Trees  

(Search results - 14)
 • undefined

  Andhra Pradesh2, Jan 2020, 12:33 PM IST

  తిరుపతి స్విమ్స్‌ ఆసుపత్రిలో అన్యమత ప్రచారం


  చిత్తూరు జిల్లా తిరుపతి స్విమ్స్ ఆసుపత్రి ఆవరణలో చెట్లకు శిలువ గుర్తులు వేశారు. టీటీడీకి అనుబంధంగా ఉన్న స్విమ్స్‌లో శిలువ గుర్తులు వేయడం కలకలం రేపుతోంది. ఈ విషయమై ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు.

   

 • Dr. banda prakash takes joginipalli santhosh green challenge and plant trees at kakatiya zoological park
  Video Icon

  Telangana30, Oct 2019, 7:12 PM IST

  Video news : జూలాజికల్‌ పార్క్‌లో మొక్కలు నాటిన బండా ప్రకాష్

  రాజ్యసభ సభ్యుడు జోగినపెల్లి సంతోష్‌ ఇచ్చిన గ్రీన్‌ ఛాలెంజ్‌ ను స్వీకరించిన డా. బండా ప్రకాశ్ హన్మకొండ హంటర్‌రోడ్డులోని కాకతీయ జూలాజికల్‌ పార్క్‌లో బుధవారం మొక్కలు నాటారు. అనంతరం మరో నలుగురికి గ్రీన్‌ ఛాలెంజ్‌ చేశారు. వీరిలో రాజ్యసభ డిప్యూటి స్పీకర్‌ శ్రీ హరివంశ్‌ నారాయణ్ సింగ్‌, మహారాష్ట్ర రాజ్యసభ సభ్యురాలు వందనాచౌహాన్, ఆంధ్రప్రదేశ్‌ లోక్‌ సభ సభ్యులు డా॥ సంజీవ్‌ కుమార్‌ సింగాని, పుదుచ్చేరి రాజ్యసభ సభ్యులు శ్రీ గోకుల్‌కిషన్‌ లకు గ్రీన్‌ ఛాలెంజ్‌ని ఇచ్చారు.

 • undefined

  NATIONAL7, Oct 2019, 12:24 PM IST

  ‘ఆరే’ కాలనీలో చెట్ల నరికివేత.. సుప్రీం కోర్టు సంచలన తీర్పు

  కార్ షెడ్ కోసం ఉత్తర ముంబైలోని ఆరే కాలనీలోని సుమారు 2,200 చెట్లను తొలగిస్తున్నారు. వీటి తొలగింపుకు ట్రీ అథారిటీ ఆమోదం తెలిపింది. దీంతో స్థానికులు, పర్యావరణ ఉద్యమకారులు చెట్ల నరికివేతను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టారు. చెట్ల నరికివేతను నిలిపేయాలంటూ బోంబే హైకోర్టు ఆశ్రయించినా ఫలితం దక్కలేదు. 

 • Metro Viktim
  Video Icon

  Hyderabad27, Sep 2019, 7:22 PM IST

  మెట్రో నిర్వాకం: బాధితుడి వేదన ఇదీ.. పోలీసులకు ఫిర్యాదు (వీడియో)

  ప్యాట్నీకి సమీపంలో మెట్రో మొక్కలు నాటడానికి తవ్వినట్లు భావిస్తున్న గుంతలో పడి గాయపడిన సుశీల్ కుమార్ ఏషియానెట్ న్యూస్ తెలుగుతో తన వేదనను పంచుకున్నారు. ఆ ఘటనపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

 • Metro Issue
  Video Icon

  Hyderabad27, Sep 2019, 2:29 PM IST

  మెట్రో మరో దారుణం: గుంతలు తవ్వి ప్రాణాలతో చెలగాటం (వీడియో)

  అమీర్ పేట వద్ద మెట్రో స్టేషన్ పెచ్చులూడిపడి సాఫ్ట్ వేర్ ఉద్యోగిని మౌనిక మరణించిన విషయం తెలిసిందే. మెట్రో వాళ్లు తవ్విన గంతులో పడి గురువారం రాత్రి ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. జోరు వానలో గుంతలను గుర్తు పట్టడం కూడా వీలు కాలేదు. ఈ విషయంపై ప్రజలు మెట్రో ఉద్యోగిపై తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేశారు. అతన్ని నిలదీశారు. మొక్కలు నాటడానికి ఆ గుంతలు తవ్వినట్లు మెట్రో ఉద్యోగి జవాబు ఇస్తున్నాడు. ఈ సంఘటన ప్యాట్నీ ప్రాంతంలో జరిగింది. మెట్రో యాజమాన్యం నిర్లక్ష్యంపై ఉద్యోగిని నిలదీస్తున్న సంఘటనను వీడియో తీశారు. ఈ వీడియో చూడండి....

 • KTR
  Video Icon

  Telangana25, Sep 2019, 6:16 PM IST

  మున్సిపాలిటీలను ఆదర్శవంతంగా మార్చాలి - మంత్రి కేటీఆర్ (వీడియో)

  మేడ్చేల్ నియోజకవర్గ పరిధిలోని మున్సిపాలిటీలను ఆదర్శ మున్సిపాలిటీలుగా తీర్చిదిద్దాలని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. మంత్రి మల్లారెడ్డి విజ్జప్తి మేరకు మేడ్చేల్ నియోజకవర్గంలోని పది పురపాలికలపైన మసాబ్ ట్యాంకులోని మున్సిపల్ కాంప్లెక్స్ లో సమీక్ష నిర్వహించారు. ప్రజలు మున్సిపాలిటీల నుంచి కనీస సేవలను కోరుకుంటున్నారని, అందుకే పారిశుద్ద్యం, పార్కుల అభివృద్ది, మొక్కల పెంపకం, తాగునీటి సరఫరా వంటి కనీసం సేవలను మరింత మెరుగ్గా అందించేందకు కమీషనర్లు ప్రయత్నం చేయాలన్నారు.

 • trees

  Astrology24, Sep 2019, 12:28 PM IST

  నక్షత్రాలకు, మొక్కలకు ఏంటి సంబంధం..?

  వృక్షాలను రక్షిస్తే, అవి మనల్ని రక్షిస్తాయి. వృక్షాల గొప్పదనం తెలుసుకున్న మన మహర్షులు, పూర్వికులు, మన సంసృతి సంప్రదాయంలో వ్యవహారంలో మిళితం చేశారు. జ్యోతిషశాస్త్రరీత్యా, మనకున్న 27 నక్షత్రాల్లో, వారి జన్మ నక్షత్రానికి సంబంధించిన వృక్షాన్ని పెంచి, ఆరాధించడం ద్వారా జాతకంలో ఉన్న దోషాలు తొలగిపోతాయని ప్రతీతి. వృక్షాలను పెంచడం ద్వారా ఆరోగ్యం, ఆనందంతో పాటు పర్యావరణాన్ని కూడా రక్షించుకున్నవాళ్ళం అవుతాం.

 • tree

  NATIONAL8, Feb 2019, 8:40 AM IST

  2జీ స్పెక్ట్రం కేసు: ఆగ్రహించిన కోర్టు...15 వేల మొక్కలు నాటాలంటూ శిక్ష

  మాటికి మాటికి గడువు అడుగుతున్న ప్రతివాదులపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఢిల్లీ హైకోర్టు వారికి 15 వేల మొక్కలు నాటాల్సిందిగా శిక్ష విధించింది. 

 • undefined
  Video Icon

  24, Mar 2018, 8:29 AM IST

  ఇదీ అసలైన గ్రేటర్ హరితహారం (వీడియో)

  ఇదీ అసలైన గ్రేటర్ హరితహారం (వీడియో)
 • undefined
  Video Icon

  24, Mar 2018, 8:28 AM IST

  చెట్ల మీద తెలంగాణ మంత్రి సంచలన వ్యాఖ్యలు (వీడియో)

  చెట్ల మీద తెలంగాణ మంత్రి సంచలన వ్యాఖ్యలు (వీడియో)
 • undefined
  Video Icon

  10, Aug 2017, 11:16 AM IST

  చెట్లు, చెరువులు అందుకే ఉన్నాయన్న మంత్రి జగదీష్ రెడ్డి (వీడియో)

  చెట్లు, చెరువులు అందుకే ఉన్నాయన్న మంత్రి జగదీష్ రెడ్డి (వీడియో)