Tolllywood  

(Search results - 10)
 • ntrs brother in law wants to make tollywood debutntrs brother in law wants to make tollywood debut

  EntertainmentAug 18, 2020, 8:33 PM IST

  ఎన్టీఆర్ బావమరిదికి సినిమాపై మనసైనదట..!

  సినిమాలలో వారసత్వం అనేది చాలా కామన్. ఫ్యాన్స్ సైతం తమ అభిమాన హీరో కొడుకు హీరో కావాలని, తండ్రి వారసత్వం నిలబెట్టాలని కోరుకుంటారు. ప్రస్తుతం హీరో కొడుకులే కాకుండా పరిశ్రమతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరు హీరో కావాలని కోరుకుంటున్నారు.  ఐతే ఎన్టీఆర్ బావమరిది హీరో కానున్నాడనే వార్త ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. 

 • Nandamuri Kalyan Ram Tughlaqs 2 crore worth set damagedNandamuri Kalyan Ram Tughlaqs 2 crore worth set damaged

  EntertainmentJul 23, 2020, 8:04 AM IST

  కరోనా దెబ్బ: కళ్యాణ్ రామ్ కు రెండు కోట్లు నష్టం


  కరోనా దెబ్బతో మార్చి నెల నుంచే సినిమా హాల్స్ మూసేసారు. షూటింగ్ లు ఆగిపోయాయి. దీని వలన ఇండస్ట్రీకి చాలా పెద్ద దెబ్బ తగిలింది. ఎప్పుడు సినిమా హాల్లు ఓపెన్ చేస్తారా అంటే.. ఇప్పట్లో చెప్పలేని పరిస్థితి. ఒకవేళ థియేటర్స్ ఓపెన్ చేసినా... జనం వస్తారా రారా అనేది పెద్ద ప్రశ్న. ఇప్పుడు టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్ అందరూ దీని గురించే ఆలోచిస్తున్నారు. ఈ నేపధ్యంలో చాలా మంది షూటింగ్ లు వాయిదా వేసుకుంటున్నారు. 
   

 • Star director Trivikram to grace Bheeshma eventStar director Trivikram to grace Bheeshma event

  NewsFeb 16, 2020, 9:55 AM IST

  త్రివిక్రమ్ చీఫ్ గెస్ట్...కారణం తెలిసిందే

  నితిన్, రష్మిక జంటగా వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందిన యూత్ ఫుల్ రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ “భీష్మ “.  ఈ చిత్రం విడుదల తేదీ దగ్గర పడటంతో ప్రమోషన్స్ జోరు పెంచారు. 

 • uyyalavada family protest news viraluyyalavada family protest news viral

  ENTERTAINMENTJun 30, 2019, 3:23 PM IST

  మెగాస్టార్ ఇంటిముందు ఉయ్యాలవాడ వారి ఆందోళన (వీడియో )

  మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్ సైరా షూటింగ్ ఇటీవల ముగిసిన సంగతి తెలిసిందే. అయితే సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకొంటుండగా ఉయ్యాలవాడ వంశ కుటుంబ సభ్యులు మెగాస్టార్ ఇంటిముందు ఆందోళనకు దిగారు. 

   

 • Mahesh babu will  adopt Army officer's body languageMahesh babu will  adopt Army officer's body language

  ENTERTAINMENTJun 4, 2019, 9:30 AM IST

  'సరిలేరు నీకెవ్వరు': మహేష్ కు ఆ వీడియో లు చూపిస్తారట

  కొన్ని వృత్తులను, ఉద్యోగాలను తెరపై చూపించాలంటే ప్రత్యేకమైన కసరత్తు దర్శకుడు, హీరో చెయ్యాల్సి ఉంటుంది. లేకపోతే ఫెరఫెక్షన్ దెబ్బతిని సక్సెస్ మాట ఎలా ఉన్నా విమర్శలు తప్పవు. ఇది గమనించిన ఈ జనరేషన్ దర్శకుడు సాధ్యమైనంత రీసెర్చ్ చేస్తూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పుడు 'సరిలేరు నీకెవ్వరు'కోసం కూడా దర్శకుడు అనీల్ రావిపూడి అలాంటి ప్రయత్నమే చేస్తున్నాడంటున్నారు. 
   

 • alia bhatt learing telugu for rrralia bhatt learing telugu for rrr

  ENTERTAINMENTApr 7, 2019, 10:10 AM IST

  RRR కోసం తెలుగు పాఠాలు

  దర్శకదీరుడు రాజమౌళి వల్ల బాలీవుడ్ సెలెబ్రెటీలు తెలుగు నేర్చుకునే సీన్స్ కనిపిస్తున్నాయి. RRR కోసం ఇప్పుడు హాట్ బ్యూటీ అలియా భట్ తెలుగు నేర్చుకుంటోంది. 

 • top movies box office collection in first weektop movies box office collection in first week

  ENTERTAINMENTMar 23, 2019, 3:46 PM IST

  ఫస్ట్ వీక్ లోనే భారీ వసూళ్లతో షాకిచ్చిన సినిమాలు

  ఈ రోజుల్లో సినిమాల రిజల్ట్ ఏమిటో మొదటి వారంలోనే తెలిసిపోతుంది. ఎన్ని విమర్శలు వచ్చినా సినిమాకు మొదటి 7 రోజుల్లో కలెక్షన్స్ ఎంత వచ్చాయి అనేదే పాయింట్. అదే అసలైన హిట్... ఫస్ట్ వీక్ లో అత్యధిక వసూళ్లు అందుకున్న టాప్ మూవీస్ పై ఓ లుక్కేద్దామా..  

 • Divyansha KaushikDivyansha Kaushik

  ENTERTAINMENTMar 20, 2019, 9:27 PM IST

  మజిలీ బ్యూటీ దివ్యాన్ష హాట్ షాట్స్

  దివ్యాన్ష కౌశిక్ లేటెస్ట్ ఫొటోస్ 

 • tollywood stars about surgical strike 2tollywood stars about surgical strike 2

  ENTERTAINMENTFeb 26, 2019, 5:25 PM IST

  శవాలు కూడా దొరకవ్...పాక్ పై మన స్టార్స్ ఫైరింగ్ డైలాగ్స్

   

  వెండితెరపై డైలాగులతో హీట్ పెంచే నటీనటులు ఇండియన్ ఆర్మీ పై ప్రస్తుతం పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. అలాగే డైలాగ్స్ తో ఫైరింగ్ చేస్తూ సోషల్ మీడియాలో పాక్ కు గట్టి వార్నింగ్ కూడా ఇస్తున్నారు.  
   

 • Srinu Vytla and his old writers working TogetherSrinu Vytla and his old writers working Together

  ENTERTAINMENTJan 15, 2019, 10:53 AM IST

  శ్రీను వైట్ల తీసుకున్నది వర్కవుట్ అయ్యే నిర్ణయమేనా?

  ఒకప్పుడు వరస హిట్స్..కామెడీ అంటే శ్రీను వైట్ల అనే పేరు...ఆయన సినిమాకు మినిమం గ్యారెంటీ ప్రేక్షకులు, బిజినెస్. ఇదంతా గతం. గత కొంత కాలంగా శ్రీను వైట్ల సిట్యువేషన్ ఆ సీన్ కు  రివర్స్ లో నడుస్తోంది.