Tmc  

(Search results - 72)
 • undefined

  NATIONAL5, Mar 2020, 4:58 PM IST

  క్లినిక్‌లో ఉదయం వైద్యం, రాత్రి వ్యభిచారం: పక్కా స్కెచ్‌‌తో ముఠా గుట్టు రట్టు

   మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్ పట్టణంలో బర్జేడీ ప్రాంతానికి చెందిన మహిళా డాక్టర్ యునానీ మెడిసిన్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ ప్రాంతం అత్యంత రద్దీగా ఉండే ప్రాంతం.  అయితే ఈ క్లినిక్‌లో రాత్రిపూట వ్యభిచారం నిర్వహిస్తున్న విషయం పోలీసులకు సమాచారం అందింది. 

   

 • undefined

  NATIONAL29, Feb 2020, 8:01 PM IST

  రాజ్యసభకు ప్రశాంత్ కిశోర్: ఏ పార్టీ నుంచి అంటే....

  ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ రాజ్యసభలో అడుగు పెట్టే అవకాశం ఉంది, మార్చిలో జరిగే రాజ్యసభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ నుంచి టీఎంసి తరఫున ఆయన రాజ్యసభకు నామినేట్ అయ్యే అవకాశం ఉంది.

 • तस्वीरें गूगल से।

  NATIONAL13, Feb 2020, 5:18 PM IST

  భారత్‌లో పెరుగుతున్న కరోనా బాధితులు: కోల్‌కతాలో ముగ్గురికి కోవిడ్-19

  ప్రపంచవ్యాప్తంగా పలువురి మరణానికి కారణమైన కోవిడ్-19 (కరోనా) వైరస్ భారత్‌లోకి మెల్లగా చొచ్చుకోస్తోంది. ఇప్పటికే కేరళలలో ముగ్గురికి కరోనా సోకినట్లు నిర్థారణ కాగా.. మరో ముగ్గురు ఆ లిస్ట్‌లో చేరారు

 • manhandled and kicked allegedly by TMC workers
  Video Icon

  NATIONAL25, Nov 2019, 4:45 PM IST

  video news : తంతే తుప్పల్లో పడ్డ బీజేపీ వైస్ ప్రెసిడెంట్

  పశ్చిమ బెంగాల్ బీజేపీ వైస్ ప్రెసిడెంట్, కరీంపూర్ బై ఎలక్షన్స్ అభ్యర్థి జోయ్ ప్రకాష్ మజుందార్ కు చేదు అనుభవం ఎదురయ్యింది. కరీంపూర్ లో వోటింగ్ జరుగుతున్న సమయంలో అక్కడికి వచ్చిన జోయ్ ప్రకాష్ పై TMC వర్కర్లు దాడి చేశారు. ఒకరు జోయ్ ప్రకాష్ ను తన్నడంతో పక్కనే ఉన్న తుప్పల్లోకి పడిపోయాడు.

 • undefined

  NATIONAL1, Oct 2019, 6:39 PM IST

  బెంగాల్‌లో ఒక్క చొరబాటుదారుడిని కూడా ఉండనివ్వం: అమిత్ షా

  చొరబాటుదారులను ఎట్టి పరిస్థితుల్లోనూ దేశంలో ఉండనివ్వమన్నారు. శరణార్థులకు పౌరసత్వం కల్పిస్తామని, తృణమూల్ కాంగ్రెస్ ఎంతగా వ్యతిరేకించినా బీజేపీ ఖచ్చితంగా ఎన్నార్సీని అమలు చేసి తీరుతుందని అమిత్ షా స్పష్టం చేశారు. ఇదే సమయంలో బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై ఆయన విరుచుకుపడ్డారు

 • Nusrat Jahan Mimi Chakraborty

  NATIONAL20, Sep 2019, 10:00 PM IST

  చిందేసిన టీఎంసీ మహిళా ఎంపీలు: ఆషే మా దుర్గా షే అంటూ దుమ్ముధుళిపిన నటులు

  తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి తొలిసారిగా లోక్ సభకు ఎంపికయ్యారు నుస్రత్‌ జహాన్‌, మిమి చక్రవర్తి. సినీ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటులు రాజకీయాల్లో ఇలా అడుగుపెట్టారో లేదో అలా వివాదాలతోనే నెట్టుకొస్తున్నారు. 

 • undefined

  NATIONAL19, Sep 2019, 4:40 PM IST

  మోడీపట్ల మమత మెత్తబడినట్లేనా, బెంగాల్‌లో రాజకీయం మారుతుందా

  ప్రధాని మోడీ తొలివిడత అధికారంలో ఉన్న సమయంలో ఆయనను ఎదుర్కొని నిలిచారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ. శారద స్కాంలో టీఎంసీ నేతలను ఇరుకున పెట్టాలని చూసినా, కోల్‌కతా మాజీ పోలీస్  కమీషనర్ రాజీవ్‌ను అరెస్ట్ చేయాలని చూసిన దీదీ బెదరలేదు

 • bengal

  NATIONAL19, Sep 2019, 3:09 PM IST

  అమిత్ షాతో మమతా బెనర్జీ భేటీ: ఎన్ఆర్‌సీపై చర్చ

  పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్  అధినేత్రి మమతా బెనర్జీ గురువారం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. బెంగాల్‌లో ఎన్ఆర్‌సీని అమలు చేస్తారంటూ వచ్చిన కథనాలపై మీడియా ప్రతినిధులు మమతను ప్రశ్నించగా.. ఆమె ఖండించారు. అవన్నీ వదంతులేనని.. బెంగాల్‌లో ఎన్ఆర్‌సీ అవసరమే లేదని సీఎం తేల్చి చెప్పారు

 • Mamata Banerjee unveils M Karunanidhi

  NATIONAL8, Aug 2019, 9:22 AM IST

  జమ్ము కశ్మీర్ పరిస్థితి రేపు మనకూ రావొచ్చు: తమిళనాడులో మమత సంచలన వ్యాఖ్యలు

  ఏదైనా ఒక రాష్ట్రానికి సంబంధించి నిర్ణయం తీసుకునే ముందు అక్కడి ప్రజల మనోభవాలను తెలుసుకోవాలని కానీ జమ్ముకశ్మీర్ విషయంలో అలా జరగలేదన్నారు. జమ్మూ-కశ్మీర్‌ మాజీసీఎం ఫరూక్ అబ్దుల్లా కుమారుడి ఇంటికి వెళ్లలేకపోతున్నట్లు విలపించిన తీరును చూసి ఆవేదన కలిగిందన్నారు.  
   

 • KCR

  Telangana6, Aug 2019, 5:42 PM IST

  కాళేశ్వరంపై తప్పుడు ప్రచారాలు, కరెంట్ ఖర్చు ఇంతే: కేసీఆర్

  కాళేశ్వరం  ప్రాజెక్టు ద్వారా 45 లక్షల ఎకరాలకు సాగు నీటిని  అందిస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ నది ద్వారా 400 టీఎంసీల నీటిని వాడుకొంటామని ఆయన చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని కేసీఆర్ విమర్శించారు.
   

 • tmc neutrality in loksabha

  NATIONAL6, Aug 2019, 2:57 PM IST

  ఆర్టికల్ 370 రద్దుకు మద్దతివ్వం, వ్యతిరేకించం: టీఎంసీ ఎంపీ సుదీప్ బందోపాధ్యాయ

  తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యల నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు లోక్ సభ నుంచి వాకౌట్ చేసి వెళ్లిపోయారు. తాము బిల్లుకు మద్దతు ఇవ్వడం లేదు, అలాగని వ్యతిరేకించడం లేదని తమ అభిప్రాయాలను వెల్లడించారు. 
   

 • loksabha rajyasabha

  NATIONAL6, Aug 2019, 2:09 PM IST

  కాశ్మీర్ విభజన బిల్లు: లోక్‌సభ నుండి టీఎంసీ వాకౌట్

  జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర విభజన బిల్లును టీఎంసీ తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ బిల్లును నిరసిస్తూ మంగళవారం నాడు లోక్‌సభ నుండి ఆ పార్టీ వాకౌట్ చేసింది.
   

 • pk team

  NATIONAL10, Jul 2019, 1:50 PM IST

  బెంగాల్‌లో యాక్షన్‌లోకి దిగిన పీకే: బీజేపీకి చెక్.. మమతకు పవరే టార్గెట్

  త్వరలో జరగనున్న పశ్చిమ బెంగాల్ ‌ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ పార్టీ వ్యూహకర్తగా ప్రశాంత్ కిశోర్‌ను ఎంచుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన ప్రశాంత్ కిశోర్ టీం బెంగాల్‌లో మకాం వేసింది. 

 • mamatha

  Andhra Pradesh8, Jul 2019, 5:23 PM IST

  వైయస్ఆర్ కు మమతా బెనర్జీ నివాళి

  దీదీ తన ట్విటర్‌ వేదికగా   ఓ సందేశాన్ని పోస్ట్‌ చేశారు. ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ జయంతిని పురస్కరించుకుని ఆయనకు నివాళులర్పిస్తున్నట్టు తెలిపారు. అయితే ఈ ట్వీట్‌లో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఆమె ట్యాగ్‌ చేశారు. 

 • mamata banerjee

  NATIONAL3, Jul 2019, 3:48 PM IST

  కేంద్రానికి మమత రిక్వస్ట్ : కుదరదన్న కేంద్ర హోంశాఖ

  మూడు పేర్లను సూచించడంపై ఆనాటి కేంద్రహోంశాఖ ప్రతిపాదనను తిరస్కరించింది. ఒక్కపేరునే సూచించాలని దీదీ సర్కార్ కు సూచించింది. దీంతో 2018, జులై 26న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో వెస్ట్ బెంగాల్ అనే పేరును బంగ్లా గా మార్చాలన్న ప్రతిపాదనకు ఆమోద ముద్ర వేసింది. అసెంబ్లీ తీర్మానాన్ని కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు పంపించారు.