Search results - 40 Results
 • vijay devarakonda

  ENTERTAINMENT22, Mar 2019, 10:41 AM IST

  హాస్పిటల్ లో విజయ్ దేవరకొండ!

  హ్యాపినింగ్ హీరో విజయ్ దేవరకొండ నిన్న హాస్పటిల్ లో ఎడ్మిట్ అయ్యారని  తెలుస్తోంది. 

 • tollywood

  ENTERTAINMENT17, Mar 2019, 12:08 PM IST

  పసివయసులో బాక్స్ ఆఫీస్ హీరోలు

  కష్టపడి వారికంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న హీరోలు చిన్నప్పటి ఫోటోలను చుస్తే ఎవ్వరైనా షాక్ అవ్వాల్సిందే. జీవితం ఎప్పుడు ఎలాంటి మలుపు తిరుగుతుందో తెలియదు. ఒకప్పుడు ఏమి తెలియని పసివాళ్లు ఇప్పుడు మాత్రం 100 కోట్లకు పైగా మార్కెట్ తో బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తున్నారు. అలాగే మన హీరోలపై నిర్మాతలు నమ్మి పెట్టె మినిమమ్ బడ్జెట్ పై ఓ లుక్కేద్దామా.. 

 • tollywood

  ENTERTAINMENT15, Mar 2019, 4:01 PM IST

  డిజాస్టర్ హీరోలు: ఇప్పుడు ఏం చేస్తున్నారంటే?

  ఒక్క హిట్టు దొరికితే చాలు అనే యువ హీరోలు ప్రస్తుతం చాలా మంది ఉన్నారు. గత కొంత కాలంగా వరుస డిజాస్టర్స్ ను ఎదుర్కొంటున్న హీరోలు ప్రస్తుతం ఏంచేస్తున్నారో ఓ లుక్కేద్దాం పదండి. 

 • tollywood

  ENTERTAINMENT13, Mar 2019, 11:42 AM IST

  ఇళ్లా.. ఇంద్ర భవనాలా..?

  మన స్టార్ హీరోల రెమ్యునరేషన్ ఒక్కో సినిమాకు కోట్లలో ఉంటుంది. సినిమాల్లోనే కాకుండా వ్యాపారాలు, యాడ్స్ అంటూ మన తారలు బాగానే సంపాదిస్తున్నారు.

 • heroines

  ENTERTAINMENT12, Mar 2019, 12:04 PM IST

  ఒక్క ఛాన్స్.. వారి ఫేట్ మార్చలేదే..!

  సినిమా ఇండస్ట్రీలో ఒక్క ఛాన్స్ దొరికితే చాలని చూస్తుంటారు చాలా మంది నటీనటులు. కొందరు అవకాశాలు దక్కించుకొని తమ టాలెంట్ నిరూపించుకొని ఇండస్ట్రీలో దూసుకుపోతుంటే.. మరికొందరు మాత్రం వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేక ఇబ్బంది పడుతున్నారు. 

 • tollywood

  ENTERTAINMENT11, Mar 2019, 3:53 PM IST

  టాలీవుడ్ స్టార్ హీరోల విద్యార్హతలు

  మన స్టార్ హీరోల్లో కొంతమంది సరస్వతి పుత్రులే.. ఇక కొంత మంది నటనను వారసత్వంగా తీసుకొని యాక్టింగ్ స్కూల్స్ లోనే డిగ్రీలు అందుకున్నారు. పలువురి స్టార్ హీరోల విద్యార్హతలపై ఓ లుక్కేద్దాం.. 

 • heroines

  ENTERTAINMENT11, Mar 2019, 11:56 AM IST

  ఏజ్ బార్ అయినా.. క్రేజ్ మారలేదు!

  సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల లైఫ్ స్పాన్ చాలా తక్కువనే చెప్పాలి. కానీ ఈ మధ్యకాలంలో చాలా మంది హీరోయిన్లు ఇండస్ట్రీ డికేడ్ పూర్తి చేసుకొని ఆశ్చర్యపరుస్తున్నారు. 

 • tollywood

  ENTERTAINMENT10, Mar 2019, 11:58 AM IST

  అక్కడి భామలు ఇక్కడ రాజ్యమేలుతున్నారు..!

  మన స్టార్ హీరోయిన్లు పుట్టిన ప్రదేశాలు ఏంటో తెలుసా..?

 • tollywood

  ENTERTAINMENT8, Mar 2019, 12:36 PM IST

  మన అందాల భామల ఎత్తెంతో తెలుసా..?

  మన అందాల భామల ఎత్తెంతో తెలుసా

 • south heroines

  ENTERTAINMENT28, Feb 2019, 4:36 PM IST

  30+ హీరోయిన్స్.. ఇప్పట్లో పెళ్లి చేసుకోరట?

  హీరోలో అనుకుంటే హీరోయిన్స్ కూడా వయసు 30 దాటినా పెళ్లిళ్ల గురించి అస్సలు ఆలోచించడం లేదు. 30+ ఉన్న భామలను చుస్తే వయసు 16 అన్నట్లుగానే ఉన్నారు. దీంతో ఇంత అందంగా ఉంటే ఆంటీలని ఎలా అంటాం? అని అభిమానులు కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం సౌత్ సినీ వరల్డ్ లో ఎక్కువ ఏజ్ కలిగిన భామలు వీరే.. 

 • tollywood

  ENTERTAINMENT19, Feb 2019, 11:06 AM IST

  ''సొంత'' పప్పులో కాలేసిన హీరోలు!

  సొంత ప్రొడక్షన్ లో సొంతంగా హిట్ కొట్టాలని ప్లాన్ చేసిన మన టాలీవుడ్ హీరోలు.. హిట్టు కొట్టలేక ప్రొడ్యూసర్ గా ఎఫెక్ట్ చూపించలేక నష్టాల పాలవుతున్నారు. 

 • tollywood

  ENTERTAINMENT15, Feb 2019, 5:15 PM IST

  మన టాలీవుడ్ హీరోల హైట్ లిస్ట్

  మాస్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకోవాలంటే నటనతో పాటు మంచి హైట్ అండ్ ఫిట్ నెస్ తో ఉంటేనే కథానాయకులకు అభిమానులు ఫాస్ట్ గా ఎట్రాక్ట్ అవుతారు. కొంత మంది స్టార్ హీరోలు ఎత్తు ఎంతో ఇప్పుడు తెలుసుకుందాం. 

 • anushka

  ENTERTAINMENT12, Feb 2019, 3:36 PM IST

  అనుష్కతో ఉన్న ఆ వ్యక్తి ఎవరంటే..?

  శరీర బరువు పెరిగి బొద్దుగా ఉన్న అనుష్క కాస్త ఇప్పుడు ఎంతో నాజుకూగా తయారైంది. సమయం తీసుకున్నప్పటికీ ఫైనల్ గా అమ్మడు అనుకున్నది సాధించింది. నిన్న ఆమె లుక్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. 

 • samantha

  ENTERTAINMENT12, Feb 2019, 3:09 PM IST

  అక్కినేని సమంత వాడే లగ్జరీ కార్లు ఇవే..!

  అక్కినేని సమంత వాడే లగ్జరీ కార్లు ఇవే..!

 • tollywood

  ENTERTAINMENT11, Feb 2019, 12:02 PM IST

  తిన్నింటి వాసాలు లెక్కపెడుతోన్న హీరోయిన్లు!

  తిన్నింటి వాసాలు లెక్కపెడుతోన్న హీరోయిన్లు!