తక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు కొందరు హీరోల కంటే హై రేంజ్ లో పారితోషికాల్ని అందుకుంటున్నారు. ఇక ఇండియన్ టాప్ స్టార్ డైరెక్టర్స్ జీతాలపై ఓ లుక్కిస్తే.. 

 • సుశాంత్ - 30+ (ఈ అక్కినేని మేనల్లుడు బర్త్ ఇయర్ బయటకు చెప్పడని టాక్)

  ENTERTAINMENT3, Oct 2019, 5:47 PM IST

  ‘అల వైకుంఠపురములో’ పాత్రపై సుశాంత్ కామెంట్

  అల్లు అర్జున్, త్రివిక్రమ్ కలిసి చేస్తున్న ‘అల వైకుంఠపురములో ’ చిత్రం షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోన్న విషయం తెలిసిందే. పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ సినిమాను వ‌చ్చే సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 12న రిలీజ్ చేస్తున్న‌ారు. హారికా అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో  టబు, జయరామ్, నివేత పేతురాజ్ వంటి వారు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

 • syeraa

  ENTERTAINMENT3, Oct 2019, 12:58 PM IST

  బ్లెస్సింగ్: స్టైలిష్ స్టార్ మరో కాస్ట్లీ ఇల్లు

  టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరో కొత్త ఇంటికోసం ప్లాన్ సిద్ధం చేసుకున్నాడు. ప్రతి విషయంలో స్టైలిష్ గా ఆలోచించే అల్లు హీరో కాస్ట్లీ ఇల్లు కోసం నేడు భూమి  పూజ కార్యక్రమాన్ని కూడా నిర్వహించాడు. తన కుటుంబ సభ్యులతో పూజ చేసిన అల్లు అర్జున్ అందుకు సంబందించిన ఒక స్పెషల్ పిక్ ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకున్నాడు.

 • pawan kalyan

  ENTERTAINMENT30, Sep 2019, 9:35 AM IST

  మరో రికార్డ్ క్రియేట్ చేసిన పవర్ స్టార్ డిజాస్టర్ మూవీ

  పవన్ కళ్యాణ్ స్టామినా ఎలా ఉంటుందో మరోసారి రుజువయ్యింది. రిజల్ట్ సంగతి పక్కనపెడితే పవన్ కళ్యాణ్ ఎలాంటి సినిమా చేసిన రికార్డులు బ్రేక్ చేయడం పక్కా అని తేలిపోయింది. గత ఏడాది సంక్రాంతికి పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బిగ్గెస్ట్ డిజాస్టర్స్ లో ఒకటిగా నిలిచింది. 

 • megastar chiranjeevi

  ENTERTAINMENT29, Sep 2019, 11:43 AM IST

  త్రివిక్రమ్ తో సినిమా.. క్లారిటీ ఇచ్చిన మెగాస్టార్!

  చిరంజీవి తన తదుపరి ప్రాజెక్ట్ లపై కూడా ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సైరా అనంతరం కొన్ని రోజులు రెస్ట్ తీసుకోనున్నారు. ఇక ఆ తరువాత కొరటాల శివ ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేయనున్నారు. ఆ సినిమాలో మెగాస్టార్ రెండు డిఫరెంట్ గెటప్స్ లో డ్యూయల్ రోల్స్ చేయనున్నట్లు వార్తలు వచ్చాయి.

 • allu arjun

  ENTERTAINMENT28, Sep 2019, 3:29 PM IST

  హాట్ టాపిక్ :త్రివిక్రమ్ అప్పుడే మొదలెట్టేసాడేంటి..?

  త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా అల వైకుంఠపురములో చిత్రం రూపొందుతోంది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా ఇప్పటికే చాలావరకూ షూటింగ్ ను జరుపుకుంది. కానీ రిలీజ్ సంక్రాంతికి. అంటే మరో నాలుగు నెలలు ఉంది. కానీ  తాజాగా ఈ సినిమా నుంచి ఫస్టు సింగిల్ గా ఒక సాంగ్ ను వదిలారు.
   

 • thaman

  ENTERTAINMENT27, Sep 2019, 1:54 PM IST

  బన్నీకి సాంగ్స్ కంపోజ్ చేయాలంటే చాలా కష్టం: థమన్

  సినిమాకు సంబందించిన ప్రమోషన్స్ డోస్ పెంచిన చిత్ర యూనిట్ మొదట 'సామజవరగమన' పాటను విడుదల చేయబోతున్నారు. ఇక సాంగ్ ప్రోమో ఇప్పటికే యూ ట్యూబ్ లో ట్రేండింగ్ గా మారింది. అయితే రీసెంట్ గా సాంగ్ మేకింగ్ పై స్పందించిన సంగీత దర్శకుడు థమన్ పలు విషయాల గురించి వివరణ ఇచ్చాడు. 

 • అవేమిటంటే... త్రివిక్రమ్‌ దర్శకత్వంలో అల్లు అర్జున్‌ హీరోగా నటిస్తున్న చిత్రం 'అల వైకుంఠపురములో'. పూజా హెగ్డే హీరోయిన్ గా ... శరవేగంగా షూటింగ్ జరుపుకొంటున్న ఈ సినిమాను జనవరి 2020న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

  ENTERTAINMENT27, Sep 2019, 11:48 AM IST

  అల వైకుంఠపురములో..  ఓవర్సీస్ డీల్ అదిరింది!

  'అల వైకుంఠపురములో..'  సినిమాకు సంబందించిన బిజినెస్ డీల్స్ ను నిర్మతలు త్వరత్వరగా క్లోజ్ చేస్తున్నారు. ఇక ఓవర్సీస్ లో త్రివిక్రమ్ సినిమాలకు ఎలాంటి మార్కెట్ ఉందొ స్పెషల్ గా చెప్పనవసరం లేదు.  ప్లాప్ సినిమాలు కూడా ప్రీమియర్స్ తో మిలియన్ల డాలర్స్ ని అందుకున్నాయి.