Asianet News TeluguAsianet News Telugu
3 results for "

Treasury Employee

"
treasury employee manoj suspended from servicestreasury employee manoj suspended from services

ట్రంకు పెట్టెల్లో బంగారం, వెండి సీజ్: ట్రెజరీ ఉద్యోగి మనోజ్ సస్పెండ్

తన వద్ద పనిచేసే డ్రైవర్ నాగలింగం ఇంట్లో భారీగా బంగారం, వెండి, ఆస్తిపత్రాలను ట్రెజరీ ఉద్యోగి మనోజ్ కుమార్ దాచిపెట్టాడు. ఈ నెల 18వ తేదీన నాగలింగం మామ బాలప్ప ఇంట్లో నుండి వీటిని స్వాధీనం చేసుకొన్నారు పోలీసులు.

Andhra Pradesh Aug 25, 2020, 12:24 PM IST

The fight between manoj and his wife reveals secret of goldThe fight between manoj and his wife reveals secret of gold

భార్యతో మనోజ్‌కు గొడవ: ట్రంకు పెట్టెల్లో భారీగా బయటపడ్డ ఆస్తులు

ట్రెజరీ శాఖలో మనోజ్ కుమార్ సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాడు.  ఇటీవల కాలంలో మనోజ్ కు ఆయన భార్యకు మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ గొడవలు తారాస్థాయికి చేరుకొన్నాయి.

Andhra Pradesh Aug 19, 2020, 4:46 PM IST

Andhra Police unearth eight trunk boxes of gold, silver, cash; investigation underwayAndhra Police unearth eight trunk boxes of gold, silver, cash; investigation underway

2.4 కిలోల బంగారం, భారీగా నగదు: అనంతపురం ట్రెజరీ ఉద్యోగి ఆస్తుల గుర్తింపు


అనంతపురం జిల్లాలోని బుక్కరాయసముద్రంలోని ఎస్సీ కాలనీలో నివాసం ఉండే నాగలింగ అనే వ్యక్తి ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో 8 ట్రంకు పెట్టెలను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు

Andhra Pradesh Aug 19, 2020, 10:23 AM IST