Asianet News TeluguAsianet News Telugu
91 results for "

Tik Tok

"
minor girl rape case tik tok bhargav bail cancels pocso courtminor girl rape case tik tok bhargav bail cancels pocso court

మైనర్ బాలిక రేప్ కేసు: ఫన్ బకెట్ భార్గవ్ బెయిల్ రద్దు.. మళ్ళీ జైలుకు

Tik tok యాప్ లో కామెడీ వీడియోల ద్వారా పాపులారిటీ తెచ్చుకున్న ఫన్ బకెట్ భార్గవ్... అనంతరం,యూట్యూబ్  ఫన్ బకెట్ కామెడీ వీడియోలలో నటించాడు. ఈ క్రమంలో పలువురు అమ్మాయిలతో భార్గవ్ కి పరిచయం ఏర్పడింది. 

Entertainment Nov 6, 2021, 8:51 AM IST

IPL 2021 SRH vs RR: David warner misses place again in team, three time orange cap holder facingIPL 2021 SRH vs RR: David warner misses place again in team, three time orange cap holder facing

సారీ వార్నర్ భాయ్... ఆ వీడియోల వల్లే సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ భారాన్ని మోసిన బ్యాట్స్‌మెన్‌కి...

డేవిడ్ వార్నర్ అంటే ఆస్ట్రేలియా క్రికెటర్ అని తెలిసిన వారికంటే, సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ అని తెలిసినవాళ్లే ఎక్కువ. ఆరెంజ్ ఆర్మీతో అంతలా కలిసిపోయి, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంఛైజీతో అమితమైన అనుబంధం పెంచుకున్నాడు డేవిడ్ వార్నర్...

Cricket Sep 27, 2021, 8:15 PM IST

Pakistani woman TikToker molested by mob on Independence DayPakistani woman TikToker molested by mob on Independence Day

పాకిస్తాన్‌లో దారుణం : యువతిపై 400 మంది మూకుమ్మడి దాడి.. బట్టలు చించి, నగ్నంగా తిప్పిన అల్లరి మూక

పాకిస్థాన్‌లో దారుణం జరిగింది. ఓ టిక్ టాక్ స్టార్‌ను 400 మంది చుట్టుముట్టి ఆమె బట్టలు చించి నడిబజార్‌లో నగ్నంగా నడిపించారు. అసభ్యంగా తాకుతూ గాల్లోకి విసిరేసి పైశాచికానందం పొందారు. 

INTERNATIONAL Aug 18, 2021, 6:02 PM IST

David Warner another spoof video from student of the year movie, shirt less with alia butt CRADavid Warner another spoof video from student of the year movie, shirt less with alia butt CRA

షర్టు విప్పి, ఆలియా భట్‌తో కలిసి చిందులేసిన డేవిడ్ వార్నర్... వార్నర్ భాయ్ కొత్త వీడియో చూస్తే...

ఒక్కో క్రికెటర్‌కి ఒక్కో హాబీ ఉంటుంది. ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్‌కి మాత్రం భారతీయ సినిమాల పాటలను, టీజర్లను ట్రెండింగ్ చేయడమే హాబీ. ఇప్పటికే ‘బుట్టబొమ్మ’ సాంగ్‌కి రికార్డు వ్యూస్ తెప్పించిన వార్నర్, తాజాగా మరో వీడియోను పోస్టు చేశాడు.

Cricket Jun 5, 2021, 11:12 AM IST

two more girls opens up about tik tok bhargav rape case ksrtwo more girls opens up about tik tok bhargav rape case ksr

ఫన్ బకెట్ భార్గవ్ కేసు.. బయటికి వచ్చిన మరో ఇద్దరు సిస్టర్స్ ఉదంతం!

ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో ఫన్ బకెట్ భార్గవ్ ఉదంతం హాట్ టాపిక్. ఓ మైనర్ బాలికను భార్గవ్ మోసం చేయడంతో పాటు, శారీరకంగా వాడుకొని గర్భవతిని చేశాడు. 

Entertainment Apr 24, 2021, 9:23 PM IST

fun bucket fame bhargav blacmaileed and raped minor girl...  disha acp premakajal akpfun bucket fame bhargav blacmaileed and raped minor girl...  disha acp premakajal akp

న్యూడ్ ఫోటోలతో బెదిరించి... మైనర్ పై భార్గవ్ అత్యాచారం: దిశ ఏసిపి (వీడియో)

14ఏళ్ల మైనర్ బాలికను బ్లాక్ మెయిల్ చేసి భార్గవ్ మానభంగం చేసినట్లు దిశ ఎసిపి ప్రేమకాజల్ తెలిపారు.

Andhra Pradesh Apr 20, 2021, 7:10 PM IST

Tiktok Star Rafi Commits Suicide in nelloreTiktok Star Rafi Commits Suicide in nellore

టిక్ టాక్ స్టార్ రఫీ ఆత్మహత్య..!

టిక్ టాక్ కారణంగా మన దేశంలో చాలా మంది నార్మల్ పీపుల్ కూడా సెలబ్రెటీలుగా మారారు. పాటలకు డ్యాన్స్ లు వేస్తూ.. సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ని పెంచుకొని  ఆ తర్వాత సినిమాల్లో ఛాన్స్ లు కొట్టేసిన వారు కూడా ఉన్నారు.

Andhra Pradesh Jan 23, 2021, 1:20 PM IST

tik tok star durga rao plays a role in raviteja krack ksrtik tok star durga rao plays a role in raviteja krack ksr

రవితేజ క్రాక్ లో టిక్ టాక్ దుర్గారావ్... రోల్ ఏమిటో తెలిస్తే షాకే!

 టిక్ టాక్ ద్వారా ఫుల్ పాపులారిటీ తెచ్చుకున్న దుర్గారావ్ ఏకంగా సినిమా ఆఫర్ పట్టేశాడు. రవితేజ హీరోగా దర్శకుడు గోపిచంద్ మలినేని తెరకెక్కిస్తున్న క్రాక్ మూవీలో దుర్గరావ్ ఓ రోల్ చేస్తున్నాడు.

Entertainment Dec 31, 2020, 4:20 PM IST

David warner wife cardice warner reveals his daughter's favorite cricketer CRADavid warner wife cardice warner reveals his daughter's favorite cricketer CRA

డేవిడ్ వార్నర్ కూతురుకి ఈ ఇండియన్ క్రికెటర్ అంటేనే ఇష్టమట... బ్యాటింగ్‌ అదరగొడుతున్న బుల్లి క్రికెటర్లు...

ఐపీఎల్ కారణంగా ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ డేవిడ్ వార్నర్‌కి ఇక్కడ కూడా మంచి ఫాలోయింగ్ వచ్చింది. తనను ‘వార్నర్ భాయ్’ అని పిలిచే భారత అభిమానుల ప్రేమకి ముగ్ధుడైన సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్, ఇండియా తనకి సెకండ్ హోమ్ అంటూ ప్రకటించిన సంగతి తెలిసిందే.

Cricket Nov 22, 2020, 3:36 PM IST

man cheated young woman in tik tok name of love at madanapalle - bsbman cheated young woman in tik tok name of love at madanapalle - bsb

టిక్ టాక్ లో ప్రేమ.. మోసం చేసిన ప్రేమికుడు.. ఆమెకిది రెండోసారి..

టిక్ టాక్ లో ఓ యువకుడు తనను మోసం చేశాడంటూ మంజుల అనే ఓ టిక్ టాక్ చేసే యువతి మదనపల్లె ప్రెస్ క్లబ్ ను ఆశ్రయించింది. విషయం ఏంటంటే.. టిక్‌టాక్‌లో పరిచయమైన ఓ యువకుడు ప్రేమ పేరిట తనను వంచించాడని తీరా పెళ్లి చేసుకుంటే ముఖం చాటేశాడని పేర్కొంది. ప్రేమికుడితో తనకు పెళ్లి చేయాలని కోరింది. 

Andhra Pradesh Oct 7, 2020, 9:49 AM IST

118 more Chinese mobile Apps banned including PUBG by the Govt Of India118 more Chinese mobile Apps banned including PUBG by the Govt Of India

చైనాకు భారత్ మరో షాక్: పబ్జీతో పాటు 118 యాప్ లపై నిషేధం

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పబ్జీతో పాటుగా 118 చైనా యాప్స్‌పై నిషేధం విధిస్తున్నట్లుగా ప్రకటించింది. దీనికి సంబంధించి కేంద్ర ఐటీ శాఖ ఆదేశాలు జారీ చేసింది. 

NATIONAL Sep 2, 2020, 5:26 PM IST

instagram new feature reels rolling uut in indiainstagram new feature reels rolling uut in india

ఇన్‌స్టాగ్రామ్ లో టిక్ టాక్ లాంటి కొత్త ఫీచర్.. ఈ రోజే లాంచ్..

తాజా సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ యజమాన్యంలోని ఇన్‌స్టాగ్రామ్ ఒక కొత్త ఫీచర్ ని ఇండియాలో అందుబాటులోకి తెచ్చింది. "రీల్స్" పెరుతో ఇండియాలో తనదైన షార్ట్ వీడియో ఫీచర్‌ను లాంచ్ చేసింది. 

Tech News Jul 9, 2020, 11:55 AM IST

share chats  tik tok rival moj sees massive surge in downloadsshare chats  tik tok rival moj sees massive surge in downloads

'టిక్‌టాక్’లాగే అందరినీ ఆకర్షిస్తున్న షేర్‌షాట్ కొత్త యాప్...

అచ్చం టిక్‌టాక్‌ పోటీగా సరిగ్గా అలాగే వినియోగదారులను ఆకర్షిస్తున్న షేర్‌చాట్ తెచ్చిన యాప్‌ ‘మోజ్’ విశేష ఆదరణ పొందుతున్నది. అయితే, టిక్ టాక్ యాప్ మాదిరిగా రెవెన్యూ సంపాదించడం సవాలేనని ఇన్ఫోసిస్ సహా వ్యవస్థాపకుడు నందన్ నిలేకని వ్యాఖ్యానించారు.
 

Tech News Jul 6, 2020, 11:00 AM IST

Dub Shoot for Dragon app 'tik tok'Dub Shoot for Dragon app 'tik tok'

టిక్‌టాక్‌పై నిషేధం: 'డబ్ షూట్' యాప్‌ను రూపొందించిన హైద్రాబాద్ సంస్థ

మొబైల్ యాప్ రూపకర్తలు సరికొత్త యాప్‌లను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. టిక్ టాక్‌కు ప్రత్యామ్నాయంగా ‘డబ్ షూట్’ అనే యువతను భారతీయ యాప్ ఆకట్టుకుంటున్నది. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరానికి చెందిన ‘ఎం టచ్’ ల్యాబ్స్ ఈ ‘డబ్ షూట్’ యాప్‌ను తయారుచేసింది

Technology Jul 5, 2020, 12:03 PM IST

Sharechat rides on the ban on China apps with 15 million downloads in 36 hoursSharechat rides on the ban on China apps with 15 million downloads in 36 hours

చైనా యాప్ లకు ఆల్టర్నేటివ్ గా ఇండియన్ యాప్స్ ..షేర్ చాట్, చింగారీలకు డౌన్ లోడ్స్ సునామీ

చైనా యాప్​ల నిషేధంతో దేశీయ యాప్​లకు భారీగా ఆదరణ లభిస్తోంది. షేర్​చాట్​, రొపొసొ, చింగారీ వంటి యాప్స్ డౌన్​లోడ్స్​ గణనీయంగా పెరిగాయి. 2 రోజుల్లోనే 1.5 కోటి మంది యూజర్లు పెరిగినట్లు షేర్‌చాట్ ప్రకటించింది​. టిక్​టాక్​కు ప్రత్యామ్నాయంగా భావిస్తున్న చింగారీ యాప్​కు 10 రోజుల్లో 5.5 లక్షల మంది యూజర్లు పెరిగారు.

Tech News Jul 2, 2020, 12:29 PM IST