Tjr  

(Search results - 8)
 • తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) మద్దతుతో రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి అయినా కూడా తమకు అభ్యంతరం లేదని తెలంగాణ శాసనసభ్యుడు జగ్గారెడ్డి అన్నారు. తమకు రాష్ట్రంలో అధికారం ముఖ్యం కాదని, రాహుల్ గాంధీ ప్రధాని కావడం తమకు ముఖ్యమని ఆయన గురువారం మీడియాతో అన్నారు

  Telangana13, Jul 2019, 7:43 AM IST

  నా వ్యక్తిగత విషయాలపై టీఆర్ఎస్ ఆరా...ఎందుకోసమంటే: జగ్గారెడ్డి

  తన నియోజకవర్గం సంగారెడ్డిలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి తాను ఉద్యమిస్తుంటే ప్రభుత్వం మాత్రం తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆరోపించారు. అందువల్లే తనను అక్రమంగా అరెస్టులు చేయించడం జరుగోతోందని ఆరోపించారు. తనను వ్యక్తిగతంగా విమర్శించడం తర్వాత చేద్దురుగానీ ముందు ప్రజల సమస్యలపై దృష్టిసారించాలంటూ ఆయన తెలంగాణ ప్రభుత్వానికి చురకలు అంటించారు. 
   

 • nara

  Andhra Pradesh2, May 2019, 6:38 PM IST

  నారా లోకేశ్‌తో యామినికి లింకేంటి: వైసీపీ నేత సుధాకర్ బాబు

  టీడీపీ నేత, మంత్రి నారాలోకేశ్‌కి ఆ పార్టీ అధికార ప్రతినిధి యామినీ సాధినేనికి మధ్య సంబంధం ఏంటని ప్రశ్నించారు వైసీపీ నేత సుధాకర్ బాబు. 
   

 • తాజాగా, సంగారెడ్డి కాంగ్రెసు శాసనసభ్యుడు జగ్గారెడ్డి విచిత్రమైన వ్యూహాన్ని ఎంచుకున్నారు. కేటీ రామారావును ప్రశంసిస్తూ హరీష్ రావును విమర్శిస్తూ వస్తున్నారు. కేసీఆర్ పట్ల సానుకూలత వ్యక్తం చేస్తున్నారు. జగ్గారెడ్డి వ్యాఖ్యలను చూస్తే ఆయన కాంగ్రెసులో కన్నా టీఆర్ఎస్ రాజకీయాలే నడుపుతున్నట్లు కనిపిస్తున్నారు. జగ్గారెడ్డి వ్యూహం వెనక హరీష్ రావు పాత్రను ఉమ్మడి మెదక్ జిల్లాలో తగ్గించే ప్రయత్నంలో భాగంగా జరుగుతున్నట్లు చెబుతున్నారు.

  Telangana21, Mar 2019, 6:09 PM IST

  టీఆర్ఎస్‌లోకి నన్ను తీసుకోరు... నా బిడ్డ నిర్ణయం మేరకే: జగ్గారెడ్డి

  ఇటీవల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా టీఆర్ఎస్ గూటికి చేరుతున్న విషయం తెలిసిందే. దీంతో సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా పార్టీ మారనున్నట్లు ప్రచారం జరిగింది. అయితే తాను  కాంగ్రెస్ పార్టీని వీడే ప్రసక్తేలేదని ఇప్పటికే ప్రకటించిన జగ్గారెడ్డి అదే విషయంపై తాజాగా మరోసారి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. 

 • shivaji

  Andhra Pradesh9, Mar 2019, 1:34 PM IST

  హీరో శివాజీ పెయిడ్ ఆర్టిస్ట్, వారు బహిష్కరించారు

  సినిమా అవకాశాలు లేని నటుడు శివాజీతో చంద్రబాబు నాయుడు వాజమ్మ ప్రకటనలు చేయిస్తున్నాడని సుధాకర్ శనివారం మీడియా సమావేశంలో అన్నారు. గతంలో గరుడపురాణం పేరుతో కథలు చెప్పిన శివాజీ డేటా చోరీ వ్యవహారంపై కూడా పిచ్చి కూతలు కూస్తున్నాడని అన్నారు. 

 • తాజాగా, సంగారెడ్డి కాంగ్రెసు శాసనసభ్యుడు జగ్గారెడ్డి విచిత్రమైన వ్యూహాన్ని ఎంచుకున్నారు. కేటీ రామారావును ప్రశంసిస్తూ హరీష్ రావును విమర్శిస్తూ వస్తున్నారు. కేసీఆర్ పట్ల సానుకూలత వ్యక్తం చేస్తున్నారు. జగ్గారెడ్డి వ్యాఖ్యలను చూస్తే ఆయన కాంగ్రెసులో కన్నా టీఆర్ఎస్ రాజకీయాలే నడుపుతున్నట్లు కనిపిస్తున్నారు. జగ్గారెడ్డి వ్యూహం వెనక హరీష్ రావు పాత్రను ఉమ్మడి మెదక్ జిల్లాలో తగ్గించే ప్రయత్నంలో భాగంగా జరుగుతున్నట్లు చెబుతున్నారు.

  Telangana24, Feb 2019, 4:46 PM IST

  కేటీఆర్ కు ఉత్తమ్ ఎందుకు ఫోన్ చేశారంటే...: జగ్గారెడ్డి

  శనివారం అసెంబ్లీ స్పీకర్ ఏకగ్రీవం సమావేశమైన టిపిసిసి చీఫ్ ఉత్తమ్, కేటీఆర్ ల మధ్య కొనసాగిన సరదా సంభాషణ వివాదాస్పదమైన విషయం తెలిసిందే. అయితే ఈ వివాదానికి ఇక్కడితోనే పుల్ స్టాప్ పెట్టాలని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రయత్నించారు. అందుకోసం టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎందుకు ఫోన్ చేశారో జగ్గారెడ్డి బయటపెట్టారు. 

 • jaggareddy

  Telangana13, Feb 2019, 3:25 PM IST

  హరీష్‌ను కేసీఆర్ ఆ పని చేయనిచ్చేవారు కాదు...అందుకే...: జగ్గారెడ్డి

  గత టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో నీటిపారుదల మంత్రిగా పనిచేసిన హరీష్ రావు సంగారెడ్డి జిల్లాకు తీరని అన్యాయం చేశాడని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు కూడా తెలియకుండా జాగ్రత్తపడుతూ సింగూరు జలాలను అక్రమంగా తరలించుకుపోయాడని జగ్గారెడ్డి అన్నారు. కేసీఆర్ కు ఈ జల దోపిడి గురించి తెలిస్తే అడ్డుకునేవాడు కాబట్టే హరీష్ తెలియకుండా జాగ్రత్తపడ్డాడని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. 

 • Andhra Pradesh12, Jan 2019, 7:27 PM IST

  దమ్ముంటే బయటపెట్టు: పవన్ రాయబారం వ్యాఖ్యలపై వైసీపీ నేత

  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైసీపీ నేత టీజేఆర్ సుధాకర్ నిప్పులు చెరిగారు. జనసేనతో పొత్తుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ నేతలను రాయబారానికి పంపుతున్నారన్న వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ కు దమ్ముంటే తనతో మాట్లాడిన వారి పేర్లను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. 
   

 • Andhra Pradesh12, Jan 2019, 4:36 PM IST

  ఎన్నికలకు ముందే వైసీపీకి తొలి విజయం

  ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు ముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తొలి విజయం దక్కిందని ఆ పార్టీ నేత సుధాకర్ బాబు స్పష్టం చేశారు. శనివారం విజయవాడలో వైసీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన సీఎం చంద్రబాబు నాయుడు తీసుకున్న పింఛన్‌ పెంపు నిర్ణయం వైసీపీ విజయంగా భావిస్తున్నట్లు తెలిపారు.