Trade Deal  

(Search results - 14)
 • undefined

  business20, May 2020, 2:28 PM

  కరోనా ఎఫెక్ట్: చైనాతో ఒప్పందంపై మాట మార్చిన ట్రంప్..

  కరోనా మహమ్మారితో అమెరికా చిగురుటాకులా వణికిపోతూ ఉంటే నియంత్రణ చర్యలు తీసుకోవాల్సిన ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. సదరు వైరస్ పురుడు పోసుకున్న చైనాపై ఒంటికాలిపై లేస్తున్నారు. చైనాతో కుదుర్చుకున్న ఒప్పందం విషయమై తన వైఖరిని మార్చుకుంటున్నట్లు తెలిపారు. 
   

 • piyush goyal

  business26, Feb 2020, 2:30 PM

  ఇండో- అమెరికా ట్రేడ్ డీల్ కు డోర్స్ క్లోజ్! ఇవీ కారణాలు!!

  భారత్-అమెరికా మధ్య పరిమిత వాణిజ్య ఒప్పందానికి దారులు మూసుకుపోయాయని కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. అయితే సమగ్ర వాణిజ్య ఒప్పందంతో ముందుకు వస్తామన్నారు. '

 • নরেন্দ্র মোদী

  NATIONAL25, Feb 2020, 1:39 PM

  ఉగ్రవాద నిరోధకానికి అమెరికాతో కలిసి పనిచేస్తాం: మోడీ

  న్యూఢిల్లీ: ఉగ్రవాద నిరోధక కార్యక్రమాల్లో రెండు దేశాలు కలిసి పనిచేయాలని  నిర్ణయం తీసుకొన్నట్టుగా భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు.అమెరికా, ఇండియాల మధ్య పలు అంశాలపై ఒప్పందాలు జరిగాయి.

 • Trump day2

  NATIONAL25, Feb 2020, 11:26 AM

  ట్రంప్ డే 2 మినిట్ తో మినిట్ షెడ్యూల్: ఫుల్ బిజీ బిజీ

  అమెరికా అధ్యక్షుడి రెండవ రోజు షెడ్యూల్ చాలా బిజీ బిజీగా ఉండనుంది.  మేలేనియ కూడా ఈరోజు బిజీగా ఉండనున్నారు

 • undefined

  business23, Feb 2020, 12:56 PM

  ఇండో- అమెరికా మధ్య ట్రేడ్ డీల్‌: ఇవీ గందరగోళానికి కారణాలు..

  భారత్‌ విధిస్తున్న అధిక పన్నులే రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాల మెరుగుదలకు ప్రధాన అడ్డంకిగా నిలుస్తోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తరుచుగా చేసే ఆరోపణ.

 • undefined

  business22, Feb 2020, 1:38 PM

  అంతా ఇండియా వల్లే: ఇరుదేశాల వాణిజ్య ఒప్పందంపై వైట్ హౌస్...

  భారత్ నిర్ణయాలను బట్టి భారత్​- అమెరికాల మధ్య వాణిజ్య ఒప్పందం ఉంటుందా? లేదా? అన్నది ఆధారపడి ఉంటుందని అమెరికా పేర్కొంది. అయితే ఒప్పందం ఇంకా ఖరారు కాలేదని.. అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ భారత్​ పర్యటనలో వాణిజ్య ఒప్పందంపై సంతకాలు చేసే అవకాశాలు కనిపించటం లేదని పేర్కొంది.

 • donald trump

  INTERNATIONAL22, Feb 2020, 12:50 PM

  ట్రంప్ పర్యటన: అమెరికా అధ్యక్షుడికి ఇష్టమైన ఫుడ్స్ ఏమిటో తెలుసా?

  గతంలో బుష్ భారత పర్యటనకు వచ్చినప్పుడు బిర్యానీని రుచి చూసాడు. తరువాత ఒబామా వచ్చినప్పుడు కబాబ్ లను రుచి చూసారు. ఇప్పుడు ట్రంప్ వస్తున్న సందర్భంగా మెనూ ఎం ఉండబోతుందనేది ఆసక్తిగా మారింది. ఈ నేపథ్యంలో అసలు ట్రంప్ కి ఇష్టమైన వంటకాలేంటో ఒకసారి చూద్దాం. 

 • undefined

  business17, Feb 2020, 10:30 AM

  ట్రంప్‌ పర్యటనపై ఇండియన్ కార్పొరేట్ల భారీ ఆశలు....

  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ పర్యటనపై భారత కార్పొరేట్లు భారీగానే ఆశలు పెట్టుకున్నారు. ఇరు దేశాల మధ్య మినీ వాణిజ్య ఒప్పందంపై అంచనాలు ఉన్నాయి.

 • undefined

  INTERNATIONAL14, Feb 2020, 2:45 PM

  ట్రంప్ భారత పర్యటన: కథ మొత్తం చికెన్ లెగ్ పీసుల చుట్టూనే..!!

  టైటిల్ చూసి ఇది చికెన్ ముక్కల కోసం అనుకోకండి. మ్యాటర్ చికెన్ గురించే కానీ దీని వెనుక అసలు విషయం వేరే ఉంది. రెండు రోజుల పర్యటన నిమిత్తం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఫిబ్రవరి 24, 25 తేదీల్లో భారత్‌కు రానున్న సంగతి తెలిసిందే.

 • huawei cfo arrested

  Tech News20, Jan 2020, 11:37 AM

  హువావే చీఫ్ ఆఫీసర్ విడుదలపై సంచలన తీర్పు...

  చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ దిగ్గజం హువావే చీఫ్ ఫైనాన్సింగ్ ఆఫీసర్ మెంగ్ వాంగ్ జూకు విముక్తి లభిస్తుందా? లేదా? అన్న సంగతి సోమవారం తేలనున్నది. చైనా-అమెరికా మధ్య తొలి దశ వాణిజ్య ఒప్పందం కుదిరిన నేపథ్యంలో ఆమెను తమకు అప్పగించాలన్న అమెరికా పిటిషన్ వాంకోవర్ కోర్టు విచారణకు రానున్నది. 
   

 • gold price on sankranthi festival

  business14, Jan 2020, 1:05 PM

  పండగ రోజున కాస్త చల్లబడ్డ బంగారం ధరలు...

   ఇరాన్ - అమెరికా దేశాల వైరం, అమెరికా- చైనా వాణిజ్య ఒప్పొందాలు మార్కెట్ పై ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. దీంతో నిన్నటికంటే భోగి సందర్భంగా బంగారం రేట్లు భారీగా తగ్గాయి.

 • trump and xi jinping friendship

  business10, Jan 2020, 1:34 PM

  ఇరాన్ పై డ్రోన్ దాడుల తరువాత... చైనాతో అమెరికా ఫ్రెండ్ షిప్...కారణం..?

  చైనాతో తొలి దశ వాణిజ్య ఒప్పందంపై సంతకం పెట్టకుండానే.. రెండో దఫా చర్చలు జరుగుతాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంకేతాలిచ్చారు. త్వరలోనే చర్చలు ప్రారంభమవుతాయని.. కానీ ఫలితాల కోసం అమెరికా అధ్యక్ష ఎన్నికలు ముగిసే వరకు వేచి చూడాలన్నారు.

 • china

  business13, Oct 2019, 12:34 PM

  ఎట్టకేలకు సంధి: అమెరికా-చైనా వార్‌కు తాత్కాలిక తెర.. బట్

  ఎట్టకేలకు చైనాకు, అమెరికాకు మధ్య సయోధ్య కుదిరింది. ఏడాది కాలానికి పైగా రెండు దేశాల మధ్య కుదిరిన వాణిజ్య యుద్ధం నేపథ్యంలో చైనాతో అమెరికా తొలి దశ వాణిజ్య ఒప్పందం చేసుకుంది. ఇది రైతులకు గొప్ప లాభం అని ట్రంప్ అభివర్ణించారు. 

 • trumph

  business11, May 2019, 11:12 AM

  డ్రాగన్‌పై మళ్లీ సుంకాల మోత సరే.. అమెరికాకే కష్టం

  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధిస్తున్న దిగుమతి సుంకాలతో చైనాకు ఆర్థిక నష్టం మాట పక్కన బెడితే అమెరికన్లకే ఇబ్బందులు ఎక్కువ అన్న సంగతి అవగతమవుతోంది. ఆంక్షలు కొనసాగుతున్నా చైనా నుంచి అమెరికాకు 539 బిలియన్ల డాలర్ల ఉత్పత్తులు ఎగుమతి అయితే.. చైనాకు 120 బిలియన్ల విలువ గల అమెరికా ఎగుమతులు దిగుమతయ్యాయి.