Search results - 1695 Results
 • tollywood

  ENTERTAINMENT23, Feb 2019, 12:50 PM IST

  ఆస్పత్రిలో హీరోయిన్ .. డబ్బుల్లేక అభిమానులకు వినతి

  శాండిల్ వుడ్ లో ఒకప్పటి స్టార్ నటి విజయలక్ష్మి ఆరోగ్యం ప్రస్తుతం సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. బెంగుళూర్ ఆసుపత్రిలో చిక్కిట్స్ పొందుతున్న ఆమెకు కనీస ఆర్థిక సహాయాన్ని అందించాలని ఆమె సోదరి అభిమానులను వేడుకోవడం అందరిని షాక్ కి గురి చేస్తోంది. కొన్నేళ్ల క్రితం సౌత్ సినిమాలతో బిజీగా ఉన్న ఆమె ఇప్పుడు సీరియల్స్ తో కెరీర్ ను నెట్టుకొస్తున్నారు. 

   

 • mahanayakudu

  ENTERTAINMENT23, Feb 2019, 12:08 PM IST

  మహానాయకుడు కలెక్షన్స్: ఆర్జీవీ ఆఫీసర్ కంటే దారుణం?

  అందరూ ఊహించిన‌ట్లుగానే ‘ఎన్టీఆర్ ...మ‌హానాయ‌కుడు’ సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర దారుణమైన ఓపినింగ్స్ తో మొదలైంది. గతంలో  బాల‌య్య నటించిన ఏ సినిమా కూడా ఇంత తక్కువ ఓపినింగ్స్ రాలేదు.  అంతెందుకు ఈ చిత్రం తొలి భాగం క‌థానాయ‌కుడులో సగం కూడా రాకుండా   దారుణంగా దిగ‌జారిపోయాయి క‌లెక్ష‌న్లు. 

 • tollywood

  ENTERTAINMENT23, Feb 2019, 11:40 AM IST

  100కు పైగా చిత్రాల్లో నటించిన టాప్ తెలుగు హీరోలు

  తెలుగు చిత్ర పరిశ్రమలో 100కు పైగా చిత్రాల్లో నటించిన నటీనటులు ఎంతో మంది వున్నారు. కెరీర్ లో గ్యాప్ లేకుండా సినిమాలతో జీవితాన్ని గడిపిన ఎంతో మంది ప్రముఖుల్లో టాప్ స్టార్స్ వీళ్లే.. 

 • kodi ramakrishna

  ENTERTAINMENT23, Feb 2019, 10:53 AM IST

  నాన్న కథలు రెడీ చేశారు.. నేనే తీస్తాను: కోడి రామ కృష్ణ కూతురు

   

  'చనిపోయేటప్పుడు కూడా యాక్షన్ అని చెబుతూ చనిపోవాలి' అని కోడి రామకృష్ణ మనసులో ఒక లైన్ బలంగా పాతుకుపోయింది. అలాగే సినిమాకు డబ్బులు పెట్టె నిర్మాతకు నష్టం రాకూడదని ఆయన మనసులో బలంగా ఉండేది. అందుకే ఒక సినిమా ఫెయిల్ అయినా మరో సినిమాతో నిర్మాతకు మంచి హిట్ ఇచ్చేవారు. 

 • ka paul

  ENTERTAINMENT23, Feb 2019, 10:21 AM IST

  కెఎ.పాల్ బయోపిక్.. టైటిల్ రెడీ!

  ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో బయోపిక్ లతో ప్రచారాలు బాగానే సాగుతున్నాయి. అయితే జనాలు వాటిని పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కెఏ.పాల్ కి సంబందించిన మరో సంచలన వార్త ఇంటర్నెట్ ని షేక్ చేస్తోంది. ఒకప్పుడు ప్రపంచ దేశాల్లో బిజీ బిజీగా తిరిగిన పాల్ పై ఎప్పుడూ ఏ రేంజ్ లో ట్రోలింగ్ నడుస్తుందో అందరికి తెలిసిందే. 

 • అమ్మోరు సినిమాకుఫస్ట్ డైరెక్టర్ కోడి రామ కృష్ణ కాదు. ఆ సినిమా తెరకెక్కడానికి నిర్మాత మల్లెమాల శ్యామ్ ప్రసాద్ రెడ్డి చాలా కష్టపడ్డారు. అసలు ఆ స్టోరీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

  ENTERTAINMENT22, Feb 2019, 8:35 PM IST

  అమ్మోరు రీషూట్ స్టోరీ: కోడి రామకృష్ణను కాదని..

  అమ్మోరు సినిమాకుఫస్ట్ డైరెక్టర్ కోడి రామ కృష్ణ కాదు. ఆ సినిమా తెరకెక్కడానికి నిర్మాత మల్లెమాల శ్యామ్ ప్రసాద్ రెడ్డి చాలా కష్టపడ్డారు. అసలు ఆ స్టోరీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.  

 • jr ntr

  ENTERTAINMENT22, Feb 2019, 7:30 PM IST

  తారక్ డ్యూటీ ఎక్కేసాడు

   బాహుబలి తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్  సినిమాపై అందరి దృష్టి ఉంది.  తాజాగా ఈ సినిమా షూటింగ్ రెండవ షెడ్యూల్  ప్రారంభమైంది. అందులో  భాగంగా రామ్ చరణ్ కు సంబందించిన యాక్షన్ సీన్స్ షూటింగ్ జరుగుతున్నాయి. దీంతో కొద్ది రోజులు పాటు మరో హీరోగా చేస్తున్న జూనియర్ ఎన్టీఆర్ కు దర్శకుడు రాజమౌళి బ్రేక్ ఇచ్చారు. దీంతో ఎన్టీఆర్ దుబాయికి ఓ చిన్న ట్రిప్ ప్లాన్ చేసారు.

 • krish

  ENTERTAINMENT22, Feb 2019, 6:46 PM IST

  ఎన్టీఆర్ ఫినిష్.. మరి నెక్స్ట్ ఏంటి క్రిష్?

  ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన క్షణాలు వచ్చేసాయి. ఈ రోజు మహానాయకుడు చిత్రం రిలీజైంది. హిట్ లేదా ఫ్లాఫ్ ఇవన్నీ ప్రక్కన పెడితే..దర్శకుడు క్రిష్ నెక్ట్స్ ఏ సినిమా చెయ్యబోతున్నారు...హీరో బాలయ్య కొత్త ప్రాజెక్టు ఎప్పుడు స్టార్టవుతుందనేది ఈ రోజు నుంచి మీడియాలో నలిగే అంశం.

 • kodi ramakrishna

  ENTERTAINMENT22, Feb 2019, 6:04 PM IST

  చనిపోయిన హీరోతో కూడా సినిమా తీశారు

  హీరో చనిపోయినా కూడా సినిమాను పూర్తి చేసిన ఘనత ఇండియాలో కోడి రామ కృష్ణ గారికే చెందుతుంది. గ్రాఫిక్స్ టీమ్ ను సెట్ చేసుకొని మళ్ళి తెరపై హీరోను ప్రతిష్టించాడు. ఆ దెబ్బతో ఇండియన్ సినిమా ప్రముఖులు అందరూ షాక్ అయ్యారు. 

 • kodi ramakrishna

  ENTERTAINMENT22, Feb 2019, 5:15 PM IST

  అంజి దెబ్బ.. అరుంధతితో ఆ నిర్మాతను బ్రతికించాడు!

  టాలీవుడ్ లో అరుంధతి సినిమా ఎలాంటి బాక్స్ ఆఫీస్ హిట్ ను అందుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అయితే ఆ సినిమాను నిర్మించిన మెల్లెమాల శ్యామ్ ప్రసాద్ రెడ్డి అంతకుముందు అంజి సినిమాతో కోలుకోలేని దెబ్బ తిన్నారు. కోడి రామ కృష్ణ దర్శకత్వం వహించిన అంజి సినిమా నిర్మాతను దారుణంగా ముంచేసింది. 28కోట్లతో నిర్మించిన ఆ సినిమా కనీసం పెట్టుబడిని కూడా వెనక్కి తేలేదు. 

 • kodi rama krishn

  ENTERTAINMENT22, Feb 2019, 4:48 PM IST

  కోడి రామకృష్ణ.. పర్ఫెక్ట్ ఆల్ రౌండర్

  100కు పైగా చిత్రాలు 10 ఇండస్ట్రీ హిట్స్.. 10 బ్లాక్ బస్టర్స్.. ఎన్నో సూపర్ హిట్స్.. కోడి రామ కృష్ణ అంటే తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక ఐకాన్.. దాదాపు అన్ని జానర్స్ ని టచ్ చేసిన ఆల్ రౌండర్ 

 • rgv

  ENTERTAINMENT22, Feb 2019, 3:25 PM IST

  ఎన్టీఆర్ బయోపిక్(3).. ఇక వర్మే చూపించాలి!

  ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ అయినా మిగిలిన ఆ కథను ఎంతవరకు కరెక్ట్ గా చూపిస్తాడు అనేది అందరిలో ఆసక్తిని రేపుతోంది. వర్మ తెరకెక్కిస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలో లక్ష్మి పార్వతి ఎంట్రీ నుంచి కథ మొదలవుతుంది అని వర్మ ముందే క్లారిటీ ఇచ్చాడు. అయితే మహానాయకుడు సినిమాలో బసవతారకం మరణంతో కథ ఎండ్ అవుతుంది. 

 • kodi rama krishna

  ENTERTAINMENT22, Feb 2019, 3:20 PM IST

  ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ కన్నుమూత!

  ప్రముఖ టాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ కోడి రామకృష్ణ అనారోగ్యంతో మృతి చెందారు. గత కొంతాకలంగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధ పడుతున్న ఆయన చికిత్స పొందుతూ మరణించారు. 

 • puri jagannath

  ENTERTAINMENT22, Feb 2019, 2:36 PM IST

  మహానాయకుడు.. ఎక్కెక్కి ఏడ్చిన పూరి!

  ఎన్టీఆర్ బయోపిక్ సెకండ్ పార్ట్ మహానాయకుడు నేడు వరల్డ్ వైడ్ గా రిలీజైన సంగతి తెలిసిందే. అయితే ఒకరోజు ముందే సినిమా స్పెషల్ ప్రీమియర్ షోను పలువురు సినీ ప్రముఖులు వీక్షించారు. అందులో పూరి జగన్నాథ్ కూడా ఉన్నారు. ఛార్మితో కలిసి సినిమాను చుసిన పూరి జగన్నాథ్ అనంతరం సినిమాపై తన అభిప్రాయాన్ని తెలిపారు. 

 • mahanayakudu

  ENTERTAINMENT21, Feb 2019, 11:16 PM IST

  మహానాయకుడు ప్రీమియర్ షో టాక్.. ఇలా ఎండ్ అయ్యింది!

  మహానాయకుడు మొత్తానికి రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే సినిమా ప్రీమియర్ షోను కొద్దీ సేపటి క్రితమే ప్రదర్శించారు. సినిమాలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది బాలకృష్ణ గురించి. తన గాంబీర్యమైన నటనతో తెరపై ఎన్టీఆర్ ను చూపించారు. అయితే అందరూ అనుకున్నట్టుగానే ఎన్టీఆర్ జీవితంలో మెయిన్ పాయింట్స్ టచ్ చేయలేదు.