Trail
(Search results - 644)Entertainment NewsJan 14, 2021, 2:30 PM IST
అల్లుడు అదుర్స్ చిత్రం విడుదల: థియేటర్స్ వద్ద హీరో సాయి శ్రీనివాస్ అభిమానుల కోలాహలం
సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో బెల్లం కొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించిన అల్లుడు అదుర్స్ చిత్రం సంక్రాంతి కానుకగా ఈ రోజు థియేటర్స్ లో రిలీజ్ అయింది..
Entertainment NewsJan 14, 2021, 1:37 PM IST
రెడ్ చిత్రంపై టాక్: సంక్రాంతికి నాటు కోడే కాదు, పొట్టేలూ దొరికింది
రామ్ పోతినేని హీరో గా నటించిన రెడ్ సినిమా సంక్రాంతి కానుకగా ఈ రోజు విడుదల అయి హిట్ టాక్ తెచ్చుకుంది..
Entertainment NewsJan 10, 2021, 6:48 PM IST
యష్ ప్రభాస్ లా పాన్ ఇండియన్ స్టార్ కాగలడా ..?
యష్..భారతీయ చిత్ర పరిశ్రమలో ఇప్పుడు ఈ పేరు ఒక సంచలనం.
EntertainmentJan 9, 2021, 1:30 PM IST
కేజీఎఫ్ టీజర్ దెబ్బకు పాత రికార్డులన్నీ గల్లంతు
కెజిఎఫ్ 2 టీజర్ వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేసే దిశగా వెళ్లడం విశేషం.
EntertainmentJan 8, 2021, 12:40 AM IST
KGF Chapter2 Teaser: టీజర్ లీకవడంతో అఫీషియల్ గా రిలీజ్
`కేజీఎఫ్` టీజర్ సినిమాపై భారీ అంచనాలను పెంచుతుంది.
EntertainmentJan 5, 2021, 7:28 PM IST
‘అల్లుడు అదుర్స్’ ట్రైలర్ ఇదిగో, ఎలా ఉందంటే...?
ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మంగళవారం చిత్ర టీమ్ ట్రైలర్‌ను విడుదల చేసింది. ‘ఒక్కసారి నాది అనుకుంటే ప్రాణం ఇస్తా.. అదే నా క్యారెక్టరైజేషన్’ అంటున్నారు ఈ ట్రైలర్ లో బెల్లంకొండ శ్రీనివాస్.
Entertainment NewsJan 2, 2021, 11:07 AM IST
వీడియో:హీరో లుక్ అసహ్యంగా ఉందన్న రష్మిక
అడ్రస్ కనుక్కుని సర్వీస్ చేయడానికి కొరియర్ బాయ్‌ని అనుకున్నార్రా.. ఫైటర్.. కొడితే ఎవడి అడ్రస్ అయినా గల్లంతవ్వాల్సిందే. .. అంటూ హీరో ధృవ సర్జా చెబుతున్న పవర్ఫుల్ డైలాగ్‌తో ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం సినిమా షూటింగ్ తుది దశకు చేరకుంది. కొన్ని రోజులుగా హైదరాబాద్ రామోజీ ఫిలిమ్ సిటీలో లాంగ్ షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది.EntertainmentJan 1, 2021, 11:43 AM IST
ఇటు 'క్రాక్' ట్రైలర్ ..అటు 'ఖిలాడీ' ఫస్ట్ లుక్
రాజా ది గ్రేట్ చిత్రం తర్వాత సరైన హిట్ సాధించని రవితేజ మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ సినిమాలో రవితేజ సరసన హీరోయిన్గా శృతిహాసన్ నటిస్తోంది. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న శృతి ఈ సినిమాతో తిరిగి టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది.
EntertainmentDec 28, 2020, 8:14 PM IST
రవితేజ క్రాక్ నుండి క్రేజీ అప్డేట్!
న్యూ ఇయర్ సంధర్భంగా క్రాక్ ట్రైలర్ విడుదల చేస్తున్నట్లు తెలియజేశారు. 2021 జనవరి 1న క్రాక్ ట్రైలర్ విడుదల కానుంది. రవితేజ ఫ్యాన్స్ న్యూ ఇయర్ రోజు ట్రైలర్ తో పండగ చేసుకోనున్నారు.
EntertainmentDec 26, 2020, 1:37 PM IST
షకీలని చెంపమీద కొట్టిన సిల్క్ స్మిత.. శృంగార తార తెరవెనుక జీవితం(షకీలా ట్రైలర్)
షకీలా పాత్రలో బాలీవుడ్ నటి రిచా చద్దా నటిస్తుంది. పంకజ్ త్రిపాఠి, ఎస్తర్, శివా రాణా కీలక పాత్రలు పోషిస్తున్నారు. సిల్క్ స్మిత పాత్రలో శివా రాణా కనిపించనున్నట్టు తెలుస్తుంది. తాజాగా శనివారం ఈ చిత్ర ట్రైలర్ విడుదలైంది.
EntertainmentDec 24, 2020, 7:53 PM IST
రెడ్ డ్రెస్ లో మత్తెక్కిస్తున్న బిగ్‌బాస్ బ్యూటీ యాంకర్ శ్యామల (ఫోటోస్)
తెలుగులో ప్రముఖంగా రాణిస్తున్న యాంకర్స్ లో శ్యామల ఒకరు. మత్తెక్కించే చూపులతో, మెస్మరేజ్ చేసే లుక్‌లో, గుండెల్లో మంటలు రేపే అందంతో అలరిస్తుందీ హాట్ బ్యూటీ. అడపాదడపా టీవీ షోస్, ఈవెంట్లలో మెరిసే శ్యామల తాజాగా రెడ్ డ్రెస్ లో కనువిందు చేస్తుంది.
Entertainment NewsDec 24, 2020, 12:34 PM IST
సోహెల్ కి అవకాశాల వెల్లువ: భారీ బడ్జెట్ తో కొత్త సినిమా ప్రారంభం
బిగ్‌బాస్ 4 టాప్ 3లో ఉన్న కంటెస్టెంట్ సోహైల్ ఫైనల్ రోజే అసలైన విన్నర్‌గా నిలిచారు.
EntertainmentDec 24, 2020, 11:38 AM IST
అసలు నువ్వంటే మంట.. సమ్‌థింగ్ ఏదో ఉంది.. రెడ్ ట్రైలర్
రామ్ హీరోగా నటిస్తున్న చిత్రం `రెడ్`. కిశోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమా ట్రైలర్‌ని గురువారం విడుదల చేశారు. ఇందులో రామ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. అంతేకాదు గెడ్డంతో ఫస్ట్ టైమ్ కొత్త లుక్‌లో కనిపిస్తున్నారు. తాజాగా విడుదలైన ట్రైలర్ ఆసక్తిని రేకెత్తిస్తుంది.
EntertainmentDec 6, 2020, 7:18 AM IST
పులొచ్చింది.. మేక చచ్చింది: జేమ్స్‌బాండ్‌ను బీట్ చేసిన బన్ని
అప్పటినుంచి ఈ ట్రైలర్ ఎప్పటికప్పుడు కొత్త రికార్డ్ లు క్రియేట్ చేస్తూనే ఉంది. తాజాగా హాలీవుడ్ ‘జేమ్స్ బాండ్’ ట్రైలర్ ను బీట్ చేసింది. ఈ నేపధ్యంలో ఈ ట్రైలర్ లోని లాస్ట్ డైలాగు పులొచ్చింది.. మేక చచ్చింది ని గుర్తు చేస్తున్నారు అబిమానులు.
Entertainment NewsDec 4, 2020, 9:24 AM IST
ప్రభాస్ నెక్స్ట్ చిత్రం కాపీనా ..?
ప్రభాస్ కొత్త సినిమా సలార్ అనౌన్స్ అయిన కొద్ది నిముషాలలోనే సోషల్ మీడియా లో దుమ్ము లేపింది.