Train  

(Search results - 175)
 • train
  Video Icon

  NATIONAL12, Jul 2019, 6:39 PM IST

  రైలు ఎక్కబోతూ పడిపోయిన మహిళ (వీడియో)

  అహ్మదాబాద్ లో రైలు ఎక్కబోతూ ఓ మహిళ ఫ్లాట్ పారంపై పడిపోయింది. ఈ ఘటన గురువారంనాడు జరిగింది. ఆ మహిళను రైల్వే రక్ష దళం (ఆర్పీఎఫ్) రక్షించింది.

 • pakistan

  INTERNATIONAL11, Jul 2019, 3:41 PM IST

  గూడ్స్‌ను ఢీకొన్న ఎక్స్‌ప్రెస్ రైలు, 10 మంది దుర్మరణం

  పాకిస్తాన్‌లో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో పది మంది మరణించారు.

 • mahesh babu

  ENTERTAINMENT5, Jul 2019, 11:35 AM IST

  మహేష్ కోసం స్పెషల్ ట్రైన్ సెట్!

  సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు అనీల్ రావిపూడి కాంబినేషన్ లో 'సరిలేరు నీకెవ్వరు' సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. 

 • mmts

  Telangana3, Jul 2019, 4:28 PM IST

  జారిపడిన ఫోన్... ట్రైన్ లో నుంచి తీయడానికి ప్రయత్నించి..

  సెల్ ఫోన్ ఓ యువతి ప్రాణం తీసింది. సెల్ ఫోన్ కోసం యువతి పడిన తాపత్రయం ఆమె ప్రాణాలను మింగేసింది. ఈ విషాదకర సంఘటన సికింద్రాబాద్ లో చోటుచేసుకుంది.

 • NATIONAL3, Jul 2019, 12:36 PM IST

  రైల్వే స్టేషన్ లో ప్రసవం..రూ.1కే వైద్యం

  నిండు గర్భిణి.. డెలివరీ కోసం ఆస్పత్రికి వెళుతూ.. రైల్వే స్టేషన్ లోనే ప్రసవించింది. కాగా... ఆమెకు కేవలం రూపాయికే ఓ డాక్టర్ వైద్యం అందించాడు. ఈ సంఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది.
   

 • Andhra Pradesh3, Jul 2019, 12:13 PM IST

  బాబు అసెంబ్లీకి తప్పుడు పత్రాలు కూడ తెచ్చారు: జగన్

  చంద్రబాబునాయుడుకు అసెంబ్లీ వేదికగానే అబద్దాలు చెప్పే అలవాటు ఉందని... చంద్రబాబు మాదిరిగా అసెంబ్లీ అబద్దాలు చెప్పొద్దని నిజాలే మాట్లాడాలని  ఏపీ సీఎం వైఎస్ జగన్ చెప్పారు.
   

 • Tammineni Sitaram

  Andhra Pradesh3, Jul 2019, 11:58 AM IST

  అసెంబ్లీలో చర్చలపై ఎమ్మెల్యేలకు సీతారాం క్లాస్

  శాసనసభలో చర్చలు అర్థవంతంగా  జరిగితేనే ప్రజాస్వామ్యం మరింత బలపడుతుందని ఏపీ శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం అభిప్రాయపడ్డారు. శాసనసభలో  ప్రజా ప్రతినిధుల ప్రవర్తనను ప్రజలు ఎప్పటికప్పుడు బేరీజు వేసుకొంటారని ఆయన అభిప్రాయపడ్డారు.

 • Rains

  NATIONAL1, Jul 2019, 12:54 PM IST

  రోడ్లు జలమయం, పట్టాలపైకి నీరు: ముంబైలో స్తంభించిన రవాణా

  కుండపోత వర్షాలతో దేశ వాణిజ్య రాజధాని తడిసిముద్దవుతోంది. గత శుక్రవారం నుంచి మొదలైన వర్షం నేటికీ కొనసాగుతూనే ఉంది. ఆదివారం రాత్రి ముంబై, శివారు ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షానికి ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. 

 • MS ANand

  TECHNOLOGY15, Jun 2019, 10:20 AM IST

  మైక్రోసాఫ్ట్‌ ఏఐ డిజిటల్‌ ల్యాబ్స్.. 1.5 లక్షల మందికి ట్రైనింగ్

  ఐటీ రంగంలో కృత్రిమ మేధస్సుకు పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ వచ్చే మూడేళ్లలో 1.5 లక్షల మంది విద్యార్థులకు డిజిటల్ టెక్నాలజీపై శిక్షణ ఇవ్వాలని తలపెట్టింది. ఇందుకు ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ)తోపాటు ఎంపిక చేసిన 10 సంస్థల్లో ఈ శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది.  

 • train

  NATIONAL11, Jun 2019, 4:51 PM IST

  ఎండవేడి తట్టుకోలేక.. ట్రైన్ లో నలుగురు ప్రయాణికులు మృతి

  ఎండవేడి తట్టుకోలేక నలుగురు ప్రయాణికులు రైలులోనే మృతి చెందిన సంఘటన ఝాన్సీలో చోటుచేసుకుంది. నలుగురు మృతి చెందగా.. మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

 • death

  Andhra Pradesh10, Jun 2019, 12:33 PM IST

  రెండు రోజుల్లో పెళ్లి.. రైలు కిందపడి యువకుడి దుర్మరణం

  రెండు రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కి ఆశల జీవితంలోకి అడుగుపెట్టాల్సిన యువకుడు... అకారణంగా తనువు చాలించాడు. తన పెళ్లికి ఆహ్వానించడానికి వెళ్లి... యువకుడు మృత్యువాత పడ్డాడు. ఈ దారుణ సంఘటన కడప జిల్లా నందలూరులో చోటుచేసుకుంది.

 • রেলের কর্মীদের জন্য বড় সুবিধা

  Telangana9, Jun 2019, 11:03 AM IST

  రైలుకి ఎదురెళ్లి సెల్ఫీ.. యువకుడు దుర్మరణం

  ప్రభుత్వం, స్వచ్చంధ సంస్ధలు ఎంతగా అవగాహన కల్పిస్తున్నప్పటికీ యువత సెల్ఫీల పిచ్చితో ప్రాణాలు పొగొట్టుకుంటున్నారు. తాజాగా ఓ యువకుడు సెల్ఫీ కోసం రైలుకు ఎదురెళ్లి ప్రాణాలు పొగొట్టుకున్నాడు. 

 • Andhra Pradesh4, Jun 2019, 4:38 PM IST

  ఆళ్ల సింప్లిసిటీ... నెట్టింట ఫోటోలు వైరల్

  వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. ఎమ్మెల్యేగా గెలిచినా... త్వరలో మంత్రి పదవి చేపట్టే అవకాశం ఉన్నా... కొంచెం కూడా ఆళ్లలో గర్వం లేదని.. ఇప్పటికీ సాధారణ పౌరుడిలా జీవనం సాగిస్తున్నాడంటూ నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

 • training classes

  Andhra Pradesh16, May 2019, 11:32 AM IST

  కౌంటింగ్ కు సన్నద్ధం: వైసీపీ శిక్షణాతరగతులు

  వైసీపీ తరపున పోటీచేసిన ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులతోపాటు ప్రదాన ఎన్నికల ఏజెంట్లకు విజయవాడలోని ఏ1 కన్వెన్షన్ సెంటర్లో శిక్షణ నిర్వహించింది. ఈ శిక్షణా తరగతులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డితోపాటు మాజీ సీఎస్ అజయ్ కల్లాంతోపాటు ఐఏఎస్ శామ్యూల్ లు ఈ శిక్షణా తరగతులను ప్రారంభించారు. 
   

 • maruthi

  Automobile16, May 2019, 11:01 AM IST

  మారుతి శుభారంభం: గుజరాత్ ఐటీఐ విద్యార్థుల కోసం శిక్షణా కేంద్రం

  గుజరాత్ రాష్ట్రంలోని ఐటీఐ విద్యార్థుల నైపుణ్యాన్ని పెంపొందించేందుకు మారుతి సుజుకి శిక్షణా కేంద్రం ఏర్పాటు చేయనున్నది. ఏటా 7000 మందికి శిక్షణ ఇవ్వగలమని, వారికి ఆ శిక్షణతో ఉద్యోగం లభించడం ఖాయమని తెలిపింది.