Search results - 12 Results
 • Stock investors lose Rs 2.72 lakh crore in two sessions

  business19, Sep 2018, 7:52 AM IST

  రూపీ@79.99: రూ.2.72 లక్షల కోట్ల మదుపర్ల సంపద ఆవిరి

  చైనా, అమెరికా మధ్య వాణిజ్య పోరు మరింత తీవ్రమైంది. చైనా దిగుమతులపై అమెరికా 200 బిలియన్ల డాలర్ల సుంకాలు విధిస్తే, ప్రతిగా అమెరికా నుంచి వస్తువుల దిగుమతిపై డ్రాగన్ 60 బిలియన్ల డాలర్ల మేరకు సుంకాలు విధించింది. 

 • Rupee free fall continues, plunges to new life low of 71.21 against dollar

  business4, Sep 2018, 7:31 AM IST

  $ ముందు విలవిల: రూపీ@ రూ.71.21

  ముడి చమురు ధరలు పెరగడంతో ఒక్కసారిగా డాలర్ విలువ పెరిగింది. దీనికి తోడు అమెరికా - చైనా, అమెరికా - కెనడా మధ్య చర్చలు కొలిక్కి రాలేదు. ఆర్బీఐ, కేంద్రం చర్యలు తీసుకున్నా ఫలితం లేక డాలర్‌పై రూపాయి మారకం విలువ జీవిత కాల కనిష్టానికి 71.21 స్థాయికి పతనమైంది.

 • Raghuram Rajan, foreseer of Great Recession, warns of toxic mix on trade

  business25, Aug 2018, 11:25 AM IST

  ప్రపంచ వృద్ధికి విఘాతం: వాణిజ్య యుద్ధాలపై హెచ్చరించిన రాజన్.. రూపీపై ఆందోళనే వద్దు

  అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధం ప్రపంచ ప్రగతికి ఆటంకంగా పరిణమిస్తుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ హెచ్చరించారు. వర్ధమాన దేశాలపై ప్రభావం చూపకున్నా.. చైనాతో ప్రత్యక్ష, పరోక్ష వాణిజ్యం చేస్తున్న దేశాలకు తిప్పలు తప్పవని పేర్కొన్నారు. డాలర్ విలువ బలోపేతం కావడం వల్లే రూపాయి మారకం విలువ పతనమైందన్న సంగతి గుర్తుంచుకోవాలన్నారు.

 • Rupee breaches 70 mark, putting pressure on govt

  business15, Aug 2018, 7:41 AM IST

  ప్చ్! నో యూజ్!! డిసెంబర్ కల్లా డాలర్‌పై రూపీ @72

  అనుకున్నంతా అయ్యింది. డాలర్ పై రూపాయి మారకం విలువ 70 దాటేసింది. ఆర్బీఐ జోక్యంతో రికవరీ సాధించినా ఉపయోగం లేదన్న విమర్శ ఉంది. ఈ ఏడాది చివరకల్లా రూపాయి విలువ 72కు చేరుతుందని అంతర్జాతీయ బ్యాంకింగ్ దిగ్గజం బార్‌క్లేన్ జోస్యం చెప్పడం ఆందోళనకరమే మరి. 

 • Rupee hits fresh lifetime low as Turkey keeps investors on edge

  business14, Aug 2018, 11:09 AM IST

  బేర్..బేర్‌ర్‌ర్: రూపీ నేల చూపులే.. రూపీ 70@ ప్యూచర్స్

  సరిగ్గా ఐదేళ్ల క్రితం మార్కెట్ లో రూపాయి పతనాన్ని అరికట్టడంలో నాటి పాలకులు విఫలమయ్యారు. ప్రస్తుతం అదే ధోరణి కొనసాగుతున్నది. మదుపర్లు సెంటిమెంట్లకు ప్రాధాన్యం ఇవ్వడం కూడా ఒక కారణమే. ప్రపంచవాణిజ్యానికి కేంద్రమైన డాలర్ పతనం కాకుండా చర్యలు చేపట్టడం.. టర్కీలో సంక్షోభం.. అమెరికా వాణిజ్య యుద్ధభేరి ఫలితంగా రూపాయి చరిత్రలోనే గరిష్టస్థాయి పతనాన్ని నమోదు చేసి 69.93కు చేరింది.

 • Jaguar hit by trade war as China sales slow

  cars11, Aug 2018, 10:20 AM IST

  జాగ్వార్‌కు వాణిజ్య యుద్ధం ‘సెగ’: జూలైలో తగ్గిన కార్ల సేల్స్

  టాటా మోటార్స్‌ అనుబంధ విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌ (జేఎల్‌ఆర్‌) అమ్మకాలు జూలైలో భారీ క్షీణించాయి.

 • China eyes Indian pharma as U.S. trade turns cloudy

  business16, Jul 2018, 3:05 PM IST

  ట్రేడ్ వార్ ఎఫెక్ట్: ఆరు నెలల్లో భారత్ ఫార్మా సంస్థలకు చైనా అనుమతులు?

  అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధం దరిమిలా భారత్‌కు, మన దేశీయ కంపెనీలకు మంచి రోజులు వచ్చినట్లే కనిపిస్తున్నాయి. అమెరికా నుంచి ఔషధాల దిగుమతికి బదులు భారత్ జెనెరిక్ మందుల దిగుమతికి త్వరితగతిన అనుమతినివ్వాలని అధికారులను చైనా ఆదేశించినట్లు సమాచారం.

 • China eyes Indian pharma as U.S. trade turns cloudy

  business15, Jul 2018, 10:43 AM IST

  ట్రేడ్ వార్ ఎఫెక్ట్: ఆరు నెలల్లో భారత్ ఫార్మా సంస్థలకు చైనా అనుమతులు?

  అమెరికాతో వాణిజ్య యుద్ధం నేపథ్యంలో భారత్‌తో సంబంధాలు మెరుగుపర్చుకునేందుకు చైనా ఆసక్తి కనబరుస్తోంది. ముఖ్యంగా భారత జనరిక్‌ ఔషధాలకు గేట్లు బార్లా తెరవనున్నట్లు తెలుస్తోంది. 

 • China slams 'US extortion tricks,' digs in heels as it vows to aid businesses hurt by tariffs

  business12, Jul 2018, 2:20 PM IST

  ట్రేడ్ వార్ తీవ్రతరం: అమెరికాకు చైనా వార్నింగ్

  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విచక్షణా రహితంగా అమలు చేస్తున్న విధానాలతో యావత్ ప్రపంచం అల్లకల్లోలమవుతున్నది. ప్రధానంగా చైనా, అమెరికా మధ్య వాణిజ్య పోరు రోజురోజుకు తీవ్రమవుతోంది.

 • US oil sellers may look to India as China tariff war escalates

  business9, Jul 2018, 10:42 AM IST

  వాణిజ్య యుద్ధ మేఘాలు: భారత్ వైపు అమెరికన్ చమురు విక్రేతలు

  ఒకవేళ అమెరికా చమురు దిగుమతులపై చైనా సుంకం విధిస్తే వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ క్రూడ్ఆయిల్ ధరపై ప్రభావం చూపుతుందని ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.

 • US-Canada Trade War: Canada retaliates with $12.6B tariffs on US goods

  business3, Jul 2018, 10:34 AM IST

  అమెరికా-కెనడా ట్రేడ్ వార్.. ఎవరికి లాభం? ఎవరికి నష్టం?

  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలతో వాణిజ్య యుద్ధానికి తెర లేపారు. అల్యూమినియం, స్టీల్‌ ఉత్పత్తులపై ట్రంప్‌ విధించిన టారిఫ్‌లపై ప్రపంచ దేశాలన్నీ ఏక కంఠంతో తమ నిరసనలను వినిపిస్తున్నాయి

 • Trump's Trade War May Hit Tata Motors's Jaguar Land Rover

  INTERNATIONAL28, Jun 2018, 10:03 AM IST

  ట్రంప్ దెబ్బకు కుదేలైన టాటా!

  ప్రంపచ దేశాలపై ట్రంప్ ప్రకటించిన వాణిజ్య యుద్దం సెగలు ఇప్పుడు మన భారత ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్‌కు తగిలాయి.