Asianet News TeluguAsianet News Telugu
25 results for "

Tik Tok Video

"
IPL 2021 SRH vs RR: David warner misses place again in team, three time orange cap holder facingIPL 2021 SRH vs RR: David warner misses place again in team, three time orange cap holder facing

సారీ వార్నర్ భాయ్... ఆ వీడియోల వల్లే సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ భారాన్ని మోసిన బ్యాట్స్‌మెన్‌కి...

డేవిడ్ వార్నర్ అంటే ఆస్ట్రేలియా క్రికెటర్ అని తెలిసిన వారికంటే, సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ అని తెలిసినవాళ్లే ఎక్కువ. ఆరెంజ్ ఆర్మీతో అంతలా కలిసిపోయి, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంఛైజీతో అమితమైన అనుబంధం పెంచుకున్నాడు డేవిడ్ వార్నర్...

Cricket Sep 27, 2021, 8:15 PM IST

David Warner another spoof video from student of the year movie, shirt less with alia butt CRADavid Warner another spoof video from student of the year movie, shirt less with alia butt CRA

షర్టు విప్పి, ఆలియా భట్‌తో కలిసి చిందులేసిన డేవిడ్ వార్నర్... వార్నర్ భాయ్ కొత్త వీడియో చూస్తే...

ఒక్కో క్రికెటర్‌కి ఒక్కో హాబీ ఉంటుంది. ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్‌కి మాత్రం భారతీయ సినిమాల పాటలను, టీజర్లను ట్రెండింగ్ చేయడమే హాబీ. ఇప్పటికే ‘బుట్టబొమ్మ’ సాంగ్‌కి రికార్డు వ్యూస్ తెప్పించిన వార్నర్, తాజాగా మరో వీడియోను పోస్టు చేశాడు.

Cricket Jun 5, 2021, 11:12 AM IST

David warner wife cardice warner reveals his daughter's favorite cricketer CRADavid warner wife cardice warner reveals his daughter's favorite cricketer CRA

డేవిడ్ వార్నర్ కూతురుకి ఈ ఇండియన్ క్రికెటర్ అంటేనే ఇష్టమట... బ్యాటింగ్‌ అదరగొడుతున్న బుల్లి క్రికెటర్లు...

ఐపీఎల్ కారణంగా ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ డేవిడ్ వార్నర్‌కి ఇక్కడ కూడా మంచి ఫాలోయింగ్ వచ్చింది. తనను ‘వార్నర్ భాయ్’ అని పిలిచే భారత అభిమానుల ప్రేమకి ముగ్ధుడైన సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్, ఇండియా తనకి సెకండ్ హోమ్ అంటూ ప్రకటించిన సంగతి తెలిసిందే.

Cricket Nov 22, 2020, 3:36 PM IST

After India bans Chinese app TikTok, Ravichandran Ashwin trolls Australian opener David WarnerAfter India bans Chinese app TikTok, Ravichandran Ashwin trolls Australian opener David Warner

టిక్ టాక్ పై నిషేధం.. వార్నర్ ని ట్రోల్ చేసిన అశ్విన్

ఆయన డ్యాన్స్ కి  మన హీరోలు కూడా స్పందించారు. అయితే.. ఇప్పుడు భారత్ లో టిక్ టాక్ ని బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. వార్నర్ ని రవిచంద్రన్ అశ్విన్ ట్రోల్ చేశాడు.

Cricket Jun 30, 2020, 11:15 AM IST

SI Tik tok videos goes viral in tamilnaduSI Tik tok videos goes viral in tamilnadu

ద్వందార్థాలతో ఎస్ఐ టిక్ టాక్ వీడియోలు

టిక్‌టాక్‌లో పలువురి మహిళలతో ద్వంద్వార్థ సంభాషణలు చేస్తూ వందలాది వీడియోలను అప్‌లోడ్‌ చేస్తున్నారు. 2019 ఏప్రిల్‌ నుంచి మహిళలతో డ్యూయెట్లు పాడడం, నృత్యాలు చేయడం వంటి వేలాది వీడియోలను అప్‌లోడ్‌ చేశారు. 

NATIONAL Jun 26, 2020, 11:09 AM IST

Sushant Singh Rajput Death: Fan Commits Suicide Out Of DepressionSushant Singh Rajput Death: Fan Commits Suicide Out Of Depression

సుశాంత్ సూసైడ్: భరించలేక తెలుగు అభిమాని ఆత్మహత్య

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అభిమాని అతడి మరణాన్ని జీర్ణం చేసుకోలేక అతడి వీడియోలను చూస్తూ డిప్రెషన్ లోకి వెళ్లి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. విశాఖ జిల్లా పరిధిలో జరిగిన ఈ ఘటనతో ఒక్కసారిగా కుటుంబ సభ్యులు షాక్ కి గురయ్యారు. 

Andhra Pradesh Jun 19, 2020, 1:42 PM IST

Watch David Warner Floats In The Air In New TikTok VideoWatch David Warner Floats In The Air In New TikTok Video

గాలిలో తేలుతూ వార్నర్ లేటెస్ట్ టిక్ టాక్ వీడియో

కేవలం పాటలకు స్టైప్పులు వేయడమే కాకుండా.. మరింత కొత్తగా చేయడం మొదలుపెట్టాడు.
 

Cricket Jun 18, 2020, 11:07 AM IST

Kids welcome little pup in their home like a new bride. Viral video has Twitter falling in loveKids welcome little pup in their home like a new bride. Viral video has Twitter falling in love

కొత్త పెళ్లి కూతురిగా కుక్కకు ఇంట్లోకి స్వాగతం: సోషల్ మీడియాలో వైరల్

ప్లోరిడాకు చెందిన ఓ కుటుంబం తమ ఇంట్లోకి కుక్క పిల్లను తీసుకొచ్చింది. అయితే కుక్క పిల్లను తమ ఇంట్లోకి ఆహ్వానించే సమయం జీవితాంతం గుర్తుండేలా చేయాలని భావించారు. ఇంటికి కొత్త కోడలు వచ్చిన సమయంలో పాటించే సంప్రదాయాలను పాటించారు.

INTERNATIONAL Jun 15, 2020, 6:27 PM IST

sona mohapatra controversial comment on salman khansona mohapatra controversial comment on salman khan

మరోసారి సల్మాన్‌ను టార్గెట్ చేసిన హాట్‌ సింగర్‌

మరోసారి సల్మాన్‌ను టార్గెట్ చేసింది ఈ హాట్ సింగర్‌. సల్మాన్‌కు ఏ మాత్రం సంబంధం లేని ఓ టిక్‌ టాక్‌ విషయంలో కండలవీరుడిని లాగి మరి వివాదం సృష్టించింది. ఇటీవల టిక్‌ టాక్‌లో ఓ వీడియో వైరల్‌ అవుతుంది. ఈ వీడియోలో ఓ కుర్రాడు తన ప్రేమను అంగీకరించని అమ్మాయి మీద యాసిడ్ దాడి చేస్తాడు.

Entertainment May 19, 2020, 5:38 PM IST

David Warner latest tik tok video goes viralDavid Warner latest tik tok video goes viral

భార్యతో కలసి మరోసారి రెచ్చిపోయిన వార్నర్.. వెంకీ హీరోయిన్ టార్గెట్ గా..

కరోనా ప్రభావంతో ప్రస్తుతం ప్రపంచం మొత్తం లాక్ డౌన్ పాటిస్తోంది. దీనితో సామాన్య ప్రజలు, సెలెబ్రిటీలు అంతా ఇళ్లకే పరిమితమవుతున్నారు. సెలెబ్రిటీలు ఇళ్లలోనే ఉంటూ సోషల్ మీడియా ద్వారా అభిమానులని ఎంటర్టైనర్ చేస్తున్నారు.

Entertainment News May 18, 2020, 9:35 AM IST

Shilpa Shetty Beats Up Husband Raj Kundra Became ViralShilpa Shetty Beats Up Husband Raj Kundra Became Viral

భర్తను చితక్కొట్టిన బాలీవుడ్ హీరోయిన్‌

శిల్పాశెట్టి తన భర్త రాజకుంద్రా, కొడుకు వియాన్‌తో టిక్‌టాక్‌ వీడియోలు చేస్తూ ఎంజాయ్‌ చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ తన భర్తతో కలిసి చేసిన టిక్‌టాక్‌ వీడియో సోషల్ మీడియాలో వైరల్ మారింది. టిక్ టాక్ వీడియో శిల్పా డ్యుయల్‌ రోల్‌ లో కనిపించింది. ఒక క్యారెక్టర్‌ లో రాజ్‌కుంద్రా భార్యగా కనిపించగా, మరొ క్యారెక్టర్‌లో పనిమనిషిగా కనిపించింది.

Entertainment May 14, 2020, 3:40 PM IST

Police arrest the youth who did a tik tok video with alcoholPolice arrest the youth who did a tik tok video with alcohol

లాక్ డౌన్ లో మద్యంతో వెకిలి చేష్టలు.. యువకులు అరెస్ట్

అలాంటి మద్యం దొరకకని మందుబాబులకు ఇద్దరు యువకులు మద్యం పోశారు. దానిని టిక్ టాక్ వీడియో తీసి.. సోషల్ మీడియాలో షేర్ చేసి అడ్డంగా పోలీసులకు బుక్కయ్యారు. ఈ సంఘటన నగరంలోనే చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Telangana Apr 14, 2020, 8:26 AM IST

LockDown effect: Trisha hot dance video goes viralLockDown effect: Trisha hot dance video goes viral

వైరల్ వీడియో: ఇంట్లో త్రిష హాట్ డాన్స్.. ఫ్లోర్ అదిరిపోయింది

కరోనా వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. దాదాపుగా అన్ని ప్రధాన దేశాల్లో జన జీవనం స్తంభించిపోయింది. ఇండియాలో కూడా లాక్ డౌన్ కొనసాగుతోంది. సామాన్య జనం, సెలెబ్రిటీలు, క్రీడా ప్రముఖులు అని తేడా లేకుండా అంతా ఇళ్లకే పరిమితమయ్యారు. 

News Apr 3, 2020, 3:19 PM IST

Karimnagar corporation commissioner cc Rakesh tik tok videos goes viral on social mediaKarimnagar corporation commissioner cc Rakesh tik tok videos goes viral on social media

కరీంనగర్ కార్పోరేషన్ కమిషనర్ సీసీ రాకేష్ లైక్ వీడియోలు

కరీంనగర్ కార్పోరేషన్ కమిషనర్ సీసీ రాకేష్  కార్యాలయంలోనే టిక్ టాక్ వీడియోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. టిక్ టాక్ వీడియోలు చేస్తూ కాలక్షేపం చేస్తున్నారని పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు.

 

Karimanagar Feb 2, 2020, 5:01 PM IST

deepika padukone tik tok video with laxmideepika padukone tik tok video with laxmi

వైరల్: యాసిడ్ బాధితురాలితో స్టార్ హీరోయిన్ టిక్ టాక్!

దీపికా పదుకొనె మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. తాను నటించిన సినిమాల ప్రమోషన్స్ చేయడంలో అమ్మడు  చాలా స్పీడ్ గా ఉంటుంది. ప్రమోషన్స్ తో ఈజీగా జనాలకీ తన సినిమాలకు తెలిసేలా చేస్తుంది. ప్రస్తుతం దీపిక చేసిన ఒక టిక్ టాక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

News Jan 4, 2020, 8:16 PM IST