Asianet News TeluguAsianet News Telugu
30 results for "

Tortured

"
police arrest the two men who tortured woman in nellorepolice arrest the two men who tortured woman in nellore

ప్రేమించిన యువతిపై దాడి.. వీడియో తీసి..వైరల్ చేసి..

సుమారు మూడు నెలల కిందట మాట్లాడుకుందామని యువతిని కొత్తూరు సమీపంలోని నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి అమానుషంగా ప్రవర్తించాడు

Andhra Pradesh Sep 18, 2021, 11:29 AM IST

Policewoman abducted, tortured, sexually assaulted by man in Pakistan's PunjabPolicewoman abducted, tortured, sexually assaulted by man in Pakistan's Punjab

మహిళా పోలీసుని కిడ్నాప్ చేసి.. లైంగికంగా వేధించి..!

పంజాబ్ లోని ముజఫర్ గర్ జిల్లా లో ఓ మహిళా సబ్ ఇన్ స్పెక్టర్ ని ఓ వ్యక్తి కిడ్నాప్ చేశాడు. అనంతరం ఆమెను దారుణంగా టార్చర్ చేశాడు. లైంగికంగా వేధించాడని పోలీసులు తెలిపారు. 

INTERNATIONAL Sep 6, 2021, 11:17 AM IST

father tortured his kids in karimnagar districtfather tortured his kids in karimnagar district

తల్లిలేని పిల్లలన్న జాలి లేకుండా.. రాక్షసుడిలా మారిన తండ్రి, చిత్రహింసలతో వేధింపులు

కరీంనగర్ జిల్లాలో దారుణం జరిగింది. కన్నబిడ్డలపై ఏకంగా తండ్రి దాష్టీకానికి పాల్పడ్డాడు. తల్లిలేని పిల్లలని చూడకుండా వారిని చిత్రహింసలు పెట్టాడు తండ్రి రాములు. పిల్లల దుస్థితి చూసి చలించిపోయిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు

Telangana Sep 1, 2021, 8:41 PM IST

Couple Kidnaped and tortured in vanaparthyCouple Kidnaped and tortured in vanaparthy

మనీ మ్యాటర్.. మాట్లాడదామని పిలిచి దంపతుల కిడ్నాప్.. చిత్రహింసలు పెట్టి...

నీ భర్త రమ్మంటున్నాడంటూ శ్రీకాంత్ భార్య అనిత, పిల్లలు శివాణి, నెలరోజుల పసికందు వెంకటేష్ ను సైతం తీసుకువచ్చి వారం రోజుల పాటు నిర్భందించారు.

Telangana Aug 19, 2021, 8:01 AM IST

cyber crime... friends Tortured Teenage girl in hyderabad akpcyber crime... friends Tortured Teenage girl in hyderabad akp

వ్యక్తిగత ఫోటోలు, వీడియోలతో... యువతిని వేధిస్తున్న స్నేహితురాళ్లు, రంగంలోకి సైబర్ క్రైమ్

స్నేహితురాళ్లే తన వ్యక్తిగత ఫోటోలు,వీడియోలను చూపించి వేధిస్తున్నారంటూ ఓ యువతి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

Telangana Jul 16, 2021, 11:27 AM IST

Kerala woman allegedly tortured, raped by gang at Palani lnsKerala woman allegedly tortured, raped by gang at Palani lns

తమిళనాడులో దారుణం: భర్తను కొట్టి వివాహితపై గ్యాంగ్‌రేప్, చిత్రహింసలు


ఈ ఏడాది జూన్ 20వ తేదీన తమిళనాడులోని పళనిలో గుర్తు తెలియని వ్యక్తులు వివాహితపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు చెప్పారు. తమిళనాడుకు చెందిన ఈ జంట ఉద్యోగ రీత్యా కేరళలోని కన్నూర్ జిల్లాలో నివాసం ఉంటున్నారు.

NATIONAL Jul 13, 2021, 9:58 AM IST

Woman tortured, molested in Bengaluru of Karnataka, 6 arrestedWoman tortured, molested in Bengaluru of Karnataka, 6 arrested

బెంగుళూరులో మహిళపై గ్యాంగ్ రేప్: ప్రైవేట్ పార్ట్స్ లో సీసా జొప్పించి, చిత్రహింసలు

కర్ణాటక రాజధాని బెంగళూరులో అత్యంత అమానుషమైన సంఘటన చోటు చేసుకుంది. ఓ మహిళను ఆరుగురు వ్యక్తులు చిత్రహింసలు పెట్టారు. ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు.

NATIONAL May 28, 2021, 8:12 AM IST

Police tortured me during investigation: MP Raghuramakrishnam Raju Gives a written complaint to judgePolice tortured me during investigation: MP Raghuramakrishnam Raju Gives a written complaint to judge
Video Icon

కాళ్ళ మీద గాయాలతో కోర్టులో ఎంపీ రఘురామకృష్ణం రాజు, పోలీసులు విచారణ సమయంలో కొట్టారంటూ జడ్జికి ఫిర్యాదు

సీఐడీ కార్యాలయం నుంచి కోర్టుకు వచ్చిన ఎంపీ రఘురామకృష్ణం రాజు కాళ్లకు గాయాలు కనిపించాయి. 

Andhra Pradesh May 15, 2021, 7:21 PM IST

Woman commits suicide after tortured by villagers over illicit affairWoman commits suicide after tortured by villagers over illicit affair

అఫైర్: మెడలో చెప్పుల దండ వేసి, మహిళకు గుండు కొట్టించి... నగ్నంగా ఊరేగించి...

త్రిపురలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. వివాహేతర సంబంధం పెట్టుకుందనే ఆరోపణపై ఓ మహిళను గ్రామస్తులు అత్యంత నీచంగా ప్రవర్తించి అవమానించారు. దాంతో మహిళ ఆత్మహత్య చేసుకుంది.

NATIONAL May 8, 2021, 5:31 PM IST

young Girl Tortured By Youth For name of Love in hyderabad akpyoung Girl Tortured By Youth For name of Love in hyderabad akp

ప్రేమ పేరిట వేధింపులు... అందరిముందే లైంగికదాడి చేస్తానంటూ... ఉన్మాది ఘాతుకం

ప్రేమిస్తున్నానంటూ వేధించడమే కాకుండా అందరి ముందే లైంగికదాడికి పాల్పడతానంటూ బెదిరించి కుటుంబం మొత్తంపై దాడికి పాల్పడటంతో భయపడిపోయిన యువతి పోలీసులను ఆశ్రయించింది. 

Telangana Apr 9, 2021, 1:27 PM IST

police arrest the men who tortured two kids in mahaboobabadpolice arrest the men who tortured two kids in mahaboobabad

చిన్నపిల్లలను కట్టేసి.. బలవంతంగా పేడ తినిపించి...

వాళ్లు మామిడి కాయలు దొంగతనం చేయడానికి వచ్చారంటూ వారిని కాపలాదారులు అడ్డుకున్నారు. అనంతరం వారిని పశువుల మాదిరిగా తాళ్లతో కట్టేసి చితకబాదారు. అనంతరం బలవంతంగా పేడ తినిపించారు.
 

Telangana Apr 2, 2021, 7:54 AM IST

Three people Tortured Youth Who misbehave with womanThree people Tortured Youth Who misbehave with woman

మహిళ తో అసభ్య ప్రవర్తన... ఫాస్ట్ పుడ్ సెంటర్ లో చిత్రహింసలు

కుషాయిగూడ పోలీసులు బాధితురాలి ఫిర్యాదు మేరకు లింగస్వామిని అదుపులోకి తీసుకొని విచారించారు. మరుసటి రోజు రమ్మని చెప్పి పంపేశారు.

Telangana Mar 1, 2021, 8:21 AM IST

Madhya Pradesh Woman, 45, Raped And Tortured. Girl, 13, Raped And Killed - bsbMadhya Pradesh Woman, 45, Raped And Tortured. Girl, 13, Raped And Killed - bsb

దారుణం : బిస్కెట్లు కొనుక్కోడానికి వెళ్తే.. అత్యాచారం చేసి, గొంతుకోసి...

మధ్యప్రదేశ్ లో మహిళల మీద రోజురోజుకూ హత్యాచారాలు, హింస పెరుగిపోతున్నాయి.  రెండు వేర్వేరు ఘటనల్లో ఓ మహిళ, ఓ బాలిక మీద అత్యాచారం, హత్య జరిగాయి. మొదటి కేసులో మధ్యప్రదేశ్ లోని సిద్ధి జిల్లాలో శనివారం అర్థరాత్రి ఒక మహిళపై ముగ్గురు పురుషులు సామూహిక అత్యాచారం చేశారు. ఆ తరువాత రాడ్లతో హింసించారు. ఇది 2012లో ఢిల్లీలో జరిగిన నిర్భయ కేసులాగే ఉంది.
 

NATIONAL Jan 12, 2021, 9:53 AM IST

Woman gang raped, brutally tortured an killed UP's SonbhadraWoman gang raped, brutally tortured an killed UP's Sonbhadra

మహిళపై గ్యాంగ్ రేప్: ప్రైవేట్ పార్ట్స్ లో దుస్తులు కుక్కారు, చంపేశారు

ఉత్తరప్రదేశ్ లోని సోన్ భద్ర జిల్లాలో దారుణమైన సంఘటన జరిగింది. మహిళపై గుర్తు తెలియని వ్యక్తులు సామూహిక అత్యాచారం చేశారు. చిత్రహింసలు పెట్టి మహిళను చంపేశారు.

NATIONAL Dec 10, 2020, 5:07 PM IST

Tamil Nadu Custodial Deaths: CBI Says Father-Son Beaten From 7:45 pm-3 am lnsTamil Nadu Custodial Deaths: CBI Says Father-Son Beaten From 7:45 pm-3 am lns

పోలీస్ స్టేషన్ లో తండ్రీ కొడుకుల లాకప్ డెత్: సీబీఐ దర్యాప్తులో సంచలన విషయాలు


రాష్ట్రంలోని సత్తాన్ కులం పోలీస్ స్టేషన్ పరిధిలో బెనిక్స్, జయరాజ్ లను పోలీసులు  ఈ ఏడాది జూన్ 19వ తేదీన (19.06.2020) అరెస్ట్ చేశారు. కరోనా లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించారనే నెపంతో వీరిని అరెస్ట్ చేశారు.

NATIONAL Oct 27, 2020, 1:43 PM IST