Search results - 570 Results
 • 2 Mourning days announced for death of kidari sarveswara rao and soma

  Andhra Pradesh24, Sep 2018, 7:00 PM IST

  ఎమ్మెల్యే హత్య.. రెండు రోజులు సంతాప దినాలు

  విశాఖ జిల్లా అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ మృతికి సంతాపంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు రోజులు సంతాప దినాలు ప్రకటించింది. 

 • maoists killed mla first time in vishakapatnam district

  Andhra Pradesh24, Sep 2018, 1:28 PM IST

  నాడు ఎమ్మెల్యే బాలరాజు కిడ్నాప్... నేడు ఎమ్మెల్యే కిడారి హత్య

  విశాఖ జిల్లాలో ఎమ్మెల్యేను కిడ్నాప్ చేసిన ఘటనలు గతంలో చోటు చేసుకొన్నప్పటికీ... హత్య చేయడం మాత్రం ఇదే తొలిసారి.విశాఖ జిల్లాలో 1991 నుండి మావోయిస్టులు ప్రజాప్రతినిధులను లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తున్నారు.

 • rana comments on nani

  ENTERTAINMENT24, Sep 2018, 10:45 AM IST

  నాని అలాంటోడే.. రానా కామెంట్స్!

  నాగార్జున, నాని కలిసి నటించిన 'దేవదాస్' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా చిత్రబృందం ప్రమోషన్స్ ముమ్మరం చేసింది.

 • Virat Kohli's upcoming Trailer: The Movie may clash with Anushka Sharma's Sui Dhaaga on 28 September

  SPORTS21, Sep 2018, 1:38 PM IST

  క్రికెట్ వదిలేసి.. సినిమాల్లోకి కోహ్లీ..?

  పైగా రిలీజింగ్‌ డేట్‌ అంటూ ఈ నెల 28ని ప్రకటించారు.ఈ ప్రశ్నలన్నింటికి సమాధానాలు తెలియాలంటే ఈ నెల 28 వరకూ ఆగాల్సిందే. 

 • Hyderabad: IKEA in hot water again, this time insect in cake

  business20, Sep 2018, 10:44 AM IST

  ఐకియాకి మరో షాక్.. మొన్న బిర్యానీలో, ఇప్పుడు కేకులో పురుగు

  కొద్ది రోజుల క్రితం ఓ కష్టమర్ ఐకియా రెస్టారెంట్ లో బిర్యానీ ఆర్డర్ చేస్తే.. అందులో గొంగలి పురుగు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ ఘటన మరవకముందో అలాంటిదే మరో సంఘటన  చోటుచేసుకుంది.

 • time magazine sold

  INTERNATIONAL17, Sep 2018, 2:27 PM IST

  నష్టాల్లో కూరుకుపోయి.. అమ్ముడుపోయిన ప్రఖ్యాత "టైమ్" మ్యాగజైన్

  టైమ్ మ్యాగజైన్.. ప్రపంచంలోని అత్యంత పురాతన వార్తాపత్రికల్లో ఒకటి.. ఈ మ్యాగజైన్‌లో తమ గురించి వార్తలు రావాలని కోరుకోని సెలబ్రిటీలు ఉండరు. అటువంటి కంపెనీ నష్టాల్లోకి కూరుకుపోయింది. 

 • Stalker stabs woman more than 38 times, kills her in Indore

  NATIONAL15, Sep 2018, 8:58 PM IST

  పెళ్లికి నిరాకరించిందని 38కత్తిపోట్లు

  ఇండోర్ లో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. పెళ్లికి ఒప్పుకోకపోవడంతో విచక్షణారహితంగా యువతిపై కత్తితో విరుచుకుపడ్డారు. ఒకటికాదు రెండు కాదు ఏకంగా 38 సార్లు కత్తితో కసితీరా పొడిచి పరారయ్యాడు.

 • Facebook stalker stabs 25-year-old 38 times in Indore

  NATIONAL15, Sep 2018, 3:57 PM IST

  ప్రేమకు అంగీకరించలేదని.. 38కత్తిపోట్లు

  ముఖంతో పాటు ఇతర శరీర భాగాలపై 38 సార్లు కత్తితో పొడిచి అత్యంత దారుణంగా చంపాడు. రక్తపు మడుగులో ఉన్న సుప్రియాపై కూర్చోని గట్టిగా అరిచాడు కమలేశ్. ఇంతలోనే పోలీసులు అక్కడికి చేరుకుని నిందితుడు కమలేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు

 • nafisa shaikh gets life time pension

  Telangana11, Sep 2018, 11:47 AM IST

  మాట నిలబెట్టుకున్న కేటీఆర్..దివ్యాంగురాలికి జీవితకాల ఫించన్

  తెలంగాణ అపద్ధర్మ మంత్రి కేటీఆర్ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ఇటీవల మల్కాజ్‌గిరికి చెందిన దివ్యాంగురాలు షేక్ నఫీస్ రవీంధ్రభారతిలో ఏర్పాటు చేసిన చిత్ర ప్రదర్శనను కేటీఆర్ సందర్శించారు. 

 • UP family calls off marriage on wedding day, says bride spends too much time on WhatsApp

  NATIONAL9, Sep 2018, 12:51 PM IST

  వాట్సాప్ షాక్: మండపంలో వధువు వెయిటింగ్: ట్విస్టిచ్చిన వరుడు

  స్మార్ట్‌ఫోన్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత  వాటి వినియోగం  రోజు రోజుకు పెరిగిపోతోంది. స్మార్ట్‌ఫోన్  కారణంగానే ఓ పెళ్లిని రద్దు చేసుకొన్న ఘటన ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకొంది.
   

 • telangana cm kcr selected for economic times business reformer award

  Telangana6, Sep 2018, 7:44 AM IST

  కేసీఆర్‌‌కు బిజినెస్ రిఫార్మర్ అవార్డ్

  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రతిష్టాత్మక అవార్డ్ వరించింది. దేశంలోని ప్రముఖ మీడియా సంస్థ ఎకనమిక్ టైమ్స్ అందించే ప్రతిష్టాత్మకమైన ‘ఎకనమిక్ టైమ్స్ బిజినెస్ రిఫార్మర్ అవార్డు’కు ఆయన ఎంపికయ్యారు

 • Jacinda Ardern queried for taking costly flight to minimise time away from baby

  INTERNATIONAL5, Sep 2018, 12:28 PM IST

  బిడ్డకు పాలు ఇవ్వడం కోసం రూ.35లక్షల ఖర్చు

   ప్రయాణంలో తన బిడ్డకు పాలివ్వడానికి వీలుగా ఉంటుందని భావించి ఆర్డర్న్‌ ఇలా చేశారు. సమావేశానికి హాజరయ్యే సమయంలో ఆర్డర్న్‌ తన బిడ్డకు పాలు ఇస్తూ ఉండి పోవడం వల్ల.. పీటర్స్‌ అక్కడి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

 • Bigg Boss Tamil 2 fame Danny ties the knot

  ENTERTAINMENT4, Sep 2018, 11:45 AM IST

  బిగ్ బాస్ నుండి ఎలిమినేట్ అయిన వెంటనే పెళ్లి!

  రియాలిటీ షోలో నెంబర్ వన్ గా దూసుకుపోతున్న బిగ్ బాస్ కార్యక్రమానికి అన్ని చోట్ల నుండి మంచి రెస్పాన్స్ దక్కుతోంది. తెలుగుతో పాటు ప్రస్తుతం తమిళంలో కూడా సీజన్ 2 నడుస్తోంది. 

 • allu ayaan arha krishnashtami celebrations

  ENTERTAINMENT3, Sep 2018, 5:35 PM IST

  మెగాఫ్యామిలీలో చిన్నికృష్ణ, గోపికలు!

  ఈరోజు కృష్ణాష్టమి సందర్భంగా అన్ని చోట్ల శ్రీకృష్ణునికి పూజాలు జరుపుతూ ఘనంగా వేడుకలు నిర్వహిస్తున్నారు. చిన్నారులంతా.. కృష్ణడు, గోపికల అవతారాల్లో దర్శనమిస్తున్నారు

 • how to getrid of the pain from first time sex

  Woman3, Sep 2018, 2:38 PM IST

  కలయిక నొప్పిగా ఉండకూడదంటే.. ఇలా చేయాలి

  శారీరక సమస్యలు చెప్పాలంటే చాలామంది స్త్రీలు తమకు యోని ముఖద్వారం చాలా చిన్నగా ఉండటం వల్లే ఆ సమయంలో నొప్పి వస్తోందని అనుకుంటారు. కానీ దాదాపు తొంభై శాతం మంది స్త్రీలల్లో అలాంటిదేమీ ఉండదు.