Tirumala Tirupati Devasthanam

(Search results - 15)

subramanian swamy

Andhra Pradesh3, Sep 2020, 12:47 PM

టీటీడీ ఆదాయ, వ్యయాలపై కాగ్‌తో ఆడిట్: సుబ్రమణ్యస్వామి హర్షం

చంద్రబాబు ప్రభుత్వంలో ఐదేళ్లలో టీటీడీలో నిధుల వ్యయాన్ని కాగ్ తో అడిటింగ్ చేయించడంతో పాటు ఇక ముందు కూడ ఇలాగే చేయాలని కోరుతూ సత్యపాల్ సబర్వాల్ తో కలిసి సుబ్రమణ్యస్వామి గతంలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ttd

Andhra Pradesh2, Sep 2020, 4:15 PM

తిరుమల వెంకన్న భక్తులకు గుడ్ న్యూస్: ప్రతి రోజూ 13 వేల మందికి దర్శనం

ఈ ఏడాది ఆగష్టు 27వ తేదీ నుండి భక్తులకు శ్రీవారి సర్వదర్శనం కల్పించారు.ఆఫ్ లైన్ లో ప్రతి రోజూ  3 వేల టిక్కెట్లను భక్తులకు అందిస్తున్నారు. తాజాగా టీటీడీ తీసుకొన్న నిర్ణయంతో ప్రతి రోజూ ఆన్ లైన్ లో 10వేల టిక్కెట్లు భక్తులకు అందుబాటులో ఉండనున్నాయి.

ttd

Andhra Pradesh11, Jun 2020, 10:51 AM

80 రోజుల తర్వాత భక్తులకు తిరుమల వెంకన్న దర్శనం

లాక్ డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తూనే భక్తులకు బాలాజీ దర్శనం కల్పిస్తోంది టీటీడీ. ప్రతి రోజూ 7 వేల మందికి మాత్రమే దర్శనం కల్పించేలా ప్లాన్ చేసింది పాలకవర్గం. మరో వైపు 80 రోజుల పాటు ఆలయంలో భక్తులకు దర్శనం లేకపోవడం ఇదే తొలిసారి

ttd

Andhra Pradesh23, May 2020, 6:39 PM

శ్రీవారి ఆస్తులను అమ్మకానికి పెట్టిన జగన్ సర్కార్, ప్రతిపక్షాల విమర్శలు

తిరుమల తిరుపతి దేవస్థానం కు సంబంధించిన భూములను వేలం వేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో రాజకీయ దుమారం మొదలయింది. టీటీడీకి సంబంధించి చెన్నైలో 25 చోట్ల ఉన్న శ్రీవారి భూములను అమ్మేయాలని టీటీడీ బోర్డు నిశ్చయించుకుంది.

ttd

Andhra Pradesh14, May 2020, 1:47 PM

భక్తులకు వెంకన్న దర్శనం: టీటీడీ ప్లాన్ ఇదీ, కానీ.....

ప్రతి రోజూ సుమారు 7 వేల మంది భక్తులకు దర్శనం కల్పించేలా టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. గతంలో మాదిరిగా గుంపులు గుంపులుగా భక్తులకు ఆలయంలో దర్శనం కల్పించరు. భక్తుల మధ్య భౌతిక దూరం ఉండేలా జాగ్రత్తలు తీసుకొంటారు. గంటకు 500 మందికి మాత్రమే భక్తులకు దర్శనం కల్పించనున్నారు.

ttd

Andhra Pradesh12, May 2020, 10:56 AM

లాక్‌డౌన్ ఎఫెక్ట్: రూ. 400 కోట్ల ఆదాయం కోల్పోయిన టీటీడీ

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు గాను తిరుమలలో భక్తులకు వెంకన్న దర్శనాన్ని ఈ  ఏడాది మార్చి 20వ తేదీ నుండి నిలిపివేశారు. దీంతో ఆలయానికి భక్తులు రావడం లేదు.

• undefined

Andhra Pradesh20, Mar 2020, 4:46 PM

కోరలు చాస్తోన్న కరోనా: ధన్వంతరి యాగం చేయనున్న టీటీడీ

కరోనా వైరస్ భారతదేశంలో వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో తిరుమలలో ధన్వంతరి యాగం చేయాలని టీటీడీ నిర్ణయించింది. మూడు రోజుల పాటు జరిగే ఈ యాగానికి పూజారులు, పీఠాధిపతులను మాత్రమే అనుమతించనున్నారు.

• मेरे 'शेयर' हीरे हैं: एक समय राणा कपूर के पास बैंक दो करोड़ से ज्यादा शेयर थे जिनकी कीमत लगभग 630 करोड़ के आसपास थी। उन्होंने 2018 में उन्होंने अपने शेयर को हिरा बताया था और कहा था की मैं ये हीरे कभी नहीं बेचूंगा बल्कि इन शेयरों को मैं अपनी तीन बेटियों और उनके बच्चों को दूंगा। उन्होंने कहा था कि इसके लिए मैं अपनी वसीयत में भी लिखूंगा कि एक भी शेयर को बेचा न जाए, लेकिन अंत में उनके पास सिर्फ 900 शेयर रह गए थे, जिनकी कीमत महज अब 58 हजार रुपये रह गई थी।

Andhra Pradesh6, Mar 2020, 10:12 PM

యస్ బ్యాంక్‌ సంక్షోభం: టీటీడీ ముందు జాగ్రత్త.. అక్టోబర్‌లోనే రూ.1,300 కోట్లు విత్ డ్రా

యస్ బ్యాంక్ సంక్షోభాన్ని ముందుగానే ఊహించిన తిరుమల తిరుపతి దేవస్థానం అందులో డిపాజిట్ చేసిన రూ.1,300 కోట్లను అక్టోబర్ నెలలోనే విత్ డ్రా చేసింది.

• ttd

Andhra Pradesh3, Jan 2020, 2:32 PM

వైకుంఠ ద్వార దర్శనం: టీటీడీకి హైకోర్టు కీలక ఆదేశాలు

తిరుమలలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనంపై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. జనవరి 6లోపు తుది నిర్ణయం తీసుకోవాలని టీటీడీని న్యాయస్థానం ఆదేశించింది.

• undefined

Tirupathi1, Nov 2019, 3:22 PM

దళారులు.. దందాలు.. అంబర్‌పేట,వరంగల్ ఎమ్మెల్యేల పేరుతో..

ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలలో దళారులు రెచ్చిపోతున్నారు. నకిలీ సిఫారసు లేఖలు సృష్టించి దర్శనాలు చేయిస్తామని భక్తులను మభ్యపెడుతున్నారు. మూడు దర్శనాలు.. ఆరు డబ్బులు అన్నట్లుగా వీరి దందా సాగుతోంది. అయితే టీటీడీ అదనపు ఈవోగా ధర్మారెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత గడ్డుకాలం మొదలైంది.

• ఈ క్రమంలోనే బుధవారం అమరావతిలోని సుబ్బారెడ్డి ఇంటికి అనిల్ కుమార్ యాదవ్, ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి, కాకాణి గోవర్థన్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వరప్రసాద్ తదితరులు హాజరై గొడవకు దారి తీసిన కారణాలు, ఎంపీడీవో సరళపై దాడి, ఫిర్యాదు వెనుకున్న వ్యక్తులు ఇతర అంశాలపై వైవీ వారితో చర్చించారు

Tirupathi23, Oct 2019, 8:01 PM

తిరుమలలోనే కాదు తిరుపతిలోనూ మద్య నిషేదం...: టిటిడి నిర్ణయం

బుధవారం జరిగిన టిటిడి బోర్డు సమావేశంలో సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. తిరుమల ఆద్యాత్మికతను కాపాడటానికి పలు సంస్కరణలు చేపట్టాలంటూ ప్రభుత్వానికి కొన్ని సిపార్పులు చేయాలని టిటిడి సభ్యులు నిర్ణయం తీసుకున్నారు.

• tirumala

Tirupathi11, Oct 2019, 3:46 PM

తిరుమల సమాచారం .. భక్తులకు టీటీడీ గుడ్‌న్యూస్

గురువారం రోజున  84,490 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లు అన్ని భక్తులతో నిండిపోయాయి. దీంతో చాలా మంది చాలా మంది భక్తులు
బయట వేచి ఉన్నారు. రద్దీ అధికంగా ఉండడంతో  శ్రీవారి సర్వదర్శనాని కి సుమారు 24 గంటలు పట్టవచ్చును గురువారం నాటి స్వామివారి హుండీ అదాయం వచ్చినట్లుగా టీటీడీ అధికారులు  తెలిపారు.special-timings-for-elders-and-disabled-persons-for-srivari-darshanam

• anil kumar ttd Eo

Andhra Pradesh23, Sep 2019, 8:32 PM

టీటీడీ వెబ్‌సైట్‌లో అన్యమత ప్రచారం: విచారణకు ఈవో ఆదేశం

టీటీడీ ముద్రించిన భక్తి గీతానందలహరి పుస్తకంపై విచారణకు ఈవో అనిల్ కుమార్ సింఘాల్ విచారణకు ఆదేశించారు. వెబ్‌సైట్‌లో అన్యమత సమాచారం ఉన్నట్లు గుర్తించామని.. సైట్ నుంచి ఆ పుస్తకాన్ని తొలగించామని ఈవో స్పష్టం చేశారు

• undefined

Andhra Pradesh17, Sep 2019, 2:34 PM

28 మందితో టీటీడీ కొత్త పాలకమండలి: సభ్యులు వీరే

టీటీడీ కొత్త పాలకమండలి సభ్యుల పేర్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ఎక్స్‌ అఫీషియో సభ్యులతో కలిపి మొత్తం 28 మందికి ఇందులో చోటు కల్పించింది.

• coins

Andhra Pradesh16, Aug 2019, 8:15 AM

బ్యాంకులకు టీటీడీ బంపరాఫర్: చిల్లర తీసుకుంటే డిపాజిట్లు

బ్యాంకులకు తిరుమల తిరుపతి దేవస్థానం బంపరాఫర్ ప్రకటించింది. పరకాణి నుంచి చిల్లర నాణేలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న టీటీడీ.. చిల్లర నాణేలను డిపాజిట్ చేసుకున్న బ్యాంకులకు అంతే మొత్తంటో డిపాజిట్ చేస్తామని టీటీడీ స్పెషల్ ఆఫీసర్ ధర్మారెడ్డి ప్రకటించారు