Transtroy  

(Search results - 8)
  • <p>Willful defaulters list</p>

    NATIONAL29, Apr 2020, 6:42 PM

    బ్యాంకులకు డబ్బులెగ్గొట్టిన 50 కంపెనీల్లో రాయపాటి ట్రాన్స్ టాయ్ కూడా...

    ఆ లిస్టును పూర్తిగా చూస్తే అందులో మన తెలుగువారు కూడా దర్శనమిస్తారు. ఇద్దరు కూడా మాజీ ఎంపీలు అవడం గమనార్హం. టీడీపీ నేత రాయపాటి సాంబశివ రావు కు చెందిన ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ మనకు దర్శనమిస్తుంది. ఈయనతోపాటుగా మీడియా బారన్ గా ప్రఖ్యాతి చెంది, తెలుగు విజయ మాల్యా అనిపించుకోవాలని ఉవ్విళ్లూరే వెంకట్రామిరెడ్డి కి చెందిన డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ కంపెనీ కూడా మనకు కనబడుతుంది. 

  • undefined

    30, Jan 2018, 5:34 PM

    నామినేషన్ పై వందల కోట్ల పనులా ?

    ట్రాన్స్ ట్రాయ్ సంస్ధ యాజమాన్యానికి సామర్ధ్యం లేకపోయినా టిడిడిపి ఎంపి రాయపాటి సాంబశివరాది కావటంతో చంద్రబాబు ప్రోత్సహించారు.

    అయితే, ఆర్ధిక ఇబ్బందుల్లో పడిన ట్రాన్స్ ట్రాయ్ చివరకు చేతెలెత్తేసింది.

  • undefined

    19, Jan 2018, 8:04 AM

    నవయుగకే పోలవరం.. ట్రాన్స్ స్ట్రాయ్ సంగతేంటి ?

    కొద్ది నెలలుగా పోలవరం పనులు దాదాపు ఆగిపోయిన సంగతి తెలిసిందే.

    పనులను చేయాల్సిన ట్రాన్స్ స్ట్రాయ్ చేతెలెత్తేయటంతో పనులు దాదాపు ఆగిపోయాయి.

    ఆ నేపధ్యంలో కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఏర్పడిన ప్రతిష్టంభన అందరికీ తెలిసిందే.

  • undefined

    18, Jan 2018, 4:30 PM

    పోలవరంపై నవయుగ చంద్రబాబుకు షాక్

    పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన పనులను కాంట్రాక్టు సంస్ధ ట్రాన్స్ స్ట్రాయ్ చేయలేకపోతోంది.

    అంచనా వ్యయాలను పెంచితే తప్ప పనులు పూర్తికావని ఇంతకాలం చంద్రబాబు చెబుతున్న విషయమూ అందరికీ తెలిసిందే.

    ట్రాన్స్ స్ట్రాయ్, చంద్రబాబు చెబుతున్న పనులనే, అంచనా వ్యయాలు పెంచకుండానే పాత ధరలకే చేస్తామంటూ నవయుగ నిర్మాణ సంస్ధ ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందించింది.

  • undefined

    8, Dec 2017, 7:47 AM

    చంద్రబాబుకు షాకిచ్చిన ట్రాన్ స్ట్రాయ్

    గడువులోగా ప్రాజెక్టును పూర్తి చేస్తామని ఒకవైపు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, చంద్రబాబునాయుడు చెబుతున్న మాటలు ఉత్త డొల్లేనని తేలిపోయింది.

    తమకు నిధులు, అనుమతులు అన్నింటినీ ఇచ్చి తమనే కొనసాగిస్తే 2021 డిసెంబర్ కు ప్రాజెక్టును పూర్తి చేస్తామంటూ కాంట్రాక్టు పనులు చేస్తున్న ట్రాన్స్ ట్రాయ్ సంస్ధ తాజాగా ప్రకటించింది.

  • undefined

    1, Nov 2017, 10:06 PM

    మళ్ళీ ట్రాన్ స్ట్రాయ్ కే పోల‘వరం’

    ఇన్ని రోజులూ ట్రాన్ స్ట్రాయ్ సంస్ధ అనుకున్న మేర ప్రాజెక్టు పనులను పూర్తి చేయలేకపోతోంది. 

    కాబట్టి కాంట్రాక్టర్ ను మార్చుకుంటామంటూ చంద్రబాబు కేంద్రాన్ని అడిగిన సంగతి అందరకీ తెలిసిందే.

    మరి ఏమైందో ఏమో మళ్ళీ అదే సంస్ధతో పనులు చేయించాలని డిసైడ్ అయ్యింది.

  • undefined

    26, Oct 2017, 8:48 AM

    చంద్రబాబుకు కేంద్రం షాక్...పోలవరం కాంట్రాక్టర్ ను మార్చేది లేదు

    ఒకవేళ పెరుగుతుందని అనుకుంటున్న అంచనా వ్యయాలను రాష్ట్రప్రభుత్వం భరించేట్లయితే తమకు అభ్యంతరం లేదని తెలివిగా కేంద్రం చెప్పింది.

    ఎలాగూ వేల కోట్లరూపాయల అంచనా వ్యయాలను భరించే స్ధితిలో రాష్ట్రం లేదన్న విషయం కేంద్రానికి బాగా తెలుసు.

  • undefined

    24, Oct 2017, 12:39 PM

    పోలవరం భవిష్యత్ తేలిపోతుందా ?

    కాంట్రాక్టర్ మారితే మళ్ళీ అంచనాలు మారుతాయన్నది కేంద్రమంత్రి ఆందోళన. 
    ప్రాజెక్టు అంచనా వ్యయం రూ. 16 వేల కోట్ల నుండి రూ. 53 వేల కోట్లకు పెరిగిన సంగతి అందరికీ తెలిసిందే.