Asianet News TeluguAsianet News Telugu
86194 results for "

Title

"
11 Killed By Coalition Air Strikes In Yemen After Deadly UAE Attack11 Killed By Coalition Air Strikes In Yemen After Deadly UAE Attack

UAE Attack : హుతీలపై సంకీర్ణ దళాల వైమానిక దాడులు, 11మంది మృతి, పలువురికి గాయాలు..

ఈ దాడుల్లో దాదాపు పదకొండు మంది మృతి చెందినట్లు సమాచారం.  దీంతోపాటు సౌదీ అరేబియా వైపు ప్రయోగించిన 8 డ్రోన్లను అడ్డుకున్నట్లు ఈ దళాలు వెల్లడించాయి.  సౌదీ అరేబియా నేతృత్వంలోని సంకీర్ణ కూటమి లో యూఏఈ కూడా భాగస్వామి. వైమానిక దాడుల కారణంగా రెండు ఇళ్లు ధ్వంసమయ్యాయి. 

INTERNATIONAL Jan 19, 2022, 7:07 AM IST

2022 upcoming telugu sequel movies2022 upcoming telugu sequel movies

సీక్వెల్ నామ సంవత్సరంగా 2022..రెడీ అవుతున్న హిట్ సినిమాల సీక్వెల్స్

2022 సీక్వెల్ నామ సంవత్సంరగా మారిపోబోతోంది. రెండు మూడు ఏళ్లుగా పెడ్డింగ్ లో ఉన్న సినిమాల దగ్గర నుంచి.. రీసెంట్ గా తెరకెక్కుతోన్న సినిమాల వరకూ.. డజనుకు పైగా సీక్వెల్స్ తెరకెక్కుతున్నాయి. అందులో ఇంపార్టెంట్ సీక్వెల్స్ గురించి చూద్దాం.

Entertainment Jan 19, 2022, 7:03 AM IST

two children died in a tree falling accident in khammamtwo children died in a tree falling accident in khammam

ఖమ్మంలో విషాదం.. ఖాళీ స్థలంలో ఆడుకుంటుండగా చెట్టు కూలి.. ఇద్దరు చిన్నారులు మృతి...

అక్కడ ఉన్న ఓ చెట్టు కూలి.. పక్కనే ఉన్న గోడ మీద పడింది.దీంతో గోడ కూలింది. గోడ పక్కనే ఆడుకుంటున్న దింగాంత్ శెట్టి (11), రాజ్ పుత్ ఆయుష్ (6)లు గోడ కింద పడి మృతిచెందారు. ఈ ప్రమాదంలో గాయపడిన మరో ముగ్గురు చిన్నారులు ఖమ్మంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 

Telangana Jan 19, 2022, 6:35 AM IST

Goa Assembly Election 2022: Arvind Kejriwal to reveal AAPs CM face in Panaji todayGoa Assembly Election 2022: Arvind Kejriwal to reveal AAPs CM face in Panaji today

Goa Assembly Election 2022: గోవా ఎన్నిక‌లు.. నేడు కీల‌క ప్ర‌క‌ట‌న చేయ‌నున్న కేజ్రీవాల్ !

Goa Assembly Election 2022: అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డుతున్న కొద్ద రాజ‌కీయాలు రస‌వ‌త్త‌రంగా మారుతున్నాయి. గోవాలో ప్ర‌ధాన పార్టీలన్ని అధికారం ద‌క్కించుకోవ‌డానికి ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే నేడు గోవా ఎన్నిక‌ల సంబంధించి ఆప్ అధినేత, డిల్లీ సీఎం కేజ్రీవాల్ నేడు కీల‌క ప్ర‌క‌ట‌న చేయ‌నున్నారు. 
 

NATIONAL Jan 19, 2022, 5:09 AM IST

Today dinaphalithalu 19th January 2022Today dinaphalithalu 19th January 2022

Horoscope Today: ఓ రాశివారికి ధన వ్యయం..!

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి.  ఓ రాశివారికి  ఈ రోజు వ్యయప్రయాసలు. అనుకోని ధనవ్యయం. దూరప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు పెరుగుతాయి.

Astrology Jan 19, 2022, 5:00 AM IST

Republic Day celebrations: 1,000-drone display to be part of Beating the Retreat ceremonyRepublic Day celebrations: 1,000-drone display to be part of Beating the Retreat ceremony

Republic Day celebrations: గణతంత్ర వేడుకలల్లో 1000 డ్రోన్లతో ప్రదర్శన

Republic Day celebrations: దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా స్వేచ్ఛ కోసం జరిగిన పోరాటాల ఇతివృత్తంగా.. గణతంత్ర వేడుకలల్లో 1000 డ్రోన్లతో ప్రదర్శన నిర్వ‌హించ‌నున్నారు. జ‌న‌వ‌రి 29న జరిగే బీటింగ్ ది రిట్రీట్ వేడుకలో భాగంగా మొట్టమొదటిసారిగా 1,000 డ్రోన్ల‌తో ప్రదర్శన నిర్వ‌హించ‌నున్నారు. 
 

NATIONAL Jan 19, 2022, 4:29 AM IST

Centre says tests declining amid rising cases asks States UTs to immediately increase testingCentre says tests declining amid rising cases asks States UTs to immediately increase testing

Coronavirus: క‌రోనా ప్ర‌భావం అధికం అవుతోంది.. కోవిడ్ టెస్టులు పెంచండి !

Coronavirus: భార‌త్ లోనూ ఒమిక్రాన్ చాప‌కింద నీరులా వ్యాపిస్తోంది. రోజువారీ క‌రోనా వైర‌స్  (Coronavirus) కొత్త కేసులు లక్ష‌ల్లో న‌మోదుకావ‌డం కోవిడ్‌-19 ఉధృతికి అద్దం ప‌డుతున్న‌ది. అయితే, క‌రోనా ప‌రీక్ష‌లు త‌గ్గుతుండ‌టంపై కేంద్ర ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. క‌రోనా ప‌రీక్ష‌ల‌ను పెంచాల‌ని రాష్ట్రాల‌కు సూచించింది. 
 

NATIONAL Jan 19, 2022, 3:38 AM IST

UP polls: BJP's Rita Joshi seeks ticket for son, offers to resign from Lok SabhaUP polls: BJP's Rita Joshi seeks ticket for son, offers to resign from Lok Sabha

UP Assembly Election 2022: నా కుమారుడికి టిక్కెట్ ఇవ్వండి.. లోక్‌స‌భ‌కు రాజీనామా చేస్తా!: బీజేపీ ఎంపీ

UP Assembly Election 2022: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఆయా రాష్ట్రాల్లో రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌రంగా మారుతున్నాయి. ఈ నేప‌థ్యంలోనే యూపీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో త‌న కుమారుడు మ‌యాంక్ జోషికి టిక్కెట్ ఇవ్వాల‌నీ, తాను లోక్‌స‌భ‌కు రాజీనామా చేయ‌డానికి సైతం సిద్ధ‌మ‌ని ప్ర‌క‌టించారు బీజేపీ పార్ల‌మెంట్ స‌భ్యులు రీటా బహుగుణ జోషి. 
 

NATIONAL Jan 19, 2022, 2:39 AM IST

Air India gets new chief, Vikram Dev Dutt appointed Chairman & MDAir India gets new chief, Vikram Dev Dutt appointed Chairman & MD

Air India: ఎయిర్ ఇండియాకు కొత్త చీఫ్.. కొత్త నియామక వివరాలివిగో..

Air India: దేశీయ విమాన‌యాన సంస్థ ఎయిర్ ఇండియాను టాటా గ్రూప్ స్వాధీనం చేసుకున్న త‌ర్వాత ఈ సంస్థ‌కు కొత్త చీఫ్‌ నియమితుల‌య్యారు. సీనియర్ ఐఏఎస్ అధికారి విక్రమ్ దేవ్‌దత్‌ను ఎయిర్ ఇండియా లిమిటెడ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వంలో ఉన్నతస్థాయి బ్యూరోక్రటిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ నియామకం జరిగింది.
 

NATIONAL Jan 19, 2022, 1:17 AM IST

Mukesh Ambani's Big New Investment: $132 Million For Robot-MakerMukesh Ambani's Big New Investment: $132 Million For Robot-Maker

Reliance Mukesh Ambani: రిలయ‌న్స్ రోబోలు.. ఆడ్‌వెర్బ్ టెక్నాల‌జీస్‌లో ముఖేష్ భారీ పెట్టుబ‌డులు !

Reliance Mukesh Ambani: భార‌త అప‌ర‌కుబేరుడు, రిల‌య‌న్స్ అధినేత ముకేశ్ అంబానీ త‌న వ్యాపార సామ్రాజ్య విస్త‌ర‌ణ కొన‌సాగిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఇండియ‌న్ రోబోటిక్స్ స్టార్ట‌ప్ ఆడ్‌వెర్బ్ టెక్నాల‌జీస్‌లో మెజారిటీ వాటాను ద‌క్కించుకున్నారు. ఏకంగా 132 మిలియ‌న్ల డాల‌ర్ల‌తో మేజారిటీ వాటాను కొనుగోలు చేశారు. 
 

NATIONAL Jan 19, 2022, 12:33 AM IST

Potluri Vara Prasad (PVP) booked by Banjara Hills Police; HyderabadPotluri Vara Prasad (PVP) booked by Banjara Hills Police; Hyderabad

Potluri Vara Prasad: వైకాపా నేత పొట్లూరి వరప్రసాద్ అలియాస్ పీవీపీ పై మ‌రో కేసు

Potluri Vara Prasad (PVP): వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత‌, వ్యాపార వేత్త పొట్లూరి వరప్రసాద్ అలియాస్ పీవీపీ మరో కేసు న‌మోదైంది. పీవీపీతో పాటు ఆయ‌న అనుచ‌రుల‌పైనా కేసు నమోదైంది.  మాజీ మంత్రి, భార‌తీయ జ‌న‌తా పార్టీ (బీజేపీ) నాయ‌కురాలు డీకే అరుణ కుమార్తె ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషను (Banjara Hills police) లో కేసు నమోదైంది.
 

Telangana Jan 18, 2022, 11:28 PM IST

senior actor nitish bharadwaj announces divorcesenior actor nitish bharadwaj announces divorce

భార్యతో విడిపోయిన బుల్లితెర కృష్ణుడు, షాకింగ్ విషయం చెప్పిన నితీష్ భరద్వాజ్

సీనియర్ నటుడు నితీష్‌ భరద్వాజ్‌ భార్యతో విడిపోతున్నట్లు తెలియజేశారు. నితీష్ భరద్వాజ్‌  'మహాభారతం' సీరియల్ ద్వారా దేశవ్యాప్తంగా పాపులారిటీ తెచ్చుకున్నారు. ఆ సిరీస్లో ఆయన  శ్రీకృష్ణుడి పాత్ర చేశారు.

Entertainment Jan 18, 2022, 11:15 PM IST

shekar kammula is responsible for divorce of dhanush and naga chaitanyashekar kammula is responsible for divorce of dhanush and naga chaitanya

నిన్న చైతు నేడు ధనుష్ అప్పట్లో సుమంత్.. శేఖర్ కమ్ములతో సినిమా చేస్తే విడాకులే?... సోషల్ మీడియాలో క్రేజీ మీమ్స్

వెంకీ పెళ్లి సుబ్బి చావుకు రావడం అంటే ఇదే. ఎవరో విడాకులు తీసుకుంటే ఆ నేరం దర్శకుడు శేఖర్ కమ్ముల(Shekar Kammula) మెడకు చుట్టుకుంది. రెండు పచ్చని జంటలను విడదీసిన నేరం ఆయనదే అంటూ సోషల్ మీడియా మీమ్ రాజాలు రెచ్చిపోతున్నారు. ఇది కోఇన్సిడెంట్ కాదు దీని వెనుక లాజిక్, సెంటిమెంట్ ఉందంటున్నారు.

Entertainment Jan 18, 2022, 10:51 PM IST

UP Assembly Elections 2022: SP to launch scheme for 300 units free electricity, says Akhilesh YadavUP Assembly Elections 2022: SP to launch scheme for 300 units free electricity, says Akhilesh Yadav

UP Assembly Election 2022: యూపీలో దూసుకుపోతున్న అఖిలేష్ యాద‌వ్‌.. 300 యూనిట్ల వ‌ర‌కు ఉచిత విద్యుత్ !

UP Assembly Election 2022: ఉత్త‌ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డుతున్న కొద్ద రాజ‌కీయాలు రస‌వ‌త్త‌రంగా మారుతున్నాయి. అయితే, ఈ ఎన్నిక‌ల్లో గెలుపే ల‌క్ష్యంగా దూసుకుపోతోంది మాజీ సీఎం అఖిలేష్ యాద‌వ్ నేతృత్వంలోని స‌మాజ్ వాదీ పార్టీ. ఇక ఓట‌ర్ల‌ను త‌న‌వైపు తిప్పుకోవ‌డానికి ఉచిత విద్యుత్ అస్త్రాన్ని తెర‌మీద‌కు తీసుకువ‌చ్చారు అఖిలేష్‌. 
 

NATIONAL Jan 18, 2022, 10:44 PM IST

2983 new corona cases reported in telangana2983 new corona cases reported in telangana

తెలంగాణ: 24 గంటల్లో 2983 మందికి పాజిటివ్.. 7,14,639కి చేరిన కేసుల సంఖ్య

తెలంగాణలో (telangana corona cases) కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 1,07,904 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 2,983 పాజిటివ్‌ కేసులు వెలుగుచూసినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.

Telangana Jan 18, 2022, 10:30 PM IST