Tiger

(Search results - 105)
• Entertainment2, Aug 2020, 6:34 PM

సినిమాలపై ఇండియన్‌ ఆర్మీ సంచలన వ్యాఖ్యలు

ఆర్మీలో జ‌రిగిన కొన్ని ఘ‌ట‌న‌ల‌ను ఆధారంగా సినిమాలు తీస్తుంటారు. ఇప్పటి వరకు కొన్ని వందల్లో ఇలాంటి దేశ భక్తి చిత్రాలు వచ్చాయి. అయితే కొన్నింటిలో ఇండియ‌న్ ఆర్మీ గురించి త‌ప్పుగా చూపించ‌డంతో పాటు త‌క్కువ చేసి చూపిస్తున్నారనే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలో ఇండియ‌న్ ఆర్మీ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.

BJP MP Bandi Sanjay, MLA Raja Singh visits Osmania Hospital and inspect of

facilities in hospital

Video Icon

Telangana16, Jul 2020, 1:06 PM

ఉస్మానియా ఆస్పత్రిని పరిశీలించిన బండి సంజయ్.. సీఎంపై మండిపాటు

బీజేపీ ఎంపీ బండి సంజయ్, ఎమ్మెల్యే రాజాసింగ్, రామచంద్రరావులతో కలిసి ఈ రోజు ఉదయం ఉస్మానియా హాస్పిటల్ ను పరిశీలించారు.

MLA Rajasingh demanded that CM KCR visit Osmania and all other Govt hospitals

Video Icon

Telangana15, Jul 2020, 11:13 AM

కేసీఆర్ ఓ సారి ఉస్మానియాకు రా.. ఎమ్మెల్యే రాజాసింగ్

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఉస్మానియా హాస్పిటల్ ను పరిశీలించారు.

A tiger attacked a herd of sheep in Kurnool district

Video Icon

Andhra Pradesh12, Jul 2020, 11:13 AM

కర్నూల్ జిల్లాలో గొర్రెల మంద పై దాడి చేసిన పెద్దపులి

వెలుగోడు తెలుగు గంగా జలాశయం మద్రాసు కాల్వ వద్ద  పెద్ద పులుల హల్ చల్  చేశాయి.

memon

NATIONAL26, Jun 2020, 5:34 PM

1993 ముంబై పేలుళ్ల కేసు నిందితుడు యూసుఫ్ మెమెన్ మృతి

1993లో ముంబై నగరాన్ని వణికించిన వరుస బాంబు పేలుళ్ల కేసులో దోషి యూసుఫ్ మెమెన్ మరణించాడు. శుక్రవారం గుండెపోటు కారణంగా ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు నాసిక్ జైలు అధికారులు తెలిపారు.

• Telangana26, Jun 2020, 9:36 AM

ఆ తెల్లపులి చనిపోయింది..!

గత నెల రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న కిరణ్.. చికిత్స పొందుతూ మృతి చెందింది.

Ranjeet

Entertainment News3, Jun 2020, 11:16 AM

వయసు 80కి దగ్గర పడుతోంది, కూతురితో డాన్స్.. ఫిదా అయిన స్టార్ హీరో

బాలీవుడ్ ప్రముఖ నటుడు రంజిత్ దాదాపు 200పైగా చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం అయన వయసు 80కి దగ్గర పడుతోంది. ఈ వయసులో కూడా ఆయన ఎంతో హుషారుగా ఉన్నారు.

• Entertainment23, May 2020, 9:50 AM

మళ్లీ రెచ్చిపోయిన దిశ.. బీచ్‌లో బికినీలో బీభత్సం

దిశ తన సోషల్ మీడియాలో పేజ్‌లో ఓ హాట్‌ ఫోటోను షేర్ చేసింది. ఫ్లోరల్‌ మోనొకినిలో హాట్ హాట్ గా అందాలు ఆరబోస్తూ బీచ్‌ ఒడ్డున సేద తీరుతున్న తన ఫోటోనే ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో షేర్ చేసింది దిశ పటాని. చాలా రోజులు తరువాత దిశ ఫోస్ట్ చేసిన బికినీ ఫోటో కావటంతో ఈ ఫోటో ఒక్కసారిగా వైరల్‌గా మారింది.

Kannada SuperstarPuneeth Rajkumar Birthday wishes to Young Tiger NTR

Video Icon

Entertainment20, May 2020, 5:36 PM

జూనియర్ కు బర్త్ డే విషెస్ చెప్పిన కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్బంగా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.

ntr song

Entertainment19, May 2020, 10:05 AM

ఎన్టీఆర్ పుట్టిన రోజుకు విశ్వక్ సేన్ గిప్ట్ ఇదే

'ఫలక్ నుమా దాస్ ర్యాప్ సాంగ్'  పేరుతో ఈ సాంగ్ రిలీజ్ అవుతుంది. ఎన్టీఆర్ అభిమానులంతా ఈ పాటతో ఖుషీ అవుతారని భావిస్తున్నారు. ఇప్పటికే ఈ సాంగ్ విషయమై సోషల్ మీడియాలో ఎన్టీఆర్ డిస్కషన్స్ పెడుతున్నారు. విశ్వక్ మాట్లాడుతూ.. ”తెలుగులో నేను ఎక్కువగా అభిమానించే హీరో ఎన్టీఆర్. టాలీవుడ్ లో బెస్ట్ డాన్సర్ ఆయన. ఏ సీన్ అయినా సింగిల్ టేక్ లో చేయడం ఆయన ప్రత్యేకత. ” అంటూ తన మనసులోని మాటను బయటపెట్టాడు.

• Entertainment16, May 2020, 2:06 PM

లోఫర్‌ బ్యూటీపై టైగర్ చెల్లెలి కామెంట్‌

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన లోఫర్ సినిమాతో వెండితెరకు పరిచయం అయిన భామ దిశ పటాని. ప్రస్తుతం బాలీవుడ్‌లో బిజీగా ఉన్న ఈ బ్యూటీ టైగర్‌ ష్రాఫ్‌తో ప్రేమలో ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. అంతేకాదు టైగర్ చెల్లెలు కృష్ణా ష్రాఫ్‌తో కూడా దిశకు సన్నిహిత సంబంధాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ వార్తకు మరింత బలం చేకూరేలా ఆసక్తికర సంఘటన ఒకటి జరిగింది.

Jr NTR

Entertainment News24, Apr 2020, 5:13 PM

ఎన్టీఆర్ కి జోడిగా శృతి హాసన్.. సెకండ్ హీరోయిన్ గా మరో క్రేజీ బ్యూటీ

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ క్రేజీ కాంబోలో రెండవ చిత్రానికి రంగం సిద్ధం అయింది. ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని పూర్తి చేసిన తర్వాత ఈ మూవీ పట్టాలెక్కనుంది.

NTR

Entertainment News24, Apr 2020, 10:20 AM

మహేష్ బాబు లాగే ఎన్టీఆర్.. కానీ ఇది త్రివిక్రమ్ ట్రీట్మెంట్.. ఇక ఊహించుకోండి!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నుంచి రాబోతున్న చిత్రాలతో అభిమానులకు పండగే. ఓ వైపు ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రంలో రాజమౌళి దర్శత్వంలో నటిస్తుండగా.. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తదుపరి చిత్రానికి సన్నాహకాలు జరుగుతున్నాయి.

tiger

NATIONAL20, Apr 2020, 11:09 AM

పులిదాడిలో గాయపడిన భార్యను భుజాలపై మోసుకెళ్లిన భర్త: వాహనాలు లేక మృతి

మహారాష్ట్రలోని భండారా జిల్లా పౌని తాలుకా సావర్ల గ్రామానికి చెందిన మమత షిండేకు 38 ఏళ్లు. ఆమె భర్త నరేష్. అడవి సంపద సేకరించుకొని జీవనం సాగిస్తున్నారు. వీరికి ఓ కొడుకు, కూతురు ఉన్నారు.  అడవిలో ఇప్పపువ్వు సేకరించేందుకు ఆదివారం నాడు వెళ్లారు.

• Entertainment10, Apr 2020, 3:36 PM

కత్తి లాంటి అందం.. స్టార్ హీరో చెల్లెలు సూపర్‌ హాట్

బాలీవుడ్‌ సీనియర్ యాక్టర్ జాకీ ష్రాఫ్‌ కూతురు.. యంగ్ హీరో టైగర్‌ ష్రాఫ్ చెల్లెలు కృష్ణ ష్రాఫ్‌. గ్లామర్‌ ఫీల్డ్ లేకపోయినా ఈ ముద్దుగుమ్మా గ్లామర్‌ ఒలకబోయటంలో మాత్రం ఎప్పుడూ ముందే ఉంటుంది. సాదారణంగా సెలబ్రిటీల వారసుల మీద అభిమానుల అటెన్షన్‌ కాస్త ఎక్కువగానే ఉంటుంది. అందుకే స్టార్ వారసులుగా హీరోయిన్లు ఎంట్రీ విషయంలో అభిమానులు ఎప్పుడూ కాస్త వ్యతిరేకత వ్యక్తం చేస్తుంటారు. అయితే కృష్ణ మాత్రం సినిమాల్లోకి రాకపోయినా తన అందాల ఆరబోతతో ఎప్పుడూ విమర్శలు ఎదుర్కొంటూనే ఉంది. బికినీ వేకేషన్ల నుంచి టాప్‌ లెస్ ఫోటో షూట్‌ల వరకు కృష్ణ ష్రాఫ్ ఇంటర్‌ నెట్ లో చేసే హల్ చల్ అంతా ఇంతా కాదు. అందుకే ఈ భామ సోషల్‌ మీడియా అకౌంట్‌ కు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది.