Triumph
(Search results - 20)TelanganaNov 10, 2020, 6:08 PM IST
బిజెపికి బూస్ట్: బండి సంజయ్ ప్లస్ ఇదీ, రేవంత్ రెడ్డి మైనస్ అదీ...
దుబ్బాక విజయం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలలో ఒక నూతన ఒరవడిని సృష్టించే అవకాశం కనబడుతుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పూర్తిగా బలహీనపడడంతో కేసీఆర్ కి ధీటైన మరో బలమైన నేత కనబడడం లేదు.
CricketSep 21, 2020, 9:27 AM IST
ఐపీఎల్ 2020.. ధోనీ ఖాతాలో అరుదైన రికార్డ్
లీగ్ చరిత్ర లో ఈ ఫీట్ సాధించిన తొలి కెప్టెన్‌గా ధోనీ నిలిచాడు. 437 రోజుల తర్వాత క్రికెట్ మైదానంలోకి అడుగుపెట్టినప్పటికీ.. తమ తొలి మ్యాచ్‌లో పరిస్థితులకు అనుగుణంగా ముందుగా బౌలర్లను, ఆ తర్వాత చేధనలో బ్యాటింగ్ ఆర్డర్‌ను మారుస్తూ చివరకు మ్యాచ్‌ను వశం చేసుకోగలిగాడు.
BikesAug 11, 2020, 12:56 PM IST
కేటిఎం, కవాసకి బైకులకి పోటీగా ట్రయంఫ్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ బైక్ లాంచ్.. ధర ఎంతంటే ?
ట్రయంఫ్ మోటార్ సంస్థ ఇప్పటికే షోరూమ్‌లలో లక్ష రూపాయల టోకెన్ మొత్తానికి స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ కోసం బుకింగ్ తీసుకోవడం ప్రారంభించాయి. స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ బైక్ భారతదేశంలో ఇంతకు ముందు అందించిన బేస్ మోడల్ అయిన స్ట్రీట్ ట్రిపుల్ ఎస్ స్థానంలో ఉంటుంది.
CricketJul 18, 2020, 1:33 PM IST
నవ్వుతూ రోహిత్ ఫోటో, ఇల్లు క్లీనింగ్ లేదా అంటూ చాహల్ ట్రోలింగ్
ఈ మధ్యకాలంలో అందరికీ తెగ పంచ్ లు వేస్తున్న చాహల్ మరోమారు రోహిత్ శర్మపై అదిరిపోయే పంచ్ వేసాడు.
CricketMar 9, 2020, 2:04 PM IST
విజయానందం... పాప్ స్టార్ తో స్టెప్పులేసిన ఆసీస్ మహిళల జట్టు
ఆసిస్ మహిళా జట్టు క్రికెటర్లు.. తమలోని డ్యాన్స్ ప్రతిభను బయటపెట్టారు. ప్రొఫెషనల్ డ్యాన్సర్స్ మాదిరిగా స్టెప్పులు వేశారు. కాగా.. ప్రస్తుతం ఈవీడియో అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
AutomobileJan 17, 2020, 11:03 AM IST
బజాజ్ ఆటో , ట్రయంఫ్ మోటార్ సైకిల్స్ విలీనం... మార్కెట్లోకి కొత్త బైకులు...
దేశీయ ఆటో దిగ్గజ సంస్థల్లో ఒక్కటైన బజాజ్ ఆటోమొబైల్, బ్రిటన్ ఆటో మేజర్ ట్రయంఫ్‌తో జత కట్టనున్నది. రెండు సంస్థలు సంయుక్తంగా మిడ్ రేంజి మోటారు సైకిళ్లను ఉత్పత్తి చేయనున్నాయి. అంతేకాదు తమ మార్కెట్లతో పరస్పరం లబ్ధి పొందనున్నాయి ట్రయంఫ్, బజాజ్ ఆటో.
AutomobileDec 16, 2019, 1:10 PM IST
కొత్త సంవత్సరంలో బీఎస్-6 బైక్స్ అమ్మకాలపై ఆశలు
బీఎస్-6 ప్రమాణాలతో భారత విపణిలోకి కొత్త మోటారు సైకిళ్లను ఆవిష్కరించడంతో తమ విక్రయాలు పెరుగుతాయని బ్రిటన్ మోటారు బైక్స్ సంస్థ ట్రయంఫ్ తెలిపింది.
AutomobileNov 25, 2019, 3:58 PM IST
2,458cc గల కొత్త బైక్ లాంచ్ చేయనున్న ట్రంఫ్ మోటార్ సైకిల్స్
ట్రంఫ్ మోటార్‌సైకిల్స్ భారతదేశంలో సంస్థ ఆరేళ్ల వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా ఈ కొత్త రాకెట్ 3 బైక్ ప్రదర్శించనున్నారు.2020 ట్రంఫ్ రాకెట్ 3, రాబోయే ఇండియా బైక్ వీక్ 2019లో దీనిని ప్రదర్శించనున్నారు.
SPORTSAug 27, 2019, 2:40 PM IST
ప్రధాని మోదీని కలిసిన సింధు.. రూ.పది లక్షల నజరానా
తాను గెలిచిన బంగారు పతకాన్ని సింధు... మోదీ చేతులకు అందజేసింది. కాగా దానిని స్వయంగా మోదీ... సింధు మెడలో వేశారు. ఆమె ప్రధానిని కలిసిన సమయంలో కేంద్ర క్రీడాశాఖ మత్రి కిరణ్ రిజిజు, సీనియర్ కోచ్ గోపీచంద్, సింధు కోచ్ కిమ్ జి హ్యూన్ కూడా ఉన్నారు. కాగా ఈ సందర్భంగా పీవీ సింధుకి కేంద్ర క్రీడా శాఖ రూ.10లక్షల నజరానా ప్రకటించింది.
SPORTSAug 27, 2019, 11:29 AM IST
ప్రపంచ ఛాంపియన్ గా పీవీ సింధు.. విజయం వెనక ఇతనే
రెండేళ్ల తర్వాత అదే జపాన్ షట్లర్ నొజొమి ఒకుహరతో పోరాడి విజయం సాధించింది. ఒకుహర బలహీనతలను లక్ష్యంగా చేసుకొని ఆమెపై ఎదురు దాడికి దిగింది. ర్యాలీలు ఆడడంలో జపాన్ షట్లర్లు సిద్ధహస్తులు. అందునా నొజొమికి ర్యాలీలలో తిరుగుండదు. కానీ ఆమె ర్యాలీలను బాడీ స్మాష్‌లతో తిప్పికొట్టిన సింధు.. ఒకుహరను డిఫెన్స్‌లో పడేసింది.
SPORTSAug 15, 2019, 2:31 PM IST
కోహ్లీ చేతికి గాయం... టెస్ట్ మ్యాచ్ కి దూరం...?
ఫిజియోతో ప్రాథమిక చికిత్స చేయించుకున్న అనంతరం తిరిగి కోహ్లీ తన బ్యాటింగ్ కి కొనసాగించారు. తర్వాత సెంచరీ చేసి జట్టుు విజయానికి తోడ్పడ్డాడు. అయితే గాయం కావడంతో విండీస్‌తో తొలి టెస్టుకు కోహ్లి దూరమవుతాడనే వార్తలు వచ్చాయి.
AutomobileJul 30, 2019, 11:45 AM IST
ట్రయంఫ్, హార్లే డేవిడ్సన్లకు ‘కవాసాకీ డబ్ల్యూ800 స్ట్రీట్’ సవాల్.. వచ్చే నెల నుంచి డెలివరీ
ప్రముఖ మోటార్‌సైకిల్స్ తయారీ సంస్థ కవాసాకీ మోటార్స్ విపణిలోకి సరికొత్త ‘కవాసాకీ డబ్ల్యూ800 స్ట్రీట్ రెట్రో స్టైల్డ్’ మోటార్ సైకిల్ని భారత మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధర రూ. 7.99 లక్షలుగా ఉంది. దీని కొనుగోలు కోసం బుకింగ్స్ కూడా మొదలైనట్లుగా ఇండియా కవాసకీ మోటార్స్ ప్రకటించింది.
CRICKETMay 14, 2019, 3:22 PM IST
ఆరెంజ్, పర్పుల్ క్యాప్ లు ఎవరికి కావాలి...మనకు కావాల్సిందిదే: ముంబై కోచ్ జయవర్ధనే (వీడియో)
హాట్ హాట్ సమ్మర్ లో క్రికెట్ ప్రియులకు ఐపిఎల్ 2019 మంచి మజాను పంచింది. రెండు నెలల పాటు సాగిన ఈ మెగా లీగ్ లో చివరకు ముంబై ఇండియన్స్ విజేతగా నిలించింది. ఈ విజయంతో రోహిత్ సేన ఖాతాలో నాలుగో ఐపిఎల్ ట్రోపి వచ్చి చేరింది. అయితే ఈ సీజన్లో ముంబై జట్టులోని ఆటగాళ్లు వ్యక్తిగతంగా రికార్డులు సాధించకున్నా సమిష్టిగా రాణించి విజయకేతనం ఎగురవేశారు. ఇదే సమిష్టితత్వం తమ జట్టును టైటిల్ విజేతగా నిలలబెట్టిందని ముంబై ఇండియన్స్ కోచ్ మహేల జయవర్దనే అభిప్రాయపడ్డారు.
BikesApr 25, 2019, 11:38 AM IST
విపణిలోకి ట్రయంఫ్ ‘స్పీడ్ ట్విన్’: ధరెంతో తెలుసా?
బ్రిటన్ ఆటోమొబైల్ మేజర్ ట్రయంఫ్ మార్కెట్లోకి స్పీడ్ ట్విన్ మోడల్ మోటారు సైకిళ్లను ఆవిష్కరించింది.
ENTERTAINMENTApr 4, 2019, 2:38 PM IST
'సాహో'లో ప్రభాస్ వాడిన బైక్ ధర ఎంతో తెలుసా..?
బాహుబలి చిత్రంతో ప్రభాస్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. ఇంటర్నేషనల్ స్టార్ గా ఎదిగిపోయాడు.