Tollywood Anchor  

(Search results - 30)
 • <p style="text-align: justify;">తన ఫేస్‌ బుక్‌ పేజ్‌లో ఓ వీడియోను పోస్ట్ చేసిన ప్రదీప్‌, నిజం తేలే వరకు ఇలాంటి వార్తలు రాయవద్దని మీడియాను చేతులు జోడించి వేడుకున్నాడు. ఈ కేసులోకి తన పేరును లాగిన వారిపై న్యాయపోరాటం చేస్తానని చెప్పాడు.</p>

  Entertainment31, Aug 2020, 1:20 PM

  యాంకర్‌ ప్రదీప్‌ నన్ను రేప్‌ చేయలేదు: 139 మంది రేప్‌ కేసు బాదితురాలు

  గతంలో ప్రదీప్‌ తనను రేప్‌ చేశాడంటూ కేసు పెట్టిన యువతి తాజాగా ప్రెస్‌ మీట్‌ పెట్టి మరీ ప్రదీప్‌కు ఈకేసుకు ఎలాంటి సంబంధం లేదని చెప్పింది. డారల్‌ భాయ్ అనే వ్యక్తి తనను తీవ్రంగా హింసించి, కొట్టి కావాలనే కొంత మంది ప్రముఖుల పేర్లు కేసులో పెట్టించాడని చెప్పింది.

 • undefined

  Entertainment14, Jul 2020, 9:22 AM

  సంచలన నిర్ణయం తీసుకున్న టాప్‌ యాంకర్స్‌ సుమ, అనసూయ!

  కరోనా మహమ్మారి రోజు రోజు విజృంభిస్తోంది. ముఖ్యంగా ఎంటర్‌టైన్మెంట్ ఇండస్ట్రీ కరోనా కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటొంది. దీంతో సినీ, టెలివిజన్‌ రంగాల్లో పనిచేస్తున్న వారిలో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే ఈ రంగాల్లో భారీ స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. దీంతో మరోసారి షూటింగ్‌లు ఆపేసే దిశగా ఆలోచన చేస్తున్నారు దర్శక  నిర్మాతలు.

 • undefined

  Entertainment14, Jun 2020, 1:11 PM

  మరో దారి వెతకండి.. ఆన్‌లైన్‌పై అనసూయ ఫైర్‌!

  పిల్లలకు ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహించటంపై కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. గంటల తరబడి పిల్లలు సెల్‌ ఫోన్‌ ల్యాప్ టాప్‌ స్క్రీన్‌ లు చూస్తూ ఉంటే వారి కళ్లు పాడవుతాయన్న ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్‌ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు.

 • undefined

  Entertainment27, May 2020, 10:15 AM

  యాంకర్‌ శ్యామల లవ్‌ స్టోరి.. నా భర్త మీద అనుమానం కలుగుతుంది!

  తెలుగు ప్రేక్షకులు ఫిలిం స్టార్స్‌తో సమానంగా బుల్లితెర స్టార్స్‌ను కూడా ఆదరిస్తుంటారు. టాప్ సీరియల్స్ నటీనటులతో పాటు, పలువురు యాంకర్స్‌కు కూడా సినీ తారల స్థాయిలో ఫ్యాన్‌ ఫాలోయింగ్ ఉంటుంది. అలాంటి స్టార్‌ యాంకర్స్‌ టాలీవుడ్‌ లో చాలా మందే ఉన్నారు.

 • <p>Anasuya bharadwaj</p>

  Entertainment News24, May 2020, 9:39 AM

  తన ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ ఎవరో చెప్పిన అనసూయ

  ప్రముఖ టాలీవుడ్ యాంకర్ అనసూయ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. యాంకర్ గా చలాకీగా ఉంటూనే అందాల చందాలతో సైతం  ఆకర్షిస్తోంది.

 • undefined

  Telangana5, May 2020, 3:56 PM

  యాంకర్‌ శ్రీముఖిపై కేసు నమోదు

  శ్రీముఖి వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్న ఓ ప్రముఖ చానల్‌ రియాలిటీ షోలో బ్రాహ్మణులను కించపరుస్తూ వ్యాఖ్యలు చేసినందుకు గాను శర్మ అనే వ్యక్తి శ్రీముఖితో పాటు సదరు చానల్ నిర్వహకులపై బంజారా హిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో కంప్లయింట్ ఇచ్చారు.

 • undefined

  Entertainment News5, May 2020, 10:39 AM

  ఫేక్‌ న్యూస్‌ వివాదం.. అనసూయ ట్వీట్‌పై ఫ్యాన్స్‌ ఫైర్‌

  యాంకర్‌ అనసూయ చేసిన ఓ ట్వీట్ హాట్ టాపిక్‌గా మారింది. సోమవారం రాత్రి `మనవరకు వస్తే కానీ బుద్ది రాదన్న మాట.. మ్‌మ్‌..` అంటూ ట్వీట్ చేసింది అనసూయ. అయితే అనసూయ విజయ్‌ మొదలు పెట్టి  ఫేక్ న్యూస్‌ వార్‌ను ఉద్దేశించే ఈ ట్వీట్ చేసిందని భావిస్తున్నారు.

 • undefined

  Entertainment News21, Apr 2020, 4:21 PM

  నేనేమన్నా సమంతనా.. పెళ్లి గురించి మెగా డాటర్‌ హింట్‌!

  తాజా ఇంటర్వ్యూలో నిహారిక మాట్లాడుతూ కొద్ది సమయం మాత్రమే ఉంది. ఇక వచ్చి ప్రతీ మంచి అవకాశాన్ని వినియోగించుకుంటు సినిమాలు చేస్తా అని చెప్పింది. అంటే త్వరలోనే ఈ భామ నటనకు గుడ్‌ బై చెప్పబోతుందా..? పెళ్లి చేసుకొని పర్సనల్‌ లైఫ్‌లో సెటిల్‌ అయ్యే ఆలోచనలో ఉందా అన్న అనుమానాలు వ్యక్తం మవుతున్నాయి.

 • undefined

  Entertainment News21, Apr 2020, 1:40 PM

  యాంకర్ రవికి స్వీట్ వార్నింగ్ ఇచ్చిన అనసూయ!

  యూట్యూబ్‌ వీడియోలు చేస్తూ అభిమానులను ఎంటర్‌టైన్‌ చేస్తున్నాడు యాంకర్‌ రవి. ఈ సందర్బంగా రవి ఓ ప్రాంక్ వీడియో చేశాడు. అందులో భాగంగా మరో స్టార్‌ యాంకర్‌ అనసూయకు ఫోన్‌ చేసిన తాను హెల్త్ డిపార్ట్‌మెంట్‌ నుంచి మాట్లాడుతున్నట్టుగా ఆటపట్టించాడు.

 • Anchor Sreemukhi

  Entertainment News13, Apr 2020, 1:58 PM

  తాను ప్రెగ్నెంట్ అంటూ కామెంట్స్.. శ్రీముఖికి సుమ క్లాస్ పీకిందా?

  యాంకర్ శ్రీముఖి క్రేజ్ రోజు రోజుకు పెరుగుతోంది. బిగ్ బాస్ తర్వాత శ్రీముఖి మరింత పాపులర్ అయింది. ప్రస్తుతం శ్రీముఖి పలు టివి కార్యక్రమాలతో బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. యాంకర్ శ్రీముఖి ఎనేర్జిని మ్యాచ్ చేయడం కష్టం.
 • Rashmi Gautam

  News17, Mar 2020, 5:42 PM

  ఇలియానా ఎక్స్ పోజింగ్ చేస్తే ఓకే.. రష్మీపై దారుణంగా బూతు వ్యాఖ్యలు

  రష్మీ గౌతమ్ టాలీవుడ్ లో ప్రముఖ యాంకర్. జబర్దస్త్ షో ద్వారా రష్మీ గౌతమ్ గుర్తింపు సొంతం చేసుకుంది. నటిగా కూడా పలు చిత్రాల్లో రష్మీ నటించింది.

 • Anchor Sreemukhi

  News13, Mar 2020, 7:44 PM

  శ్రీముఖి హాట్ క్లీవేజ్ షో.. చూపు తిప్పుకోలేని సోయగం

  టాలీవుడ్ లో శ్రీముఖి పాపులర్ యాంకర్. బుల్లితెర షోలతో శ్రీముఖి బిజీగా గడుపుతోంది. గత ఏడాది నవంబర్ లో ముగిసిన బిగ్ బాస్ సీజన్ 3లో శ్రీముఖి రన్నరప్ గా నిలిచిన సంగతి తెలిసిందే. 

 • Anasuya Bharadwaj

  News27, Feb 2020, 5:28 PM

  చీరకట్టులో అనసూయ వయ్యారాలు.. నడుము అందంతో సెగలు రేపుతోంది

  టాలీవుడ్ లో అనసూయ తిరుగులేని యాంకర్. గ్లామర్, చలాకీతనంతో టాప్ యాంకర్ గా దూసుకుపోతోంది. అదే సమయంలో నటిగా కూడా రాణిస్తోంది. 

 • koumudi nemeni

  News18, Feb 2020, 12:56 PM

  మెల్లగా కుర్రాళ్లను మెల్ట్ చేస్తోన్న తెలుగు పిల్ల (కౌముది)

  తెలుగు కుర్రాళ్లను మెల్ట్ చేయాలంటే హాట్ గా కనిపించాల్సిన అవసరం లేదు. క్యూట్ గా నవ్వుతూ కనిపిస్తే చాలు గ్లామర్ ప్రజెంటేషన్ లేకపోయినా ఫిదా అవుతారు. అదే తరహాలో ఒక కొత్త నటి కౌముది నేమనికి కూడా ఎట్రాక్ట్ అవుతున్నారు. 

 • Anchor Rashmi

  News13, Feb 2020, 4:02 PM

  వాలంటైన్స్ డేకి అలాంటి గిఫ్ట్స్ వద్దు.. లవర్స్ కి యాంకర్ రష్మీ రిక్వస్ట్!

  టాలీవుడ్ హాట్ యాంకర్ రష్మీకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఏదో విధంగా రష్మీ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. టాలీవుడ్ గ్లామరస్ యాంకర్ గా రష్మీ బుల్లితెరపై దూసుకుపోతోంది. శుక్రవారం రోజు ప్రపంచ వ్యాప్తంగా ప్రేమికుల దినోత్సవం జరగబోతోంది.