Asianet News TeluguAsianet News Telugu
38 results for "

Traffic Jam

"
heavy traffic jam in hyderabad vijayawada highway due to dussehraheavy traffic jam in hyderabad vijayawada highway due to dussehra

దసరా శోభ.. సొంతూరికి హైదరాబాదీలు: హైదరాబాద్- విజయవాడ హైవేపై భారీ ట్రాఫిక్ జాం

దసరా (dussehra ) పండుగ కావడంతో హైదరాబాదీలు సొంతూళ్లకి పయనమయ్యారు. దీంతో హైదరాబాద్‌-విజయవాడ (hyderabad vijayawada highway) జాతీయ రహదారిపై గురువారం రాత్రి భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.

Telangana Oct 14, 2021, 10:15 PM IST

traffic jam in hyderabad due to heavy raintraffic jam in hyderabad due to heavy rain

హైదరాబాద్‌లో వర్షబీభత్సం: రోడ్లపైకి పోటెత్తిన వర్షపునీరు.. భారీగా ట్రాఫిక్ జాం, కూకట్‌పల్లిలో పిడుగుపాటు

భారీ వర్షం ధాటికి హైదరాబాద్‌ (hyderabad Rains) మహానగరం అతలాకుతలమైంది. రహదారులు జలమయం కావడంతో పలు ప్రాంతాల్లో భారీ ట్రాఫిక్‌ జాం (traffic jam) అయ్యింది. దీంతో వాహనదారులు ఎప్పుడు ఇళ్లకు చేరుకుంటారో తెలియని పరిస్థితి నెలకొంది. 

Telangana Oct 9, 2021, 9:27 PM IST

Heavy rain in hyderabad, traffic jam in hyderabad-bangalore highwayHeavy rain in hyderabad, traffic jam in hyderabad-bangalore highway

హైదరాబాద్ ను వణికించిన జడివాన.. హైదరాబాద్-బెంగళూరు మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్..

దాదాపు గంటన్నరకు ఆగకుండా కురిసిన వానతో రోడ్లపై పెద్దఎత్తున flood water పోటెత్తింది. వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఫిల్మ్‌నగర్‌, జూబ్లీహిల్స్‌, మాదాపూర్‌, హైటెక్‌సిటీ, హిమాయత్‌నగర్‌, సికింద్రాబాద్,  రాజేంద్రనగర్,  కుర్మగూడ తదితర ప్రాంతాల్లో వరద తీవ్రత అధికంగా కనిపించింది.  

Telangana Oct 9, 2021, 10:13 AM IST

Cyclone gulab: heavy rains lash in HyderabadCyclone gulab: heavy rains lash in Hyderabad

గులాబ్ తుఫాన్ ఎఫెక్ట్: హైద్రాబాద్‌లో కుండపోత,లోతట్టు ప్రాంతాలు జలమయం

పాతబస్తీలోని ప్రధాన రోడ్లపై నడుము లోతు నీళ్లు చేరుకొన్నాయి. దీంతో తమ గమ్యస్థానాలు చేరుకొనేందుకు ప్రయాణీకులు బస్సు టాప్ నిలబడి ప్రయాణం చేస్తున్నారు.

Telangana Sep 27, 2021, 5:47 PM IST

Raod accident in Nalgonda district: Six deadRaod accident in Nalgonda district: Six dead

నల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: ఆరుగురు దుర్మరణం

నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలం ముత్యాలమ్మగూజెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృత్యువాత పడ్డారు. ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో ముగ్గురు మరణించగా, కంటైనర్ ను లారీ ఢీకొట్టిన ఘటనలో మరో ముగ్గురు మరణించారు.

Telangana Sep 19, 2021, 12:10 PM IST

Ganesh idol immersion begins in HyderabadGanesh idol immersion begins in Hyderabad

హైద్రాబాద్‌లో గణేష్ నిమజ్జనం: ప్రారంభమైన ఖైరతాబాద్ వినాయక శోభాయాత్ర


నగరంలోని హుస్సేన్ సాగర్ తో పాటు మరో 25 చెరువుల్లో గణేష్ విగ్రహల నిమజ్జన ప్రక్రియ చేయనున్నారు. ఇవాళ ఉదయం 5 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నిమజ్జన ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తున్నారు అధికారులు. 

Telangana Sep 19, 2021, 9:30 AM IST

heavy rains lash telangana, waterlogging and traffic jams reported in many areasheavy rains lash telangana, waterlogging and traffic jams reported in many areas

తెలంగాణలో భారీ వర్షాలు: ఇళ్లలోకి చేరిన నీరు, రోడ్లపైనే వాహనాలు, ప్రజల ఇబ్బందులు

సిరిసిల్ల పట్టణం నీట మునిగింది. వరద నీటిలో కార్లు, మోటార్ బైక్ లు కొట్టుకుపోయాయి. ప్రజలు ఇబ్బందిపడవద్దని మంత్రి కేటీఆర్ కోరారు. కరీంనగర్ పట్టణం కూడ నీట మునిగింది. మోకాలిలోతు నీటిలోనే మంత్రి గంగుల కమలాకర్  వరద ప్రభావిత ప్రాంతంలో పర్యటించారు. గంటన్నర లోపుగా వరద నీటిని పంపే ప్రయత్నం చేస్తున్నామని మంత్రి కమలాకర్ చెప్పారు.
 

Telangana Sep 7, 2021, 1:23 PM IST

Delhi s 19-Year High For Rain: Water Inside HomesDelhi s 19-Year High For Rain: Water Inside Homes

19 ఏళ్ల రికార్డు బద్దలు: న్యూఢిల్లీలో దంచికొట్టిన వర్షం, జనజీవనం అస్తవ్యస్తం

దౌవ్‌లాఖాన్ అండర్ బ్రిడ్జి వద్ద భారీగా నీరు చేరడంతో రాకపోకలు స్తంభించిపోయాయి.వీవీఐపీలు తిరిగే 7 రేస్ కోర్స్ రహదారిపై భారీ చెట్లు నేలకొరిగాయి. దీంతో ట్రాఫిక్ జామ్ అయింది. ఢిల్లీ గురుగ్రామ్ ఎక్స్‌ప్రెస్ వేపై భారీ వర్షాలు తీవ్ర ప్రభావాన్ని చూపాయి. 

NATIONAL Sep 1, 2021, 5:00 PM IST

Traffic jam at Srisailam project lnsTraffic jam at Srisailam project lns

శ్రీశైలం ప్రాజెక్టుకు పర్యాటకుల తాకిడి: 5 కి.మీ. మేర ట్రాఫిక్ జామ్


శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తడం చూసేందుకు పర్యాటకులు ఆదివారం నాడు పెద్ద ఎత్తున వచ్చారు. దీంతో ట్రాఫిక్ ఇబ్బంది నెలకొంది. రోడ్డుకు ఇరువైపులా  వాహనాలు  నిలిచిపోయాయి. 

Andhra Pradesh Aug 1, 2021, 4:56 PM IST

two ambulances stuck in traffic jam at masabtank ksptwo ambulances stuck in traffic jam at masabtank ksp

హైదరాబాద్: డీజీపీ కోసం ట్రాఫిక్‌ను నిలిపివేత, ఇరుక్కుపోయిన అంబులెన్స్‌లు.. వివాదం

డీజీపీ రాక కోసం మాసబ్‌ట్యాంక్‌‌ ప్రాంతంలో హైదరాబాద్ పోలీసులు ట్రాఫిక్‌ను నిలిపివేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై హోంమంత్రి మహమూద్ అలీ స్పందించారు. 

Telangana Jul 24, 2021, 9:53 PM IST

Massive Traffic jam at Malkapur village in Yadadri Bhuvanagiri district lnsMassive Traffic jam at Malkapur village in Yadadri Bhuvanagiri district lns

కారణమిదీ: హైద్రాబాద్‌-విజయవాడ రోడ్డులో ట్రాఫిక్ జాం

దండుమల్కాపురం గ్రామానికి చెందిన యాదమ్మ అనే వృద్దురాలు కరోనా టీకా కోసం వెళ్తున్న సమయంలో ఆర్టీసీ బస్సు ఆమెను ఢీకొంది. దీంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. 

Telangana Jul 19, 2021, 2:51 PM IST

huge traffic jam on vijayawada-hyderabad highway ksphuge traffic jam on vijayawada-hyderabad highway ksp

పల్లె నుంచి పట్నానికి: బెజవాడ- హైదరాబాద్ హైవేపై ట్రాఫిక్ జాం

సంక్రాంతి పండుగ సెలవులు ముగియడంతో నగరానికి తిరుగు ప్రయాణమయ్యారు జనం. ఏపీ నుంచి హైదరాబాద్‌కు పెద్ద సంఖ్యలో తిరిగి వస్తున్నారు.     దాంతో సూర్యాపేట జిల్లా పంతంగి టోల్‌ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది

Telangana Jan 17, 2021, 8:35 PM IST

heavy traffic jam caused a man death in maharashtra - bsbheavy traffic jam caused a man death in maharashtra - bsb

యువకుడి ప్రాణాలు తీసిన ట్రాఫిక్‌ జామ్ ‌!

ట్రాఫిక్ జామ్‌‌ ఓ యువకుడి నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. 500 మీటర్ల దూరాన్ని దాటడానికి 20 నిమిషాలు పట్టడంతో అంబులెన్స్‌లోనే ప్రాణాలు వదిలాడు ఓ యువకుడు. ఈ సంఘటన మహారాష్ట్రలోని ముంబైలో జరిగింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాల్లోకి వెడితే..

NATIONAL Dec 11, 2020, 4:04 PM IST

Delhi Noida border closed due to farmers protest lnsDelhi Noida border closed due to farmers protest lns

ఢిల్లీలో రైతుల ఆందోళనలు: ట్రాఫిక్ మళ్లింపు

రైతు సంఘాల ప్రతినిధులు లేవనెత్తిన అంశాలపై చర్చించేందుకు కమిటీని ఏర్పాటు చేస్తామని కేంద్రం చేసిన ప్రతిపాదనను రైతు సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి.
 

NATIONAL Dec 2, 2020, 11:03 AM IST

heavy traffic jam in hyderabad over rainfallheavy traffic jam in hyderabad over rainfall

హైదరాబాద్‌లో మళ్లీ కుండపోత : భారీగా ట్రాఫిక్ జాం.. వాహనదారుల అవస్థలు

వరుణ దేవుడు హైదరాబాద్‌పై పగబట్టినట్లుగా ఉంది . వరద బురద నుంచి నగరవాసులు ఇంకా కోలుకోకముందే భాగ్యనగరంలో మరోసారి భారీ వర్షం కురుస్తుండటం నగరవాసుల్ని కలవరపాటుకు గురిచేస్తోంది. 

Telangana Oct 17, 2020, 9:05 PM IST