Asianet News TeluguAsianet News Telugu
9 results for "

Tokens

"
kolkata knight riders wicket keeper dinesh karthik famous last ball six becomes indias first sport NFT here is the interesting storykolkata knight riders wicket keeper dinesh karthik famous last ball six becomes indias first sport NFT here is the interesting story

దినేశ్ కొట్టిన సిక్సర్ ఇప్పుడు ఎన్ఎఫ్టీ రూపంలో.. ఈ రికార్డు సాధించబోయే తొలి భారత ఆటగాడు కార్తీకే..

Non Funjible Token: భారత్, బంగ్లాదేశ్ మధ్య 2018లో జరిగిన నిదాహస్ ట్రోఫీ అందరికీ గుర్తుండే ఉంటుంది.  ముఖ్యంగా ఆ మ్యాచ్ లో ఆఖర్లో వచ్చిన  వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ విరోచిత ఇన్నింగ్స్ మన కండ్ల ముందు కదలాడుతూనే ఉంటుంది. చివరి బంతికి సిక్స్ కొట్టి భారత్ ను గెలిపించిన కార్తీక్ ఇప్పుడు అరుదైన ఘనతను సాధించబోతున్నాడు. 

Cricket Oct 12, 2021, 11:42 AM IST

ttd issues srivari sarvadarshan tokens for tamil devotees flocked heavilyttd issues srivari sarvadarshan tokens for tamil devotees flocked heavily

తిరుమల: శ్రీవారి సర్వదర్శనానికి ఎగబడుతున్న తమిళులు.. టీటీడీ యాక్షన్ ఇది

సుదీర్ఘ విరామం తర్వాత తిరుమలలో శ్రీవారి సర్వ దర్శనానికి టీటీడీ అనుమతించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు గత బుధవారం నుంచి టోకెన్లు జారీ చేసింది. కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో ప్రభుత్వ అనుమతితో తిరుపతి శ్రీనివాసంలో సర్వ దర్శనం టోకెన్లు జారీ చేస్తున్నారు.

Andhra Pradesh Sep 19, 2021, 4:21 PM IST

ttd issues srivari sarva darshan tokens devotees flocked heavilyttd issues srivari sarva darshan tokens devotees flocked heavily

తిరుమల : శ్రీవారి సర్వ దర్శనం టోకెన్ల పంపిణీ ... ఎగబడ్డ భక్తులు, రోజుకీ 2 వేలే జారీ

సుదీర్ఘ విరామం తర్వాత తిరుమలలో శ్రీవారి సర్వ దర్శనానికి టీటీడీ అనుమతించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు బుధవారం టోకెన్లు జారీ చేసింది.  ఉదయం 6 గంటలకు టోకెన్ల జారీ ప్రారంభమైంది. రోజుకు రెండు వేల చొప్పున టోకెన్లను ఇస్తున్నారు. కేవలం చిత్తూరు జిల్లా వాసులకు మాత్రమే సర్వదర్శనం అవకాశం కల్పించారు

Andhra Pradesh Sep 8, 2021, 8:04 PM IST

ttd resume issue of free darshan tokens from september 8th onwardsttd resume issue of free darshan tokens from september 8th onwards

శ్రీవారి భక్తులకు శుభవార్త... రేపటి నుంచి సర్వదర్శనం టోకెన్ల పంపిణీ, కానీ వీరికి మాత్రమే

తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. రేపటి నుంచి సర్వదర్శనం టోకెన్లు జారీ చేయనుంది టీటీడీ. అలిపిరి దగ్గర రోజుకు 2 వేలు చొప్పున  టోకెన్లు జారీ చేయనున్నారు అధికారులు. అయితే చిత్తూరు జిల్లా వాసులకు మాత్రమే ఈ టోకెన్లు పరిమితం చేయబోతోంది టీటీడీ. 

Andhra Pradesh Sep 7, 2021, 6:26 PM IST

ttd reduced daily darshan tokens in tirumala amid covid 19 kspttd reduced daily darshan tokens in tirumala amid covid 19 ksp

కరోనా ఎఫెక్ట్: శ్రీవారి భక్తులపై ఆంక్షలు... దర్శనాలను కుదించిన టీటీడీ

ఏపీలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ సారి విద్యాసంస్థలు, ఆధ్యాత్మిక కేంద్రాలపై ఈ మహమ్మారి తన పంజా విసురుతోంది. తాజాగా తిరుమల శ్రీవారి భక్తులపై కోవిడ్ ప్రభావం పడింది. వైరస్‌ను కట్టడి చేసే చర్యల్లో భాగంగా రేపటి నుంచి సర్వదర్శనం టోకెన్ల సంఖ్యను తగ్గిస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది.

Andhra Pradesh Mar 30, 2021, 7:45 PM IST

devotees protest at alipiri in chittoor district lnsdevotees protest at alipiri in chittoor district lns

అలిపిరి వద్ద భక్తుల ఆందోళన: దర్శనం కోసం పట్టు, ఉద్రిక్తత

వెంకన్న దర్శనం  టికెట్లు లేని భక్తులు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని టీటీడీ భక్తులను కోరింది.భక్తులు మాత్రం తమకు దర్శనం కల్పించాలని టీటీడీని కోరుతున్నారు.అలిపిరి వద్ద భారీగా ట్రాఫిక్ జాం అయింది. దీంతో ఉద్రిక్తత నెలకొంది. 

Andhra Pradesh Dec 22, 2020, 11:28 AM IST

TTD  resume slotted Srivari Sarva Darshan tokens from october 26TTD  resume slotted Srivari Sarva Darshan tokens from october 26

భక్తులకు టీటీడీ గుడ్‌న్యూస్: రేపటి నుండి సర్వదర్శనం టోకెన్ల జారీ

శ్రీవారి దర్శనానికి సంబంధించి ఒక రోజు ముందు టోకెన్లు జారీ చేస్తారు. టోకెన్లు పొందిన భక్తులు మరుసటి రోజు స్వామి వారిని దర్శించుకొనేందుకు వీలుంటుంది.
దర్శన టోకెన్లు కలిగిన భక్తులను మాత్రమే అలిపిరి పాయింట్ వద్ద తనిఖీ చేసి తిరుమలకు అనుమతిస్తారు.

Andhra Pradesh Oct 25, 2020, 5:18 PM IST

TTD stops issuing of sarva darshanam tokensTTD stops issuing of sarva darshanam tokens

తిరుమలకు కరోనా దెబ్బ: సర్వదర్శనం టోకెన్ల జారీ నిలిపివేత

తిరుపతిలో కరోనా కలకలం సృష్టిస్తోంది. కరోనా కేసుల నేపథ్యంలో  సర్వదర్శనం టోకెన్లను నిలిపివేసింది టీటీడీ.కరోనా కేసులు పెరుగుతున్నంందున సర్వదర్శనం టిక్కెట్ల జారీని టీటీడీ నిలిపివేసింది. 

Andhra Pradesh Jul 21, 2020, 3:29 PM IST

janasena supporters distributing tokens to voters in punganurujanasena supporters distributing tokens to voters in punganuru

ఓటర్లకు ప్రలోభాల ఎర.. జనసేనపైనే అనుమానం

ఎన్నికలకు మరో నాలుగు రోజులే గడువు ఉండటంతో ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడానికి అభ్యర్థులు ప్రయత్నాలు చేస్తున్నారు. 

Andhra Pradesh assembly Elections 2019 Apr 8, 2019, 9:46 AM IST