Traffic Rules  

(Search results - 33)
 • Kcr convoy

  Telangana4, Jun 2020, 1:29 PM

  ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘన... సీఎం కేసీఆర్ కాన్వాయికి చలానా

  తెలంగాణ సీఎం కేసీఆర్ కాన్వాయ్‌లోని ఓ కారుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు చలానా విధించారు. హైదరాబాద్, సైబరాబాద్, సూర్యాపేట పరిధిలో ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఫైన్ వేశారు.

 • Mahesh babu

  News5, Jan 2020, 10:22 AM

  చిరంజీవి, మహేష్, విజయశాంతి ఎఫెక్ట్.. పోలీసులు ఏం చేస్తున్నారంటే..

  సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు. అన్ని కార్యక్రమాలని పూర్తి చేసుకున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 11న గ్రాండ్ రిలీజ్ కు రెడీ అవుతోంది. అనిల్ రావిపూడి దర్శత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో మహేష్ బాబు ఆర్మీ మేజర్ గా నటించాడు.

 • outer accident

  Telangana31, Oct 2019, 12:07 PM

  ఔటర్ రింగ్ రోడ్డు... ప్రమాదాలకు కేరాఫ్ అడ్రస్...యమా డేంజర్

  అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్, సీటు బెల్టు పెట్టుకోకపోవడం వంటి వల్లే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని పోలీసులు చెబుతున్నారు. మితిమీరిన వేగంతో వాహనాలు నడపవద్దు, సీటు బెల్టు పెట్టుకోండంటూ ట్రాఫిక్ పోలీసులు ఎంత మొత్తుకున్నా జనాలు వినిపించుకోవడం లేదు. ట్రాఫిక్ రూల్స్ మార్చి చలానాలు పెంచినా జనాల్లో మార్పు రాకపోవడం దురదృష్టకరం.

 • Telangana30, Oct 2019, 7:35 AM

  ఇన్నోవా కారు యజమానికి ఝలక్.. రూ.76వేలు జరిమానా

  సీఐఎల్‌ చౌరస్తాలో మంగళవారం ఉదయం కుషాయిగూడ ట్రాఫిక్‌ ఎస్‌ఐ ప్రభాకర్‌రెడ్డి విధులు నిర్వహిస్తున్నారు. రోడ్డు పక్కన నిలిపి ఉన్న ఇన్నోవా వాహనం(టీఎస్‌ 07 ఈబీ 1115) కనిపించడంతో దాని నంబర్‌ను ట్యాబ్‌లో చెక్‌ చేశారు. 

 • Offbeat News24, Oct 2019, 11:35 AM

  బైక్ పై హెల్మెట్ తో కుక్క.... నెట్టింట ఫోటో వైరల్

  ప్రస్తుతం ఓ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. ట్విట్టర్ లో అయితే... ఒక రేంజ్ లో వైరల్ అవుతోంది. ఆ ఫోటోలో ఏముందంటే..  ఓ వ్యక్తి ద్విచక్రవాహనంపై వెళుతూ ఓ కుక్కను తీసుకువెళ్తున్నాడు. అతను హెల్మెట్ పెట్టుకోవడంతోపాటు.... కుక్కకి కూడా హెల్మెట్ పెట్టాడు. ఆ కుక్క కూడా చక్కగా హెల్మెట్ పెట్టుకొని వెనక కూర్చోవడం నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. దీంతో ఫోటో తెగ వైరల్ అవుతోంది.

 • Minister-tells-supporters-to-break-traffic-rules

  NATIONAL13, Oct 2019, 1:29 PM

  బైక్‌పై ఐదుగురు రండి... అడ్డుకుంటే నా పేరు చెప్పండి

  ట్రాపిక్‌  ఉల్లంఘనలు తగ్గించాలని తాజాగా కేంద్ర ఫ్రభుత్వం నూతన  ట్రాఫిక్ చట్టాన్ని తీసుకవచ్చింది. దాన్ని పాటించాలని ప్రభుత్వం చెబుతూ ఉంటే మంత్రి గారు మాత్రం రూల్స్... గిల్స్.. జాన్తానై అంటూ వాటికే ఎసరు పెట్టేశారు.  

 • NATIONAL7, Oct 2019, 7:56 AM

  ఈ వింత చూశారా... జంతువులు కూడా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తున్నాయి

  తప్పు చేసిన మనిషిని పట్టుకుని జంతువులతో పోల్చి తిడుతుంటారు. ఈ ఆవును ఇక నుంచి జంతువులతో పోల్చి తిట్టడం మానేస్తారు. ఎందుకంటే.. మనకంటే అవే చాలా బెటర్ అని ఈ వీడియో స్పష్టంగా చెబుతోంది.

 • Telangana28, Sep 2019, 11:49 AM

  మద్యం సేవించి కారు డ్రైవింగ్.... పోలీసు పై మహిళ వీరంగం

  తమ కారు సీజ్ చేశారంటూ పద్మ, శ్రీనులు పోలీసులతో వాగ్వాదానికి దిగడం గమనార్హం. జరిమానా చెల్లించిన తర్వాతే కారు అప్పగిస్తామని పోలీసుల చెప్పడంతో పద్మ ఆందోళనకు దిగింది. రోడ్డుపై బైఠాయించి న్యూసెన్స్ క్రియేట్ చేసింది.  ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడం గమనార్హం. 

 • eatala rajendhar harish rao

  Telangana24, Sep 2019, 8:51 AM

  ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించిన తెలంగాణ మంత్రులు.. పోలీసుల షాక్

  మంత్రులు, ప్రజాప్రతినిధులకు సంబంధించిన కార్లు అధికవేగంతో వెళ్తున్నట్టు సీసీ టీవీలో రికార్డు కావడంతో  ఆయా నాయకులకు చలాన్లు పంపారు. మంత్రుల కోసం రక్షణ శాఖ కేటాయించిన ఈ వాహనాల వేగ పరిమితి 100 కి.మీగా నిర్ణయించారు. కానీ ఈ వాహనాల వేగం దానిని కూడా దాటేస్తోంది.

 • overloaded bus

  NATIONAL21, Sep 2019, 11:09 AM

  హెల్మెట్ ధరించలేదని బస్సు డ్రైవర్ కు జరిమానా

  హెల్మెట్ ధరించలేదని నోయిడాలో ఓ బస్సు డ్రైవర్ కు అధికారులు జరిమానా విధించారు. ఈ విషయంపై బస్సు యజమాని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. అవసరమైతే తాను కోర్టుకు వెళ్తానని అంటున్నాడు.

 • truck driver

  NATIONAL13, Sep 2019, 10:48 AM

  కొత్త ట్రాఫిక్ చట్టం... ట్రక్కు డ్రైవర్ కి రూ.2లక్షల జరిమానా

  నూతన వాహన చట్టం ప్రకారం ట్రక్కులో పరిమితికి మించి లోడ్ ఉన్నందున 20వేల రూపాయల జరిమానా విధించారు. దానికి అదనంగా... నిర్దేశించిన లోడ్‌కు మించి తీసుకెళ్తున్న ప్రతి టన్నుకు 2వేల చొప్పున ఫైన్ వేసి.. మొత్తం రూ.2లక్షల 500 రసీదును చేతిలో పెట్టారు. దేశంలో ఇప్పటివరకు నమోదైన జరిమానాల రికార్డులను ఈ చలాన్ తిరగ రాసింది. 
   

 • Traffic Fine Police Rule

  Districts12, Sep 2019, 12:51 PM

  కొత్త ట్రాఫిక్ చట్టం... తెలంగాణలో తొలి ఫైన్ రూ.పదివేలు

   నల్లగొండ జిల్లా నకిరేకల్‌‌లో గత శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. సదరు వ్యక్తి వాహనాన్ని సీజ్ చేసిన పోలీసులు.. మంగళవారం ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచారు
   

 • nithin kadkari new idea about govt officials

  NATIONAL12, Sep 2019, 9:58 AM

  ప్రాణం కన్నా డబ్బు ముఖ్యమా..? రాష్ట్రాల పై కేంద్రం సీరియస్

  కొత్త మోటారు వాహన చట్టాన్ని అనుసరించడం లేక నీరుగార్చడం అన్నది రాష్ట్రాల ఇష్టం. ఇది ఉమ్మడి జాబితాలో ఉన్న అంశం. కేంద్రం, రాష్ట్రాలు తమకు నచ్చినట్లు చట్టాలు చేసుకోవచ్చు. కానీ పెరుగుతున్న ట్రాఫిక్‌ ప్రమాదాలకు రాష్ట్రాలే బాధ్యత వహించాల్సి ఉంటుందని రవాణా హైవేల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ స్పష్టం చేశారు. 

 • odisha

  NATIONAL9, Sep 2019, 12:23 PM

  తాట తీస్తోన్న కొత్త చట్టం: ట్రక్కు డ్రైవర్‌కు రూ.86 వేల జరిమానా

  కేంద్రప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన మోటారు వాహన చట్టం వాహనదారులను బేంబేలిత్తిస్తోంది. ఇప్పటికే నిబంధనలను అతిక్రమించిన వారికి వేలకు వేలు ఫైన్లు పడుతున్నాయి. తాజాగా ఒడిషాలో ఓ ట్రక్కు డ్రైవర్‌కు రూ.86,500 జరిమానా విధించడం సంచలనం సృష్టించింది.

 • Bharat Ane Nenu

  ENTERTAINMENT4, Sep 2019, 4:55 PM

  అక్కడ మహేష్ బాబు రూల్.. ట్రెండింగ్ లో 'భరత్ అనే నేను'!

  కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన భరత్ అనే నేను చిత్రం గత ఏడాది విడుదలై ఘనవిజయం సాధించింది. సూపర్ స్టార్ మహేష్ ఈ చిత్రంలో ముఖ్యమంత్రిగా నటించాడు. కియారా అద్వానీ ఈ చిత్రంలో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. కొరటాల శివ తెరకెక్కించిన ఈ పొలిటికల్ డ్రామాకు ప్రశంసలు దక్కాయి.