Trailer Out  

(Search results - 12)
 • Vishal Arya Enemy movie trailer outVishal Arya Enemy movie trailer out

  EntertainmentOct 23, 2021, 7:43 PM IST

  విశాల్, ఆర్య 'ఎనిమి' ట్రైలర్.. మైండ్ బ్లోయింగ్ యాక్షన్

  విశాల్ వరుసగా థ్రిల్లర్, యాక్షన్ ఓరియెంటెడ్ చిత్రాలు ఎంచుకుంటున్నాడు. ఆ కోవకు చెందిన చిత్రమే 'ఎనిమి'. ఆనంద్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పర్ఫెక్ట్ మల్టీస్టారర్ మూవీ ఇది.

 • Naga Shaurya Varudu Kaavalenu Theatrical Trailer out nowNaga Shaurya Varudu Kaavalenu Theatrical Trailer out now

  EntertainmentOct 21, 2021, 9:31 PM IST

  'వరుడు కావలెను' ట్రైలర్: 'పొగరుబోతులకి ప్రీమియర్ లీగ్ పెడితే ఆవిడే విన్నర్'

  యంగ్ హీరో నాగశౌర్య, క్రేజీ బ్యూటీ రీతూ వర్మ జంటగా నటిస్తున్న చిత్రం 'వరుడు కావలెను'. లేడి డైరెక్టర్ లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది.

 • seetimaarr trailer out gopi chand looks furious tamannah so glamorousseetimaarr trailer out gopi chand looks furious tamannah so glamorous

  EntertainmentAug 31, 2021, 3:28 PM IST

  యాక్షన్ ప్యాక్డ్ ట్రైలర్ తో వచ్చిన మాచో గోపీచంద్... సీటీ గట్టిగానే మోగేలా ఉంది!

  దర్శకుడు సంపత్ నంది తెరకెక్కించిన సీటీమార్ ట్రైలర్ నేడు విడుదల కావడంతో పాటు సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ చేసింది. సినిమా విడుదల దగ్గర పడుతుండగా, ప్రొమోషన్స్ జోరు పెంచారు  టీమ్.

 • Vijay Antony's Vijaya Raghavan trailer outVijay Antony's Vijaya Raghavan trailer out

  EntertainmentAug 3, 2021, 12:16 PM IST

  ఏదైనా తేడా వ‌చ్చిందా..?: ‘విజయ రాఘవన్‌’ ట్రైలర్


   ‘బ్లేడు శ్రీను, గజ్జల బాబ్జీ, అలీ భాయ్‌, గుండు రాజు.. వాళ్లురా నేరస్థులు. వాళ్లని అరెస్ట్‌ చేయండి. వాళ్లని చేయకుండా బడికి వెళ్లే పిల్లల్ని అరెస్ట్‌ చేస్తారేంట్రా’ అని మిషన్‌ కుట్టే వ్యక్తి చెప్పే భారీ డైలాగ్‌తో ప్రారంభమైన ఈ ట్రైలర్‌ ఆసక్తిగా సాగింది.

 • kangana ranaut birthday special thalaivi trailer out now ksrkangana ranaut birthday special thalaivi trailer out now ksr

  EntertainmentMar 23, 2021, 12:36 PM IST

  తలైవి ట్రైలర్: జనం కోసం 'జయ' పోరాటం

  తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథ ఆధారంగా తలైవి చిత్రాన్ని తెరకెక్కించారు. నేడు విడుదలైన తలైవి ట్రైలర్ అంచనాలకు మించి ఉంది. జయలలితో ఎంజీఆర్ అనుబంధం ఎలా మొదలైంది, ఆమె రాజకీయాలలోకి రావడానికి ఎదురైనా పరిస్థితులు, అవమానాలతో పాటు, అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా ఎదిగిన తీరు వంటి కీలక విషయాలు తలైవిలో చిత్రంలో చర్చించారు.

 • anasuya bharadwaj starer thank you brother trailer out now ksranasuya bharadwaj starer thank you brother trailer out now ksr

  EntertainmentJan 28, 2021, 4:38 PM IST

  థాంక్ యూ బ్రదర్ ట్రైలర్: దారుణం, లిఫ్ట్ లోనే ప్రసవించిన అనసూయ!

  థాంక్ యూ బ్రదర్ మూవీ ట్రైలర్ నేడు విడుదల కావడం జరిగింది. విక్టరీ వెంకటేష్ చిత్ర ట్రైలర్ ని విడుదల చేశారు. థాంక్ యూ బ్రదర్ మూవీలో అనసూయ నిండు గర్భిణి రోల్ చేస్తున్న విషయం తెలిసిందే. దాదాపు రెండు నిమిషాల ట్రైలర్ ఆసక్తికర అంశాలతో సాగింది.

 • 30rojullo preminchadam ela movie trailer out now ksr30rojullo preminchadam ela movie trailer out now ksr

  EntertainmentJan 21, 2021, 6:37 PM IST

  ఆకట్టుకుంటున్న ప్రదీప్ 30రోజుల్లో ప్రేమించడం ఎలా ట్రైలర్!


  30రోజుల్లో ప్రేమించడం ఎలా? చిత్ర ట్రైలర్ టాలీవుడ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ విడుదల చేశారు. కాగా యూత్ ఫుల్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన 30రోజుల్లో ప్రేమించడం ఎలా? ట్రైలర్ ఆకట్టుకుంది. రొమాన్స్ అండ్ కామెడీ కలగలిపి యూత్ కి కావలసిన అంశాలతో తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తే అర్థం అవుతుంది. 

 • james bond new movie no time to die trailer tremendousjames bond new movie no time to die trailer tremendous

  EntertainmentSep 3, 2020, 9:12 PM IST

  ఒళ్లు గగుర్పొడిచేలా జేమ్స్ బాండ్‌ కొత్త ట్రైలర్‌

  జేమ్స్ బాండ్‌ నుంచి కొత్త సినిమా `నో టైమ్‌ టు డై` రాబోతుంది. `జేమ్స్ బాండ్‌` సిరీస్‌లో భాగంగా వస్తోన్న 25వ చిత్రమిది. క్యారీ జోజి ఫకునాగా దర్శకత్వం వహిస్తుండగా, ఇందులో బాండ్‌గా డానియల్‌ క్రేగ్‌ నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ విడుదలైంది. 

 • nani starer v movie trailer out nownani starer v movie trailer out now

  EntertainmentAug 26, 2020, 12:13 PM IST

  సైకో కిల్లర్ గా నాని అధ్బుతం...ఆసక్తిరేపుతున్న వి ట్రైలర్..!

  నాని 25వ చిత్రం 'వి' మూవీ అమెజాన్ ప్రైమ్ లో సెప్టెంబర్ 5నుండి ప్రైమ్ లో అందుబాటులోకి రానుంది.  కాగా నేడు ఈ మూవీ ట్రైలర్ ని విడుదల చేయడం జరిగింది. ఒకటిన్నర నిమిషం ఉన్న ట్రైలర్ ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. సీరియస్ నోట్ లో నాన్ స్టాప్ యాక్షన్ కలిగిన ఈ ట్రైలర్ మరింత ఆసక్తి పెంచుతుంది.
   

 • Sushant Sanjana Dilbechara Trailer is outSushant Sanjana Dilbechara Trailer is out

  EntertainmentJul 6, 2020, 5:58 PM IST

  అభిమానులతో కంటతడి పెట్టిస్తున్న సుశాంత్‌ చివరి చిత్రం ట్రైలర్‌

  దిల్‌ బెచార సినిమాలో సుశాంత్‌ను చివరి సారిగా చూసిన  అభిమానులు ఎమోషనల్‌ అవుతున్నారు. ఈ సినిమాను ఈ నెల 24న డిస్నీ హాట్‌ స్టార్‌లో విడుదల చేయనున్నారు. ఫాక్స్ స్టార్‌ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ సినిమాకు ఏ ఆర్ రెహమాన్‌ సంగీతమందించారు.

 • Kartikeya 90ml Telugu Movie Trailer OutKartikeya 90ml Telugu Movie Trailer Out

  NewsNov 21, 2019, 1:19 PM IST

  కార్తికేయ '90ml' ట్రైలర్!

  అదే '90ml'. అశోక్ రెడ్డి గుమ్మ కొండా నిర్మిస్తున్న ఈ సినిమాకు శేఖర్ రెడ్డి యెర్ర దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్, సాంగ్స్ అభిమానులను ఆకట్టుకున్నాయి. 

 • Trisha's birthday special Paramapadham Vilayattu trailer outTrisha's birthday special Paramapadham Vilayattu trailer out

  ENTERTAINMENTMay 4, 2019, 4:27 PM IST

  త్రిష పుట్టిన రోజు గిప్ట్.. ఫ్యాన్స్ కు షాక్!

  ఈ రోజు స్టార్ హీరోయిన్ త్రిష తన 36 జన్మదినం జరుపుకుంటోంది.