Asianet News TeluguAsianet News Telugu
35 results for "

Tourists

"
Brazil cliff collapses onto boats carrying tourists At least seven dead Videos goes ViralBrazil cliff collapses onto boats carrying tourists At least seven dead Videos goes Viral

పర్యాటకుల పడవలపై విరిగిపడిన కొండచరియలు.. ఏడుగురు మృతి.. వైరల్ అవుతున్న వీడియోలు..

ప్రకృతి అందాలను వీక్షించేందుకు పడవలపై వెళ్లిన పర్యాటకులకు ఊహించని షాక్ తగిలింది. వారి విహారయాత్ర కాస్తా విషాదయాత్రగా మారింది. జలపాతాలను అనుకుని ఉన్న కొండచరియలు విరిగిపడటంతో ఏడుగురు మృతిచెందగా.. ముగ్గురు గల్లంతయ్యారు. మరో 32 మంది గాయపడ్డారు. 

INTERNATIONAL Jan 9, 2022, 10:31 AM IST

Pakisthan Including 9 Children 21 Freeze To Death In Cars Stranded In Snow In MurreePakisthan Including 9 Children 21 Freeze To Death In Cars Stranded In Snow In Murree

విహారం .. విషాదం.. చిన్నారులతో సహా 21 మంది మృతి

21 freeze to death :  విహారంలో విషాదం చోటు చేసుకుంది. కొండప్రాంతాల్లో  మంచు కురువ‌డాన్ని, ఆ చ‌ల్ల‌ని వాతావరణాన్ని ఆస్వాదించేందుకు విహార యాత్ర‌కు  వెళ్లారు. కానీ అక్క‌డ జరిగిన ఆక‌స్మిక ఘ‌ట‌న‌ విహార యాత్రలో విషాదాన్ని మిగిల్చింది. ఆ యాత్రికులను కానరాని లోకాలకు తీసుకెళ్లింది. చలికి తట్టుకోలేక, వాహనాల్లోనే ఇరుక్కుని ఏకంగా 21 మంది చనిపోయారు. ఈ విషాద ఘటన పాకిస్థాన్‌ లోని ముర్రీ పట్టణంలో చోటుచేసుకుంది.
 

INTERNATIONAL Jan 9, 2022, 4:58 AM IST

Tiger Pulls SUV Full Of Tourists In Anand Mahindra's Hair-Raising VideoTiger Pulls SUV Full Of Tourists In Anand Mahindra's Hair-Raising Video

కారును పళ్లతో లాగుతూ.. బీభత్సం సృష్టించిన పులి... వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా...

మహీంద్రా Xylo SUV కారు వెనుక బంపర్‌ను పెద్ద పులి పదే పదే కొరుకుతూ.. బంపర్ ను నష్టపరచడం వీడియోలో కనిపిస్తుంది. ఒకానొక సమయంలో, అది బంపర్‌పై పట్టు సాధించి కారును వెనక్కి లాగింది. ఈ దృశ్యాన్నంతా రోడ్డుపై ఆపిఉన్న మరో కారులోని పర్యాటకులు చిత్రీకరించారు.

Viral News Jan 1, 2022, 9:47 AM IST

restrictions on foreign travellers in shamshabad international airport amid new corona variantrestrictions on foreign travellers in shamshabad international airport amid new corona variant

Omicron : ఆర్టీపీసీఆర్ రిపోర్ట్ తప్పనిసరి.. నెగిటివ్ వస్తేనే ఇంటికి, శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఆంక్షలు

దక్షిణాఫ్రికాలో (south africa) వెలుగుచూసిన ప్రమాదకర కరోనా వేరియంట్ (new corona variant)  ‘ఒమిక్రాన్’ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది (omicron). ఈ నేపథ్యంలో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలోనూ (shamshabad international airport) విదేశాల నుంచి వచ్చే ప్రయాణీకులపై ఆంక్షలు విధించారు అధికారులు.

Telangana Nov 28, 2021, 7:04 PM IST

Travellers must visit this amazing tourist places at kodaikanal full details are hereTravellers must visit this amazing tourist places at kodaikanal full details are here

కొడైకెనాల్లో ఖచ్చితంగా సందర్శించవలసిన పర్యాటక ప్రదేశాలు ఇవే!

కొడైకెనాల్ హిల్ స్టేషన్ (Kodaikanal Hill Station) తమిళనాడులో ఉంది. ఇక్కడి చల్లటి వాతావరణం పర్యాటకులను స్వర్గంలో ఉన్నటువంటి అనుభూతిని కలిగిస్తుంది. ఇక్కడ ఎత్తైన కొండలు, పచ్చని వాతావరణం, రంగురంగుల పూలు, దట్టంగా చెట్లతో నిండి ఉన్న విశాలమైన లోయలు (Valleys), పారుతున్న జలపాతాలతో కొడైకెనాల్ అందాలు పర్యాటకులకు మరపురాని మధుర క్షణాలను అందిస్తాయి. పర్యాటక ప్రియులు వేసవికాలంలో ఈ ప్రదేశాన్ని సందర్శించడానికి ఎక్కువగా ఇష్టపడతారు.
 

Lifestyle Nov 28, 2021, 2:49 PM IST

america directs its citizens to do not go jammu kashmiramerica directs its citizens to do not go jammu kashmir

ఉగ్రవాదం పెరిగింది.. జమ్ము కశ్మీర్‌కు వెళ్లొద్దు.. పౌరులకు అమెరికా ప్రభుత్వం సూచనలు

జమ్ము కశ్మీర్‌ ప్రత్యేక ప్రతిపత్తిని తొలగించినప్పటి నుంచి పాకిస్తాన్, భారత్ మధ్య సంబంధాలు మరింత క్షీణించాయని అమెరికా తెలిపింది. భారత్, పాకిస్తాన్ వెళ్లే అమెరికా పౌరులు కచ్చితంగా కొన్ని ముందుజాగ్రత్తలు పాటించాలని అమెరికా సోమవారం కొన్ని సూచనలు విడుదల చేసింది. ఉగ్రవాదం, ఉద్రిక్తతలు పెరిగినందున జమ్ము కశ్మీర్‌కు వెళ్లకపోవడమే మంచిదని పౌరులకు సూచనలు చేసింది.
 

NATIONAL Nov 17, 2021, 7:41 PM IST

india resumes commercial flights to touristsindia resumes commercial flights to tourists

18 నెలల తర్వాత టూరిస్టులకు మళ్లీ గ్రీన్ సిగ్నల్.. 99 దేశాల పర్యాటకులకు క్వారంటైన్ అక్కర్లేదు

పర్యాటక రంగానికి దన్ను ఇచ్చే నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. 99 దేశాల నుంచి మన దేశానికి వస్తున్న పర్యాటకులకు క్వారంటైన్ ఎత్తేస్తున్నది. 18 నెలల తర్వాత తొలిసారిగా ఈ దేశాల నుంచి పర్యాటకులు రెగ్యులర్ కమర్షియల్ ఫ్లైట్‌లలో భారత్‌కు వస్తారు. అంతేకాదు, సుమారు 5 లక్షల ఉచిత వీసాలను మంజూరు చేసి పర్యాటకాన్ని పెంచాలని కేంద్రం యోచిస్తున్నది.

NATIONAL Nov 15, 2021, 4:32 PM IST

Traffic jam at Srisailam project lnsTraffic jam at Srisailam project lns

శ్రీశైలం ప్రాజెక్టుకు పర్యాటకుల తాకిడి: 5 కి.మీ. మేర ట్రాఫిక్ జామ్


శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తడం చూసేందుకు పర్యాటకులు ఆదివారం నాడు పెద్ద ఎత్తున వచ్చారు. దీంతో ట్రాఫిక్ ఇబ్బంది నెలకొంది. రోడ్డుకు ఇరువైపులా  వాహనాలు  నిలిచిపోయాయి. 

Andhra Pradesh Aug 1, 2021, 4:56 PM IST

Himachal Bridge Hit By Boulders Rolling Down Hill, 9 Tourists Dead lnsHimachal Bridge Hit By Boulders Rolling Down Hill, 9 Tourists Dead lns

హిమాచల్‌ప్రదేశ్‌లో విషాదం: కొండచరియలు విరిగిపడి 9 మంది టూరిస్టుల మృతి


దేశంలోని పలు ప్రాంతాల్లో ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడుతున్న ఘటనలు కూడ చోటు చేసుకొంటున్నాయి. మహారాష్ట్రాలోని రాయ్‌ఘడ్ లో కొండచరియలు విరిగిపడిన ఘటన ఓ గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపిన విషయం తెలిసిందే. రాయ్‌ఘడ్ జిల్లాలోని తలై గ్రామంలో ఈ విషాదం చోటు చేసుకొంది.  
 

NATIONAL Jul 25, 2021, 4:53 PM IST

Countries that are accepting Indian TouristsCountries that are accepting Indian Tourists
Video Icon

ఇంటర్నేషనల్ హాలిడేస్ కి భారతీయులను ఆహ్వానిస్తున్న దేశాల జాబితా ఇదే...

మన ఇండియాలో కోవిడ్ కేసెస్ కొద్దిగా తగ్గుముఖం పట్టడంతో ట్రావెలర్స్ రిఫ్రెష్ మెంట్ కోసం టూర్ ప్లాన్స్ వేసుకుంటూ బ్యాగులు సర్దేస్తున్నారు. 

Lifestyle Jul 3, 2021, 3:47 PM IST

Maldives bans Indian tourists due to Covid crisis lnsMaldives bans Indian tourists due to Covid crisis lns

కరోనా ఎఫెక్ట్: మాల్దీవుల్లోకి ఇండియన్లకి నో ఎంట్రీ

ఈ నిషేధం ఉన్న నేపథ్యంలో మాల్దీవుల్లో ఉన్న ఇండియన్స్ వెంటనే స్వదేశానికి తిరిగి రావాలని  ఇండియా కోరింది. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని భారత రాయబార కార్యాలయానికి సూచించారు అధికారులు. 

INTERNATIONAL May 12, 2021, 4:32 PM IST

Goa announces lockdown till Sunday night industries wont be impacted: CM Pramod Sawant lnsGoa announces lockdown till Sunday night industries wont be impacted: CM Pramod Sawant lns

గోవాలో లాక్‌డౌన్: మినహాయింపులు వీటికే

లాక్‌డౌన్ విధించిన రోజుల్లో ప్రజలు ఎవరూ బయటకు రావొద్దని ఆయన కోరారు. దీని ద్వారా కరోనా వైరస్ చైన్ ను బ్రేక్ చేయవద్దని కోరారు. లాక్‌డౌన్ వ్యవధిలో క్యాసినోలు బార్లు మూసివేయనున్నట్టుగా ఆయన చెప్పారు

NATIONAL Apr 28, 2021, 2:42 PM IST

Bomb scare at Agra's Taj Mahal, tourists evacuated, search underway lnsBomb scare at Agra's Taj Mahal, tourists evacuated, search underway lns

తాజ్‌మహల్‌కి బాంబు బెదిరింపు: మూసివేత, తీవ్ర కలకలం

గతంలో కూడ తాజ్ మహల్ వద్ద బాంబు ఉందని గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్లు చేశారు. ఆ సమయంలో కూడ ఈ ఫోన్ కాల్స్ ఫేక్ అని తేలింది.

NATIONAL Mar 4, 2021, 11:32 AM IST

you can go to moonland if you want to see moon  in ladakh indiayou can go to moonland if you want to see moon  in ladakh india

మీకు చంద్రునిపై భూమి కొనాలనే కోరిక ఉంటే.. తప్పకుండ ఈ విషయాలను తెలుసుకోండి..

నేటి కాలంలో  ప్రజలు భూమిపైనే కాకుండా చంద్రుడిపై కూడా భూమిని కొనాలని యోచిస్తున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే  కొంతమంది ధనవంతులు ఇప్పటికే చంద్రునిపై భూమిని కూడా కొనుగోలు చేశారు. అయితే దీని సంబంధించి 1967లో ఒక చట్టం అమలు చేశారు, అదేంటంటే చంద్రునిపై భూమిని కొనడం లేదా అమ్మడం చట్టవిరుద్ధం. భారత్‌తో సహా మొత్తం 104 దేశాలు దీనికి అంగీకరించాయి. అయినప్పటికీ, ప్రజలు ఇప్పటికీ చంద్రునిపై భూమిని కొనాలనుకుంటున్నారు. వారిలాగే  మీ మనస్సులో కూడా అలాంటి ఆలోచనలు ఉంటే, మీరు ఒకసారి మూన్‌ల్యాండ్‌కు వెళ్ళండి ఎందుకంటే ఈ ప్రదేశాన్ని సందర్శించడం చంద్రుడిపై వెళ్ళడం అన్నట్టే. కాబట్టి ఈ స్థలం గురించి తెలుసుకుందాం.
 

business Feb 25, 2021, 12:18 PM IST

taj mahal reopened on 21st september, only 5000 tourists allowed per daytaj mahal reopened on 21st september, only 5000 tourists allowed per day
Video Icon

ప్రేమికులకు గుడ్ న్యూస్.. తాజ్ మహల్ సందర్శన షురూ... గైడ్‌లైన్స్ ఇవీ...

అందమైన పాలరాతి కట్టడం తాజ్ మహల్.

NATIONAL Sep 21, 2020, 7:39 PM IST