Top Trending
(Search results - 3)EntertainmentNov 22, 2020, 8:55 PM IST
కొంపముంచిన వెబ్‌సిరీస్.. బాయ్‌కాట్‌నెట్‌ఫ్లిక్స్ ఇండియా ట్రెండింగ్.. ట్రోలింగ్
నెట్‌ఫ్లిక్స్ ఇండియాలో `ఏ సూటబుల్ బాయ్` వెబ్ సిరీస్‌ని వచ్చింది. ఇందులో గుడిలోని ఇద్దరు ప్రేమిచుకులు లిప్ కిస్సులు పెట్టుకున్నారు. ఈ సీన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Tech NewsJun 9, 2020, 12:59 PM IST
ట్రెండ్ మారింది.. కరోనా కంటే ‘లాక్డౌన్ 4.0’పైనే సెర్చింగ్..
కరోనా మహమ్మారి గురించి ట్రెండ్స్ మారాయి. ఏప్రిల్ నెలలో కరోనా గురించి పూర్తి వివరాలను తెలుసుకునేందుకు ‘సెర్చింజన్’ గూగుల్‌లో బాగా వెతికిన నెటిజన్లకు మే నెలలో ఆసక్తి పడిపోయింది. ఎక్కువ మంది లాక్డౌన్ 4.0 గురించి వెతికారు. తర్వాత ఈద్ ముబారక్ పదం ట్రెండింగ్ లో నిలిచింది.
ENTERTAINMENTSep 2, 2019, 8:28 AM IST
సోషల్ మీడియాలో పవన్ మేనియా.. ఇండియాలో టాప్-1 ట్రెండింగ్!
పవన్ కళ్యాణ్ బర్త్ డే సెలబ్రేషన్స్ మొదలైపోయాయి. బయట కాదు ట్విట్టర్లో! ప్రస్తుతం ట్విట్టర్లో పవన్ కళ్యాణ్ టాప్-1 ట్రెండింగ్. పవర్ స్టార్ ఫ్యాన్స్ అంటే ఏమనుకున్నారు మరి.. ఏదైనా సాధించేస్తారు.