Tollywood News  

(Search results - 257)
 • Hamsa nandini

  ENTERTAINMENT4, Jun 2019, 8:27 PM IST

  చూపులతో చంపేస్తోన్న అందాల హంసానందిని!

  సెక్సీ లుక్స్ తో యువతని ఆకర్షించే హంసానందిని చిత్రపరిశ్రమలోకి హీరోయిన్ గా పరిచయమైంది. హీరోయిన్ గా పెద్దగా అవకాశాలు రాకపోవడంతో సపోర్టింగ్ రోల్స్ చేస్తూ ఐటెం సాంగ్స్ తో పాపులర్ అయింది. 

 • Allu Sirish

  ENTERTAINMENT11, May 2019, 1:02 PM IST

  అల్లు శిరీష్ 'ఎబిసిడి' ప్రీరిలీజ్ ఈవెంట్.. చీఫ్ గెస్ట్ ఎవరో తెలుసా!

  మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన అల్లు శిరీష్ నటుడిగా మంచి గుర్తింపు సొంతం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. అల్లు శిరీష్ నటించిన చిత్రాల్లో శ్రీరస్తు శుభమస్తు మాత్రమే పరవాలేదనిపించింది. ప్రస్తుతం అల్లు శిరీష్ నటిస్తున్న చిత్రం ఎబిసిడి.

 • tollywood

  ENTERTAINMENT5, May 2019, 10:13 AM IST

  భయపెట్టే 'నాగకన్య'.. మే10న గ్రాండ్ రిలీజ్

  గతంలో జాతీయ నటుడు కమల్ హాసన్ తమిళంలో నటించిన నియా చిత్రం ఘన విజయం సాధించింది. దానికి సీక్వెల్ గా ఇప్పుడు నియా-2 పేరుతో తమిళంలోనూ, తెలుగులో నాగకన్య పేరుతో ఓ చిత్రాన్ని రూపొందించారు.

 • tollywood

  ENTERTAINMENT2, Apr 2019, 3:36 PM IST

  RRR వీడియో: తారక్ - చరణ్ స్కూటీ రైడ్

  టాలీవుడ్ లో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న చిత్రాల్లో RRR ఒకటి. దర్శకదీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ మల్టీస్టారర్ బారి బడ్జెట్ తో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అసలు విషయానికి వస్తే మెగా నందమూరి అభిమానులను హ్యాపీ చేసే ఒక వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ వరల్డ్ లో ట్రెండ్ అవుతోంది. 

 • sai pallavi

  ENTERTAINMENT31, Mar 2019, 5:17 PM IST

  సాయి పల్లవి కుట్టి.. ఎంత బావుందో (ఫొటోస్)

  మలయాళం కుట్టి ట్రెడిషనల్ గెటప్ లో చాలా రోజుల తరువాత దర్శనమిచ్చింది. దీంతో ఆ పిక్స్ చూసి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. 

 • majili

  ENTERTAINMENT26, Mar 2019, 7:38 PM IST

  మజిలీ కోసం స్టార్ హీరో!

  ప్రీ రిలీజ్ ఈవెంట్ తో సినిమాకు సగం క్రేజ్ తేవడం కామన్ గా వస్తోంది. అందరూ స్పెషల్ గెస్ట్ లను పిలిచి సినిమాపై హైప్ బాగానే క్రియేట్ చేస్తున్నారు. సినిమా రిజల్ట్ తరువాత సంగతి. ముందు సినిమాకు ప్రమోషన్స్ బజ్ ఏ రేంజ్ లో చేశామన్నదే ముఖ్యం. 

 • R NARAYANA MURTY

  ENTERTAINMENT21, Mar 2019, 8:29 PM IST

  లక్మిస్ ఎన్టీఆర్ సెన్సార్.. ఎర్రన్న ఆగ్రహం!

  టాలీవుడ్ లో ఒక సిద్ధాంతాన్ని నమ్మి సినిమాలు తీసే వ్యక్తి ఆర్.నారాయణమూర్తి. విప్లవ స్వభావంతో ఎన్నో సినిమాలు చేసి ఎర్రన్న అని జనల చేత ముద్దుగా పిలిపించుకునే ఆయన పలు సందర్భాల్లో సమస్యలపై కుడా తన గళాన్ని విప్పుతారు. రీసెంట్ గా లక్ష్మిస్ ఎన్టీఆర్ సినిమాపై సెన్సార్ బోర్డు ప్రవర్తించిన తీరుపై మూర్తిగారు స్పందించారు. 

 • nani

  ENTERTAINMENT17, Mar 2019, 9:59 AM IST

  న్యాచురల్ మల్టీస్టారర్.. హిట్టొచ్చేనా?

  న్యాచురల్ స్టార్ నాని నెక్స్ట్ సినిమాతో ఎలాగైనా ఒక హిట్టు కొట్టాలని కసి మీద ఉన్నాడు. అందుకే తెరపై కూడా కసిగా అనిపించే కథలను ఎంచుకుంటున్నాడు. దేవదాస్ సినిమాతో నాగార్జునతో మల్టీస్టారర్ సినిమా చేసిన సంగతి తెలిసిందే. కానీ ఆ సినిమా అంతగా ఆడలేదు. ఇక నాని ఇప్పుడు మరో హీరోతో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు.  

 • dhamini

  ENTERTAINMENT9, Mar 2019, 2:59 PM IST

  ప్రభాస్ సాహో బ్యూటీ.. డిఫరెంట్ అందాలు

  సాహో సినిమాలో శ్రద్దా కపూర్ తో పాటు దామిని చోప్రా అనే మరో బ్యూటీ కూడా నటిస్తోంది. ఒకరు యాక్షన్ తో ఆకట్టుకుంటే మరొకరు సినిమాలో గ్లామర్ తో రచ్చ చేయనున్నారు. మోడల్ గా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న దామిని ఎప్పుడు కూడా డిఫరెంట్ గా కనిపించేందుకు ట్రై చేస్తుంటుంది. ప్రస్తుతం ఆమె ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. అందులో టాప్ ఫొటోస్ ఇవే.. 

 • allu arjun

  ENTERTAINMENT4, Mar 2019, 4:16 PM IST

  బన్నీ అంటే పిచ్చి: బాలీవుడ్‌ సింగర్‌

  టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అంటే తెలియని నార్త్ సెలబ్రెటీలు ఉండరు. బన్నీ స్టామినా ఏంటో దాదాపు ఇండియన్ సెలబ్రెటీలందరికి తెలుసు. ఇండియన్ మోస్ట్ స్టైలిష్ స్పీడ్ డ్యాన్సర్ల హీరోల లిస్ట్ లో మనోడు కూడా ఉన్నాడు. ఇకపోతే ఇప్పటికే చాలా మంది స్టార్ హీరోలు టెక్నీషియన్స్ బన్నీ అంటే చాలా ఇష్టమని చెప్పారు. 

 • KALYAN RAM

  ENTERTAINMENT18, Feb 2019, 4:27 PM IST

  118 తారక్ తో చేయాలనుకున్నా: కళ్యాణ్ రామ్

  టాలీవుడ్ బ్రదర్స్ కళ్యాణ్ రామ్ - జూనియర్ ఎన్టీఆర్ కలయికలో ఒక సినిమా వస్తే బావుంటుందని నందమూరి అభిమానులు ఎంతగా కోరుకుంటున్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఆ కళ ఎప్పుడు నెరవేరుతుందో గాని గెస్ట్ రోల్స్ లాంటివి అయితే కుదురుతాయని అప్పట్లో నందమూరి బ్రదర్స్ మాట్లాడుకున్నట్లు టాక్ గట్టిగా వచ్చింది. 

 • mahanayakudu

  ENTERTAINMENT17, Feb 2019, 4:25 PM IST

  మహానాయకుడు.. ఏముందని వస్తారు?

  తెలుగు చిత్ర పరిశ్రమలో నందమూరి తారకరామారావు గారి ప్రస్థానం ఎలాంటితో అందరికి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆయన బయోపిక్ తో బాలకృష్ణ గ్యాంగ్ గట్టిగానే హడావుడి చేసే ప్రయత్నం చేస్తోంది. మొదటి భాగం కథానాయకుడు బెడిసికొట్టడంతో మహానాయకుడు సినిమాను జనాల్లోకి ఎలా తీసుకెళ్లాలో అర్ధం కావడం లేదు. 

 • tollywood

  ENTERTAINMENT17, Feb 2019, 2:06 PM IST

  శాటిలైట్ హక్కుల్లో ఎక్కువ ధర పలికిన తెలుగు సినిమాలు

  రిలీజ్ కాకముందే సినిమాలు క్రియేట్ చేసే హైప్ మాములుగా ఉండదు. మెయిన్ గా సినిమా ఫ్రీ రిలీజ్ బిజినెస్ ఏ రేంజ్ లో ఉంటుందో అని అందరిలో ఒక ఆసక్తి ఉంటుంది. ఇక శాటిలైట్ - డిజిటల్ రూపంలో పోటీ పడి కొన్ని పెద్ద సినిమాలు నిర్మాతలకు ముందే లాభాల్ని అందిస్తుంటాయి. ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాల్లో అత్యధిక శైటిలైట్ రేట్ పలికిన సినిమాలు ఇవే..   

 • raviteja

  ENTERTAINMENT14, Feb 2019, 9:12 PM IST

  మాస్ రాజా ఓల్డ్ & యంగ్ ట్విస్ట్.. డిస్కో రాజా మొదలైనట్లే?

  డిస్కో రాజా సినిమాపై మాస్ మహా రాజా గట్టి నమ్మకమే పెట్టుకున్నాడు. ఆ పాత్ర కోసం స్పెషల్ గా ఫిట్ నెస్ లో మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. రూమర్స్ ప్రకారం సినిమాలో రవితేజ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపిస్తాడట. ఒకటి పండు ముసలి వ్యక్తిగా అలాగే మరో స్క్రీన్ ప్లే లో యంగ్ రాజా గా అలరిస్తాడని సమాచారం. 

 • priya prakash

  ENTERTAINMENT13, Feb 2019, 8:18 PM IST

  ప్రియా వారియర్ సినిమా.. చప్పుడు లేదేంటి?

   

  ఒకే ఒక్క సింగిల్ సీన్ తో దేశాన్ని మొత్తం ఒక ఊపు ఊపేసిన ప్రియా ప్రకాష్ వారియర్ ఏ రేంజ్ లో రచ్చ చేసిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఓరు ఆధార్ లవ్ సినిమాకు లోని ఆ సన్నివేశం సినిమాకు అప్పట్లో మంచి బజ్ క్రియేట్ చేసింది గాని ఇప్పుడు ఆ సినిమా గురించి పెద్దగా ఎవరు పట్టించుకోవడం లేదు.