Triple  

(Search results - 52)
 • nokia phone

  GADGET20, Sep 2019, 2:09 PM IST

  విపణిలోకి నోకియా 7.2.. ఆండ్రాయిడ్ 10పైనే పని చేస్తుంది

   ట్రిపుల్ కెమెరాలు ఏర్పాటు చేసిన ఆండ్రాయిడ్ 10 ఓఎస్ పై పని చేసే నోకియా 7.2 ఫోన్ విపణిలోకి అడుగు పెట్టింది. 

 • i phone

  News11, Sep 2019, 10:52 AM IST

  ఆపిల్‌ ఐఫోన్‌11 ఆగయా:జస్ట్ 699 డాలర్లే.. 13 నుంచి బుకింగ్స్

  ప్రముఖ టెక్నాలజీ సంస్థ ఆపిల్‌ విపణిలోకి ఐఫోన్ 11 సిరీస్ ఫోన్లను ఆవిష్కరించింది. మరోవైపు ఏడోతరం ఐ ప్యాడ్లనూ ఆవిష్కరించిన ఆపిల్ యాజమాన్యం.. ఆపిల్ టీవీ పేరుతో వీడియో స్ట్రీమింగ్‌ సర్వీస్‌ ప్రారంభించింది. ఆర్కేడ్‌ పేరుతో వీడియో గేమింగ్‌ సర్వీస్‌ కూడా అందుబాటులోకి తెచ్చింది.

 • NATIONAL23, Aug 2019, 12:54 PM IST

  ట్రిపుల్ తలాక్‌పై సుప్రీంలో పిటిషన్లు: కేంద్రానికి నోటీసులు

  ట్రిపుల్ తలాక్ బిల్లుపై దాఖలైన పలు పిటిషన్లను పరిశీలించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది.ఈ విషయమై కేంద్రానికి సుప్రీంకోర్టు శుక్రవారం నాడు నోటీసులు జారీ చేసింది.

 • റെഡ്മീ 6 A

  TECHNOLOGY22, Aug 2019, 2:03 PM IST

  వాటర్ ట్రాప్ నాచ్‌తోపాటు విపణిలోకి ఎంఐ A3

  ఆండ్రాయిడ్ వన్ టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చిన షియోమీ ఫోన్ తాజాగా అదే సిరీస్ లో ఏ3 ఆండ్రాయిడ్ ఫోన్ భారత విపణలో అడుగు పెట్టనున్నది. 

 • TECHNOLOGY15, Aug 2019, 4:25 PM IST

  విపణిలోకి హెచ్‌టీసీ ‘వైల్డ్‌ఫైర్ ఎక్స్’

  ఒకనాటి ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ హెచ్ టీసీ.. కొంత విరామం తర్వాత వైల్డ్ ఫైర్ ఎక్స్ పేరుతో కొత్త కెమెరా ఫోన్ ను విపణిలో ఆవిష్కరించింది. ఈ నెల 22 నుంచి ఫ్లిప్ కార్ట్ లో ఈ ఫోన్లు లభ్యం కానున్నాయి. వీటి ధరలు రూ.9999, రూ.12,999గా నిర్ణయించారు. వొడాఫోన్ ఐడియాతో టైఅప్‌తో ప్రారంభంలో రూ.3,750 విలువైన కూపన్లు అందిస్తారు. 

 • NATIONAL15, Aug 2019, 3:47 PM IST

  ట్రిపుల్ తలాక్ చట్టంపై ప్రధాని మోదీ రాఖీ సిస్టర్ ప్రశంసలు

  ఖమర్ మోహ్సిన్ షేక్... పాకిస్తాన్ దేశస్థురాలు కాగా... వివాహం తర్వాత ఆమె భారత్ కి వచ్చారు. అప్పటి నుంచి ఆమె భారత్ లోనే ఉంటున్నారు. గత 25 సంవత్సరాలుగా అంటే మోదీ ఆర్ఎస్ఎస్ లో జాయిన్ కాకముందు నుంచే మోదీకి రాఖీ కడుతుండటం విశేషం. 

 • Chandra babu modi

  Andhra Pradesh9, Aug 2019, 11:39 AM IST

  చంద్రబాబు తాజా యూటర్న్: బిజెపి వైపు అడుగులు

   ఎన్డీఎతో తెగదెంపులు చేసుకున్న తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ, బిజెపి జాతీయాధ్యక్షుడు అమిత్ షా మాత్రమే కాకుండా బిజెపి నేతలంతా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు యూటర్న్ తీసుకున్నారని విమర్శించారు. యూటర్న్ బాబుగా ఆయనను అభివర్ణించారు. 

 • wife refuses to accept Triple Talaq

  NATIONAL8, Aug 2019, 11:38 AM IST

  భార్య ట్రిపుల్ తలాక్ కేసు... ముక్కు కోసేసిన భర్త

  బాధిత యువతి వెంటనే భర్తపై త్రిపుల్ తలాక్ కేసు పెట్టింది. ఆ కేసు వెనక్కి తీసుకోవాలని భర్త, అత్తమామలు ఆమెను బెదిరించారు. ఆమె అయినా వినిపించుకోకపోవడంతో దారుణంగా కొట్టి... బలవంతంగా ఆమె ముక్కు కోసేశారు. ప్రస్తుతం బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
   

 • NATIONAL5, Aug 2019, 9:48 AM IST

  ఆనందంతో ఎగిరి గంతేసిన భార్య.. తలాక్ చెప్పిన భర్త

  త్రిపుల్ తలాక్ చట్టం తీసుకువచ్చినందుకు ఓ మహిళ ఆనందంతో ఎగిరి గంతులు వేసింది. ఆమె ఆనందంగా ఉండటాన్ని చూసి తట్టుకోలేని ఆమె భర్త త్రిపుల్ తలాక్ చెప్పాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.

 • मोदी सरकार ने मुस्लिम महिलाओं को तीन तलाक से छुटकारा दिलाने के वादे को पूरा कर दिया।

  NATIONAL2, Aug 2019, 12:36 PM IST

  రూ.లక్ష కోసం.. భార్యకు త్రిపుల్ తలాక్ చెప్పేశాడు

   చట్ట ప్రకారం తక్షణ ట్రిపుల్ తలాక్ క్రిమినల్ చర్యగా పరిగణిస్తారు. నేరం నిరూపణ అయితే నిందితుడికి మూడేళ్ల జైలు శిక్ష పడనుంది. ట్రిపుల్ తలాక్ బిల్లుకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ గురువారం ఆమోద ముద్ర వేసిన సంగతి తెలిసిందే.

 • Top Stories

  NATIONAL1, Aug 2019, 5:45 PM IST

  ఉన్నావ్ కేసులో సీబీఐకి సుప్రీం అక్షింతలు: మరిన్ని వార్తలు

  నేటి ముఖ్యమైన వార్తలను మీరు మిస్సయ్యారా... అలా మిస్ కాకూడదంటే ఈ కింది వార్తలను సంక్షిప్తంగానే కాకుండా వివరంగా కూడా చదవడానికి వీలుగా అందిస్తున్నాం.

 • मोदी सरकार ने मुस्लिम महिलाओं को तीन तलाक से छुटकारा दिलाने के वादे को पूरा कर दिया।

  NATIONAL1, Aug 2019, 10:37 AM IST

  త్రిపుల్ తలాక్ చట్టం.. రాష్ట్రపతి ఆమోద ముద్ర

  త్రిపుల్ తలాక్ విధానం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీం కోర్టు 2017లోనే తీర్పు ఇచ్చింది. అయినప్పటికీ అది కొనసాగుతూనే ఉండటంతో... దానిని చట్ట రూపం దాల్చాలని మోదీ ప్రభుత్వం భావించింది. 

 • मोदी सरकार ने मुस्लिम महिलाओं को तीन तलाक से छुटकारा दिलाने के वादे को पूरा कर दिया।

  NATIONAL31, Jul 2019, 3:17 PM IST

  త్రిపుల్ తలాక్ చెప్పిన భర్త... భార్య ఆత్మహత్యాయత్నం

  త్రిపుల్ తలాక్ నిషేధ బిల్లును పార్లమెంటులో ఆమోదం పొందిన తర్వాత రోజే ఈ సంఘటన చోటుచేసుకోవడం గమనార్హం.

 • Modi babu jagan

  Andhra Pradesh30, Jul 2019, 6:46 PM IST

  ఎపిలో సీన్ రివర్స్: బిజెపికి చంద్రబాబు దగ్గర, జగన్ కయ్యం

  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సీన్ రివర్స్ అవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ట్రిపుల్ తలాక్ పై రాజ్యసభలో చోటు చేసుకున్న నాటకీయ పరిణామాలు ఆ విషయాన్ని పట్టిస్తున్నాయి. బిజెపికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు దగ్గరవుతున్న సూచనలు కనిపిస్తుండగా, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దూరమవుతున్న ఛాయలు కనిపిస్తున్నాయి. 

 • rajya sabha

  NATIONAL30, Jul 2019, 6:42 PM IST

  ట్రిపుల్ తలాఖ్ బిల్లు: గట్టెక్కిన మోడీ సర్కార్, సహకరించిన బాబు, కేసీఆర్

  ట్రిపుల్ తలాక్ బిల్లును రాజ్యసభ ఆమోదించింది. ట్రిపుల్ తలాక్ బిల్లుకు అనుకూలంగా  99ఓట్లు వచ్చాయి. వ్యతిరేకంగా 84 ఓట్లు వచ్చాయి.