Transform  

(Search results - 25)
 • <p style="text-align: justify;">బండి సంజయ్ భాగ్యలక్ష్మి ఆలయాన్ని ఎంచుకోవడంపై విమర్శలు వస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బండి సంజయ్ మీద తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ వ్యూహాత్మకంగా దాన్ని తనకు అనుకూలంగా మలుచుకునేందుకు సిద్ధపడ్డారు</p>

  HyderabadNov 26, 2020, 2:04 PM IST

  మతి స్థిమితం ఉన్నట్లు లేదు: బండి సంజయ్ మీద కేటీఆర్

  నిజాం క్లబ్ లో జరిగిన విశ్వానగరంగా  హైదరాబాద్ సదస్సులో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. హైదరాబాద్ కు అంతర్జాతీయ స్థాయి పెట్టుబడులు, అంతర్జాతీయ స్థాయిలో ఆకట్టుకున్న దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్, కమాండ్ కంట్రోల్ రూమ్, మెట్రో రైల్ తదితర పలు అంశాలపై చర్చించారు. 

 • undefined

  EntertainmentOct 18, 2020, 1:05 PM IST

  నేను కూడా చూడనిది అతడు నాలో చూశాడంటూ...నాటు అందాలతో రెచ్చగొట్టిన రాశి

  హీరోయిన్ రాశి ఖన్నా ఎప్పుడూ మనం చూడని సరికొత్త అవతారంలోకి మారిపోయింది. అచ్చమైన స్వచ్చమైన ఒకప్పటి పల్లెటూరి కన్నె పిల్లగా మారిపోయింది.  ఫ్రాన్స్ సెంట్ లాంటి మోడ్రెన్ రాశిని అతను మల్లె పూవు  వాసనలా మార్చివేశాడట. రాశిని అందమైన సజీవ శిల్పంగా మలచిన ఆ వ్యక్తి గురించి గొప్పగా వర్ణించింది రాశి. 

 • undefined

  Tech NewsSep 22, 2020, 5:00 PM IST

  రిలయన్స్ జియో కొత్త సర్వీస్.. పోస్ట్‌పెయిడ్ ప్లస్ తో కస్టమర్లకు బంపర్ ఆఫర్..

  రిలయన్స్ జియో భారతదేశంలో పోస్ట్‌పెయిడ్ వినియోగదారులకు ఎన్నడూ లేని ప్రయోజనాలతో జియో పోస్ట్‌పెయిడ్ ప్లస్ ను పరిచయం చేస్తోంది. ముఖ్యంగా కొత్తగా ప్రారంభించిన జియో  పోస్ట్‌పెయిడ్ ప్లస్ సర్వీస్ లక్ష్యం ఏంటంటే దేశం అంతటా కనెక్టివిటీ, ఎంటర్టైన్మెంట్, ఎక్స్ పిరియెన్స్ లో ఉన్నతమైన సేవలను అందించడం అని తెలిపింది.

 • undefined

  businessSep 5, 2020, 12:56 PM IST

  రోటీ, కపడా ఔర్ డేటా!.. డిజిటల్ ఇండియా ట్రాన్సఫర్మేషన్ లో జియో ముందు..

  నాలుగు సంవత్సరాల క్రితం 2016 సెప్టెంబరులో జరిగిన రిలయన్స్ ఏ‌జి‌ఎంలో 230 దేశాలలో మొబైల్ ఇంటర్నెట్ వాడకంలో ప్రపంచంలో 155వ స్థానంలో ఉన్న భారతదేశం, టాప్ టెన్ లీగ్‌కు ఎదగాలని ఆర్‌ఐ‌ఎల్ సి‌ఎం‌డి ముఖేష్ అంబానీ అన్నారు.

 • undefined

  carsAug 19, 2020, 2:24 PM IST

  వ్యాపారాల కోసం కొత్త ఎలక్ట్రిక్‌ వాహనం వచ్చేసింది.. అదిరిపోయే మైలేజ్ కూడా..

  ప్రతి ఏటా 5 వేల వాహనాల ఉత్పత్తి సామర్థ్యంతో ఇంట్రా-సిటీ లాజిస్టిక్‌లను మార్చడానికి విద్యుదీకరించడానికి ఇది మొదటి ప్రయత్నం. రెట్రోఫిట్మెంట్ 2 మిలియన్ల టాటా ఏస్ వాహనాలు రహదారిపై ప్రయాణించడానికి అనుమతిస్తుంది.

 • <p style="text-align: justify;">టాస్క్‌లతో పాటు గేమ్స్‌ అన్ని కూడా వ్యక్తిగత విమర్శలు, ఫిజికల్‌ ఎటాక్‌ లేకుండా ఉండేలా ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే బిగ్‌ బాస్‌ షోకు అంత &nbsp;ఆదరణ రావడానికి ప్రధాన కారణం వివాదాలే, మరి అవే లేకపోతే షో గతంలో సాధించినంత విజయం సాధిస్తుందా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.</p>

  EntertainmentAug 8, 2020, 4:09 PM IST

  అర్జున్‌ రెడ్డి తరహా పాత్రలో కింగ్ నాగార్జున

  ఈ సినిమాలో నాగార్జున  చీఫ్ సెక్యూరటి ఆఫీసర్ గా కనిపించబోతున్నారు. ఇదో యాక్షన్ థ్రిల్లర్ చిత్రం. 2021లో ప్రారంభం అయ్యే ఈ చిత్రానికి ప్రవీణ్ సత్తారు డైరక్ట్ చేయబోతున్నారు. ఈ చిత్రంలో నాగ్ చేయబోయే పాత్ర ఇప్పటిదాగా ఆయన చేయనది.  ఏంగర్ మేనేజ్ మెంట్ ఇష్యూలతో బాధపడే సెక్యూరిటీ కమెండో గా తొలిసారి కనిపించి అలరించనున్నారు. ఇందుకోసం నాగార్జున గెటప్ దగ్గర నుంచి అన్ని మారపోనున్నాయి. బాడీ లాంగ్వేజ్ సైతం కొత్తగా డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పాత్ర కోసం నాగార్జున సైతం తన బాడీని జిమ్ లలో కష్టపెడుతున్నారట.

 • undefined

  BadmintonJul 27, 2020, 8:08 AM IST

  కెరీర్ ని మలుపు తిప్పిన విజయం అదే: పీవీ సింధు

  కెరీర్‌లో ఎన్నో విజయాలు, ప్రతిష్టాత్మక పతకాలు అందుకున్న సింధు కెరీర్‌ను మలుపు తిప్పిన విజయం ఒకటుంది. ఆ విషయాన్ని సింధు స్వయంగా వెల్లడించింది. 

 • <p>यूके में रहने वाली 37 साल की सोफी टोनसेंड ने अपने 11 साल के बेटे &nbsp;रिस की स्टोरी सोशल मीडिया। &nbsp;सोफी का कहना है कि उसका बेटा बिल्कुल ठीक था, जब अचानक तीन साल पहले उसने अपने बेटे के निपल्स पर कुछ अजीब से निशान देखे।&nbsp;</p>

  RelationsJul 10, 2020, 12:17 PM IST

  బాలుడిలో సడెన్ ఛేంజ్... కొడుకు కోసం బ్రాలు కొన్న తల్లి

  ఆ మార్పు చూసేవారందరికీ స్పష్టంగా కనపడుతోంది. ఒక్కసారిగా బాలుడి ఎద బాగం పెరగడం మొదలయ్యింది. అయితే... ఈ పరిస్థితిని వాళ్లు అవమానకరంగా భావించలేదు.
   

 • undefined

  Tech NewsJun 20, 2020, 11:49 AM IST

  ఐటీ చరిత్రలోనే ఫస్ట్ టైం..లేటెస్ట్ టెక్నాలజీ అందించేందుకు భారీ ఒప్పందం..

  వినియోగదారులకు అత్యుత్తమ సేవలందించడానికి ఐటీ దిగ్గజ సంస్థలు టీసీఎస్, ఐబీఎం కలిసి పని చేయనున్నట్లు ప్రకటించాయి. ఇంతకుముందు ఇన్ఫోసిస్‌, విప్రో సంస్థలు గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌లతో సహకార ఒప్పందం కుదుర్చుకున్నాయి. 
   

 • Drunken Man created a ruckus on the roads in Korutla of Jagtial in Telangana
  Video Icon

  TelanganaMay 11, 2020, 4:59 PM IST

  దారుణం : పీకల్దాకా తాగి.. ట్రాన్స్ ఫార్మర్ ను కౌగిలించుకున్న తాగుబోతు..

  జగిత్యాల జిల్లా కోరుట్లలో మద్యం ఓ వ్యక్తి ప్రాణాన్ని నిలువునా తీసింది. 

 • undefined

  Tech NewsMar 5, 2020, 11:27 AM IST

  ఆన్ లైన్‌ చెల్లింపులలో కొత్త టెక్నాలజి...వేలి ఉంగరంతోనూ పేమెంట్స్....

  గతంలో పర్సు నిండా డబ్బు తీసుకెళ్లి చెల్లింపులు చేసేవారం. ఇప్పుడు ఆన్ లైన్‌లో రోజుకో పద్దతి పుట్టుకొస్తున్నది. తాజాగా చేతి ఉంగరం నుంచి కూడా పేమెంట్స్ చేసేయవచ్చు. కానీ అలా చెల్లింపులు పూర్తి చేయాలంటే మన బ్యాంకు ఖాతాలో నగదు ఉండాలి సుమా!

 • undefined

  SpiritualFeb 20, 2020, 12:46 PM IST

  శివునికి ఏ అభిషేకం చేస్తే.. ఎలాంటి ఫలితం దక్కుతుంది?

  శివరాత్రి రోజున శివునికి కొన్ని పదార్థాలతో అభిషేకం చేయిస్తే కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. ముందుగా పసుపు పొడితో శివునికి అభిషేకం చేయిస్తే ప్రభుత్వ అధికారుల నుంచి సానుకూలత లభిస్తుంది. తిరుమంజనపొడితో అభిషేకం చేయిస్తే దైవానుగ్రహం లభిస్తుంది.

 • Bhupender Yadav

  NATIONALNov 24, 2019, 3:36 PM IST

  బీజేపీ ‘‘మహా’’ ప్లాన్ వెనుక మాస్టర్ మైండ్ ఇతనే

  రాజస్థాన్‌కు చెందిన భూపేంద్రయాదవ్ ‘‘మహా ప్లాన్’’ వెనుక మాస్టర్ మైండ్‌గా తెలుస్తోంది. అమిత్ షాకు అత్యంత సన్నిహితుడైన యాదవ్... రాజస్థాన్ నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు

 • nokia and microsoft

  businessNov 6, 2019, 6:23 PM IST

  మైక్రోసాఫ్ట్, నోకియా మరోసారి చేతులు కలపనున్నాయి...

  మైక్రోసాఫ్ట్ క్లౌడ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్‌తో పరిశ్రమలలో కొత్త ఆవిష్కరణలను వేగవంతం చేయడానికి మైక్రోసాఫ్ట్ , ఫిన్నిష్ సంస్థతో చేతులు కలపనున్నట్టు ప్రకటించింది.

 • శృంగారం వల్ల కూడా ప్రాణాలు పోయే అవకాశం ఉంది. పలు సందర్బాల్లో శృంగారంతో ప్రాణాలకే ప్రమాదం అని నిపుణులు చెబుతున్నారు.ఎటువంటి సందర్బాల్లో శృంగారం ప్రాణాలకు ప్రమాదం అనేది ఇక్కడ చూద్దాం..

  RelationsOct 19, 2019, 2:38 PM IST

  శృంగారం: ప్రాణాలు తీసే బ్యాక్టీరియా శరీరంలోకి..

  ఈ వైరస్ ఉన్నవారితో సెక్స్ చేస్తే ఎదుటి వారికి కూడా వచ్చే అవకాశం ఉంది. స్త్రీలకు ఈ బ్యాక్టీరియా సోకితే.. అబార్షన్లు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కండోమ్ వాడకంతో దీని నివారించవచ్చు.