Tollywood Producer
(Search results - 42)Andhra PradeshOct 13, 2020, 4:25 PM IST
నిర్మాత అశ్వినీదత్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ, నవంబర్ 3కి వాయిదా
సినీ నిర్మాత అశ్వినీదత్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఏపీ హైకోర్టు మంగళవారం విచారించింది. గన్నవరం ఎయిర్‌పోర్టు విస్తరణకు భూములిచ్చిన అశ్వినీదత్.. తనకు నష్టపరిహారం చెల్లించాలని కోర్టును ఆశ్రయించారు.
EntertainmentAug 31, 2020, 9:21 AM IST
టాలీవుడ్లో విషాదం.. కరోనాతో నిర్మాత మృతి
ఎదురీత చిత్ర నిర్మాత బోగారి లక్ష్మీ నారాయణ ఆదివారం కరోనాతో పోరాడుతూ తుదిశ్వాస విడిచారు. కొద్ది రోజుల క్రితం కరోనా సోకటంతో ఆయన్ను కుటుంబ సభ్యులు సికింద్రాబాద్‌లోని యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించటంతో ఆయన ఆదివారం మృతి చెందినట్టుగా కుటుంబ సభ్యులు వెల్లడించారు.
EntertainmentJul 4, 2020, 10:47 AM IST
బిగ్ బ్రేకింగ్: కరోనాతో టాలీవుడ్ నిర్మాత మృతి
పోకూరి రామారావు, ఈతరం ఫిలింస్ అధినేత పోకూరి బాబూరావు సోదరుడు. ఇటీవలే ఆయన కరోనా పాజిటివ్ అని నిర్థారణ అయ్యింది. దీంతో ఆయన కాంటినెంటల్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించటంతో శుక్రవారం సాయంత్రం తుదిశ్వాస విడిచినట్టుగా ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.
TelanganaJul 1, 2020, 10:37 AM IST
పీవీపీకి హై కోర్టులో ఊరట: ముందస్తు బెయిల్ మంజూరు
పీవీపీ ని అరెస్ట్ చేయొద్దని కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. పోలీసులు ఆయన ను అరెస్ట్ చేయకుండా ఆయన కోర్టును ఆశ్రయించడంతో ... కోర్టు ఈ ముందస్తు బెయిల్ ను మంజూరు చేసింది.
EntertainmentJun 29, 2020, 8:59 AM IST
తెలుగు సినీ నిర్మాతపై కేసు.. దౌర్జన్యం చేశాడంటూ మహిళ ఫిర్యాదు
2018లో మినిస్టర్ క్వార్టర్స్ ఎదురుగా బిల్డింగ్‌ను నిర్మాత ప్రతాని రామకృష్ణగౌడ్‌కు తెలంగాణ ఫిలిం కల్చరల్ సెంటర్(టీఎఫ్‌సీసీ) ఏర్పాటు కోసం అద్దెకు తీసుకున్నాడు. నెలకు నాలుగున్నర లక్షల అద్దె చెల్లించేందుకు 40 లక్షల అడ్వాన్స్ ఇచ్చేందుకు అంగీకరించాడు.
EntertainmentJun 27, 2020, 6:48 PM IST
కరోనా తెచ్చిన మార్పు.. క్షమించమంటున్న బండ్ల గణేష్
`ఆన్లైన్లో ద్వేశాన్ని ఆపండి` అంటూ రతన్ టాటా చెప్పిన ఓ వార్తకు సంబంధించిన పేపర్ కటింగ్‌ను షేర్ చేసిన గణేష్.. `తెలిసి తెలియక నేనేమన్నా ఎవర్నన్నా బాధపెట్టిన తప్పు చేసిన పెద్ద మనసుతో క్షమించండి మీ బండ్ల గణేష్` అంటూ కామెంట్ చేశాడు.
Entertainment NewsMay 29, 2020, 4:32 PM IST
చిరంజీవి గారి ఇంట్లో పెట్టుకుంటే అభ్యంతరం లేదు.. బాలయ్యకు గౌరవం ఇవ్వాలి
టాలీవుడ్ లో మరోసారి ఆధిపత్య పోరు, గ్రూపు రాజకీయాలు బయట పడ్డాయి. కరోనా లాక్ డౌన్ కారణంగా చిత్ర పరిశ్రమ కార్యకలాపాలన్నీ రెండు నెలల క్రితమే మూతబడ్డ సంగతి తెలిసిందే.
EntertainmentApr 25, 2020, 8:45 AM IST
ఈ కొత్త రూల్ కు మన హీరోలు ఒప్పుకుంటారా?
లాక్ డౌన్ ఎత్తేసాక, పరిస్దితుల కానీ అనుకూలిస్తే వెంటనే షూటింగ్ లు మొదలు పెట్టాలా, అదే కనక జరిగితే ఎలాంటి ప్రాక్టికల్ ప్లాబ్లంస్ వస్తాయి అనేది తెలుగు నిర్మాతలు వీడియో కాన్ఫరెన్స్ లలో నిరంతరం చర్చిస్తున్నారు. ఎందుకంటే సగంలో ఆగిపోయిన పెద్ద సినిమాలు వెంటనే షూట్ స్టార్ట్ చేయకపోతే ఆర్దికంగా చాలా సమస్యలు ఎదుర్కొంటాయి. ఈ నేపధ్యంలో జూలై నాటికి షూటింగ్ లు మొదలైతే ...ఏం చేయాలి..కాకపోతే ఏం చేయాలనే ఓ కార్యాచరణకు వచ్చినట్లు సమాచారం. అందుకోసం కొన్ని నిబంధనలు సైతం రెడీ చేస్తున్నట్లు చెప్తున్నారు.
EntertainmentApr 11, 2020, 5:36 PM IST
వాట్సప్ లో నిర్మాత పుట్టినరోజు వేడుకలు.. లాక్ డౌన్ ఎఫెక్ట్...
టాలీవుడ్ నిర్మాత అభిషేక్ అగర్వాల్ బర్త్ డే సందర్భంగా సెలబ్రిటీలు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
NewsMar 10, 2020, 10:00 PM IST
కాశ్మీర్ లో షూటింగ్.. సినిమాలకు రాయతీలు ఇవ్వాలి.. కిషన్ రెడ్డికి కేతిరెడ్డి వినతి
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి ని ఢిల్లీలో తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి కలిశారు.
NewsMar 8, 2020, 8:43 PM IST
ప్రముఖ నిర్మాత వెంకటరాజు కన్నుమూత!
గీత చిత్ర ఇంటర్నేషనల్ బ్యానర్‌పై పదహారు చిత్రాలను నిర్మించిన ఆయనకి ఇండస్ట్రీలో మంచి పేరుంది.
NewsMar 7, 2020, 11:47 AM IST
నిర్మాత నట్టికుమార్ కి జైలు శిక్ష!
వివరాల్లోకి వెళితే.. 2009లో 'శంఖం' సినిమా ప్రదర్శించడానికి డిస్ట్రిబ్యూటర్ గా ఉన్న నట్టి కుమార్ విజయనగరంలోని రాజ్యలక్ష్మి థియేటర్ యజమాని రవికుమార్ తో ఒప్పందం కుదుర్చుకున్నారు.
NewsFeb 26, 2020, 6:28 PM IST
సీఎం జగన్ తో టాలీవుడ్ నిర్మాతల భేటీ.. హుద్ హుద్ టైంలో రూ.15 కోట్లతో..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ని టాలీవుడ్ నిర్మాతలు కొందరు కలిశారు. ఇప్పటికే కొందరు సినీ ప్రముఖులు వైసిపి పార్టీలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మరికొందరు పరోక్షంగా వైసీపీకి మద్దతు తెలిపారు.
NewsJan 12, 2020, 1:19 PM IST
కోట్లు వదిలేసి పిచ్చోడిలా పవన్.. చిరంజీవిపై విరుచుకుపడ్డ అశ్వినీ దత్!
అమరావతి రాజధాని వివాదం నెమ్మదిగా తెలుగు చిత్ర పరిశ్రమలో కూడా కుంపటి రగిలిస్తోంది. ఇప్పటికే అమరావతి నుంచి రాజధానిని తరలించడంపై సినీ ప్రముఖులంతా స్పందించాలనే డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో టాలీవుడ్ సీనియర్ ప్రోడ్యూసర్ అశ్విని దత్ అమరావతి రాజధాని గురించి చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి.
NewsJan 7, 2020, 3:07 PM IST
బండ్ల గణేష్ నెక్స్ట్ టార్గెట్ అదేనా.. పబ్లిక్ గా కామెంట్స్!
టాలీవుడ్ లో చిన్న రోల్స్ చేసుకునే స్థాయి నుంచి బండ్ల గణేష్ కెరీర్ ప్రారంభించాడు. ఆంజనేయులు చిత్రంతో నిర్మాతగా మారిన బండ్ల గణేష్.. గబ్బర్ సింగ్, బాద్షా, టెంపర్ చిత్రాలతో బ్లాక్ బస్టర్ నిర్మాతగా మారిపోయాడు.