Tigor
(Search results - 9)carsNov 4, 2020, 11:38 AM IST
దీపావళి ఫెస్టివల్ ధమాకా.. బిఎస్ 6 కార్లపై భారీ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు..
టాటా మోటార్స్ బిఎస్ 6-కంప్లైంట్ పాపులర్ మోడల్ కార్లపై ఆకర్షణీయమైన ఆఫర్లను అధికారికంగా ప్రకటించింది. నవంబర్ నుండి ఎంచుకున్న మోడళ్లపై రూ.65వేల వరకు తగ్గింపును అందిస్తున్నారు.
carsOct 20, 2020, 2:46 PM IST
టాటా కార్లపై దసరా ఫెస్టివల్ ఆఫర్.. బిఎస్ 6 కార్లపై భారీగా డిస్కౌంట్..
కార్ల కొనుగోలుదారులను ఆకర్షించడానికి ఆటోమొబైల్ తయారీదారులు కార్లపై భారీ తగ్గింపులను అందిస్తున్నారు. ఇందులో టాటా మోటార్స్ ముందుంది, టాటా ఆల్ట్రోజ్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ మినహా మిగతా అన్నీ కార్ల మోడల్స్ పై 65,000 వరకు డిస్కౌంట్ ఆఫర్ అందిస్తోంది.
AutomobileNov 18, 2019, 6:04 PM IST
టాటా మోటార్స్ తో లిథియం అర్బన్ ఒప్పందం :500 కార్లు ఆర్డర్
టాటా మోటార్స్ మరియు లిథియం అర్బన్ టెక్నాలజీస్ ఎలక్ట్రిక్ మొబిలిటీ సొల్యూషన్స్ అందించడానికి ఒప్పందం కుదుర్చుకునాయి. ఈ కొత్త ఒప్పందంలో భాగంగా కార్ల తయారీదారి 400 యూనిట్ల టాటా టిగర్ మరియు టాటా నెక్సాన్ ఇవితో సహా రాబోయే మరో 100 ఎలక్ట్రిక్ కార్లను అందించనుంది.
NewsOct 10, 2019, 12:36 PM IST
బహిరంగ విపణిలోకి టాటా టిగోర్ ఈవీ: జస్ట్ రూ.9.44 లక్షలే
టాటా మోటార్స్ తన టిగోర్ ఎలక్ట్రిక్ వెహికల్‌ను బహిరంగ విపణిలోకి విడుదల చేసింది. దీని ధర రూ.9.44 లక్షలుగా నిర్ణయించింది. ఇప్పటి వరకు ప్రభుత్వ సంస్థలకు, క్యాబ్ సర్వీసులకు మాత్రమే విక్రయించే టాటా మోటార్స్ తన వ్యూహాన్ని మార్చుకున్నది. బహిరంగ మార్కెట్లోకి తేవాలని నిర్ణయించుకున్నది.
AutomobileAug 15, 2019, 1:14 PM IST
నూతన ఫీచర్లతో విపణిలోకి టియాగో, టిగోర్ జేటీపీ వేరియంట్లు
టాటా మోటార్స్ మార్కెట్లోకి అప్ డేట్ చేసిన టియాగో, టైగోర్ జేటీపీ మోడల్ కార్లను విడుదల చేసింది. టియాగో రూ.6.69 లక్షలకు, టైగోర్ కారు రూ.7.59 లక్షలకు లభ్యం కానున్నది.AutomobileJun 18, 2019, 11:55 AM IST
అడిషనల్ సేఫ్టీ ఫీచర్లతో టాటా విపణిలోకి టిగోర్: రూ.6.39 లక్షల నుంచి షురూ!
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం ‘టాటా మోటార్స్’ అధునాతన సేఫ్టీ ఫీచర్లతో విపణిలోకి టిగోర్స్ మోడల్ కార్లు విడుదల చేసింది. దీని ధర రూ.6.39లక్షల నుంచి ప్రారంభం కానున్నది.
carsMar 25, 2019, 11:18 AM IST
టాటా ‘జంట’ వ్యూహాలు: టిగోర్‌పై లక్ష వరకు రాయితీ
టాటా మోటార్స్ సెడాన్ మోడల్ కారు ‘టైగోర్’ సేల్స్ గతేడాదితో పోలిస్తే 40 శాతం పడిపోయాయి. మరోవైపు దాని సహచర మోడల్ టియాగో టాప్ 10లో వెళ్లి కూర్చుంది. దీంతో టాటా మోటార్స్ అధికారులు టైగోర్ విక్రయాలపై వినియోగదారులకు రూ. లక్ష వరకు రాయితీ కల్పిస్తున్నారు.
AutomobileDec 22, 2018, 10:36 AM IST
AutomobileOct 27, 2018, 10:37 AM IST