Asianet News TeluguAsianet News Telugu
82 results for "

Tractor

"
Mining Tractor Hit Byke at dachepalli...Tenth Student InjuredMining Tractor Hit Byke at dachepalli...Tenth Student Injured
Video Icon

దాచేపల్లిలో దారుణం... మైనింగ్ ట్రాక్టర్ ఢీకొని హాస్పిటల్ పాలైన విద్యార్థి

దాచేపల్లిలో దారుణం... మైనింగ్ ట్రాక్టర్ ఢీకొని హాస్పిటల్ పాలైన విద్యార్థి
 

Andhra Pradesh Jan 17, 2022, 2:10 PM IST

student dies as tractor overturns in prakasam districtstudent dies as tractor overturns in prakasam district

ప్రకాశం : ట్రాక్టర్‌ బోల్తా.. ఒకరి మృతి, 15 మందికి గాయాలు.. బాధితులంతా విద్యార్ధులే

ప్రకాశం జిల్లాలో (prakasam district) విద్యార్ధులతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా.. 15 మంది విద్యార్ధులకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో ట్రాక్టర్‌లో 30 మందికి పైగా విద్యార్ధులు వున్నట్లుగా తెలుస్తోంది. 

Andhra Pradesh Dec 17, 2021, 8:16 PM IST

Two killed in road accident at Jagitial DistrictTwo killed in road accident at Jagitial District

జగిత్యాలలో ఘోర రోడ్డుప్రమాదం... ట్రాక్టర్ బోల్తాపడి ఇద్దరు దుర్మరణం (Video)

జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ట్రాక్టర్ బోల్తా పడటంతో దానికింద నలిగి ఇద్దరు దుర్మరణం చెందారు. 

Telangana Dec 17, 2021, 12:22 PM IST

He would give her money whenever she asked ... but in the end so ..He would give her money whenever she asked ... but in the end so ..

అడిగినప్పుడుల్లా అతడు ఆమెకు డబ్బులిచ్చే వాడు... కానీ చివరకు అలా..

వివేహతర సంబంధాలు ఎలాంటి దారుణాల‌కైనా ఒడిగ‌ట్టేలా చేస్తాయి. కొన్ని సార్లు ఎన్నో విధ్వంసాల‌కు దారి తీస్తాయి. కొన్ని సార్లు ప్రాణాల‌ను కూడా తీస్తాయి. ఖ‌మ్మం జిల్లాలో స‌రిగ్గా ఇలానే జ‌రిగింది. ఓ మ‌హిళ, యువ‌కుడి మ‌ధ్య వివాహేతర సంబంధం ఏర్ప‌డింది. ఆ యువ‌కుడిని నుంచి ఆమె కొంత డ‌బ్బు కూడా తీసుకునేది. అయితే కానీ కొన్ని రోజుల‌కు అత‌డు ఆమెను వేధించ‌డం మొద‌లు పెట్టాడు. దీంతో భ‌ర్తతో క‌లిసి అత‌డిని మ‌ట్టుపెట్టింది. ఈ విష‌యాన్ని పోలీసులు భ‌య‌ట‌పెట్టారు. భార్యాభ‌ర్త‌ల‌పై కేసు న‌మోదు చేశారు. 
 

Telangana Dec 7, 2021, 5:18 PM IST

farmers postponed tractor march to parliamentfarmers postponed tractor march to parliament

పార్లమెంటుకు ‘ట్రాక్టర్ మార్చ్’ వాయిదా.. సోమవారమే సాగు చట్టాల రద్దు బిల్లు

రైతులు కీలక నిర్ణయం తీసుకున్నారు. 29న తలపెట్టాల్సిన పార్లమెంటుకు ట్రాక్టర్ ర్యాలీ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. 29వ తేదీనే కేంద్ర ప్రభుత్వం సాగు చట్టాలను రద్దు చేస్తామని తమకు హామీ ఇచ్చిందని పేర్కొంటూ ఈ ట్రాక్టర్ మార్చ్‌ను వాయిదా వేస్తున్నట్టు సంయుక్త కిసాన్ మోర్చా సభ్య నేత దర్శన్ పాల్ వెల్లడించారు. కాగా, సోమవారం పార్లమెంటులో పార్టీ ఎంపీలు అందరూ హాజరు కావాలని ఇప్పటికే బీజేపీ విప్ జారీ చేసిన సంగతి తెలిసిందే. 
 

NATIONAL Nov 27, 2021, 4:50 PM IST

farmers planning every day tractor march on parliament winter sessionfarmers planning every day tractor march on parliament winter session

ప్రతి రోజు పార్లమెంటుకు ట్రాక్టర్ మార్చ్ చేపడతాం.. రైతుల నిర్ణయం

రైతు ఆందోళనకారులకు కేంద్ర ప్రభుత్వంపై మరింత ఒత్తిడి తేవడానికి ప్రయత్నిస్తున్నారు. శీతాకాల సమావేశాలు ప్రారంభమైన తర్వాత ప్రతి రోజు 500 మంది రైతులు ట్రాక్టర్‌లలో పార్లమెంటుకు వెళ్తారని సంయుక్త కిసాన్ మోర్చా వెల్లడించింది. సమావేశాలు పూర్తయ్యే వరకు ఈ ట్రాక్టర్ మార్చ్ జరుగుతుందని తెలిపింది. నవంబర్ 26తో ఢిల్లీ సరిహద్దులో ఆందోళనలు ప్రారంభమై ఏడాది గడవనుంది.

NATIONAL Nov 9, 2021, 10:12 PM IST

four killed in tractor accident in khammamfour killed in tractor accident in khammam

ఖమ్మం: నవరాత్రి వేడుకల్లో అపశృతి... అమ్మవారి ఊరేగింపు ట్రాక్టర్ బోల్తా, నలుగురు మృతి

దసరా నవరాత్రుల సందర్భంగా ప్రతిష్టించిన దుర్గమ్మ విగ్రహ నిమజ్జన కార్యక్రమంలో అపశృతి చోటుచేసుకుంది. ట్రాక్టర్ బోల్తా పడి నలుగురు మృత్యువాతపడిన విషాద సంఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. 

Telangana Oct 17, 2021, 9:04 AM IST

bengaluru airport flooded with heavy rainsbengaluru airport flooded with heavy rains

వరద నీటిలో మునిగిన బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం.. ట్రాక్టర్లు ఎక్కిన ప్రయాణికులు

బెంగళూరులోని అంతర్జాతీయ విమానాశ్రయం వరదమయమైంది. డిపార్చర్, అరైవల్ గేట్లు వరద నీటిలో మునిగిపోయాయి. ఎయిర్‌పోర్టులోపల, బయటా వరద నిలిచింది. నగరం నుంచి విమానాశ్రయానికి చేర్చే రహదారులూ నీటమునిగాయి. దీంతో క్యాబ్‌లు రోడ్డుపై ప్రయాణించలేకపోయాయి. ప్రయాణికులు చివరికి ట్రాక్టర్‌లు ఎక్కి విమానాశ్రయానికి చేరడం గమనార్హం.
 

NATIONAL Oct 12, 2021, 3:11 PM IST

Lord Vinayaka idols thrown in Municipality Garbage Tractors in GunturLord Vinayaka idols thrown in Municipality Garbage Tractors in Guntur

గుంటూరు: అధికారుల అత్యుత్సాహం... చెత్త వాహనంలో వినాయక విగ్రహాలు తరలింపు (వీడియో)

హిందువులు ఎంతో పవిత్రంగా పూజించే వినాయక విగ్రహాలను ఓ శానిటరీ అధికారి అత్యుత్సాహంతో చెత్తను తరలించే వాహనంలో తరలించాడు. గుంటూరు నగరంలో చోటుచేసుకున్న ఈ ఘటనపై వివాదం రేగడంతో సదరు ఉద్యోగిని మున్సిపల్ కమీషనర్ విధుల నుండి తొలగించారు. 

Andhra Pradesh Sep 7, 2021, 11:36 AM IST

Tractor trolley overturns, falls into pond in Chhattisgarh lnsTractor trolley overturns, falls into pond in Chhattisgarh lns

ఛత్తీస్‌ఘడ్‌లో విషాదం: చెరువులో ట్రాక్టర్ బోల్తా,నలుగురి మృతి


దంతెవాడ జిల్లాలోని తేతం గ్రామానికి చెందిన ఆదీవాసీలు కాటేకాల్యన్ లో జరిగిన ఆదీవాసీ కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తున్న సమయంలో  ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చెప్పారు.

NATIONAL Aug 9, 2021, 9:23 PM IST

Week After Tractor Ride, Rahul Gandhi Cycles To Parliament lnsWeek After Tractor Ride, Rahul Gandhi Cycles To Parliament lns

పెట్రోల్ ధరల పెంపును నిరసిస్తూ సైకిల్‌పై: రాహుల్ సహా పార్లమెంట్‌కి బైసైకిల్‌పై విపక్షాలు

పెగాసెస్ సహా ఇతర అంశాలపై కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు గాను కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ నేతృత్వంలో మంగళవారం నాడు కానిస్టిట్యూషన్ క్లబ్ లో విపక్ష ఎంపీలు సమావేశమయ్యారు.ఈ సమావేశానికి ఆప్, బీఎస్పీ ఎంపీలు గైర్హాజరయ్యారు.  విపక్షాల  బ్రేక్ ఫాస్ట్ భేటీ ముగిసిన తర్వాత ఎంపీలంతా సైకిల్ పై పార్లమెంట్ కు బయలుదేరారు.

NATIONAL Aug 3, 2021, 11:13 AM IST

tractor accidentally fell into the canals, driver missing in sultanabadtractor accidentally fell into the canals, driver missing in sultanabad

ఎస్సారెస్పీడీ కెనాల్ లో పడిపోయిన ట్రాక్టర్.. డ్రైవర్ గల్లంతు..

పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం అల్లిపూర్ గ్రామ శివారులో ఎస్సారెస్పీడీ 86 కెనాల్ లో ట్రాక్టర్ అదుపుతప్పి పడిపోయింది. ఈ ఘటనలో రామునిపల్లి గ్రామానికి చెందిన డ్రైవర్ ఎర్రంశెట్టి శ్రీనివాస్ గల్లంతయ్యాడు.

Telangana Jul 31, 2021, 11:08 AM IST

Rahul Gandhi Rides Tractor In Heart Of Delhi To Protest Farm Laws - bsbRahul Gandhi Rides Tractor In Heart Of Delhi To Protest Farm Laws - bsb

ట్రాక్టర్ నడుపుతూ పార్లమెంట్ కు రాహుల్ గాంధీ..నూతనవ్యవసాయ చట్టాలపై నిరసనగా..

రాహుల్ గాంధీ షర్ట్, ట్రౌజర్ లో ముహానికి మాస్క్ తో ఎర్ర ట్రాక్టర్‌ను స్వయంగా నడుపుతూ పార్లమెంటుకు వచ్చారు. అనంతరం మాట్లాడుతూ.. " రైతుల సందేశాన్ని ఇలా పార్లమెంటుకు తీసుకువచ్చాను.

NATIONAL Jul 26, 2021, 11:55 AM IST

hav s1 hav tractors series s1 india first fully automatic hybrid tractor launched agricultural vehicles in indiahav s1 hav tractors series s1 india first fully automatic hybrid tractor launched agricultural vehicles in india

రైతుల కోసం భారతదేశపు మొట్టమొదటి ఆటోమేటిక్ హైబ్రిడ్ ట్రాక్టర్.. ఇంధనాన్ని కూడా 50% ఆదా చేస్తుంది..

ప్రోక్సెక్టో దేశంలో మొట్టమొదటి పూర్తి ఆటోమేటిక్ హైబ్రిడ్ ట్రాక్టర్ హెచ్‌ఏ‌వి ఎస్1 ను విడుదల చేసింది. ప్రత్యేక విషయం ఏమిటంటే ఈ ట్రాక్టర్ లో ఎటువంటి బ్యాటరీని ఉపయోగించలేదు. ఈ హైబ్రిడ్ ట్రాక్టర్‌లో రెండు డజన్లకు పైగా ఆకర్షణీయమైన  ఫీచర్లు ఉన్నాయని కంపెనీ తెలిపింది.

Automobile May 7, 2021, 3:41 PM IST

boy deceased over fathers tractor reversing in huzurabad - bsbboy deceased over fathers tractor reversing in huzurabad - bsb

దారుణం : తండ్రి ట్రాక్టర్ టైరు కింద పడి చిన్నారి మృతి !

హుజూరాబాద్ రూరల్ లో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. ఓ చిన్నారి ప్రమాదవశాత్తు తండ్రి నడుపుతున్న ట్రాక్టర్ కిందనే పడి మృతి చెందాడు. ఈ విషాద ఘటన కందుగులలో అందర్నీ కలచివేసింది.

Telangana May 3, 2021, 11:38 AM IST