Tollywood Heroine  

(Search results - 63)
 • Entertainment4, Jul 2020, 10:33 AM

  ఇంట్రస్టింగ్‌ ఫ్యాక్ట్స్‌ ‌: సమంత గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

  ప్రస్తుతం టాలీవుడ్‌ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్‌గా వెలిగొందుతున్న బ్యూటీ సమంత. పెళ్లి తరువాత కూడా హీరోయిన్‌గా కొనసాగుతున్న ఈ బ్యూటీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి దశాబ్దం కాలం అవుతోంది. అయితే ఇప్పటికీ సమంత గురించి అభిమానులకు తెలియని ఇంట్రస్టింగ్ విషయాలు చాలా ఉన్నాయి.

 • <p>Charmy kaur </p>

  Entertainment News1, Jun 2020, 8:38 PM

  ఛార్మి హాట్ ఫోటోస్.. మీరెప్పుడూ చూడని సెక్సీ ఫోజులు

  టాలీవుడ్ హీరోయిన్ ఛార్మి గత కొంతకాలంగా వెండితెరకు దూరంగా ఉంటోంది. కానీ ఆమె సినిమాని మాత్రం విడిచిపెట్టలేదు. గ్లామరస్ హీరోయిన్ గా ఛార్మి ఓ వెలుగు వెలిగింది. 

 • <p>Tollywood Bold Heroine</p>

  Entertainment News31, May 2020, 2:13 PM

  బాయ్ ఫ్రెండ్ కోసమే బోల్డ్ హీరోయిన్ మేనేజర్ ని గెంటేసిందా ?

  నార్త్ కు చెందిన ఓ గ్లామరస్ హీరోయిన్ టాలీవుడ్ లోకి రెండేళ్ల క్రితం ఎంట్రీ ఇచ్చింది. ఆమె నటించిన తొలి చిత్రమే సూపర్ హిట్ గా నిలిచింది.

 • Entertainment29, May 2020, 2:06 PM

  వైరల్: షర్ట్ బటన్స్‌ తీసేసి ఎద అందాలు చూపిస్తూ.. రకుల్‌!

  తాజాగా రకుల్ ప్రీత్ సింగ్‌కు సంబంధించిన హాట్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రకుల్ అందాల ఆరబోస్తూ ఉన్న ఆ ఫోటో మీద సోషల్ మీడియాలో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.

 • <p>Pragya jaiswal</p>

  Entertainment News22, May 2020, 12:38 PM

  ఈమె అందాలు చూస్తే టాప్ హీరోయిన్ అనాల్సిందే

  ప్రగ్యా జైస్వాల్ టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. కంచె చిత్రంలో హోమ్లీ లుక్ లో ఆకట్టుకుంది. ఆ చిత్రం విజయం సాధించకపోవడంతో ప్రగ్యా ఆశించిన అవకాశాలు దక్కలేదు. అందం పరంగా ప్రగ్యాకు టాప్ హీరోయిన్. ఈ అందానికి కాస్త అదృష్టం కూడా తోడై ఉంటె స్టార్ హీరోయిన్ల జాబితాలో ఉండేది. 

 • Entertainment News10, Apr 2020, 10:13 AM

  ఈ అందాల భామలు టాటూలు ఎక్కడెక్కడ వేయించుకున్నారో తెలుసా!

  ఈ జనరేషన్‌ హీరోయిన్లు తమదైన స్టైల్‌ స్టేట్‌మెంట్‌తో ఆకట్టుకునేందుకు తమ వంతుగా కష్టపడుతున్నారు. అందుకే శరీరం  మీద ఎదో ఒక చోట తమ వ్యక్తిత్వం తెలిసేలా టాటూలను వేయించుకుంటున్నారు. ఇందులో కొంత మంది ముద్దుగుమ్మలు తమకు నచ్చినవారి పేర్లను పచ్చబొట్టుగా వేయించుకుంటే మరికొందరు మాత్రం తమ క్యారెక్టర్‌ను రివీల్ చేసే స్టేట్‌మెంట్స్‌ను పచ్చబొట్టుగా వెయించుకుంటున్నారు. అలా చెరిగిపోని పచ్చబొట్టుతో అందాలను మరింతగా పెంచుకుంటున్న ముద్దుగుమ్మలు చాలా మందే ఉన్నారు.

 • Tamannaah

  Entertainment News6, Apr 2020, 11:54 AM

  తమన్నా నుంచి అనుష్క వరకు.. వీళ్ళ ఓవర్ యాక్షన్ భరించడం కష్టం

  హీరోల తర్వాత ప్రేక్షకులు ఫోకస్ పెట్టేది హీరోయిన్ నటనపైనే. అలాంటి హీరోయిన్ల పాత్రలు వెండితెరపై బాగా పండాలి. లేకుంటే తేడా కొడుతుంది. కింద పేర్కొన్న కొన్ని చిత్రాల్లో హీరోయిన్ల నటన ఓవర్ యాక్షన్ అనిపించక మానదు. 

 • brahmaji

  News31, Mar 2020, 2:30 PM

  వాళ్ళు ముంబయి నుంచి వస్తారు.. హీరోయిన్స్ పై బ్రహ్మాజీ హాట్ కామెంట్స్

  తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తెలుగు హీరోయిన్లు ప్రస్తుతం చాలా తక్కువ. టాలీవుడ్ లో ఉన్న హీరోయిన్లు అంతా నార్త్ నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారే.

 • హాట్ నెస్ హద్దులు దాటుతున్న కంచె బ్యూటీ

  News23, Mar 2020, 11:46 AM

  జనతా కర్ఫ్యూ.. ప్రజల స్పందనతో కన్నీరు పెట్టుకున్న హీరోయిన్‌!

  టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్‌ ప్రజల స్పందనతో భావోద్వేగానికి లోనయ్యారు. దేశమంత ఒక్కతాటి మీదకు వచ్చిన సంఘీభావం తెలపటంతో ఆమె ఉద్వేగానికి లోనయ్యారు. తన కిటికీ నుంచి చూస్తూ చప్పట్లు కొడుతున్న ప్రగ్యా వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ గా మారింది.

 • Anupama Parameswaran

  News19, Mar 2020, 8:16 PM

  అనుపమ దూరమవుతోందా.. కారణం ఏంటి?

  అనుపమ పరమేశ్వరన్ మలయాళంలో ప్రేమమ్ చిత్రంతో గుర్తింపు సొంతం చేసుకుంది. ఆ తర్వాత అనుపమ పరమేశ్వరన్ టాలీవుడ్ లోకి కూడా అడుగుపెట్టింది.

 • Shraddha Das

  News9, Mar 2020, 5:42 PM

  శ్రద్దా దాస్ బోల్డ్ షో.. ఘాటు అందాలతో రెచ్చిపోతోంది

  శ్రద్దా దాస్ హాట్ బ్యూటీగా గుర్తింపు సొంతం చేసుకుంది. కానీ హీరోయిన్ గా శ్రద్దా దాస్ కు వచ్చిన అవకాశాలు అంతంత మాత్రమే. స్పెషల్ రోల్స్, ప్రత్యేక గీతాల్లో మాత్రమే శ్రద్దాకు అవకాశాలు దక్కుతున్నాయి. 

 • Catherine Tresa

  News6, Mar 2020, 6:58 PM

  చీరకట్టులో లేడి ఎమ్మెల్యే.. స్టన్నింగ్ ఫోటోస్ వైరల్

  సరైనోడు చిత్రం తర్వాత ఎమ్మెల్యే అనేది కేథరిన్ మారుపేరుగా మారిపోయింది. ఇద్దరమ్మాయిలతో, రుద్రమ దేవి, సరైనోడు లాంటి చిత్రాలతో కేథరిన్ టాలీవుడ్ లో మంచి గుర్తింపు దక్కించుకుంది. 
   

 • suma

  News25, Feb 2020, 3:20 PM

  అమ్మాయి ముఖం చూడను, అవే చూస్తా.. సుమకి షాకిచ్చిన రాఘవేంద్రరావు!

  ప్రస్తుతం ఆయన సినిమాలకు దూరమైనా అప్పుడప్పుడు హాట్ కామెంట్స్ తో వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా మరోసారి బోల్డ్ కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచారు. 

 • Sonal Chauhan

  News21, Feb 2020, 4:37 PM

  బాలయ్య హీరోయిన్ హాట్ షో.. క్లీవేజ్ అందాలతో రచ్చ!

  హీరోయిన్ సోనాల్ చౌహన్ హాట్ బ్యూటీగా గుర్తింపు సొంతం చేసుకుంది. రెయిన్ బో చిత్రంతో టాలీవుడ్ కు పరిచయమైంది ఈ భామ. అందాల చందాలతో ఆకట్టుకుంటున్నప్పటికీ సరైన హిట్ పడకపోవడంతో సెకండ్ హీరోయిన్ రోల్స్ చేస్తోంది. గత ఏడాది  సోనాల్ చౌహన్ బాలయ్య సరసన రూలర్ మూవీలో నటించింది. 

 • stars

  News15, Feb 2020, 10:04 AM

  డిజాస్టర్స్ తో ఎంట్రీ ఇచ్చి.. టాలీవుడ్ ని ఏలేస్తోన్న భామలు!

  చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టే హీరోయిన్లు తమ తొలి చిత్రపై చాలా ఆశలు పెట్టుకుంటారు. తొలి చిత్రం విజయం సాధిస్తే మరిన్ని అవకాశాలు వస్తాయని భావిస్తారు. అలా డిజాస్టర్ చిత్రాలతో హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన నటీమణులు చాలా మందే ఉన్నారు.