Asianet News TeluguAsianet News Telugu
2406 results for "

Tra

"
Chiranjeevi and Samantha reaction on RRR trailerChiranjeevi and Samantha reaction on RRR trailer

100 శాతం నిజం అనుకుంటున్నా.. RRR ట్రైలర్ పై చిరంజీవి, సమంత, పూజ హెగ్డే రియాక్షన్

సినీ అభిమానులంతా ప్రస్తుతం RRR Trailer ట్రాన్స్ లో ఉన్నారు. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రం నుంచి నేడు ట్రైలర్ విడుదలయింది. థియేటర్స్ లో, యూట్యూబ్ లో ట్రైలర్ ని రిలీజ్ చేశారు.

 

Entertainment Dec 9, 2021, 6:58 PM IST

New Rules for Railway Passengers ..New Rules for Railway Passengers ..

రైల్వే ప్రయాణికుల‌కు నయా రూల్స్..

దేశంలో క‌రోనా కేసులు పెరుగుతున్నాయి. అలాగే ఓమ్రికాన్ కూడా రోజు రోజుకు  విస్త‌రిస్తోంది. ఈ నేప‌థ్యంలో రైల్వే శాఖ అప్ర‌మ‌త్తమైంది. కొన్ని కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంది. విమాన ప్ర‌యాణికుల‌కు రూల్స్ పెట్టిన‌ట్టుగానే రైలు ప్ర‌య‌ణికుల‌కు కూడా రైల్వే శాఖ రూల్స్ పెట్టింది. ఈ మేర‌కు ఇప్ప‌టికే రైల్వే శాఖ ఒక నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. 
 

NATIONAL Dec 9, 2021, 5:34 PM IST

rrr tailer this is the whole story of rrr moiverrr tailer this is the whole story of rrr moive

RRR Trailer: ఆర్ ఆర్ ఆర్ కథలో రామ్, భీమ్ పాత్రల మధ్య సంఘర్షణ అదే... రామ్ విధేయత... భీమ్ దేశభక్తి!

అందరూ ఉత్కంఠగా ఎదురు చూసిన ఆర్ ఆర్ ఆర్  ట్రైలర్ (RRR Trailer) వచ్చేసింది. మాస్టర్ స్టోరీ టెల్లర్ రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ రూపంలో మరో విజువల్ వండర్ ప్రేక్షకుల కోసం సిద్ధం చేసినట్లు ట్రైలర్ హింట్ ఇచ్చింది. మూడు నిమిషాల నిడివిగల ఆర్ ఆర్ ఆర్ ట్రైలర్ ఎక్కడా నెమ్మదించలేదు.

Entertainment Dec 9, 2021, 12:57 PM IST

India Sports Fraternity Mourns CDS Bipin Rawat s Tragic DeathIndia Sports Fraternity Mourns CDS Bipin Rawat s Tragic Death

Bipin Rawat: త్రివిధ దళాధిపతికి భారత క్రీడా ప్రముఖుల సంతాపం.. రావత్ సేవలను స్మరించుకున్న టెండూల్కర్

Bipin Rawat News: తమిళనాడులోని కున్నూర్ సమీపంలో జరిగిన  హెలికాప్టర్ ప్రమాదంలో సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ తో పాటు ఆయన భార్య మధులిక, ఇతర 11 మంది ఆర్మీ సిబ్బంది మృత్యువాత పడ్డ విషయం తెలిసిందే.

SPORTS Dec 9, 2021, 12:13 PM IST

rrr trailer rajamouli realized the mistake and stepped backrrr trailer rajamouli realized the mistake and stepped back

RRR Trailer: పప్పులో కాలేయబోయిన రాజమౌళి.. తప్పు తెలుసుకుని వెనక్కి తగ్గిన జక్కన్న

ఇండియన్‌ సినిమాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న చిత్రం `ఆర్‌ఆర్‌ఆర్‌`. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ విడుదలైంది. థియేటర్‌లో మోత మోగిపోయింది. బాక్సాఫీస్‌ కా బాప్‌ అనేలా ట్రైలర్ ఉండటంతో ఇప్పుడు సినిమాపై అంచనాలకు ఆకాశమే హద్దుగా మారింది. 
 

Entertainment Dec 9, 2021, 12:07 PM IST

rrr  movie trailer next level in action ntr ram charan turn killing weaponsrrr  movie trailer next level in action ntr ram charan turn killing weapons

RRR Trailer: ఆర్ ఆర్ ఆర్ ట్రైలర్ లో ఆ సీన్ నభూతో నభవిష్యతి!

ఆర్ ఆర్ ఆర్ ట్రైలర్స్  (RRR Trailer)థియేటర్స్ దద్దరిల్లేలా చేస్తుంది. వెండితెరపై ఆవిష్కృతమైన ఆర్ ఆర్ ఆర్ ట్రైలర్ జనాలను కుర్చీలలో నిలవకుండా చేస్తుంది. కేవలం ట్రైలర్ కే పిచ్చెక్కిపోతుండగా... విశేషాలు మైండ్ బ్లాక్ చేస్తున్నాయి. 
 

Entertainment Dec 9, 2021, 11:13 AM IST

RRR Trailer gives goosbumps to charan and ntr fansRRR Trailer gives goosbumps to charan and ntr fans

కుంభస్థలాన్ని కొట్టడమే.. హోరెత్తిపోయిన RRR ట్రైలర్, బాక్సాఫీస్ కి చుక్కలే

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కలసి నటిస్తున్న చిత్రం RRR. దర్శకధీరుడు రాజమౌళి తన విజన్ తో మరోసారి యావత్ దేశాన్ని అబ్బురపరిచే ప్రయత్నం చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ చిత్ర కథా నేపథ్యం అందరికీ తెలిసిందే.

Entertainment Dec 9, 2021, 10:50 AM IST

Director Ram Gopal Varma controversial statement, compares Chiranjeevi and Pawan Kalyan with Allu ArjunDirector Ram Gopal Varma controversial statement, compares Chiranjeevi and Pawan Kalyan with Allu Arjun
Video Icon

బన్నీలా చిరంజీవి, పవన్ చేయగలరా..? ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు

ఏషియా నెట్ న్యూస్ టాలీవుడ్ రౌండప్ సిల్వర్ స్క్రీన్ కి స్వాగతం. 

Entertainment News Dec 8, 2021, 4:24 PM IST

only hours left for rrr trailer here is little surprise for fansonly hours left for rrr trailer here is little surprise for fans

RRR Trailer Promo: మాటు వేసి వేటాడుతున్న ఎన్టీఆర్...

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఆర్ ఆర్ ఆర్ యూనిట్ చిన్న సర్ప్రైజ్ ఇచ్చింది. ట్రైలర్ నుండి భీమ్ ప్రోమో విడుదల చేశారు. రాయల్ ఎన్ఫీల్డ్ పై దూసుకుపోతున్న ఎన్టీఆర్, మరో షాట్ లో నీటిలో దాగి వేటాడుతున్నారు. 

Entertainment Dec 8, 2021, 1:32 PM IST

ram gopal varma prices allu arjun while defaming chiranjeevi pawan kalyanram gopal varma prices allu arjun while defaming chiranjeevi pawan kalyan

అల్లు అర్జున్ వలె చిరు, పవన్ చేయగలరా... మెగా ఫ్యామిలీలో వర్మ చిచ్చు

రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) ఓ ట్వీట్ వేశాడంటే దాని వెనుక ఖచ్చితంగా ఎవరో ఒకరిని కెలికే ఉద్దేశం ఉంటుంది. రాజకీయాలలో బాబు, చిత్ర పరిశ్రమలో మెగా ఫ్యామిలీ టార్గెట్ గా ఆయన సినిమాలు, సోషల్ మీడియా ట్వీట్స్ ఉంటాయి. తాజాగా మెగా ఫ్యామిలీ హీరోల మధ్య చిచ్చుపెట్టేలా వర్మ ట్వీట్ చేశారు. 

Entertainment Dec 8, 2021, 8:06 AM IST

He would give her money whenever she asked ... but in the end so ..He would give her money whenever she asked ... but in the end so ..

అడిగినప్పుడుల్లా అతడు ఆమెకు డబ్బులిచ్చే వాడు... కానీ చివరకు అలా..

వివేహతర సంబంధాలు ఎలాంటి దారుణాల‌కైనా ఒడిగ‌ట్టేలా చేస్తాయి. కొన్ని సార్లు ఎన్నో విధ్వంసాల‌కు దారి తీస్తాయి. కొన్ని సార్లు ప్రాణాల‌ను కూడా తీస్తాయి. ఖ‌మ్మం జిల్లాలో స‌రిగ్గా ఇలానే జ‌రిగింది. ఓ మ‌హిళ, యువ‌కుడి మ‌ధ్య వివాహేతర సంబంధం ఏర్ప‌డింది. ఆ యువ‌కుడిని నుంచి ఆమె కొంత డ‌బ్బు కూడా తీసుకునేది. అయితే కానీ కొన్ని రోజుల‌కు అత‌డు ఆమెను వేధించ‌డం మొద‌లు పెట్టాడు. దీంతో భ‌ర్తతో క‌లిసి అత‌డిని మ‌ట్టుపెట్టింది. ఈ విష‌యాన్ని పోలీసులు భ‌య‌ట‌పెట్టారు. భార్యాభ‌ర్త‌ల‌పై కేసు న‌మోదు చేశారు. 
 

Telangana Dec 7, 2021, 5:18 PM IST

Megastar Chiranjeevi All time world record, know the detailsMegastar Chiranjeevi All time world record, know the details
Video Icon

మెగాస్టార్ ఆల్ టైం వరల్డ్ రికార్డు... డీటెయిల్స్ తెలుసా..?

ఏషియా నెట్ న్యూస్ టాలీవుడ్ రౌండప్ సిల్వర్ స్క్రీన్ కి స్వాగతం. 

Entertainment Dec 7, 2021, 4:12 PM IST

Bike Owner Ran Away Leaving His Bike Due To 179 Challans Worth 42k PenaltyBike Owner Ran Away Leaving His Bike Due To 179 Challans Worth 42k Penalty

Bike e-Challan : ఒక బైక్.. 179 చలాన్లు.. రూ.42,475 ఫైన్లు

Bike e-Challan :  హైదరాబాద్ లో ట్రాఫిక్ రూల్స్  క‌ఠిన‌త‌రం చేస్తోన్నారు ట్రాఫిక్ పోలీసులు. ట్రాఫిక్ రూల్స్ పాటించాలని సూచిస్తున్నారు. ద్విచ‌క్ర‌వాహ‌న దారులు హెల్మెట్ పెట్టుకోవాలని, రాంగ్ రూట్‌లో వెళ్ల‌కూడ‌ద‌నీ, సిగ్నల్ జంప్ చేయకూడ‌నీ ట్రాఫిక్ అధికారులు కోరుతున్నారు. త‌ద్వార ప్ర‌మాదాల‌ను అరిక‌ట్ట‌వ‌చ్చున‌ని అవ‌గాహ‌న క‌ల్పిస్తోన్నారు. ఈ క్ర‌మంలో ట్రాఫిక్ రూల్స్ పాటించ‌ని వారిపై కొర‌డా ఝూళిపిస్తోన్నారు. అయినా కొంద‌రూ మాత్రం ట్రాఫిక్ నిబంధ‌న‌లు పాటించటం లేదు.  దీంతో హైదరాబాద్ పోలీసు యంత్రాంగం అలర్ట్ అయ్యింది. సీసీ కెమెరాల ద్వారా, వాళ్ల వద్ద ఉన్న కెమెరాల  ద్వారా ట్రాఫిక్ నింబందనలు ఉల్లంఘించిన వారి ఫోటోలు తీసి వాటిపై  చలానాలు విధిస్తున్నారు.  
 

Telangana Dec 7, 2021, 12:48 PM IST

pushpa trailer out mass treat for allu arjun fanspushpa trailer out mass treat for allu arjun fans

Pushpa Trailer: `పుష్ప` అంటే ఫ్లవర్‌ కాదు, ఫైర్‌ అంటోన్న బన్నీ.. ఊపేస్తున్న ట్రైలర్.. మాస్‌ పార్టీ రెడీ

లేట్‌ అయినా లేటెస్ట్ గా వచ్చాననేలా ఉంది ట్రైలర్. మాస్‌ పార్టీకి రెడీ అవ్వండనే సిగ్నల్‌ ఇస్తున్నారు బన్నీ. ఇందులో ఆయన చేసే యాక్షన్‌ ఎపిసోడ్స్ గూస్‌బంమ్స్ తెప్పిస్తున్నాయి. బన్నీ లుక్‌ సైతం అదరహో అనిపించేలా ఉంది. 

Entertainment Dec 6, 2021, 9:37 PM IST

pushpa trailer post poned due to technical says sorry to fanspushpa trailer post poned due to technical says sorry to fans

Pushpa Shock: `పుష్ప` ట్రైలర్‌ వాయిదా.. అభిమానులకు బన్నీ టీమ్‌ క్షమాపణలు..

మార్నింగ్‌ నుంచే సోషల్‌ మీడియాలో `పుష్ప ట్రైలర్‌ డే` అనే యాష్‌ ట్యాగ్‌ని ట్రెండ్‌ చేస్తున్నారు అభిమానులు. ట్రైలర్‌ కోసం వెయ్యి కళ్లతో వేచి చూస్తున్నారు. కానీ ఇంతలో పెద్ద షాకిచ్చింది `పుష్ప` టీమ్‌.

Entertainment Dec 6, 2021, 6:42 PM IST