Trinadh Rao Nakkina  

(Search results - 2)
  • ఓంకార్ డైరెక్షన్ లో నెక్స్ట్ వెంకటేష్ మరో రాజుగారి గది (4) చేసే అవకాశం ఉంది. ఇటీవల దర్శకుడు ఆ విషయంపై క్లారిటీ ఇచ్చాడు.

    News6, Nov 2019, 11:09 AM

    హిట్ డైరెక్టర్ కి షాకిచ్చిన వెంకీ.. మూవీ క్యాన్సిల్

    క్టరి వెంకటేష్ మరో సినిమాను మొదలుపెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పటికే తరుణ్ భాస్కర్ తో ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంకటేష్ లిస్ట్ పెద్దగానే ఉంది. ఇటీవల సురేష్ బాబు అసురన్ తెలుగు రీమేక్ హక్కులను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఆ సినిమాలో దాదాపు వెంకీ ఫిక్స్ అని తెలుస్తోంది.

  • వెంకటేష్ - వెంకీని చూసిన వారు మహా అయితే నలబై ఉంటాయేమో  అనుకుంటారు. అంతగా మైంటైన్ చేస్తాడు మరి. ఇంతకీ ఆయన  వయసెంతంటే.. 58 ఏళ్లు. రీసెంట్ గా కూతురికి పెళ్లి చేసినా.. ఇప్పటికీ  హీరోగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు.

    ENTERTAINMENT29, Aug 2019, 3:35 PM

    వెంకటేష్ న్యూ ప్రాజెక్ట్.. త్రివిక్రమ్ కోసం మూడు నెలల టార్గెట్?

    వరుస అపజయాలతో కొన్నేళ్ళవరకు సతమతమైన విక్టరీ వెంకటేష్ ఎట్టకేలకు F2 సినిమాతో బౌన్స్ బ్యాక్ అయ్యాడు. ఆ సినిమాతో కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న వెంకటేష్ నెక్స్ట్ మరో మల్టీస్టారర్ తో రాబోతున్న సంగతి తెలిసిందే. మేనల్లుడు నాగచైతన్యతో కలిసి వెంకీ మామ అనే సినిమా చేస్తున్నాడు.