Asianet News TeluguAsianet News Telugu
105 results for "

Tragedy

"
Enrolled in an unwanted course Jeedimetla student missing case goes tragedy in hyderabadEnrolled in an unwanted course Jeedimetla student missing case goes tragedy in hyderabad

ఇష్టంలేని కోర్సులో చేర్చారని, ఇంట్లోనుంచి వెళ్లిపోయి, చెరువులో దూకి.. జీడిమెట్ల విద్యార్థి అదృశ్యం విషాదాంతం..

ఫస్ట్ ఇయర్ లో అతనికి ఇష్టం లేకపోయినా తల్లిదండ్రులు తీసుకోవాలని బలవంతం చేశారు.  ఆ గ్రూపు లోనే తొలి ఏడాది చదువు పూర్తి చేశాడు. అయితే ఆ కోర్సు తనకు ఇష్టం లేదని రెండో ఏడాది కళాశాలకు వెళ్లనని చెప్పడంతో  ఎంపీసీ నుంచి సిఈసి కి బదిలీ చేయించారు.  ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం  సుమిత్ ఇంటి నుంచి వెళ్లిపోయాడు.

Telangana Nov 24, 2021, 11:17 AM IST

Tragedy Young man Found Dead One day before Sister marriage in medak districtTragedy Young man Found Dead One day before Sister marriage in medak district

మెదక్ జిల్లాలో విషాదం.. అక్క పెళ్లికి ముందు రోజుకు చెట్టుకు ఉరేసుకున్న స్థితిలో కనిపించిన తమ్ముడు..

కొన్ని గంటల్లో పెళ్లి జరగాల్సిన ఆ ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అక్క పెళ్లికి ముందు రోజు తమ్ముడు శవమై కనిపించాడు. ఈ విషాద ఘటన మెదక్ జిల్లా (Medak District) తూప్రాన్ మండలం గుండ్రెడ్డిపల్లి గ్రామంలో చోటుచేసుకుంది.

Telangana Oct 24, 2021, 1:08 PM IST

All six members of family spanning three generations killed in Kerala floodsAll six members of family spanning three generations killed in Kerala floods

Kerala Floods: ఒకే కుటుంబంలో ఆరుగురు బలి..!

రెండు మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కొట్టాయం ప్రాంతంలో కొండచరియలు విరిగిపడిన సంగతి తెలిసిందే. పైగా భారీ వరద పొటేత్తింది. 

NATIONAL Oct 19, 2021, 10:26 AM IST

extra marital affair caused one death in tamilnaduextra marital affair caused one death in tamilnadu

వివాహేతర సంబంధం : మహిళ గర్భం దాల్చడంతో.. నేనే తండ్రినంటూ ఇద్దరు యువకుల గొడవ.. ఒకరి మృతి.. !

తమిళనాడులోని తిరువొత్తియూరులో ఓ వివాహితతో ఇద్దరు యువకులు అక్రమ సంబంధం పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో ఆమె గర్భం దాల్చింది. ఈ విషయం తెలిసి బెంబేలెత్తాల్సింది పోయి.. ఆ ఇద్దరు యువకులు పోటీ పడ్డారు. ఆ గర్భానికి తామేనంటూ గొడవకు దిగారు. పుట్టబోయే బిడ్డకు తండ్రిని తానే అంటే.. తానే అంటూ ఘర్షణ పడ్డారు.

NATIONAL Sep 20, 2021, 9:28 AM IST

child falls to death from 12th floor on his first birth day in greater   noidachild falls to death from 12th floor on his first birth day in greater   noida

12వ ఫ్లోర్ నుంచి కిందపడి బాలుడి దుర్మరణం.. ఫస్ట్ బర్త్‌డే రోజే విషాదం

గ్రేటర్ నోయిడాలో ఓ కుటుంబం అనుకోని విషాదం నెలకొంది. సత్యేంద్ర కసానా కొడుకు రివాన్ తొలి పుట్టిన రోజు వేడుకలకు సిద్ధం చేస్తుండగా పిల్లాడు 12వ అంతస్తు నుంచి నేరుగా కిందపడి అక్కడికక్కడే మరణించాడు. 
 

NATIONAL Aug 24, 2021, 4:03 PM IST

flour mill tragedy, woman died in khammamflour mill tragedy, woman died in khammam

పిండిమరలో చిక్కుకున్న చీర.. మహిళనూ లాక్కెళ్లింది...ప్రాణం తీసింది..

వెంటనే కుటుంబసభ్యులు ఆమెను భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్థారించారు. చౌడమ్మ, రామిరెడ్డి దంపతులు గత కొన్నేళ్లుగా లక్ష్మీపురంలో పిండిమిల్లు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. 

Telangana Aug 20, 2021, 9:27 AM IST

married woman assassinate tragedy in jeedimetla, hyderabadmarried woman assassinate tragedy in jeedimetla, hyderabad

వివాహితను తనతో రమ్మన్న ప్రియుడు.. నిరాకరించడంతో...

పూజ నగరానికి వచ్చిన తరువాత.. గతంలో తాను ప్రేమించిన రాకేష్ అనే యువకుడితో ప్రతిరోజూ ఫోన్ లో మాట్లాడుతుండేది. ఆమె హైదరాబాద్ లో ఉంటున్న విషయం తెలుసుకున్న రాకేష్ మరో యువకుడితో కలిసి ధన్ బాద్ నుంచి మంగళవారం ఉదయం 11 గంటలకు జీడిమెట్లలోని పూజ ఉంటున్న ఇంటికి  చేరుకున్నారు.

Telangana Aug 11, 2021, 11:09 AM IST

Asianet News Silver screen Roundup : Bollywood Tragedy King Dileep Kumar DiesAsianet News Silver screen Roundup : Bollywood Tragedy King Dileep Kumar Dies
Video Icon

silver screen: బాలీవుడ్ ట్రాజెడీ కింగ్ దిలీప్ కుమార్ కన్నుమూత

ఏషియా నెట్ న్యూస్ టాలీవుడ్ రౌండప్ సిల్వర్ స్క్రీన్ కి స్వాగతం. 

Entertainment Jul 7, 2021, 4:05 PM IST

Tirupati Rua Hospital incident heard in High Court - bsbTirupati Rua Hospital incident heard in High Court - bsb

తిరుపతి రుయా ఆసుపత్రి ఘటన : జగన్ సర్కార్ కు షాకిచ్చిన హైకోర్టు..

అమరావతి : తిరుపతి రుయా ఆసుపత్రి ఘటనపై హైకోర్టులో విచారణ జరిగింది. ప్రభుత్వం, ఆసుపత్రి అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఘటన చోటుచేసుకుందని పిటిషనర్ తరుపు న్యాయవాది యలమంజుల బాలాజీ ఆరోపించారు. 

Andhra Pradesh Jun 28, 2021, 2:46 PM IST

15 dead after consuming spurious liquor in UP's Aligarh15 dead after consuming spurious liquor in UP's Aligarh

కల్తీ మద్యానికి 15మంది బలి..!

కర్సియాలోని ఓ లైసెన్స్ డ్ అమ్మకం దారుడికి సంబంధించిన దుకాణంలో కొనుగోలు చేసిన మద్యం తాగడం వల్ల వారంతా ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు చెబుతున్నారు.

NATIONAL May 29, 2021, 8:19 AM IST

corona virus second wave deaths tragedy in india - bsbcorona virus second wave deaths tragedy in india - bsb

కరోనా విలయం : అద్దెమనుషులతో అంత్యక్రియలు.. సెల్ ఫోన్ లో చూసుకుంటూ రోదనలు.. !!

కంటికి కనిపించని ఓ సూక్ష్మజీవి ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తోంది. మానవసంబంధాల్ని మంటగలుపుతోంది. చిన్నా-పెద్దా, బీదా-గొప్పా, రాజు-పేదా తేడా లేకుండా అందర్నీ చుట్టేస్తుంది. తన విశ్వరూపంతో కరాళనృత్యం చేస్తే మానవాళికి సవాల్ విసురుతోంది. 

Telangana Apr 30, 2021, 9:41 AM IST

tragedy incident in vijayawada vambay colony - bsbtragedy incident in vijayawada vambay colony - bsb

విజయవాడలో విషాదం : రక్తపుమడుగులో తల్లీ, ఇద్దరు పిల్లలు... ! (వీడియో)

విజయవాడ వాంబే కాలనీలో విషాదం చోటు చేసుకుంది. ఓ ఇంట్లో తల్లి, ఇద్దరు పిల్లలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. 

Andhra Pradesh Apr 29, 2021, 10:17 AM IST

nine convicts of 2016 gopalganj hooch tragedy sentenced to capital punishment kspnine convicts of 2016 gopalganj hooch tragedy sentenced to capital punishment ksp

కల్తీసారా కేసు: 9 మందికి మరణ శిక్ష, కోర్టు సంచలన తీర్పు

ఐదేళ్ల నాటి కల్తీ సారా కేసులో బిహార్‌ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2016లో తీవ్ర కలకలం సృష్టించిన ఈ కల్తీసారా కేసులో తొమ్మిది మందికి మరణశిక్ష విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది

NATIONAL Mar 5, 2021, 4:48 PM IST

Major tragedy averted as security forces discover explosives from Jammu bus stand kspMajor tragedy averted as security forces discover explosives from Jammu bus stand ksp

పుల్వామా ఘటనకి రెండేళ్లు: భారీ విధ్వంసానికి స్కెచ్.. ఉగ్రవాదుల కుట్ర భగ్నం

జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రకుట్రను సైన్యం భగ్నం చేసింది. జమ్మూ బస్టాండ్‌లో 7 కిలోల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. పుల్వామా ఉగ్రదాడికి నేటితో రెండేళ్లు పూర్తయిన సందర్భంగా పేలుడుకు కుట్ర చేసినట్లు ఉన్నతాధికారులు అనుమానిస్తున్నారు

NATIONAL Feb 14, 2021, 2:16 PM IST

Tragedy : MJR Educational Institutions Owner Suicide in Chittoor  - bsbTragedy : MJR Educational Institutions Owner Suicide in Chittoor  - bsb

రైలు కింద పడి ఎంజేఆర్ విద్యాసంస్థల అధినేత ఆత్మహత్య..

చిత్తూరు జిల్లా పీలేరులో ప్రసిద్ధి చెందిన ఎంజేఆర్ విద్యాసంస్థల అధినేత మంచూరి వెంకటరమణారెడ్డి (55) రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. పీలేరు మండలం బోడుమల్లువారిపల్లెకు చెందిన వెంకటరమణారెడ్డి స్థానిక చిత్తూరు మార్గంలో ఎంజేఆర్ ఇంజనీరింగ్ కాలేజీతో పాటు పలు విద్యాసంస్థలను స్థాపించారు. 

Andhra Pradesh Feb 12, 2021, 10:55 AM IST