Tippareddy  

(Search results - 2)
  • undefined

    Andhra Pradesh assembly Elections 2019Mar 14, 2019, 8:48 AM IST

    వైసీపీలో సీటు చిచ్చు: రాజీనామా చేసే యోచనలో ఎమ్మెల్యే

    అధినేత జగన్ నిర్ణయం మనస్థాపానికి గురి చేసిందని చెప్పుకొచ్చారు. రాజంపేట పార్లమెంటు సీటు గెలవాలంటే అన్ని అసెంబ్లీ స్థానాల్లోనూ మెజారిటీ రావాలని కడప జిల్లా కోడూరు, చిత్తూరు జిల్లా పీలేరులో టీడీపీకి మెజారిటీ వచ్చే అవకాశం ఉందన్నారు. రాజంపేట, తంబళ్లపల్లెల్లో వైసీపీ, టీడీపీలమధ్య పోటాపోటీగా ఉంటుందని రాయచోటి, పుంగనూరుల్లో వైసీపీకే ఆధిక్యం ఉంటుందని స్పష్టం చేశారు. 

  • చంద్రబాబు పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, ఆడవాళ్ల మానప్రాణాలతో చెలగాటమాడిన ఆయనకు బుద్ధి చెప్పాలంటూ పిలుపునిస్తున్నారు. జగనన్న సీఎం అయితేనే మహిళలకు రక్షణ, గౌరవం ఉంటాయని అన్నారు.

    Andhra Pradesh assembly Elections 2019Mar 9, 2019, 9:31 AM IST

    సిట్టింగ్ ఎమ్మెల్యేకి జగన్ షాక్

    ఎన్నికలు సమీపిస్తున్నవేళ వైసీపీ అధినేత జగన్ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు.. పార్టీ నేతలను కలవరపెడుతున్నాయి.