Search results - 221 Results
  • venkatalakshmi

    ENTERTAINMENT20, Feb 2019, 11:25 AM IST

    ట్రైలర్ లో 'రత్తాలు' హాట్ గా రెచ్చిపోయిందే..!

    చిరంజీవి  'ఖైదీ నెంబర్ 150' సినిమాలో 'రత్తాలు రత్తాలు'అనే ఐటమ్ సాంగ్ ఎంత పెద్ద హిట్టో తెలిసిందే. ఆ తర్వాత ఆమె ఎక్కడికి వెళ్లినా రత్తాలు అని పిలిచేటంత క్రేజ్ తెచ్చిపెట్టిందీ సాంగ్. ఆ తర్వాత పవన్ కళ్యాణ్...సర్దార్ గబ్బర్ సింగ్ లోనూ ఆమె చేసిన పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. 

  • nara lokesh

    ENTERTAINMENT18, Feb 2019, 2:15 PM IST

    'మహానాయకుడు' ట్రైలర్.. లోకేష్ ని ట్రోల్ చేస్తోన్న నెటిజన్లు!

    దివంగత నందమూరి తారక రామారావు జీవిత చరిత్రతో దర్శకుడు క్రిష్ రూపొందించిన ఎన్టీఆర్ బయోపిక్ రెండో భాగం 'మహానాయకుడు' సినిమా ట్రైలర్ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

  • Andhra Pradesh18, Feb 2019, 11:58 AM IST

    మహానాయకుడు ట్రైలర్ పై లోకేష్ ట్వీట్.. నెటిజన్ల ట్రోల్స్

    ఏపీ మంత్రి నారా లోకేష్.. మరోసారి నెటిజన్లకు అడ్డంగా బుక్కయ్యారు. ట్విట్టర్ వేదికగా ఆయన చేసిన ట్వీట్ పై.. నెటిజన్లు విపరీతంగా ఆడుకుంటున్నారు.

  • ntr biopic ntr biopic

    ENTERTAINMENT16, Feb 2019, 6:13 PM IST

    ఎన్టీఆర్ 'మహానాయకుడు' సినిమా ట్రైలర్ చూడండి!

    దివంగత నందమూరి తారక రామారావు జీవిత చరిత్రతో దర్శకుడు క్రిష్ ఎన్టీఆర్ బయోపిక్ ని రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. రెండు భాగాలుగా రూపొందిన ఈ సినిమా మొదటి భాగం ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

  • varma

    ENTERTAINMENT16, Feb 2019, 4:48 PM IST

    'లక్ష్మీస్ ఎన్టీఆర్' ట్రైలర్.. కోటి వ్యూస్ తో రికార్డ్!

    ఎన్టీఆర్ ఆశీస్సులతో 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా ట్రైలర్ కోటి వ్యూస్ ని రాబట్టిందని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. 

  • ntr biopic

    ENTERTAINMENT16, Feb 2019, 1:18 PM IST

    'ఎన్టీఆర్ మహానాయకుడు' ట్రైలర్ కి పెద్ద పరీక్షే!

    నందమూరి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ఎన్టీఆర్ 'మహానాయకుడు' ట్రైలర్ ఈరోజు సాయత్రం విడుదల కాబోతుంది. ఎన్టీఆర్ బయోపిక్ ని రెండు భాగాలుగా రూపొందించాడు దర్శకుడు క్రిష్. తొలిభాగం ఆశించిన రేంజ్ లో సినిమాను ఆకట్టుకోలేకపోయింది. 

  • 118 movie

    ENTERTAINMENT15, Feb 2019, 5:44 PM IST

    ట్రైలర్: కళ్యాణ్ రామ్ '118'

    వరుస అపజయాలను ఎదుర్కొంటున్న నందమూరి హీరో కళ్యాణ్ రామ్ ఈ సారి ఎలాగైనా హిట్ అందుకోవాలని మరో యాక్షన్ థ్రిల్లర్ కథతో రాబోతున్నాడు. ఇక చిత్ర యూనిట్ నేడు సినిమాకు సంబందించిన ట్రైలర్ ను లాంచ్ చేసింది. కళ్యాణ్ రామ్ మరోసారి డిఫరెంట్ లుక్ తో ఆకట్టుకుంటున్నాడు. 

  • rgv

    ENTERTAINMENT14, Feb 2019, 7:54 PM IST

    వర్మ ప్రమోషన్స్.. లీడర్లందర్నీ వాడేస్తున్నాడు!

    ప్రమోషన్స్ డోస్ ఎంత లిమిట్ లో ఉంటే అంత మంచిది అనే మాట వర్మ దగ్గర అస్సలు పనిచేయదు. పబ్లిసిటితోనే రచ్చ చేయగల ఈ విలక్షణ దర్శకుడు మరోసారి రాజకీయ నాయకులందర్నీ వాడేస్తున్నాడు. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో కాకుండా లక్ష్మి పార్వతి అంశాన్ని తీసుకొని వర్మ తెరకెక్కిస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ టీజర్ ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. 

  • lakshmies ntr

    ENTERTAINMENT14, Feb 2019, 2:16 PM IST

    'లక్ష్మీస్ ఎన్టీఆర్' ట్రైలర్ పై లక్ష్మీ పార్వతి కామెంట్!

    దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందిస్తోన్న 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా ట్రైలర్ ని కొద్దిసేపటి క్రితం విడుదల చేశాడు వర్మ. ట్రైలర్ లో ఎన్టీఆర్ పడ్డ ఆవేదనను చూపించారు. 

  • varma

    ENTERTAINMENT14, Feb 2019, 9:48 AM IST

    'లక్ష్మీస్ ఎన్టీఆర్' ట్రైలర్ చూశారా..?

    దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందిస్తోన్న 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా ట్రైలర్ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ ట్రైలర్ మొత్తం 'వెన్నుపోటు' ఎపిసోడ్ నే చూపించారు వర్మ. 

  • lakshmies ntr

    ENTERTAINMENT13, Feb 2019, 10:14 AM IST

    'మహానాయకుడు'తో కలిసొస్తున్న 'లక్ష్మీస్ ఎన్టీఆర్'!

    ఎన్టీఆర్ 'మహానాయకుడు' రిలీజ్ డేట్ కోసం ఆయన అభిమానులు ఎంతగా ఎదురుచూస్తున్నారో తెలియదు కానీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాత్రం ఎప్పుడు సినిమా థియేటర్ లోకి వస్తుందా అని చూస్తున్నారు. 

  • badla

    ENTERTAINMENT12, Feb 2019, 2:11 PM IST

    'బద్లా' ట్రైలర్.. తాప్సీ మరో హిట్టు కొట్టేలా ఉందే!

    తెలుగులో హీరోయిన్ గా పలు చిత్రాల్లో నటించిన తాప్సీ బాలీవుడ్ లో అవకాశాలు రావడంతో ముంబైకి షిఫ్ట్ అయింది. సరికొత్త కథలను ఎన్నుకుంటూ హిట్టు మీద హిట్టు అందుకుంటూ తన కెరీర్ ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటుంది. 

  • oviya

    ENTERTAINMENT9, Feb 2019, 4:03 PM IST

    అడల్ట్ సినిమాలో బిగ్ బాస్ బ్యూటీ.. ట్రోల్ చేస్తోన్న నెటిజన్లు!

    తమిళ హీరోయిన్ ఓవియా సినిమాలతో కంటే బిగ్ బాస్ షోతో బాగా పాపులర్ అయింది. తనతో పాటు కంటెస్టెంట్ గా వచ్చిన ఆరవ్ తో ప్రేమాయణం సాగించిన ఈ బ్యూటీ హౌస్ నుండి బయటకి వచ్చిన తరువాత అలాంటిదేమీ లేదని చెప్పింది. 

  • suvarna sundari

    ENTERTAINMENT6, Feb 2019, 11:23 AM IST

    ఫాంటసీ థ్రిల్లర్ : 'సువర్ణ సుందరి' ట్రైలర్

    జయప్రద, పూర్ణ, సాక్షి చౌదరి, సాయికుమార్‌ ప్రధాన పాత్రల్లో ‘సువర్ణ సుందరి’చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో జయప్రదకు తల్లిగా యంగ్‌ హీరోయిన్‌ పూర్ణ నటిస్తున్నారు. 

  • cheekati gadilo chithakkottudu

    ENTERTAINMENT5, Feb 2019, 3:21 PM IST

    బూతు సినిమా ట్రైలర్ కి 3 మిలియన్ల వ్యూస్!

    ఒక సినిమాను జనాల్లోకి చేరవేసే క్రమంలో ప్రచార చిత్రాలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. అందులో ఇక అడల్ట్ కంటెంట్ ఉంటే మరింతగా జనాలకు రీచ్ అవుతుందని చెప్పడానికి ఎన్నో ఉదాహరణలు.