Today  

(Search results - 970)
 • bhadrachalam kalyanam

  Coronavirus Telangana2, Apr 2020, 10:48 AM IST

  కరోనా ఎఫెక్ట్: తొలిసారిగా భక్తులు లేకుండానే భదాద్రి శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం

   

  ప్రతి ఏటా శ్రీరామనవమిని పురస్కరించుకొని భద్రాచలం ఆలయంలో శ్రీసీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఈ కళ్యాణాన్ని తిలకించేందుకు వేలాది మంది భక్తులు హాజరయ్యేవారు.  ఈ కార్యక్రమానికి హాజరుకాలేని వారు టీవీల్లో ఈ కళ్యాణోత్సవాన్ని చూసి తరించేవారు.

   

 • Astrology Horoscope

  Astrology2, Apr 2020, 7:19 AM IST

  Today Astrology: 02 ఏప్రిల్ 2020 గురువారం రాశిఫలాలు

  ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి వీరు అనుకున్న పనులు పూర్తిచేస్తారు. తొందరపాటు పనికి రాదు.  విధ్యార్తులకు అనుకూల సమయం. శ్రమకు తగిన ఫలితాలు సాధిస్తారు. కొంత ఒత్తిడి ఉన్న అనంతరం సంతోషం లభిస్తుంది.  పెద్దలు గురువులతో అనుభందాలు వలపడుతాయి. గురువులతో అనుకూలత యేర్పడుతుంది.

 • undefined

  Coronavirus India1, Apr 2020, 7:42 PM IST

  నేటి టాప్ టెన్ తెలుగు న్యూస్ ఇవే....

  కరోనా వైరస్ దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తోంది. దాన్ని ఎదుర్కోవడానికి ఎక్కడికక్కడ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఏషియానెట్ న్యూస్ మీ కోసం నేటి పది టాప్ టెన్ వార్తలను అందిస్తోంది.

 • ആറാം നിലയിൽ വെൻറിലേറ്റർ സൌകര്യങ്ങളോടെ 30 കിടക്കകളുള്ള രണ്ട് ഐസിയുകളാണ് സജ്ജീകരിച്ചിരിക്കുന്നത്.

  Coronavirus India1, Apr 2020, 1:46 PM IST

  డాక్టర్‌కు కరోనా పాజటివ్: ఢిల్లీలో ఆసుపత్రి మూసివేత

  న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రభుత్వం నడుపుతున్న క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ ఆసుపత్రిని బుధవారం నాడు మూసివేసింది. ఈ ఆసుపత్రిలో పనిచేసిన వైద్యుడికి కరోనా పాజిటివ్ లక్షణాలు రావడంతో ఈ ఆసుపత్రిని మూసివేస్తున్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది.

  ఈ ఆసుపత్రిలో పనిచేసిన వైద్యుడికి కరోనా పాజిటివ్ లక్షణాలు వచ్చాయి. దీంతో ఈ ఆసుపత్రి భవనం ఓపీడీ, ల్యాబ్స్ మూసివేసినట్టుగా అధికారులు ప్రకటించారు. అంతేకాదు వీటిని శానిటైజేషన్ చేయనున్నట్టుగా తెలిపారు. 

  కరోనా పాజిటివ్ లక్షణాలు ఉన్న డాక్టర్‌ను కలిసిన వారందరిని కూడ క్వారంటైన్ కు తరలించినట్టుగా అధికారులు ప్రకటించారు.యూకే నుండి వచ్చిన బంధువుల ద్వారా  ఈ డాక్టర్ కు కరోనా సోకిందని అధికారులు చెబుతున్నారు.

  యూకే నుండి డాక్టర్ సోదరుడు అతని భార్య ఇటీవలే స్వదేశానికి తిరిగి వచ్చారు. డాక్టర్ సోదరుడి భార్య ఇటీవలనే వారి ఇంటికి వచ్చి వెళ్లిందని ఢిల్లీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్ జైన్ తెలిపారు.

  ఢిల్లీలో ఇప్పటివరకు 120 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ కారణంగా ఇద్దరు మృతి చెందారు. నిజాముద్దీన్ మర్కజ్ ప్రాంతంలోనే మంగళవారం నాడు 24 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

  ఇక ఢిల్లీ ప్రభుత్వం నిర్వహిస్తున్న మొహల్లా క్లినిక్ లో పనిచేసిన డాక్టర్ దంపతులకు కూడ గతంలోనే కరోనా పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే. సౌదీ అరేబియా నుండి వచ్చిన రోగికి వీరు ట్రీట్ మెంట్ ఇచ్చారు. ఈ రోగి నుండి ఈ దంపతులకు కరోనా సోకిందని అధికారులు ప్రకటించారు.

  దేశ వ్యాప్తంగా బుధవారం ఉదయానికి కరోనా పాజిటివ్ కేసులు 1397కు చేరుకొన్నాయి. వీటిలో 146 కొత్త కేసులు. కరోనా సోకిన వారిలో  35 మంది మృతి చెందినట్టుగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రిత్వశాఖ ప్రకటించింది.


   

 • রবিবারের সারাদিন কেমন কাটবে আপনার, দেখে নিন

  Astrology1, Apr 2020, 7:23 AM IST

  today astrology: 01 ఏప్రిల్ 2020 బుధవారం రాశిఫలాలు

  ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఊహించని ఇబ్బందులు ఎదురు పడుతాయి. పనులలో ఒత్తిడి పెరుగుతుంది. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. హోస్పిటల్స్ వెళ్ళే అవసరం రావోచ్చు. తొందరపాటు పనికిరాదు. అనారోగ్య సమస్యలు వచ్చే సూచనలు ఉన్నాయ్. లాభాలు ఉన్న దుర్వినియోగం అవుతాయి.

 • मलेशिया की राजधानी कुआलालंमपुर के पास एक मस्जिद में कुछ दिनों पहले एक बड़ा धार्मिक आयोजन हुआ था, जिसमें करीब 15 हजार लोग जुटे थे। इस आयोजन में विदेशों से भी मुस्लिम धर्मावलंबी आए थे। इस आयोजन के बाद मलेशिया में कोरोना के मामलों में बहुत तेजी आई।

  Coronavirus Telangana31, Mar 2020, 8:33 PM IST

  తెలంగాణలో ఈ ఒక్క రోజే కొత్తగా 15 కరోనా పాజిటివ్ కేసులు

  తెలంగాణలో ఈ రోజు ఒక్క రోజే కొత్తగా 15 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరంతా ఢిల్లీలోని మత ప్రార్థనలకు వెళ్లి వచ్చినవారే. దీంతో తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 97కు చేరుకున్నాయి.

 • RC-Bhargava

  Automobile31, Mar 2020, 12:05 PM IST

  కరోనాపై పోరు: వెంటిలేటర్ల తయారీలో మారుతి సుజుకి

   

  కొవిడ్-19కు వ్యతిరేకంగా భారత్ పోరును బలోపేతం చేయడానికి బ్లూ ప్రింట్ సిద్ధం చేశామని మారుతి సుజుకి చైర్మన్ ఆర్సీ భార్గవ చెప్పారు. అందులో భాగంగా వెంటిలేటర్ల తయారీపై కేంద్రీకరించామన్నారు. 

   

 • horoscope

  Astrology31, Mar 2020, 7:25 AM IST

  today astrology:31 మార్చి 2020 మంగళవారం రాశిఫలాలు

  ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి.

 • undefined

  Astrology30, Mar 2020, 7:11 AM IST

  Today astrology:30 మార్చి 2020 సోమవారం రాశిఫలాలు

  ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి శారీరక శ్రమ అధికం. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. కార్యసాధనలో పట్టుదల ఉంటుంది. సంతృప్తి లభిస్తుంది. ఆలోచనలకు అనుగుణంగా ప్రణాళికా రూపకల్పన చేస్తారు.  శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. చక్కని కృషి శీలత ఉంటుంది. లలితా సహస్రనామ పారాయణ ముఖ్యం.

 • ktr

  Coronavirus Telangana29, Mar 2020, 6:08 PM IST

  తెలంగాణలో కరోనా: 11 మందికి కరోనా నెగిటివ్ ప్రకటించిన కేటీఆర్

  తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ లక్షణాలు ఉన్నవారి సంఖ్య 67కు చేరుకొంది. అయితే కరోనా పాజిటివ్ లక్షణాలు ఉన్న వారిలో 11 మంది కోలుకొంటున్నారని మంత్రి కేటీఆర్ ప్రకటించారు.ఈ మేరకు ఆదివారం నాడు కరోనా తాజా పరీక్షల నివేదికలను కేటీఆర్ ట్వీట్ చేశారు. 

   

 • tata

  business29, Mar 2020, 10:33 AM IST

  మా మంచి మారాజు.. కరుణ.. ఉదాత్తతకు మారుపేరు

  కరోనా మహమ్మారి నిర్మూలన కోసం అహర్నిశలు శ్రమిస్తున్న వైద్య సిబ్బంది వ్యక్తిగత సంరక్షణార్థం, పెరుగుతున్న రోగుల శ్వాసకోశ ఇబ్బందుల చికిత్స కోసం, కొత్త కేసుల నిర్ధారణ నిమిత్తం, అత్యాధునిక వైద్య సదుపాయాల కల్పనకు ఈ నిధులను వినియోగించనున్నారు.

   

 • horoscope

  Astrology29, Mar 2020, 7:53 AM IST

  today astrology: 29 మార్చి 2020 ఆదివారం రాశిఫలాలు

  ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి అధికారుల సహాయ సహకారాలు అందుతాయి. అధికారిక ఆలోచనల్లో అనుకూలతలు. అధికారిక ప్రయాణాలు చేస్తారు. ప్రయాణాల్లో సంతోషం కలుగుతుంది. అన్ని రకాల అనుకూలతలు ఉంటాయి. కొంత జాగ్రత్త అవసరం. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. అధికారులతో అనుకూలత పెరుగుతుంది.

 • কেমন কাটবে শুক্রবার, দেখে নিন আজকের রাশিফল

  Astrology28, Mar 2020, 7:08 AM IST

  today astrology:28 మార్చి 2020 శనివారం రాశిఫలాలు

  ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి చేసే పనుల్లో ఉత్సాహం పెరుగుతుంది. కొత్త కొత్త ఆలోచలతో పనులు పూర్తిచేస్తారు. ఖర్చు పెట్టే విషయంలో కూడా నూతన ఆలోచనలు వస్తాయి. విలాసాలు, విందు వినోదాల్లో పాల్గొంటారు. ప్రయాణ సౌకర్యాలు పెంచుకుంటారు. విశ్రాంతిపై ఆలోచన పెరుగుతుంది.

 • లోకసభ ఎన్నికల్లో బిజెపికి అండగా నిలిచిన రాష్ట్రాల్లో కూడా ప్రజలు శాసనసభ ఎన్నికలకు వచ్చేసరికి ప్రాంతీయ పార్టీలను గెలిపిస్తున్నారు. ఢిల్లీ పరిణామాన్ని అదే విధంగా చూస్తున్నారు. అయితే, దక్షిణాది రాష్ట్రాలు మాత్రం కొంత వరకు కొరుకుడ పడని కొయ్యగానే మారాయి. తెలంగాణలో తాము ఊరట చెందే విధంగా లోకసభ ఫలితాలు వచ్చినప్పటికీ భవిష్యత్తులో పరిణామాలు ఎలా ఉంటాయనేది తెలియలేదు. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు స్పష్టంగా బిజెపిపై యుద్ధం ప్రకటించారు.

  Coronavirus Telangana27, Mar 2020, 4:51 PM IST

  తెలంగాణలో ఈ ఒక్క రోజే పది కరోనా కేసులు, ఏప్రిల్ 15 దాకా లాక్ డౌన్: కేసీఆర్

  తెలంగాణలో ఈ ఒక్క రోజే పది కేసులు కొత్త కరోనా వైరస్ కేసులు నమోదైనట్లు సీఎం కేసీఆర్ చెప్పారు. దీంతో తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 59కి చేరుకుంది. స్వీయ నియంత్రణే మందు అని చెప్పారు.

 • Huawei

  Technology27, Mar 2020, 2:40 PM IST

  గూగుల్ యాప్స్ లేకుండానే విపణిలోకి హువావే ‘పీ 40’ సిరీస్

  హువావేతో వ్యాపార సంబంధ బాందవ్యాలు పెట్టుకోవద్దని అమెరికా టెక్ సంస్థలపై ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆంక్షలు విధించిన నేపథ్యంలో సదరు సంస్థలు తమ సాఫ్ట్ వేర్ అందించడం నిలిపివేశాయి. దీంతో హువావే సొంత ఆపరేటింగ్ వ్యవస్థ, యాప్స్‌ను రూపొందించింది.