Trent Boult
(Search results - 18)CricketNov 8, 2020, 8:49 PM IST
ఢిల్లీ క్యాపిటల్స్ ఆ విషయంలో పెద్ద తప్పు చేసింది... టామ్ మూడీ కామెంట్!
IPL 2020 సీజన్ ప్రారంభంలో అదరగొట్టే ఆటతీరుతో అందర్నీ ఆశ్చర్యపరిచింది యువ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్. మొదటి 9 మ్యాచుల్లో ఏడు విజయాలు అందుకున్న ఢిల్లీ క్యాపిటల్స్... ఆ తర్వాత వరుసగా నాలుగు మ్యాచుల్లో ఓడింది. శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్‌గా నియమితుడైన తర్వాత మంచి ఆటతీరు ప్రదర్శిస్తున్న ఢిల్లీ ఓ విషయంలో పెద్ద తప్పు చేసిందంటున్నాడు మాజీ క్రికెటర్, కోచ్ టామ్ మూడీ.
CricketNov 6, 2020, 5:22 PM IST
ఫైనల్ ముందు ముంబై ఇండియన్స్‌కి భారీ షాక్... స్టార్ బౌలర్‌కి గాయం...
IPL 2020 సీజన్లో దుమ్ముదులిపే పర్ఫామెన్స్తో మరోసారి ఫైనల్ చేరింది ముంబై ఇండియన్స్. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో 2020 సీజన్‌ను ఆరంభించిన ముంబై ఇండియన్స్... గ్రూప్ స్టేజీలో టాప్ క్లాస్ పర్ఫామెన్స్ ఇచ్చి టేబుల్ టాపర్‌గా నిలిచింది. మొదటి క్వాలిఫైయర్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను చిత్తు చేసి ఫైనల్ చేరింది.
CricketNov 6, 2020, 1:59 AM IST
ఢిల్లీని చిత్తుగా ఓడించి 6వసారి ఐపీఎల్ ఫైనల్స్ లోకి అడుగుపెట్టిన ముంబయి ఇండియన్స్
IPL 2020 సీజన్లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఫైనల్లోకి దూసుకెళ్లింది ముంబై ఇండియన్స్.
CricketNov 5, 2020, 11:08 PM IST
ఐపీఎల్ 2020 ఫైనల్ చేరిన ముంబై ఇండియన్స్... డిఫెండింగ్ ఛాంపియన్ ముందు ఢిల్లీ డీలా!
IPL 2020 సీజన్లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఫైనల్లోకి దూసుకెళ్లింది ముంబై ఇండియన్స్. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాతో సీజన్‌ను ఆరంభించిన ముంబై ఇండియన్స్... టోర్నీ ఆద్యంతం టాప్ క్లాస్ పర్ఫామెన్స్తో మరోసారి ఫైనల్ చేరింది.
CricketOct 31, 2020, 5:08 PM IST
DCvsMI: మళ్లీ ఢిల్లీ క్యాపిటల్స్ తడ‘బ్యాటు’... ముంబై ముందు ఈజీ టార్గెట్...
IPL 2020: ఫ్లేఆఫ్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో యువ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు బ్యాటింగ్ తడబడింది. ఓపెనర్ శిఖర్ ధావన్ డకౌట్ కావడంతో 1 పరుగుకే తొలి వికెట్ కోల్పోయింది ఢిల్లీ. పృథ్వీ షా 10, శ్రేయాస్ అయ్యర్ 25, రిషబ్ పంత్ 21, మార్కస్ స్టోయినిస్ 2 పరుగులు చేసి అవుట్ అయ్యారు.
CricketOct 24, 2020, 2:44 AM IST
చెన్నై ఖేల్ ఖతం:సూపర్ విక్టరీతో టాప్ ప్లేస్ కి దూసుకెళ్లిన ముంబై
IPL 2020 సీజన్లో టాప్ క్లాస్ పర్ఫామెన్స్తో మరోసారి పాయింట్ల పట్టికలో టాప్‌లోకి దూసుకెళ్లింది ముంబై ఇండియన్స్.
CricketOct 23, 2020, 10:25 PM IST
CSKvsMI: ముంబై ఇండియన్స్ ‘టాప్ క్లాస్’ పర్ఫామెన్స్... సీఎస్కే ఘోర పరాజయం...
IPL 2020 సీజన్లో టాప్ క్లాస్ పర్ఫామెన్స్తో మరోసారి పాయింట్ల పట్టికలో టాప్‌లోకి దూసుకెళ్లింది ముంబై ఇండియన్స్. కెప్టెన్ రోహిత్ శర్మ బరిలో దిగకపోయినా బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో ఆల్‌రౌండ్ పర్ఫామెన్స్ చూపించి అదరగొట్టింది డిఫెండింగ్ ఛాంపియన్. 115 పరుగుల స్వల్ప లక్ష్యచేధనను ఓవర్లలో చేధించింది ముంబై ఇండియన్స్...
CricketOct 4, 2020, 9:12 PM IST
ముంబై పై ఓటమి: హైదరాబాద్ ను దెబ్బేసిన భువి గాయం
209 పరుగుల భారీ టార్గెట్‌తో బరిలో దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్...
CricketSep 15, 2020, 11:02 AM IST
CricketSep 13, 2020, 12:14 PM IST
ముంబై ఇండియన్స్ బౌలర్ మెరుపు వేగం... రెండు ముక్కలైన స్టంప్ (వీడియో)
కరోనా కారణంగా వాయిదా పడ్డ ఐపీఎల్ 2020 సీజన్ కాస్త ఆలస్యమైనా నయా జోష్ తో ప్రారంభానికి సిద్దమైంది.
CricketFeb 24, 2020, 4:09 PM IST
పక్కా ప్లాన్ తో విరాట్ కోహ్లీని బోల్తా కొట్టించాం: ట్రెంట్ బౌల్ట్
పక్కా ప్లాన్ తోనే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని బోల్తా కొట్టించామని న్యూజిలాండ్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ అన్నాడు. షార్ట్ లెంగ్త్ బంతులు వేస్తూ పరుగులు తీయకుండా అడ్డుకుని ఔట్ చేయాలనే తమ ప్లాన్ పారిందని ఆయన అన్నాడు.
CricketFeb 24, 2020, 8:35 AM IST
టాస్ దెబ్బ తీసింది, బ్యాటింగ్ లో ఫెయిల్: ఓటమిపై విరాట్ కోహ్లీ
న్యూజిలాండ్ పై తొలి టెస్టు మ్యాచులో ఓడిపోవడానికి గల కారణాలను టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వివరించాడు. టాస్ ఓడిపోవడంతో పెద్ద తేడా పడిందని ఆయన చెప్పాడు. బ్యాటింగ్ లో ఫెయిలయ్యామని కోహ్లీ చెప్పాడు.
CricketFeb 24, 2020, 7:46 AM IST
బౌల్ట్, సౌథీ దెబ్బకు విలవిల: న్యూజిలాండ్ పై టీమిండియా ఘోర పరాజయం
సౌథీ, బౌల్ట్ ల దెబ్బకు భారత బ్యాటింగ్ తుత్తునియలు అయింది. తొలి టెస్టు మ్యాచులో న్యూజిలాండ్ భారత్ పై ఘన విజయాన్ని అందుకుంది. పది వికెట్ల తేడాతో కివీస్ విజయం సాధించింది.
CricketFeb 21, 2020, 7:30 AM IST
కివీస్ బౌలర్ జెమీసన్ దెబ్బ: తొలి రోజు భారత్ స్కోరు 122/5
న్యూజిలాండ్ పై జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్సులో ఇండియాపై న్యూజిలాండ్ ఆధిపత్యం కొనసాగింది. జెమీసన్ దెబ్బకు భారత బ్యాట్స్ మెన్ ఒక్కరొక్కరే పెవిలియన్ దారి పడుతూ వచ్చారు.
CricketFeb 19, 2020, 10:56 AM IST
కోహ్లీని ఔట్ చేసి సత్తాను పరీక్షించుకుంటా: ట్రెంట్ బౌల్ట్
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని అవుట్ చేయడానికి తాను తహతహలాడుతున్నట్లు న్యూజిలాండ్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ చెప్పాడు. ఈ నెల 21వ తేదీ నుంచి జరిగే తొలి టెస్టు మ్యాచుకు తాను సిద్ధమైనట్లు అతను తెలిపాడు.