Tollywood Director  

(Search results - 76)
 • tollywood director irugu giridhar passed awaytollywood director irugu giridhar passed away

  EntertainmentAug 2, 2021, 12:37 PM IST

  విషాదంః ప్రముఖ దర్శక నటుడు ఇరుగు గిరిధర్‌ కన్నుమూత

  టాలీవుడ్‌లో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ దర్శకుడు, నటుడు ఇరుగు గిరిధర్‌ కన్నుమూశారు. అనారోగ్యంతో ఆయన ఆదివారం తుదిశ్వాస విడిచారు.

 • ram gopal varma shocking tweet on new tpcc president revanth reddy arjram gopal varma shocking tweet on new tpcc president revanth reddy arj

  EntertainmentJun 26, 2021, 9:10 PM IST

  రేవంత్‌రెడ్డిని లయన్ తో పోల్చుతూ టీపీసీసీ అధ్యక్షుడి ఎంపికపై వర్మ షాకింగ్‌ ట్వీట్‌

   తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డిని కాంగ్రెస్‌ అధీష్టానం నిర్ణయించింది. శనివారం సాయంత్రం అధికారికంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ తనదైన స్టయిల్‌లో ఓ సెటైరికల్‌ ట్వీట్‌ వదిలాడు.

 • Tollywood Director N Sai Balaji prasad died jspTollywood Director N Sai Balaji prasad died jsp

  EntertainmentApr 26, 2021, 1:44 PM IST

  కరోనాతో తెలుగు దర్శకుడు మృతి!

   కోవిడ్-19తో హైదరాబాద్ గచ్చిబౌలి లోని టిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారు ఝామున మరణించారు. ఆయన వయసు 57 సంవత్సరాలు.

 • divyavani strong reply to tollywood director ramgopal varma akpdivyavani strong reply to tollywood director ramgopal varma akp

  Andhra PradeshApr 21, 2021, 4:21 PM IST

  లోకేష్ వైరస్...ఎన్టీఆర్ వ్యాక్సిన్ వ్యాఖ్యలు.. రాంగోపాల్ వర్మపై దివ్యవాణి ఘాటు రిప్లై

  టిడిపిని లోకేష్ వైరస్ నుండి కాపాడే వ్యాక్సిన్ టాలీవుడ్ హీరో ఎన్టీఆర్ అన్న రాంగోపాల్ వర్మ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు దివ్యవాణి. 

 • rajamouli trivikram sukumar koratala boyapati and puri getting more than star heroes  remunarations arjrajamouli trivikram sukumar koratala boyapati and puri getting more than star heroes  remunarations arj

  EntertainmentApr 11, 2021, 2:30 PM IST

  రాజమౌళి, త్రివిక్రమ్‌, సుకుమార్‌, కొరటాల, బోయపాటి, పూరీ.. స్టార్‌ హీరోలని మించిన రెమ్యూనరేషన్స్

  చిత్ర పరిశ్రమలో హీరోల రెమ్యూనరేషన్స్ కోట్లల్లో ఉంటుంది. కానీ రాజమౌళి, త్రివిక్రమ్‌, సుకుమార్‌, బోయపాటి, పూరీజగన్నాథ్‌, అనిల్‌రావిపూడి వంటి స్టార్‌ డైరెక్టర్‌ రెమ్యూనరేషన్స స్టార్‌ హీరోల పారితోషికం కంటే ఎక్కువే కావడం విశేషం. 

 • it seems prabhas ignoring tollywood directors which disappoints them ksrit seems prabhas ignoring tollywood directors which disappoints them ksr

  EntertainmentApr 4, 2021, 10:52 AM IST

  టాలీవుడ్ దర్శకుల ఆశలపై నీళ్లు చల్లుతున్న ప్రభాస్..!

   ప్రభాస్ చేస్తున్న నాలుగు చిత్రాలలో ఇద్దరు దర్శకులు ఇతర పరిశ్రమలకు చెందినవారు కావడం గమనార్హం. అలాగే ప్రభాస్ తరువాత చిత్రాలు కూడా ఇతర పరిశ్రమల దర్శకులతోనే ఉండే అవకాశం కలదని వార్తలు వస్తున్నాయి. 
   

 • tollywood directors that are top in positions here is the list ksrtollywood directors that are top in positions here is the list ksr

  EntertainmentJan 22, 2021, 9:21 AM IST

  రేసులో రాజమౌళి టాప్... ఆ తరువాత స్థానాల్లో ఉన్న టాప్ డైరెక్టర్స్ ఎవరంటే?

  గత ఐదేళ్లుగా టాలీవుడ్ దేశంలోనే భారీ చిత్రాలను తెరకెక్కించే పరిశ్రమగా ఎదిగింది. యువ దర్శకుల రాకతో అద్భుతమైన కంటెంట్ అండ్ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ చిత్రాలు వస్తున్నాయి. ఒకప్పుడు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే అందరూ కోలీవుడ్ వైపు చూసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది, దేశంలోనే నంబర్ వన్ చిత్ర పరిశ్రమగా టాలీవుడ్ గుర్తింపు తెచ్చుకుంది. ఈ విషయాన్ని బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ స్వయంగా చెప్పారు. టాలీవుడ్ పరిశ్రమకు ఇంత ఖ్యాతి తెచ్చిన క్రెడిట్ దర్శకులకే దక్కుతుంది. మరి ప్రస్తుత టాలీవుడ్ దర్శకులలో ఎవరు ఏ స్థాయిలో ఉన్నారో ఒకసారి పరిశీలిద్దాం...

 • Tollywood Director Referring His heroine For Others jspTollywood Director Referring His heroine For Others jsp

  EntertainmentNov 28, 2020, 5:37 PM IST

  హీరోయిన్ తో రిలేషన్.. స్టార్ డైరక్టర్ రికమెండేషన్

  గత కొంతకాలంగా ఓ స్టార్ హీరోయిన్ తో పనిచేస్తున్నారు. ఆమెతో ఉన్న అనుబంధంతో ఆఫర్స్ కోసం అందరికీ రికమెండ్ చేస్తున్నారట. ఆమెకు రికమండేషన్ లేకపోయినా ఆఫర్స్ వస్తాయి కానీ...ఆయన చెప్తే వచ్చే రెమ్యునేషన్ వేరు అంటున్నారు. తన సినిమాల్లోనే కాకుండా వేరే వారి సినిమాల్లోనూ ఆమెను రికమెండ్ చేయటం మిగతా వాళ్లకు ఇబ్బందిగా మారిందిట.  కానీ ఆయనతో ఉన్న అవసరాలతో ఆమెను చెప్పిన రెమ్యునేషన్ ఇచ్చి తీసుకుంటున్నారట.

 • Young tollywood Director s Live-In With Heroine jspYoung tollywood Director s Live-In With Heroine jsp

  EntertainmentNov 1, 2020, 12:19 PM IST

  యంగ్ డైరక్టర్ తో హీరోయిన్ సహజీవనం, వేషం మాత్రం ఇవ్వటం లేదు

  తాజా సమాచారం మేరకు యువ దర్శకుడు ఇప్పుడిప్పుడే తెలుగు లో  నిల దొక్కుకుంటున్న హీరోయిన్ తో రిలేషన్ షిప్ లో ఉంటున్నారని సమాచారం. ముంబై నుంచి వచ్చిన ఆ ముద్దుగుమ్మ కు  ఇదేమి పెద్ద విషయంగా అనిపించడం లేదట.

 • puri jagannath says about the bucket list in his  purimusingspuri jagannath says about the bucket list in his  purimusings

  EntertainmentSep 16, 2020, 8:54 PM IST

  పూరీ మ్యూజింగ్స్ః బకెట్‌ లిస్ట్.. అవన్నీ ఒంటరిగా చేయాలట!

  పూరీ జగన్నాథ్‌ బుధవారం `బకెట్‌ లిస్ట్` పేరుతో మరో ఆలోచనని పంచుకున్నారు. ప్రపంచం చాలా ఉందని. అడ్వెంచర్‌ చేయమని చెబుతున్నారు. ఒంటరిగా తిరిగాలని కండీషన్‌ పెట్టారు.

 • Netizen Counter To Harish Shankar TweetNetizen Counter To Harish Shankar Tweet

  EntertainmentJul 14, 2020, 4:47 PM IST

  వైరల్‌: `గబ్బర్‌సింగ్‌`కు డైరెక్టర్‌కు నెటిజెన్‌ పంచ్‌

  మలక్‌పేట దగ్గరలో ఓ  70 ఏళ్ల వ్యక్తి శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది పడుతున్నాడని, వెంటనే అక్కడికి అంబులెన్స్ పంపి సాయం  చేయాలని హరీష్ తన ట్విటర్‌ ద్వారా హాస్పిటల్‌ సిబ్బందిని కోరాడు.

 • Tollywood director prabhakar writes letter kcr Corona VirusTollywood director prabhakar writes letter kcr Corona Virus

  EntertainmentJun 3, 2020, 10:52 AM IST

  నా మీదే ప్రయోగించుకుంటా.. కరోనాకు మందు కనిపెట్టానంటున్న తెలుగు దర్శకుడు

  టాలీవుడ్‌ దర్శకుడు ముఖ్యమంత్రికి ఓ లేఖను రాశాడు. తన చదువు, ఇతర అర్మతలను పరిగణలోకి తీసుకోకుండా తాను తయారు చేసిన కరోనా వ్యాక్సిన్‌కు అనుమతులు ఇవ్వాలని ఆయన కోరాడు. తాను కనిపెట్టిన సహజ సిద్ధమైన ఔషదంలో గొంతులోనే కరోనా వైరస్ నశిస్తుందని తెలిపాడు.

 • Birthday Wishes To Raghavendra RaoBirthday Wishes To Raghavendra Rao

  EntertainmentMay 23, 2020, 5:28 PM IST

  రొమాంటిక్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ ది సెంచురీ.. దర్శకేంద్రుడికి టాలీవుడ్‌ విషెస్‌

  తెలుగు సినిమాను కమర్షియల్ బాట పట్టించిన దిగ్దర్శకుల్లో రాఘవేంద్ర రావు ఒకడు. అప్పటి వరకు రొటీన్‌ ఫార్ములాతో వెలుతున్న సినిమాకు గ్లామర్‌ టచ్‌ ఇచ్చిన దర్శకేంద్రుడు తెలుగు సినిమాకు ఎన్నో అపురూప విజయాలను అంధించాడు. కమర్షియల్ సినిమాలు, ఫ్యామిలీ డ్రామాలు, లవ్ స్టోరీలు, యాక్షన్ సినిమాలు, భక్తి రస చిత్రాలు ఇలా వెండితెర మీద ఆయన చేయని ప్రయోగం లేదు. ముఖ్యంగా హీరోయిన్లను గ్లామరస్‌గా చూపించటంలో దర్శకేంద్రుడి స్టైలే వేరు. శనివారం దర్శకేంద్రుడి పుట్టిన రోజు సందర్భంగా టాలీవుడ్‌ తరుపున ఆయనకు శుభాకాంక్షలు వెళ్లువెత్తాయి.

 • Tollywood directors turn Consultants for AhaTollywood directors turn Consultants for Aha

  EntertainmentMay 16, 2020, 10:45 AM IST

  `ఆహా` కోసం 'మహర్షి' డైరక్టర్, సీన్ మార్చేస్తాడా!

   అల్లు అరవింద్ ...తమ ఆహా కోసం ముంబైకు చెందిన టీమ్ ని హైర్ చేసుకుని కొత్త తరహా ప్లాట్ లు, ఇంట్రస్టింగ్ కాన్సెప్టులు రెడీ చేయించారు. అయినా కలిసి రాలేదు. హిందీలో ఆల్ట్ బాలాజీ, ఉల్లు లాంటి సంస్థలు ఏడాదికి నాలుగైదు వెబ్ సిరీస్ ల‌ను నిర్మిస్తూ దూసుకుపోతున్నారు. తెలుగులో అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో, నెట్‌ఫ్లిక్స్‌, హాట్‌స్టార్‌, జీ5, ఆహా… ఇలా పలు ఓటీటీ వేదికలు పోటీ పడుతున్నాయి. 

 • Two tollywood directors attends Dil Raju weddingTwo tollywood directors attends Dil Raju wedding

  Entertainment NewsMay 11, 2020, 3:50 PM IST

  దిల్ రాజు పెళ్ళికి ఆ ఇద్దరూ హాజరు.. నిజమా ?

  ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు పెళ్లి గురించే చర్చ జరుగుతోంది. ఆదివారం రోజు రాత్రి 11 గంటలకు దిల్ రాజు ద్వితీయ వివాహం చేసుకున్నారు.